tag:blogger.com,1999:blog-6769183920316093900.post5658134275627042825..comments2024-03-29T03:49:15.921+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2888 (అంధుఁడు గాంచె...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger50125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-2447804889917595452018-12-31T08:38:41.734+05:302018-12-31T08:38:41.734+05:30గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
...గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2888
సమస్య :: అంధుడు గాంచె నచ్చట మహాద్భుతమై వెలుగొందు రూపమున్.
*గ్రుడ్డివాడు అద్భుతమైన రూపాన్ని చూచినాడు* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
సందర్భం :: రాయబారిగా వెళ్లిన శ్రీ కృష్ణుడు కురుసభలో తన విశ్వరూపాన్ని ప్రదర్శించినప్పుడు సభలో ఉన్న వారందఱూ ఆ విశ్వరూపాన్ని చూచి ఆశ్చర్యాన్ని ఆనందాన్ని పొందినారు.
పుట్టుగ్రుడ్డివాడైన ధృతరాష్ట్రుడు ఒక్కడు మాత్రమే చూడలేకపోయాడు. విశ్వరూపాన్ని చూచే భాగ్యాన్ని తనకు ప్రసాదించమని ధృతరాష్ట్రుడు వేడుకొనగా కృష్ణపరమాత్మ అనుగ్రహించాడు. అప్పుడు ఆ అంధుడు అద్భుతమైన విశ్వరూపాన్ని చూచినాడు అని విశదీకరించే సందర్భం.

“బంధములోన చిక్కితిని స్వార్థముతో ధృతరాష్ట్రుడన్, కృపా
సింధువు నీవు, నాకు నిట శీఘ్రమ చూపుము విశ్వరూపమున్
బంధువు” నన్న కృష్ణుడు “శుభ” మ్మని దృష్టి నొసంగ నంత నా
యంధుడు గాంచె నచ్చట మహాద్భుతమై వెలుగొందు రూపమున్.
కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (30-12-2018)Kota Rajasekharhttps://www.blogger.com/profile/12720627768111925366noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31646165246510836662018-12-31T01:49:21.439+05:302018-12-31T01:49:21.439+05:30పోచిరాజు వారి మంచి ధ్వని ప్రధానంగా సాగింది పద్యం. ...పోచిరాజు వారి మంచి ధ్వని ప్రధానంగా సాగింది పద్యం. సంతోషం!మన తెలుగుhttps://www.blogger.com/profile/09911300491594822390noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83312759467445626572018-12-31T01:48:34.944+05:302018-12-31T01:48:34.944+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.మన తెలుగుhttps://www.blogger.com/profile/09911300491594822390noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36160305957019232452018-12-30T23:28:05.659+05:302018-12-30T23:28:05.659+05:30
సంధిని చేయగ రాగా
బంధించగ నెంచిరంత వసుదేవసుతున్
బ...

సంధిని చేయగ రాగా
బంధించగ నెంచిరంత వసుదేవసుతున్
బంధనములు తెగినంతనె
అంధుడు కనులారగనె మహాధ్భుత మూర్తిన్!

డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76694089250765931322018-12-30T17:52:36.378+05:302018-12-30T17:52:36.378+05:30
గంధ మనస్కుడై కనలి కౌరవ నాథుడు వైరివర్గ సం
బంధుడట...
గంధ మనస్కుడై కనలి కౌరవ నాథుడు వైరివర్గ సం
బంధుడటంచు శ్రీహరిని బంధులు మిత్రుల తోడ పైబడన్
బంధన చేయ, చూపెనట పంకజనాభుడు విశ్వరూపమున్
బంధురమైన ప్రేమమున ప్రార్థన చేయగ శౌరి యండతో
నంధుఁడు గాంచె నచ్చట మహాద్భుతమై వెలుగొందు రూపమున్A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45695594949871438652018-12-30T17:11:35.204+05:302018-12-30T17:11:35.204+05:30గండూరి లక్ష్మినారాయణ గారి పూరణ....
సంధిని గూర్చు...గండూరి లక్ష్మినారాయణ గారి పూరణ....

సంధిని గూర్చుయత్నమును సర్వవిధంబుల చేయుచుండ దు
స్సంధుడు కౌరవాగ్రజుడు సంస్తవ నీయుని నంద నందనున్
బంధియెనర్చనెంచ తన భవ్య మనోహర మూర్తి జూపగా
అంధుఁడు గాంచె నచ్చట మహాద్భుతమై వెలుగొందు రూపమున్కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6824933457293436132018-12-30T17:07:41.422+05:302018-12-30T17:07:41.422+05:30గంధము సోకగవానికి
బంధము బలపడెనుజూడ పరమాత్మునితో,
స్...గంధము సోకగవానికి
బంధము బలపడెనుజూడ పరమాత్మునితో,
స్కంధుని గొల్వగ నిష్కా
మాంధుడు కనులార గనె మహాధ్బుతమూర్తిన్
కొరుప్రోలు రాధాకృష్ణారావు

krkrhttps://www.blogger.com/profile/00200612805198732216noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87564509933167534082018-12-30T16:53:45.183+05:302018-12-30T16:53:45.183+05:30మెరుపుపజ్జనయున్న మేఘమోయన నెన్న మెలతచెంతనున్న మేటిద...మెరుపుపజ్జనయున్న మేఘమోయన నెన్న మెలతచెంతనున్న మేటిదొరను
దూర్పునద్రిని మహాద్యుమణిభానుగరణి మణికిరీటపువేల్పుమాధవుణ్ణి
బంతిచేమంతులవరలుబృందావన
ప్రభలబీతాంబరాభరణుహరిని
రామాసమేత కళ్యాణమండపవిరాట్ భద్రాచలేశు సౌభాగ్యకరుని

హరికథకుండు వర్ణించ *అంధుడుకను
లారగనెమహాద్భుతమూర్తి నా* త్మలోన
వీనులనుతేనెవోయసంప్రీతివిందు
నంగవికలురకైననానందమొసగుశంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37647925801461590622018-12-30T15:41:18.161+05:302018-12-30T15:41:18.161+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31904015796295354662018-12-30T15:24:35.127+05:302018-12-30T15:24:35.127+05:30బంధపుబ్రీతిచే బ్రభువుభాగమునీయకమిన్నకుండగా
సంధినిజే...బంధపుబ్రీతిచే బ్రభువుభాగమునీయకమిన్నకుండగా
సంధినిజేయగోరిజనచక్రధరుండునిద్రాటకట్టగా
బంధురదేహుడాహరియుబంధములూడ్చియువిశ్వరూపుడౌ
యంధుడుగాంచెనచ్చటమహాద్భుతమైవెలుగొందురూపమున్
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70551593765500000062018-12-30T15:16:10.304+05:302018-12-30T15:16:10.304+05:30సంధిని చేయ వచ్చి కురు సంతతి మధ్యను కృష్గమూర్తి గ
...సంధిని చేయ వచ్చి కురు సంతతి మధ్యను కృష్గమూర్తి గ
ర్వాంధుల కంద బోక తన వాస్తవ రూపము జూపు వేళలో
నంధకవర్తకీయ మను న్యాయమొ నా కురు వృద్ధరాజు తా
నంధుఁడు గాంచె నచ్చట మహాద్భుతమై వెలుగొందు రూపమున్.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85799157997113250922018-12-30T14:44:10.203+05:302018-12-30T14:44:10.203+05:30బంధుకుడాతడంధుడును, భక్తిని బొందెను మోక్షమొందగా
బంధ...బంధుకుడాతడంధుడును, భక్తిని బొందెను మోక్షమొందగా
బంధువ గావరా యనుచు భాగ్యపు రాశి మురారి గొల్వగా
సింధుజ నాథుడే పరవ శించె, దయానిధి గన్నులివ్వగా
అంధుఁడు గాంచె నచ్చట మహాద్భుతమై వెలుగొందు రూపమున్V.V. Balakrishnahttps://www.blogger.com/profile/16142971230024090051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11929383415254405542018-12-30T14:22:57.378+05:302018-12-30T14:22:57.378+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40565721202169703542018-12-30T13:58:04.066+05:302018-12-30T13:58:04.066+05:30సింధుజ నాధుడి వేడగ
కంధి మదమణిచిన రేడు కంబము దొరయున...సింధుజ నాధుడి వేడగ
కంధి మదమణిచిన రేడు కంబము దొరయున్
ధీంద్రియములిచ్చె ముదమున
అంధుఁడు కనులారఁ గనె మహాద్భుత మూర్తిన్V.V. Balakrishnahttps://www.blogger.com/profile/16142971230024090051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55874419849252740412018-12-30T13:42:43.044+05:302018-12-30T13:42:43.044+05:30డింపులయ్యకు జంతువులన్నియూ ఆత్మీయ బంధులే:
https:/...డింపులయ్యకు జంతువులన్నియూ ఆత్మీయ బంధులే:

https://www.google.co.in/amp/s/www.indiatoday.in/amp/india/story/avni-killing-rahul-gandhi-tweet-1382704-2018-11-05G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64231444462341447932018-12-30T13:35:17.165+05:302018-12-30T13:35:17.165+05:30ఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
బంధు...ఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)

బంధులు భైరవాశ్వములు బంధులు పార్థుని తేరి టెక్కెముల్
బంధులు ప్రాక్కిటీశ్వరులు, బంధులు కాలుని యెక్కిరింతలున్
బంధులు కృష్ణ జన్మమున పాడిన వారలు;...జంద్యమూనగా
నంధుఁడు గాంచె నచ్చట మహాద్భుతమై వెలుగొందు రూపమున్

సందర్భము: డింపులయ్య కైలాస యాత్ర

https://www.google.co.in/amp/s/www.ndtv.com/india-news/rahul-gandhi-on-kailash-mansarovar-pilgrimage-chose-not-to-take-spg-security-sources-1912928%3famp=1&akamai-rum=offG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60912546967077236652018-12-30T13:27:55.105+05:302018-12-30T13:27:55.105+05:30మిత్రులందఱకు నమస్సులు!
సంధి యొనర్పుమంచు హరి శైలధర...మిత్రులందఱకు నమస్సులు!

సంధి యొనర్పుమంచు హరి శైలధరుం డట హస్తినాపురిన్
బాంధవుఁడైన మామను సభన్ ధృతరాష్ట్రునిఁగోరఁ, గౌరవుల్
బంధితుఁ జేయ రాఁగఁ, గొని స్వస్వసురూపము, మామ కీయ దృ,
ష్ట్యంధుఁడు గాంచె నచ్చట మహాద్భుతమై వెలుగొందు రూపమున్!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56204840185111041772018-12-30T13:19:09.043+05:302018-12-30T13:19:09.043+05:30అంధుడుదన్నెదిర్చినమహాబలివాలిని, గార్తవీర్య గ
ర్వాం...అంధుడుదన్నెదిర్చినమహాబలివాలిని, గార్తవీర్య గ
ర్వాంధమదాపహారిజితరాముగుణాకరుదైత్యనాశకు
న్నంధుడుపూతనాదిహరునచ్యుతునాజిసభన్విమోహజా
*త్యంధుఁడు గాంచె నచ్చట మహాద్భుతమై వెలుగొందు రూపమున్*శంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50461452000245542822018-12-30T12:44:24.321+05:302018-12-30T12:44:24.321+05:30సంధికిరాగా కృష్ణుడు
బంధించగ నెంచ కౌరవాదులసభలో
సంధి...సంధికిరాగా కృష్ణుడు
బంధించగ నెంచ కౌరవాదులసభలో
సంధించె విశ్వరూపము
అంధుడు కనులారగనె!మహాద్భుతమూర్తిన్ (దృతరాష్ట్రుడు)eshwarappak1948https://www.blogger.com/profile/04299218704621790501noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72358609660907584682018-12-30T12:11:01.096+05:302018-12-30T12:11:01.096+05:30అంధ ప్రక్రియ బంధన
సంధా నార్తి శకటారి సద్దయఁ జూపన్ ...అంధ ప్రక్రియ బంధన
సంధా నార్తి శకటారి సద్దయఁ జూపన్
గాంధారీ నాథుఁడు పు
ట్టంధుఁడు కనులారఁ గనె మహాద్భుత మూర్తిన్

అంధక దైత్య హంతక మహా శివుఁ డద్భుత భూత రూపమే
సంధిలఁ జేసి నిల్వ నర సారథి నెంచి సుయోధ నార్త వా
క్కుంథన చోది తోత్సుకుఁడు కుంభజ సూనుఁడు మత్స రోగ్ర రో
షాంధుఁడు గాంచె నచ్చట మహాద్భుతమై వెలుగొందు రూపమున్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32753562860184433532018-12-30T12:06:06.829+05:302018-12-30T12:06:06.829+05:30బంధురమగుదనరూపము
సంధించగనిండుసభనుజక్రధరుండు
న్బంధంబ...బంధురమగుదనరూపము
సంధించగనిండుసభనుజక్రధరుండు
న్బంధంబులువిడివడియా
యంధుడుకనులారగనెమహాద్భుతమూర్తిన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58656682242139380502018-12-30T12:00:44.518+05:302018-12-30T12:00:44.518+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.V.V. Balakrishnahttps://www.blogger.com/profile/16142971230024090051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75297121865943244892018-12-30T11:55:16.301+05:302018-12-30T11:55:16.301+05:30గురుదేవులకు వినమ్రవందనములు
===========********===...గురుదేవులకు వినమ్రవందనములు

మధ్యక్కర
సంధి జేయంగను వచ్చె సమర సమయమున దూర
బంధమున్ దగ్గర జేయ, పాండవ పక్షపాతి వన
శ్రంధుడు విశ్వ రూపమ్ము సరగున జూప శ్రయణము
నంధుడు కనులార గనె మహాద్భుత మూర్తినచ్చటను!కందుల వర ప్రసాద్ https://www.blogger.com/profile/11302089749877908077noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51035634883756276342018-12-30T11:39:03.577+05:302018-12-30T11:39:03.577+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.V.V. Balakrishnahttps://www.blogger.com/profile/16142971230024090051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82280220823767279272018-12-30T10:01:43.692+05:302018-12-30T10:01:43.692+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.V.V. Balakrishnahttps://www.blogger.com/profile/16142971230024090051noreply@blogger.com