tag:blogger.com,1999:blog-6769183920316093900.post567050407522331549..comments2024-03-29T14:15:56.856+05:30Comments on శంకరాభరణం: సమస్య - 4417కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger23125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-83978126957034612382023-05-11T21:14:28.699+05:302023-05-11T21:14:28.699+05:30
ఖగవాహనుసతిచూపిన
సుగమపుదారిన నడచిన సుదతులకెల్లన్

ఖగవాహనుసతిచూపిన
సుగమపుదారిన నడచిన సుదతులకెల్లన్
నగుమోదంబును తప్పక
మగవారిని లొంగదీయు మార్గంబిదియే!*

నగవులుచిందించుచుసతి
పగలును రాత్రియునువిడకవాసిగపతికిన్
ప్రగతినికోరుచుసాగుటె
మగవారినిలొంగదీయుమార్గంబిదియే
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51802081665929505672023-05-11T19:17:09.249+05:302023-05-11T19:17:09.249+05:30మగువా! సమ్మోహముతో
మగవారలతోడ సిలుక పలుకులనెపుడున్
న...మగువా! సమ్మోహముతో
మగవారలతోడ సిలుక పలుకులనెపుడున్
నగవుచు పలుకగ వలయును
మగవారిన లొంగదీయు మార్గంబిదియే

గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32654641846046186822023-05-11T14:04:00.885+05:302023-05-11T14:04:00.885+05:30పగతో రగిలెడి వారికి
తగువులు చివరకు మిగుల్చు ద...పగతో రగిలెడి వారికి
తగువులు చివరకు మిగుల్చు దారిద్ర్యములన్
బాగుగ వివరింపుము క
మ్మగ వారిని లొంగదీయు మార్గంబిదియే.శేషాద్రి సోమయాజులుhttps://www.blogger.com/profile/05889695359518640757noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90825329140016612062023-05-11T14:03:21.025+05:302023-05-11T14:03:21.025+05:30సిగలో పూవులు ప్రేమగ
వగలను నగవున్ విసరగ వశమై కొ...సిగలో పూవులు ప్రేమగ
వగలను నగవున్ విసరగ వశమై కొనెనే
మగువకు చీరలు నగలున్
మగవారిని లొంగదీయు మార్గంబిదియే.శేషాద్రి సోమయాజులుhttps://www.blogger.com/profile/05889695359518640757noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22132651506480005662023-05-11T14:02:40.130+05:302023-05-11T14:02:40.130+05:30తగవుల వలనది కుదరదు
నగవును చిందించి మంచి నమ్మిక...తగవుల వలనది కుదరదు
నగవును చిందించి మంచి నమ్మిక కుదరన్
తగు రీతిగ తగ్గవలెను
మగవారిని లొంగదీయు మార్గంబిదియే.శేషాద్రి సోమయాజులుhttps://www.blogger.com/profile/05889695359518640757noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59685945902968228462023-05-11T12:59:39.587+05:302023-05-11T12:59:39.587+05:30వగలున్ జూపుచు నవ్వుచున్ బ్రియ
మునన్ వయ్యారముంజూపు...వగలున్ జూపుచు నవ్వుచున్ బ్రియ
మునన్ వయ్యారముంజూపుచున్
జఘనమ్ముల్ గడు ద్రిప్పుచున్నడకలో
సారస్యముంజూపుచున్
మగువల్ మెల్గిన జాలు నిక్కముగడున్
మన్నించి ప్రేమింత్రుగా
మగవారిందగలొంగ దీయుటకునౌ
మార్గంబిదే నెచ్చెలీ.
గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79154868766343823332023-05-11T11:21:21.196+05:302023-05-11T11:21:21.196+05:30సొగసున్ జూపుచు రెచ్చగొట్టి మదిలో చొప్పిల్లుచున్, క...సొగసున్ జూపుచు రెచ్చగొట్టి మదిలో చొప్పిల్లుచున్, కోర్కెలన్
రగులన్ జేయుచు, వాలు చూపులడరన్ రావించుచున్ జెంతకున్
సెగలన్ రేపుచు దేహమందునను సంశ్లేషమ్మునున్ బ్రసాదించుటే
మగవారిం దగ లొంగఁదీయుటకునౌ మార్గం బిదే నెచ్చెలీ
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22361806185425438432023-05-11T08:23:09.949+05:302023-05-11T08:23:09.949+05:30కం॥ మగువకు సహనము సఖ్యత
నగవులు బాధ్యత నెఱిఁగెడు నైప...కం॥ మగువకు సహనము సఖ్యత
నగవులు బాధ్యత నెఱిఁగెడు నైపుణ్యములే
జగమునఁ బెట్టనికోటలు
మగవారిని లొంగఁదీయు మార్గంబిదియే

మ॥ జగడమ్మేలను శూన్యమౌ బ్రదుకులున్ జాణల్ గనన్ మెచ్చరే
సగదేహంబుగ బాధ్యతల్ మరువకన్ సఖ్యమ్ముతో మెల్గుచున్
మగువల్ భాసిలఁ జక్కనౌ గృహము సామ్యంముండునా వారికిన్
మగవారిం దగ లొంగఁదీయుటకునౌ మార్గంబిదే నెచ్చెలీరామబ్రహ్మం పెనుకొండhttps://www.blogger.com/profile/06914779589304196874noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58812839423618048442023-05-11T05:48:26.220+05:302023-05-11T05:48:26.220+05:30పగవాడని తలబోయక
వగలను వలపును సమముగ పండించు చెలీ
తగు...పగవాడని తలబోయక
వగలను వలపును సమముగ పండించు చెలీ
తగువేల నిష్ట సఖుపై
మగవారిని లొంగఁదీయు మార్గం బిదియేఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18764853886701066562023-05-11T04:05:11.540+05:302023-05-11T04:05:11.540+05:30పగవాడంచు దలంచరాదు మదిలో ప్రాణేశునిన్ కోమలీ
తగువాడం...పగవాడంచు దలంచరాదు మదిలో ప్రాణేశునిన్ కోమలీ
తగువాడందగునేయఖర్వముగనో తన్వీ పతిన్ దూరుచున్?
మగువా మోమున నవ్వు మార్గణము లామంత్రించు మిల్లాలిగా
మగవారిం దగ లొంగఁదీయుటకునౌ మార్గం బిదే నెచ్చెలీఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71991653681595717412023-05-11T00:59:32.494+05:302023-05-11T00:59:32.494+05:30తగవుల్ దీరక రాత్రులే ముగియవా దాక్షిణ్య రాహిత్యమున్...తగవుల్ దీరక రాత్రులే ముగియవా దాక్షిణ్య రాహిత్యమున్
మగువల్ బిట్టువహించినన్ సరసమే మాయంబు కాకుండునా
సుగుణమ్ముల్ మదినిండియుండ నయమౌ సొక్కించు విన్యాసముల్
మగవారిం దగ లొంగఁదీయుటకునౌ మార్గం బిదే నెచ్చెలీ
M.B.G.TILAKhttps://www.blogger.com/profile/15935244352865181287noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5461407549104890372023-05-11T00:15:43.775+05:302023-05-11T00:15:43.775+05:30👏👏👏👏👏👏శేషాద్రి సోమయాజులుhttps://www.blogger.com/profile/05889695359518640757noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38217931609356587642023-05-11T00:15:01.917+05:302023-05-11T00:15:01.917+05:30👏👏శేషాద్రి సోమయాజులుhttps://www.blogger.com/profile/05889695359518640757noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27899238917467681712023-05-10T23:58:56.473+05:302023-05-10T23:58:56.473+05:30పగలెటులున్నను రాత్రికి
తగవులు దూరాన పెట్టి తల్పము ...పగలెటులున్నను రాత్రికి
తగవులు దూరాన పెట్టి తల్పము పైనన్
మగనిని లాలించవలెను
మగవారిని లొంగఁదీయు మార్గం బిదియే
M.B.G.TILAKhttps://www.blogger.com/profile/15935244352865181287noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19176356479259014162023-05-10T23:21:02.994+05:302023-05-10T23:21:02.994+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.M.B.G.TILAKhttps://www.blogger.com/profile/15935244352865181287noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47116444106197196452023-05-10T23:05:05.017+05:302023-05-10T23:05:05.017+05:30
జగదానంద కరుండటంచు జనులే శ్లాఘించు శ్రీరాముడే
పగవ...
జగదానంద కరుండటంచు జనులే శ్లాఘించు శ్రీరాముడే
పగవాడౌగద నీకుమారునకికన్ బట్టాభి షిక్తుండె యై
మగువా శ్రద్ధగ నాలకించుమిక నామాటల్ తమిశ్రమ్మదే
మగవారిం దగ లొంగఁదీయుటకునౌ మార్గం బిదే నెచ్చెలీ.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19516308341182205432023-05-10T22:33:09.802+05:302023-05-10T22:33:09.802+05:30జగతిని నీవంటి పురుషు
డగపడడనుచు ననునిత్య మంగన బలుకన...జగతిని నీవంటి పురుషు
డగపడడనుచు ననునిత్య మంగన బలుకన్
నెగసిపడుచుండు నెన్నడు ,
మగవారిని లొంగఁదీయు మార్గం బిదియేsitharamayya solasahttps://www.blogger.com/profile/07903063110862282329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85114512042111897652023-05-10T22:29:25.780+05:302023-05-10T22:29:25.780+05:30మాలినితో వలలుడు:
కందం
నగుమోమునఁ గీచకుఁగని
వగలాడిగ...మాలినితో వలలుడు:

కందం
నగుమోమునఁ గీచకుఁగని
వగలాడిగ నాట్యశాల వాంఛలు దీరన్
దగుననుము, వచ్చు, దునుమన్
మగవారిని లొంగఁ దీయు మార్గం బిదియే

మత్తేభవిక్రీడితము
నగుమోమున్ జిలికించి కీచకుని యంతమ్మెంచి నిర్భీతిగన్
వగలన్ జిందుచు నాట్యశాలకడకున్ వాల్జూపులన్ రమ్మనన్
సొగసుల్ వొందఁగనెంచి రాగ యమునిన్ జూపింతు శౌర్యమ్ముతో
మగవారిం దగ లొంగఁదీయుటకునౌ మార్గం బిదే నెచ్చెలీ!

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81855162873261660192023-05-10T22:02:00.308+05:302023-05-10T22:02:00.308+05:30వగ లొలి కించుచు లలనలు
నగవుల తో మురిప మలర నవ నవ ల...వగ లొలి కించుచు లలనలు
నగవుల తో మురిప మలర నవ నవ లాడే
సొగసుల వల లను విసరుచు
మగ వారిని లొంగ దీయు మార్గం బిది యేకరణం రాజే శ్వర రావుhttps://www.blogger.com/profile/16919634889714228106noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84358669850675807492023-05-10T21:59:39.940+05:302023-05-10T21:59:39.940+05:30
పగవాడు వాడటంచును
జగడము లాడంగనేల చనుమానముతో
తగలము...
పగవాడు వాడటంచును
జగడము లాడంగనేల చనుమానముతో
తగలము జూపించుము, ప్రే
మగ వారిని లొంగఁదీయు మార్గం బిదియే.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1701910552877150032023-05-10T21:43:18.106+05:302023-05-10T21:43:18.106+05:30తగవులతోడిదెకాదులె
నగవులతోదారివెదకునయమునసుదతీ
సగముగ...తగవులతోడిదెకాదులె
నగవులతోదారివెదకునయమునసుదతీ
సగముగజేరెనుపార్వతి
మగవారినిలొంగదీయుమార్గంబిదియేBMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35157013469748841632023-05-10T21:20:47.238+05:302023-05-10T21:20:47.238+05:30జగడంబులాడు పిల్లల
కగుదుర్గుణముల ద్రుంచివేయ, ఘనుల చ...జగడంబులాడు పిల్లల
కగుదుర్గుణముల ద్రుంచివేయ, ఘనుల చరిత బా
గుగ చెప్పంగ వచ్చు మరి క
మ్మగ వారిని లొంగఁదీయు మార్గం బిదియే
తట్టా శ్రీరామ్https://www.blogger.com/profile/10840289688343357288noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-92057703766595265912023-05-10T21:15:28.020+05:302023-05-10T21:15:28.020+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.తట్టా శ్రీరామ్https://www.blogger.com/profile/10840289688343357288noreply@blogger.com