tag:blogger.com,1999:blog-6769183920316093900.post5684644411735842534..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య – 1963 (అప్పులున్నవారె...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger38125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-54935555116173156612016-03-05T23:12:55.442+05:302016-03-05T23:12:55.442+05:30 అప్పు చేసి నతడె యానంద మొందు... అప్పు చేసి నతడె యానంద మొందును

అప్పు లిచ్చి నతని కాత్మ క్షోభ.

అప్పులిచ్చి నతని కందరు వైరులే

అప్పు లున్న వారె గొప్పవారు

2. అప్పు తీర్చ లేక నప్పుచేసిన వారు

ఖూని చేయు చుంద్రు గుట్టు గాను

కలియు గంబ నంగ కపటాల జగమురా!

అప్పులున్న వారు గొప్ప వారు.

3.అప్పు లివ్వ వలదు ముప్పు పొంద వలదు

అప్పు తీర్చ లేక యాలినమ్మె.

అట్టి వారు గలర? యఖిలాండ మందున

అప్పులున్న వారు గొప్పవారు. poetramamunireddy @ gmail.comhttps://www.blogger.com/profile/00680780530434178793noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67423382873694609332016-03-05T22:19:50.976+05:302016-03-05T22:19:50.976+05:30మీ పూరణ బాగుంది.
రెండవపాదంలో యతి తప్పింది. ‘ధరణి త...మీ పూరణ బాగుంది.
రెండవపాదంలో యతి తప్పింది. ‘ధరణి తమను జూప ధనికులుగను| ఋణము...’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86068229235722776022016-03-05T22:18:09.035+05:302016-03-05T22:18:09.035+05:30మీ మూడు పూరణలు బాగున్నవి.
ఒక పద్యం అయిపోయాక స్పేస...మీ మూడు పూరణలు బాగున్నవి.
ఒక పద్యం అయిపోయాక స్పేస్ ఇచ్చి మరో పద్యం టైప్ చేయండి.
మొదటిపూరణలో ‘తిప్పుచున్ వారల| నప్పు...’ అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38383072484582781932016-03-05T22:15:11.681+05:302016-03-05T22:15:11.681+05:30పూరణ బాగున్నది.
‘గొప్పవార| లప్పులేని... మాటే సత్య...పూరణ బాగున్నది.
‘గొప్పవార| లప్పులేని... మాటే సత్య మవనిలోన’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40580551641409989472016-03-05T22:14:49.586+05:302016-03-05T22:14:49.586+05:30అప్పుజేసి నంత యాడిగెలువ వచ్చు
రేసు లందు మిగుల కాస...అప్పుజేసి నంత యాడిగెలువ వచ్చు
రేసు లందు మిగుల కాసు లబ్బు
కలల తేలి తుదకు కష్టాల కడలిని
అప్పులున్న వారె గొప్ప వారు రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84185041748570013122016-03-05T22:13:44.323+05:302016-03-05T22:13:44.323+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49701341244312122152016-03-05T20:28:49.073+05:302016-03-05T20:28:49.073+05:30గోప్ప పేరు కొఱకు తిప్ప లెన్ని పడిన,
ధరణి తాము ధని...గోప్ప పేరు కొఱకు తిప్ప లెన్ని పడిన,
ధరణి తాము ధనికులమని జూప
ఱుణము పొంది ధనము తృణముగాగాల్చరే
యప్పులున్నవారె గొప్పవారు.
Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3087460519146586282016-03-05T18:24:08.343+05:302016-03-05T18:24:08.343+05:30ధన్యవాదములండీ.ధన్యవాదములండీ.Anonymoushttps://www.blogger.com/profile/05783385463968670778noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84200054034780666352016-03-05T18:10:17.377+05:302016-03-05T18:10:17.377+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55313752418231792572016-03-05T18:09:43.506+05:302016-03-05T18:09:43.506+05:30తప్పు దారిలోన ధనము నార్జింపంగ
అందినంత మేర నప్పు చే...తప్పు దారిలోన ధనము నార్జింపంగ
అందినంత మేర నప్పు చేసి
తీర్చకుండ దాని తిప్పుచూ వారలన్
అప్పు లున్నవారె గొప్ప వారు.
అప్పు చేయుటొకటె అసలైన పనియని
బ్యాంకులందుగాని బంధువులను
గాని మోసపుచ్చి కడకు నైపిని(I p)పెట్ట
నప్పు లున్నవారె గొప్ప వారు.
విద్యుతు సరి లేక వికిరమ్ము లెండగ
పంట పొలములన్ని వాడి పోయె
జలముకొరకు జనులు చాలకస్తి బడగ
నప్పు లున్న వారె గొప్పవారు.
అప్పు=నీరు.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67957536946234537072016-03-05T17:22:13.459+05:302016-03-05T17:22:13.459+05:30ముప్పుల బడవేసి ముంచివేయునుగాదె
అప్పు లున్న, వారె గ...ముప్పుల బడవేసి ముంచివేయునుగాదె
అప్పు లున్న, వారె గొప్ప వారు
అప్పు లేని జనులె నసలైనధనికులౌ
అన్నమాటె నిజము నవని లోన !!!
sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81403928813266857152016-03-05T15:56:41.722+05:302016-03-05T15:56:41.722+05:30అప్పులనగనెవ్వి? ఆలుబిడ్డలు, బంధు
జనులు, మిత్రవరుల...అప్పులనగనెవ్వి? ఆలుబిడ్డలు, బంధు
జనులు, మిత్రవరులు సంఘమందు
అప్పుతీర్చవలెను అప్పుచేయవలెను
అప్పులున్నవారె గొప్పవారు

Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74191783638621058602016-03-05T15:37:37.868+05:302016-03-05T15:37:37.868+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50875612551391494422016-03-05T15:36:56.662+05:302016-03-05T15:36:56.662+05:30మీ పూరణ బాగుంది. అభినందనలు. మీ పూరణ బాగుంది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54459875688512380692016-03-05T15:36:18.985+05:302016-03-05T15:36:18.985+05:30మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
‘రాత్రుళ్ళు’ అనండ...మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
‘రాత్రుళ్ళు’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52501780522344509162016-03-05T15:22:39.206+05:302016-03-05T15:22:39.206+05:30అప్పు బ్యాంకులోన నందుకొని సతము
దుడ్డుతో డ భూ...అప్పు బ్యాంకులోన నందుకొని సతము
దుడ్డుతో డ భూమి దోచుకొనుచు
గద్దెనెక్కి హాయి గాంచు చుండిరి నేడు
అప్పులున్నవారె గొప్పవారుA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59104013748010224592016-03-05T15:12:26.312+05:302016-03-05T15:12:26.312+05:30
తిప్పలెన్నొగలుగుధీమంతునకుకూడ యప్పులున్న,వారెగొప్ప...
తిప్పలెన్నొగలుగుధీమంతునకుకూడ యప్పులున్న,వారెగొప్పవారు కష్టసమయమందుకనికరముకలిగి యాదుకొనగవచ్చునార్యులవని
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77032153116207246992016-03-05T15:03:50.770+05:302016-03-05T15:03:50.770+05:30ముద్దులప్పు జేయ మున్నేడురాత్రిళ్లు
శోభనాన మంచిశోభ...ముద్దులప్పు జేయ మున్నేడురాత్రిళ్లు
శోభనాన మంచిశోభయందు
అప్పువడ్డిగలిపి ఆపుత్రు లుదయింప?
అప్పులున్నవారె గొప్పవారు
2.అప్పు నివురుగప్పు నిప్పనిభావించి
ముందుచూపు లేక మురిసి బడుచు
అప్పులున్న వారె గొప్పవారె యనుట
వరద నీరుగాదు వంకయనుటె|
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69319998885027140702016-03-05T14:20:30.717+05:302016-03-05T14:20:30.717+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59276812541168938362016-03-05T14:19:46.867+05:302016-03-05T14:19:46.867+05:30మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు. మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14058034403584690342016-03-05T14:18:59.620+05:302016-03-05T14:18:59.620+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63623967348911845452016-03-05T14:18:11.687+05:302016-03-05T14:18:11.687+05:30‘వెంకోరా’ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘వెంకోరా’ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45622882744826831122016-03-05T10:35:57.710+05:302016-03-05T10:35:57.710+05:30* గు రు మూ ర్తి ఆ చా రి *
,,,,,,,,,,,,,,,,,,... * గు రు మూ ర్తి ఆ చా రి *

డాబు లాడి > తిరిగి - డ౦బముగ > పిదప.

నప్పు చేసి > తుదకు " ఐ. పి. " పెట్టి >

వెనుక. కోట్ల ధనము , వేసు కొనగ వచ్చు |

నప్పు లున్న వా రె గొప్ప వారు ! ! !

{ గురువు గారూ ఐ . పి. , అ౦గ్ల పదము కాన. స౦ధి చేయ లేదు క్షమి౦చ౦డి.

డాబులు = అతి మాటలు ి
ిgurumoorthyhttps://www.blogger.com/profile/16950885140153966552noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45202671371788970032016-03-05T10:21:47.624+05:302016-03-05T10:21:47.624+05:30ఎండ మ౦డుచున్న యిసుక యెడారిలో
పర్యటించునట్టి పాంథుల...ఎండ మ౦డుచున్న యిసుక యెడారిలో
పర్యటించునట్టి పాంథులకును
దప్పిదీర్చుకొనగ తత్తెర నిండుగ
అప్పులున్నవారె గొప్పవారు
అప్పు=నీరు
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56415612822416684492016-03-05T10:17:31.910+05:302016-03-05T10:17:31.910+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.com