tag:blogger.com,1999:blog-6769183920316093900.post5700145087924108142..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణం – 10౩౦ (సూర్యచంద్రుల నొకచోట)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger21125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-90998564122047876292013-04-22T13:11:56.561+05:302013-04-22T13:11:56.561+05:30గురువుగారికి ధన్యవాదములు.
సహృదయంతో సవరించిన కవి మి...గురువుగారికి ధన్యవాదములు.
సహృదయంతో సవరించిన కవి మిత్రులు శ్రీ గన్నవరపు నరసింహమూర్తుల వారికి కృతజ్ఞతలు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73580387970897319392013-04-22T07:27:50.331+05:302013-04-22T07:27:50.331+05:30సూర్యచంద్రుల నొక్కచోట చూపిస్తూ చక్కని పూరణలు పంపిన...సూర్యచంద్రుల నొక్కచోట చూపిస్తూ చక్కని పూరణలు పంపిన కవిమిత్రులు....
పండిత నేమాని వారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
"అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారికి,
ఆర్.వి.ఆర్. శర్మ గారికి,
లక్ష్మీదేవి గారికి,
సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
సహదేవుడు గారికి,
డా. ఆచార్య ఫణీంద్ర గారికి,
సుబ్బారావు గారికి,
మంద పీతాంబర్ గారికి,
రాజేశ్వరి అక్కయ్యకు,
గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
అభినందనలు, ధన్యవాదాలు.

కిశోర్ కుమార్ గారూ,
మీ ప్రయత్నం ప్రశంసనీయం.
కాని గణయతిప్రాసల విషయంలో శ్రద్ధ చూపవలసి ఉన్నది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71424349242355656002013-04-21T20:44:02.761+05:302013-04-21T20:44:02.761+05:30శ్రీ సహదేవుల వారి పూరణకు చిన్న సవరణ ;
( స్కూలుకు ...శ్రీ సహదేవుల వారి పూరణకు చిన్న సవరణ ;

( స్కూలుకు + వెళ్ళి , సంధి రాదు. )

భాను డుదయించు మునుపునే బడికి వెళ్ళి
చంద్రు డరుదెంచు వఱకును చదువు చుండ
నేటి విద్యార్థులై మేము నిత్య మటుల
సూర్య చంద్రుల నొకచోటఁ జూడగలము!గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2166446757001758432013-04-21T20:33:20.817+05:302013-04-21T20:33:20.817+05:30సూర్యదీధితి వర్ణింప నార్యు లచట
చంద్రకాంతుల గీర్తిం...సూర్యదీధితి వర్ణింప నార్యు లచట
చంద్రకాంతుల గీర్తింప సరస యేము
శంకరాభరణమునందు సహజ రీతి
సూర్యచంద్రుల నొకచోటఁ జూడ గలము.గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11559707746397459232013-04-21T17:49:30.875+05:302013-04-21T17:49:30.875+05:30సుమతి! సూర్య చంద్రుల నొకచోట జూడగలము ప
ద్యముల నల్లు...సుమతి! సూర్య చంద్రుల నొకచోట జూడగలము ప
ద్యముల నల్లుచుండ వర్ణనాత్మకముగ శ్లేషతో
ప్రముఖ కవుల వాక్పటుత్వ వైభవమ్మునకు నసా
ధ్యము జగమ్ములందు నేదియైన నుండజాలునే? Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81413210252587124432013-04-21T17:34:00.698+05:302013-04-21T17:34:00.698+05:30సూర్యుడనెడివాడు రవికు
మారుడు, చనద్రయ్యను చంద్రుడని...సూర్యుడనెడివాడు రవికు
మారుడు, చనద్రయ్యను చంద్రుడని అనినచో
వారిరువురిని కని సూర్య
సూర్యచంద్రుల నొకచోటఁ జూడగలము అవునునా?
Kishor Kumarhttps://www.blogger.com/profile/02538000261644113051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70158701716046953762013-04-21T17:29:56.982+05:302013-04-21T17:29:56.982+05:30పశ్చి మాద్రిని క్రుంకుచు నిశ్చ లముగ
సంధ్య సొగసులు...పశ్చి మాద్రిని క్రుంకుచు నిశ్చ లముగ
సంధ్య సొగసులు విరియగ సంత సమున
నింగి నందున చంద్రుడు తొంగి చూడ
సూర్య చంద్రుల నొక చోట చూడ గలము !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37099436360524295042013-04-21T15:44:37.624+05:302013-04-21T15:44:37.624+05:30మరియొక ప్రయత్నము:
(భాగవతములో రాకేందు బింబమై రవిబి...మరియొక ప్రయత్నము:

(భాగవతములో రాకేందు బింబమై రవిబింబమై యొప్పు అనే భావము ఆధారముగా)

ఆ.వె.
సూర్యచంద్రుల నొకచోట జూడగలము
సత్యభామ కనులజంట యందు
నరకు నెదుర నిల్చి హరి చెంతగల వేళ
ప్రళయ ప్రణయ గతుల వైభవమున Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19327120459636247222013-04-21T13:11:06.752+05:302013-04-21T13:11:06.752+05:30విష్ణు మూర్తినిమురిపించు విష్ణుసతిని
బ్రహ్మ తోవాణ...విష్ణు మూర్తినిమురిపించు విష్ణుసతిని
బ్రహ్మ తోవాణి గిరిజతో పరమ శివుని
సూర్య చంద్రుల నొకచోట జూడగలము
వెండి తెరపైన కన్నుల వెలుగునిండ!!!మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44742363498593145992013-04-21T12:39:32.129+05:302013-04-21T12:39:32.129+05:30సూర్య చంద్రుల నొక చోట జూడ గలము
పౌర్ణ తిధి యందు...సూర్య చంద్రుల నొక చోట జూడ గలము
పౌర్ణ తిధి యందు రామేశ్వ రార్ణవమున
చంద్రు రాకయు మఱియును సూర్యు పోక
ఏక సారిగ జరుగును నిచట జూడ.
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15927676536563730662013-04-21T12:04:17.913+05:302013-04-21T12:04:17.913+05:30తన విరాడ్రూపమందు నేత్రముల వోలె
వెలుగ ఖద్యోత చంద్రు...తన విరాడ్రూపమందు నేత్రముల వోలె
వెలుగ ఖద్యోత చంద్రులే, విష్ణు మూర్తి
దర్శనం బిడగ - మనము ధన్యులగుచు
సూర్య చంద్రుల నొకచోట చూడగలము!డా.ఆచార్య ఫణీంద్రhttps://www.blogger.com/profile/04276910577942432419noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58088436676762807112013-04-21T11:16:42.779+05:302013-04-21T11:16:42.779+05:30సూర్యుడుదయించు పూర్వమే స్కూలు కెళ్ళి
చంద్రుడరుదెంచ...సూర్యుడుదయించు పూర్వమే స్కూలు కెళ్ళి
చంద్రుడరుదెంచు వరకు చదువు చుండ
నేటి విద్యార్థులై మేము నిత్య మటుల
సూర్యచంద్రుల నొకచోట చూడగలము!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9860133045725613472013-04-21T10:06:17.971+05:302013-04-21T10:06:17.971+05:30సూర్యతేజుండు రఘురాముఁ డార్యుడితడు
చంద్రబింబంబుఁ బో...సూర్యతేజుండు రఘురాముఁ డార్యుడితడు
చంద్రబింబంబుఁ బోలు భూజాత సీత
జరుగు పట్టాభిషేక సత్సమయమందు
సూర్య చంద్రుల నొకచోటఁ జూడగలము సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/13332787269093410388noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9531634813542065882013-04-21T10:03:43.174+05:302013-04-21T10:03:43.174+05:30సత్యనారాయణుని పూజ జరుగుచోట
విఘ్ననాయకు నర్చించి పిద...సత్యనారాయణుని పూజ జరుగుచోట
విఘ్ననాయకు నర్చించి పిదప మనము
పుణ్యకాల నవగ్రహ పూజలందు
సూర్యచంద్రుల నొకచోటఁ జూడగలము.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28327512834200617572013-04-21T09:48:50.079+05:302013-04-21T09:48:50.079+05:30కనగ నమవస దినమున జనితునకును
వక్రమేమిది? జాతక చక్రమం...కనగ నమవస దినమున జనితునకును
వక్రమేమిది? జాతక చక్రమందు
విదితమే నేకరాశిలో వెల్లివిరియు
సూర్య చంద్రుల నొక చోట జూడగలము

అమావాస్య జనిత జాతకుడికి రాశి చక్రంలో సూర్యచంద్రులిద్దరూ ఒకే (రాశి) ఇంట్లో ఉంటారుAnonymoushttps://www.blogger.com/profile/01807556239313940870noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50767200869623165052013-04-21T08:47:52.644+05:302013-04-21T08:47:52.644+05:30సెలవులివ్వంగ బళ్ళకు నెలకుమించి
హర్షమందుచు బాలకులాడ...సెలవులివ్వంగ బళ్ళకు నెలకుమించి
హర్షమందుచు బాలకులాడుచుంద్రు
జాలమికనేల? నక్షత్రశాలలోన
సూర్యచంద్రుల నొకచోట జూడగలముvsnmharihttps://www.blogger.com/profile/05704808751068427870noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4385814488198222032013-04-21T08:41:18.179+05:302013-04-21T08:41:18.179+05:30అందరికీ శుభోదయం., నమస్సులు
విశ్వరూపుడు పరమాత్మ వ...అందరికీ శుభోదయం., నమస్సులు

విశ్వరూపుడు పరమాత్మ విశ్వరూప
దర్శనంబిడి భక్తులఁ దనియ జేయ
జగమునిండిన యా నేత్ర యుగమునందు
సూర్య చంద్రుల నొక చోట జూడగలము!!"అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మhttps://www.blogger.com/profile/16492851840316250279noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90964138842767682332013-04-21T08:30:45.789+05:302013-04-21T08:30:45.789+05:30భారతంబున కన్యాకుమారికెపుడు
దర్శనార్థులు పలువురు తర...భారతంబున కన్యాకుమారికెపుడు
దర్శనార్థులు పలువురు తరలివత్తు
రచట పౌర్ణమినాడెంతొ యద్భుతముగ
సూర్యచంద్రుల నొకచోట జూడగలము.vsnmharihttps://www.blogger.com/profile/05704808751068427870noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56276948703491709162013-04-21T08:08:42.503+05:302013-04-21T08:08:42.503+05:30అమ్మ ముఖమున కన్నులై యలరు చుండు
రవియు నొక్కటి వె...అమ్మ ముఖమున కన్నులై యలరు చుండు
రవియు నొక్కటి వెన్నెల రాజు నొకటి
అమ్ముఖమ్మును గన భక్తి సమ్ముఖమున
సూర్య చంద్రుల నొక చోట జూడగలము గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80683443338101340592013-04-21T08:02:13.185+05:302013-04-21T08:02:13.185+05:30అమ్మ వారికి కన్నులై యమరి యుండె
రవి యదొక్కటి మరి య...అమ్మ వారికి కన్నులై యమరి యుండె
రవి యదొక్కటి మరి యొండు రాజు గాదె
అమ్ముఖమ్మును గన భక్తి సమ్ముఖమున
సూర్య చంద్రుల నొక చోట జూడగలము గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32915638669419480162013-04-21T07:46:58.211+05:302013-04-21T07:46:58.211+05:30సూర్య చంద్రాగ్ని నేత్రుడై శోభలలరు
పార్వతీపతి దర్శన...సూర్య చంద్రాగ్ని నేత్రుడై శోభలలరు
పార్వతీపతి దర్శన భాగ్యమొదవ
నా మహాదేవు కన్నులై యలరు చుండు
సూర్య చంద్రుల నొక చోట జూడగలము Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.com