tag:blogger.com,1999:blog-6769183920316093900.post5708477822788750844..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2638 (పతి తల ఖండించి...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger82125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-34069257233210528962019-01-23T21:16:19.207+05:302019-01-23T21:16:19.207+05:30అతులిత మాధురీ గళము హాయిగ తీయగ గార్దభమ్ముదై...
సతతమ...అతులిత మాధురీ గళము హాయిగ తీయగ గార్దభమ్ముదై...
సతతము భర్త వీనులను చక్కగ కోయుచు మేయుచుండు నా
యతివ ముఖారి రాగమున హైరన జేయుచు తున్క తున్క గా
పతి తలఁ గోసి;...వండినది బంధువు లెల్లఁ దినంగఁ గోరుచున్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15938635175072238932018-04-02T05:23:19.259+05:302018-04-02T05:23:19.259+05:301-4-18..సమస్య
*"పతి తల ఖండించి వండ...1-4-18..సమస్య
*"పతి తల ఖండించి వండె*
*బంధువులు దినన్"*

సందర్భము: భర్త బుఱ్ఱలో యెప్పుడూ సాహిత్యానికి చెందిన ఖండన మండనములే! సాహితీ బంధువుల నడుమ అవి సాగుతూనే వుంటాయి.
భర్త తలలోని ఆ వాదములను భార్య ఖండించి, ప్రేమతో సరసమైన పదార్థాలను అంటే రుచి గల పదార్థాలను వండి పెట్టింది సాహితీ బంధువులు తినడానికై..

పతి ఖండన మండన మతి;
జత సాహితి బంధు వితతి;
సతి సరస పదా
ర్థ తతిని గొని, వాదములను
పతి తల.. ఖండించి, వండె
బంధువులు దినన్

..........సమస్య
పతి తలఁ గోసి వండినది
బంధువు లెల్లఁ దినంగఁ గోరుచున్

సందర్భము: చిరుతొండ నంబి
జంగమార్చనం.. సులభం.

సతతము జంగమార్చనమె
సద్గతి యన్ చిరుతొండనంబి తా
నతిథుల కాది దంపతుల
కా సిరియాలుని వండిపెట్ట ని
శ్చిత మతి యయ్యె, బంధువులు
శ్రీ శివ భక్తు లటంచు నమ్మె, తా
సతి కిది చెప్పె, నాయమయు
సంతస మందె, యనుజ్ఞ నీయగా
పతి... తలఁ గోసి వండినది
బంధువు లెల్లఁ దినంగఁ గోరుచున్

~డా వెలుదండ సత్యనారాయణ
1-4-18వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3710455368774915652018-04-02T01:22:41.784+05:302018-04-02T01:22:41.784+05:30సహదేవుడు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనల...సహదేవుడు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16124360552651793842018-04-01T21:38:56.122+05:302018-04-01T21:38:56.122+05:30కందం
సుతరామూ నూపడనుచుఁ
బతి తలఁ, ఖండించి వండె బంధువ...కందం
సుతరామూ నూపడనుచుఁ
బతి తలఁ, ఖండించి వండె బంధువులు దినన్
కుతుకమ్మున గ్రుడ్లు నుడుక
సతియె! కులాంతర వివాహ సరళి యదేమో?

చంపకమాల
మతములు వేరు వేరు నభిమానమె యొక్కటి జేసె నిద్దరిన్
కుతుకము మీర మాంసమును కోమలి కైకొన నూపఁడంచు నా
పతి తలఁ, గోసి వండినది బంధువు లెల్లఁ దినంగఁ గోరుచు
న్నతివయె పీతలన్నతని కత్తిరసాలను జేసి పెట్టుచున్ !

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44534912924463239442018-04-01T21:13:28.747+05:302018-04-01T21:13:28.747+05:30మతిలేని నాగ వల్లిని
నతిప్రీతిగ జూడ నెంచి యాదర మొప...మతిలేని నాగ వల్లిని
నతిప్రీతిగ జూడ నెంచి యాదర మొప్ప
న్నతిధులు వచ్చిరి వడి మృగ
పతి తల ఖండించి వండె బంధువులు దినన్రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63149053761051908412018-04-01T21:10:12.555+05:302018-04-01T21:10:12.555+05:30మేకతలకాయలను కాపి యిచ్చువ్వారు కమ్మర స్త్రీలే! అయిన...మేకతలకాయలను కాపి యిచ్చువ్వారు కమ్మర స్త్రీలే! అయినా... మరోలా కూడా రాయవచ్చు...

సతినిఁ గనంగ బందుగులు చక్కఁగ నింటికి వచ్చియుండఁగా,
మతికిని సంతసమ్మగుడు, మానిని, "భోజన మారగించి, మా
కతిముదమందఁజేయుఁ" డని, కాంక్షను మేషశిరమ్ముఁ దెచ్చి యీన్
బతి, తలఁ గోసి వండినది, బంధువు లెల్లఁ దినంగఁ గోరుచున్!
మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85277354190912479652018-04-01T20:42:00.532+05:302018-04-01T20:42:00.532+05:30బైటి కమ్మరివాండ్ర గుడిసెలలో నెక్కువగా స్త్రీలే యీ ...బైటి కమ్మరివాండ్ర గుడిసెలలో నెక్కువగా స్త్రీలే యీ పనిచేస్తారు. భర్తలు త్రాగి పడుకునేవారు. (కొందరు... స్త్రీలకే ఆ పని అప్పగించి, చూస్తూ ఉండేవాళ్ళు.) వీళ్ళు వండి, వాళ్ళను లేపి, తినబెట్టేవారు. నా చిన్నప్పుడు వరంగల్లో వివేకానంద కళాశాల కట్టక మునుపు ఉన్న స్థలంలో వీళ్ళుండేవాళ్ళు. నేను వాళ్ళు మేకను కోస్తుండగా స్వయంగా చూశాను. అది జ్ఞాపకానికి వచ్చి ఇలా రాశాను.

మీ సూచన బాగున్నది. ధన్యవాదములు.మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42601479800093096922018-04-01T20:34:59.830+05:302018-04-01T20:34:59.830+05:30విరించి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు...విరించి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణలో "కతికిన నతక దని యనుచు। నతిథులు..." అనండి. ఇక్కడ సతి ఖండించింది సంశయాన్నన్న మాట!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90565119055054869142018-04-01T20:31:35.669+05:302018-04-01T20:31:35.669+05:30మధుసూదన్ గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనల...మధుసూదన్ గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
కాని స్త్రీలు కోడి తలను కోయడం చూశాను కాని, మేక తలను కోయడం నేనెక్కడా చూడలేదు. "మేకనుఁ దెచ్చి యివ్వఁగన్। బతి తలఁ గోసి, వండినది.." అంటే ఎలా ఉంటుంది?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29908872088335489572018-04-01T20:24:39.008+05:302018-04-01T20:24:39.008+05:30అతిథులు వచ్చిజేరిరపరాహ్నము వేళను భోజనానికం
చతివయె ...అతిథులు వచ్చిజేరిరపరాహ్నము వేళను భోజనానికం
చతివయె గోరినంత వడి నంగడిలో కొని తెచ్చి చెప్పెనే
యతి రుచి గాను వండమని యాలికి నిచ్చెను కోడినొక్కటిన్
బతి, తలఁ గోసి వండినది బంధువు లెల్లఁ దినంగ గోరుచున్.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87228514939667870642018-04-01T20:22:38.964+05:302018-04-01T20:22:38.964+05:30( పెండ్లి చూపులకు వచ్చిన వారు భోజనం చేయమని చెప్పగా...( పెండ్లి చూపులకు వచ్చిన వారు భోజనం చేయమని చెప్పగా దానికి భర్త సరేనని తలవూపగా దానిని ఖండించి భార్య వంటచేసిందట .....)

గతికిన యతకదనంచు
న్నతిథులు సంశయము తెలిపి రాశ్చర్యముగా
నతివిన యమ్మన నూపెను
పతితల, ఖండించి వండె బంధువులు దినన్విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33589262378272006142018-04-01T20:21:55.869+05:302018-04-01T20:21:55.869+05:30అక్కయ్యా,
మొదటి పాదంలో గణదోషం. 'వల్లిని + అతి ...అక్కయ్యా,
మొదటి పాదంలో గణదోషం. 'వల్లిని + అతి = వతిని నతి...' అవుతుంది. యడాగమం రాదు. 'ఖగపతి' అంటే గరుత్మంతుడు లేదా గ్రద్ద. గ్రద్దను ఎవరూ తినరనుకుంటాను.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32387180980345417442018-04-01T20:18:58.313+05:302018-04-01T20:18:58.313+05:30శాంతి భూషణ్ గారూ,
బాగుంది మీ పూరణ.
"కావర మెక...శాంతి భూషణ్ గారూ,
బాగుంది మీ పూరణ.
"కావర మెక్కుడు గల్గి యెప్పుడున్... తూలుచుండు దా। తిన్నగ నుండబోడికను తిక్కగ... బొంకె నిట్టులన్" అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91264226738911977902018-04-01T20:16:02.465+05:302018-04-01T20:16:02.465+05:30డా. పిట్టా వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.డా. పిట్టా వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18951332574940815332018-04-01T20:14:48.124+05:302018-04-01T20:14:48.124+05:30రాజేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.రాజేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86506522170625594702018-04-01T20:14:06.348+05:302018-04-01T20:14:06.348+05:30డా. పిట్టా వారూ,
కొంత అస్పష్టత ఉన్నా మీ పూరణ బాగున...డా. పిట్టా వారూ,
కొంత అస్పష్టత ఉన్నా మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23232461507089973722018-04-01T20:02:35.574+05:302018-04-01T20:02:35.574+05:30మిత్రులందఱకు నమస్సులు!
సతినిఁ గనంగ బందుగులు చక్కఁ...మిత్రులందఱకు నమస్సులు!

సతినిఁ గనంగ బందుగులు చక్కఁగ నింటికి వచ్చియుండఁగా,
మతికిని సంతసమ్మగుడు, మానిని, "భోజన మారగించి, మా
కతిముదమందఁజేయుఁ" డని, గాటపు మేఁకనుఁ దెచ్చి, కాంచఁగాఁ
బతి, తలఁ గోసి వండినది, బంధువు లెల్లఁ దినంగఁ గోరుచున్!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31272994912542836412018-04-01T19:38:07.058+05:302018-04-01T19:38:07.058+05:30సతి యొక సంఘసేవిక , విశాలమనస్విని , జీవితమ్ములన్
చి...సతి యొక సంఘసేవిక , విశాలమనస్విని , జీవితమ్ములన్
చితికిన వారికండ , తన సేవల చుట్టములంచునెంచు దా
పతితల ., కోసి వండినది బంధువు లెల్లఁ దినంగఁ గోరుచున్
పతి కొనినట్టి కాయలను , భర్తయు మెచ్చుచు ప్రోత్సహింపగన్ !!

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరిG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12696377010873197332018-04-01T18:59:55.040+05:302018-04-01T18:59:55.040+05:30ధన్యవాదములు దైత్యుని చంపనదిఅమ్మవారు చాముండిధన్యవాదములు దైత్యుని చంపనదిఅమ్మవారు చాముండిBVVHBPrasadaraohttps://www.blogger.com/profile/10646632059623476622noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36202513637251755802018-04-01T18:15:31.757+05:302018-04-01T18:15:31.757+05:30 మతిలేని మందార వల్లిని
యతిప్రీతిగ జూడ నెంచి యాదర ... మతిలేని మందార వల్లిని
యతిప్రీతిగ జూడ నెంచి యాదర మొప్ప
న్నతిధులు వచ్చిరి వడి ఖగ
పతితల ఖండించి వండె బంధువులు దినన్ రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38325367083929200222018-04-01T18:05:01.648+05:302018-04-01T18:05:01.648+05:30 గురుమూర్తి ఆచారి
గు రు భ్యో న మః . ధ న్య... గురుమూర్తి ఆచారి

గు రు భ్యో న మః . ధ న్య వా ద ము లు గు రు దే వా ! gurumoorthyhttps://www.blogger.com/profile/16950885140153966552noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18149671210191739212018-04-01T17:54:17.534+05:302018-04-01T17:54:17.534+05:30ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో శనివారము 07.04.2018 న...ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో శనివారము 07.04.2018 నాడు ప్రసారము కాబోయే
సమస్య:
కన్నులు లేనివాడు కనగల్గెను లోకము కన్నువిందుగన్

నా పూరణ

ఉ.మా.
కన్నులు నెత్తి కెక్కినవొ!కావర మెక్కువ గల్గియున్నడో!

కన్నెల నేడిపించుచును కల్లును త్రాగుచు తూలునెప్పుడున్!

తిన్నగ నుండకన్నతడు తిక్కగ వాగుచు బొంకెనిట్లగన్!

" కన్నులు లేనివాడు కనగల్గెను లోకము కన్నువిందుగన్"

-ఆకుల శాంతి భూషణ్
వనపర్తి

Akula shanthi bhushanhttps://www.blogger.com/profile/06630698636720195022noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67776219011742130452018-04-01T17:15:05.300+05:302018-04-01T17:15:05.300+05:30అవును గురువర్యా🙏అవును గురువర్యా🙏శ్రీహర్షhttps://www.blogger.com/profile/01675359590313851177noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3771762585750056562018-04-01T15:36:56.576+05:302018-04-01T15:36:56.576+05:30డా.పిట్టా సత్యనారాయణ
సతి "సిరియాలు"(భక్త...డా.పిట్టా సత్యనారాయణ
సతి "సిరియాలు"(భక్త సిరియాలు నాటికలో కొడుకు తలను గోసి వండి పెట్టమని అనడం,పదంపడి బ్రతికించడం,ఇతివృత్తం)
నాటకము శ్రద్ధగ జూచిన రాత్రి వేళ,త
త్పతి తలగోసి వండినది బంధువు లెల్ల దినంగగోరుచున్
జతనము తోడ "గిన్నిసు"న జైయని చాటగనేమొ;స్వప్నమే!
బ్రతికెను జూడ,పత్ని,తన ప్రక్కనె సన్ముని దీవెనల్ గొనె
న్నతివల యూహలందు సలహాలవి యున్నవి లేఖకాలికిన్!

Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66420775113997761152018-04-01T15:36:32.959+05:302018-04-01T15:36:32.959+05:30సతి కోర్కె దీ ర్ప తెచ్చె ను
జత కోళ్ళ ను పల్ల...సతి కోర్కె దీ ర్ప తెచ్చె ను
జత కోళ్ళ ను పల్లె నుండి సంబర పడు చు న్
కుతుకము తో నొక కోడి ని
పతి తల ఖండిoచి వండె బంధువులు దిన న్ Kr rajeshwar raohttps://www.blogger.com/profile/03304886037735332356noreply@blogger.com