tag:blogger.com,1999:blog-6769183920316093900.post571621076412251345..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2301 (అరయఁగ రాముని కుమారులు...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger65125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-88897711721795647762018-11-23T08:20:00.068+05:302018-11-23T08:20:00.068+05:30కల్లోలమ్మును సృష్టి జేయు పనిలో కాలేజి పోటీలలో
డిల్...కల్లోలమ్మును సృష్టి జేయు పనిలో కాలేజి పోటీలలో
డిల్లీలో పలు కమ్యునిస్టు సుడిలో ఢింఢిమ్ము కొట్టించుచున్
బల్లన్ గుద్దియు విశ్వ హిందు పరిషత్ వారల్ దబాయించిరే:
"అల్లా క్రీస్తులు రామచంద్రు సుతులే యాశ్చర్య మే మిందులో"
G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82813558356950072702017-03-06T22:48:26.284+05:302017-03-06T22:48:26.284+05:30 కల్లోలంబులులేక మానవాళెంతొ కారుణ్య సౌజన్యమౌ
సల్లాప... కల్లోలంబులులేక మానవాళెంతొ కారుణ్య సౌజన్యమౌ
సల్లాపంబుల సామదానములచే సంతోష సంరంభము
న్నుల్లాసంబుగ క్రిస్మసున్, నవమితో నుక్తంబు రంజానులన్
కొల్లంగొట్టగ కోశమున్ జరుపగా కోలాహలం బెల్లెడల్
యల్లా క్రీస్తులు రామచంద్ర సుతులే యాశ్చర్యమేమిందులో!seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40244515397365411642017-03-06T22:32:44.866+05:302017-03-06T22:32:44.866+05:30పందిరల్లెను కృష్ణపక్షము పండు వెన్నెల శోభతో
ఈ సమస్...పందిరల్లెను కృష్ణపక్షము పండు వెన్నెల శోభతో
ఈ సమస్య బాగుంటే మీరు దీన్ని వుపయోగించండి
ఇట్లు
అవధాని
ఇలాపావులూరి శేష శ్రీధర్
అద్దంకి
శ్రీధర శర్మhttps://www.blogger.com/profile/02343140160857663859noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3654112721664188102017-03-06T22:32:25.898+05:302017-03-06T22:32:25.898+05:30పందిరల్లెను కృష్ణపక్షము పండు వెన్నెల శోభతో
ఈ సమస్...పందిరల్లెను కృష్ణపక్షము పండు వెన్నెల శోభతో
ఈ సమస్య బాగుంటే మీరు దీన్ని వుపయోగించండి
ఇట్లు
అవధాని
ఇలాపావులూరి శేష శ్రీధర్
అద్దంకి
శ్రీధర శర్మhttps://www.blogger.com/profile/02343140160857663859noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44368159622700405492017-03-06T22:27:14.295+05:302017-03-06T22:27:14.295+05:30సరుగునతెల్పుము పుత్రా
ధరలో లవకుశు లెవరని దరహాసముతో...సరుగునతెల్పుము పుత్రా
ధరలో లవకుశు లెవరని దరహాసముతో
నరుహుము ముస్లిము క్రైస్తవు
లరయగ రాముని కుమారులల్లా క్రీస్తుల్.

సరిగా వింటిరి లవకుశు
లరయగ రాముని కుమారులల్లాక్రీస్తుల్
నరసిన ముస్లిము క్రైస్తవు
లురుతర మతపెద్దలనగ నుర్విని వీరే.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-701619903626447972017-03-06T22:08:19.123+05:302017-03-06T22:08:19.123+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Sistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34165682697101947002017-03-06T21:58:07.922+05:302017-03-06T21:58:07.922+05:30గురువుగారికి ధన్యవాదములు!🙏🙏🙏గురువుగారికి ధన్యవాదములు!🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73636029799730587042017-03-06T21:52:53.143+05:302017-03-06T21:52:53.143+05:30
వెరవక పోరిరి తండ్రి
న్నరయగ రాముని కుమారు; లల్లా క...
వెరవక పోరిరి తండ్రి
న్నరయగ రాముని కుమారు; లల్లా క్రీస్తుల్
ధరపై ముస్లిం క్రైస్తవ
వర దైవంబై చెలంగు ప్రకటంబవగన్!Sistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69206340602749615112017-03-06T21:42:29.428+05:302017-03-06T21:42:29.428+05:30గురువర్యులకు నమస్సులు. ధన్యవాదములు. గురువర్యులకు నమస్సులు. ధన్యవాదములు. A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55445289814248742372017-03-06T20:04:48.615+05:302017-03-06T20:04:48.615+05:30తరుణీ! లవకుశు లెవరే?
మరి యిస్లాముమతమందు మాన్యుండెవ...తరుణీ! లవకుశు లెవరే?
మరి యిస్లాముమతమందు మాన్యుండెవరో?
మరియ తనయుండెవరనగ
నరయగ రాముని కుమారు డల్లాక్రీస్తుల్ .

చెల్లీ! ప్రశ్నలు వేసెదన్ బదులునే చెప్పంగ రావేలనే
తల్లిన్ గాంచిరి తండ్రిసాయమది పొందన్ లేకనే లోకమున్
కల్లోలమ్ముల దీర్చినట్టి ఘనులీ కల్పమ్ములో నెవ్వరో?
యల్లా క్రీస్తులు రామచంద్రు సుతులే యాశ్చర్య మేమిందులోవిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39934830767747255732017-03-06T19:57:14.901+05:302017-03-06T19:57:14.901+05:30పరమత సహనముఁ దెలిపెడు
సరళమ్మౌ నాటకమున చక్కని బోధల్
...పరమత సహనముఁ దెలిపెడు
సరళమ్మౌ నాటకమున చక్కని బోధల్
గురుతుగ జెప్పిన పాత్రల
నరయఁగ రాముని కుమారులల్లా క్రీస్తుల్
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65218552398357052182017-03-06T19:17:12.048+05:302017-03-06T19:17:12.048+05:30డా.పిట్టా సత్యనారాయణ
సురదీర్ఘిక జలములవలె
నెర సగుణమ...డా.పిట్టా సత్యనారాయణ
సురదీర్ఘిక జలములవలె
నెర సగుణము నిర్గుణంపు నీతి నయోధ్యా
నరవరు నెరిగే క్రమమది
అరయగ రాముని కుమారు లల్లా క్రీస్తుల్!Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30364362693056846052017-03-06T19:16:45.279+05:302017-03-06T19:16:45.279+05:30డా.పిట్టా
(సురదీర్ఘిక॥ఆకాశగంగ)
"చెల్లీ! చెల్ల...డా.పిట్టా
(సురదీర్ఘిక॥ఆకాశగంగ)
"చెల్లీ! చెల్లును మూర్తి పూజలవియుం చేరున్ గదా రామునిన్
'అల్లా!'యంచరవంగ జూడు మతనిన్ హాయిన్;విభాషాళినిన్
చెల్లం బట్టు 'కుమారు'(The son of God) స్తోత్రములతో జేయున్ బ్రచారమ్ము లీ
అల్లా,క్రీస్తులు రామచంద్రు సుతులే!యాశ్చర్య మేమిందులో(న్)!"Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69752494672731104922017-03-06T19:14:28.736+05:302017-03-06T19:14:28.736+05:30సీతాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదట...సీతాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో యతి తప్పింది. 'సంరంభమున్+ఉల్లాసంబుగ' అన్నపుడు యడాగమం రాదు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25836283136770317292017-03-06T19:12:27.742+05:302017-03-06T19:12:27.742+05:30ఈశ్వరప్ప గారూ,
మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.ఈశ్వరప్ప గారూ,
మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-533801261861789402017-03-06T19:12:11.276+05:302017-03-06T19:12:11.276+05:30పూజ్యులుశంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.పూజ్యులుశంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36926437400141591882017-03-06T16:59:21.288+05:302017-03-06T16:59:21.288+05:30ఉల్లంబందున శాంతమొంద కలహంబుల్లేక సౌజన్యమౌ
సల్లాపంబు...ఉల్లంబందున శాంతమొంద కలహంబుల్లేక సౌజన్యమౌ
సల్లాపంబుల సామదానములచే సంతోష సంరంభమున్
యుల్లాసంబుగ క్రిస్మసున్, నవమితో యుక్తంబు రంజానులన్
కొల్లంగొట్టగ కోశమున్ జరుపగా కోలాహలం బెల్లెడల్
యల్లా క్రీస్తులు రామచంద్ర సుతులే యాశ్చర్య మేమిందులో!seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76625610401713513502017-03-06T15:40:40.443+05:302017-03-06T15:40:40.443+05:30విరిసిన మల్లెలగంధము
పరిమళ మందించు నట్లు|పాఠ్యాంశము...విరిసిన మల్లెలగంధము
పరిమళ మందించు నట్లు|పాఠ్యాంశములో
తరచుగ నీతికి మూలము
అరయగరామునికుమారు,లల్లా,క్రీస్తుల్|
2.కల్లోలంబులు మాన్ప?ధర్మమును సంకల్పాన సూచించగా?
తల్లీభారతి,సంఘమందు గురువాత్సల్యంబు లాశీస్సులున్
అల్లా,క్రీస్తులు,రామచంద్ర సుతులే|యాశ్చర్యమేమిందులో?
ఉల్లాసంబును బెంచుభక్తి” మన నిత్యోత్సాహ నిర్మాణమే”|

Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35031829206444640632017-03-06T15:26:24.619+05:302017-03-06T15:26:24.619+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65569111258044383012017-03-06T15:16:02.638+05:302017-03-06T15:16:02.638+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9931429610070377722017-03-06T14:57:53.358+05:302017-03-06T14:57:53.358+05:30సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20879442619041141092017-03-06T14:57:12.423+05:302017-03-06T14:57:12.423+05:30సీతాదేవి గారూ,
సవరించిన మీ పూరణ చాలా బాగున్నది. అ...సీతాదేవి గారూ,
సవరించిన మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76541276127804074062017-03-06T14:55:57.918+05:302017-03-06T14:55:57.918+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
విరుపుతో మీ ప...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
విరుపుతో మీ పూరణ ఉదాత్తంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69953398292134186142017-03-06T14:54:32.501+05:302017-03-06T14:54:32.501+05:30పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు మనోర...పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు మనోరంజకంగా ఉన్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76806908332423641382017-03-06T14:53:20.940+05:302017-03-06T14:53:20.940+05:30చేపూరి శ్రీరామారావు గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది...చేపూరి శ్రీరామారావు గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com