tag:blogger.com,1999:blog-6769183920316093900.post5717466610272887903..comments2024-03-29T09:21:59.990+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణం - 1273 (కర్ణపేయమ్ముగాఁ బాడె)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger21125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-12094151151471692452013-12-26T22:55:09.568+05:302013-12-26T22:55:09.568+05:30గురువు సంకల్ప శుద్ధితో కొఱత లేక
నిత్య సాధన చేయించి...గురువు సంకల్ప శుద్ధితో కొఱత లేక
నిత్య సాధన చేయించి నేర్పనెంచ
నొక్కనాటికి వేదిక నుఱికి వచ్చి
కర్ణపేయంబుగా బాడె గార్ధభమ్ము లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68902340857209025962013-12-25T18:44:49.826+05:302013-12-25T18:44:49.826+05:30రాసభమ్ముల సభలోన రమ్యమైన
గానసభ చేతమని యందొకండు ,...

రాసభమ్ముల సభలోన రమ్యమైన
గానసభ చేతమని యందొకండు , తక్కు
సభ్యులకు బ్రతిపాదింప ,సరియె యనగ
'కర్ణపేయమ్ముగా బాడె గార్దభమ్ము. '

(వాటి అరుపు వాటికి కర్ణపేయం గానే ఉంటుంది కదా!) కమనీయంhttps://www.blogger.com/profile/17703776208582314356noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36094220388939169902013-12-24T20:02:12.860+05:302013-12-24T20:02:12.860+05:30అడవి జంతువు లొకచోట విడిది జేసి
యాట లాడుచు పాటకై చీ...అడవి జంతువు లొకచోట విడిది జేసి
యాట లాడుచు పాటకై చీటి దీయ
స్పర్ధ యందున గాడిద వంతు రాగ
కర్ణ పేయమ్ముగా బాడె గార్దభమ్ముబొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15818407791288250812013-12-24T19:50:20.130+05:302013-12-24T19:50:20.130+05:30మిత్రులందరికి శుభాశీస్సులు.
పెద్దలు శ్రీ భాగవతుల క...మిత్రులందరికి శుభాశీస్సులు.
పెద్దలు శ్రీ భాగవతుల కృష్ణారావు గారికి నమస్కారములు.
ఈ రోజు పూరణలు అన్నియు అలరించు చున్నవి. అందరికి అభినందనలు.
స్వస్తి. Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63247222062103530992013-12-24T16:24:44.854+05:302013-12-24T16:24:44.854+05:30పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
శంకరయ్య గ...పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
శంకరయ్య గారికి వందనములు

“చోరుడరుదెంచె మొరగవే శునక రాజ ”
యనగ యజమాని మేల్కొల్ప ననియె కుక్క
తాను జాగృత పరచుట ధర్మమనుచు
కర్ణపేయమ్ముగా బాడె గార్దభమ్ము
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12693194115067212842013-12-24T15:43:19.495+05:302013-12-24T15:43:19.495+05:30నవ వినోదాత్మక ప్రదర్శనము నొకటి
కాంచి నేనొక్క మీట న...నవ వినోదాత్మక ప్రదర్శనము నొకటి
కాంచి నేనొక్క మీట నొక్కగనె బళిర
వచ్చె నొక బొమ్మ చూపెను ముచ్చెటలను
కర్ణపేయంబుగా బాడె గార్ధభమ్ము Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-340013829309417772013-12-24T15:42:43.639+05:302013-12-24T15:42:43.639+05:30పండిత నేమాని గారికి పూజ్య గురుదేవులు
శంకరయ్య గారి...పండిత నేమాని గారికి పూజ్య గురుదేవులు
శంకరయ్య గారికి వందనములు
ఎలుగు సాంస్కృతసభలోన వెలుగు కనుడు
యొ౦టెనాట్యమ్ము జేసెను తుంటి కదిపి
జ౦బుకమ్ములు శ్రుతిసేయ తంబురలను
కర్ణపేయమ్ముగా బాడె గార్దభమ్ము
మరియొక పూరణ:దుష్ట దుర్యోధనుడు పుట్టు త్రుటినిబొడమె
నక్కలూళలు వేణు గానమ్ము వలెను
ఆశనిపాతపు ధ్వనులు లయలుగ వినుచు
కర్ణ పేయమ్ముగా .బాడె గార్దభమ్ము
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31633707921283528852013-12-24T14:23:48.321+05:302013-12-24T14:23:48.321+05:30శ్రీ శంకరయ్య గారికి నమస్సులు
సరస సంగీత సభలంచు స్వ...శ్రీ శంకరయ్య గారికి నమస్సులు

సరస సంగీత సభలంచు స్వరములెరుగ
నట్టి గాయకులేతెంచ దిట్టయొకడు
బధిరుడే వచ్చి పలికెను ఫలితములను
కర్ణపేయమ్ముగా బాడె గార్దభమ్ము

మరొక పూరణ

జరిగె పాటల పోటీలు జంతువులకు
సూకరము నిర్ణేతగా చూచి బలికె
కుక్కుటమ్ముల మార్జాల కూతకంటె
కర్ణపేయమ్ముగా బాడె గార్దభమ్ముAnonymoushttps://www.blogger.com/profile/01265306473946811385noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74508187280540101372013-12-24T14:12:24.429+05:302013-12-24T14:12:24.429+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Anonymoushttps://www.blogger.com/profile/01265306473946811385noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14781887900285830102013-12-24T13:46:50.281+05:302013-12-24T13:46:50.281+05:30శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు ...శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....

శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో...

లోక పాలు బిల్లును దెచ్చి తోక బెంచి
కర్ణపేయమ్ముగా పాడె,గార్ధభమ్ము
నిజముగా మేమవని యందు నీతి పరుల
మనుచు,వినుడు సుజనులార ఘనము గాను !
కందుల వర ప్రసాద్ https://www.blogger.com/profile/11302089749877908077noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83203199358208896502013-12-24T12:38:40.980+05:302013-12-24T12:38:40.980+05:30గాడిదలు కూడి యొక చోట గాన సభను
జరుపు కొన నిశ్చయించ...గాడిదలు కూడి యొక చోట గాన సభను
జరుపు కొన నిశ్చయించెనా జాతి మెచ్చ
కర్ణపేయమ్ముగాఁ బాడె గార్దభమ్మొ
కటి, తలలనూపినవి శేష ఖరములెల్ల

గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27048413222570207452013-12-24T11:40:59.948+05:302013-12-24T11:40:59.948+05:30కొమ్మ రెమ్మల దాగుచు కోయిలొకటి
కర్ణపేయమ్ముగా పాడె,గ...కొమ్మ రెమ్మల దాగుచు కోయిలొకటి
కర్ణపేయమ్ముగా పాడె,గార్ధభమ్ము
ఓండ్ర పెట్టుచు పాడగ నొక్కసారి
చిన్ని కోయిల భయపడి చెట్టు నొదిలె

డిసెంబర్ 24, 2013 11:38 AMsailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13652934362197905042013-12-24T11:39:49.856+05:302013-12-24T11:39:49.856+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42415791437376272232013-12-24T11:38:22.664+05:302013-12-24T11:38:22.664+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12368088213858953272013-12-24T11:17:44.357+05:302013-12-24T11:17:44.357+05:30వింత వార్తలు ప్రచురించు పేపరందు
కంట బడెనొక్క వింతయ...వింత వార్తలు ప్రచురించు పేపరందు
కంట బడెనొక్క వింతయె,కాల మహిమ!
గంగ డింటను బెరిగెడు ఖరము నొకటి
కర్ణ పేయమ్ముగా పాడె గార్ధ భమ్ము!
sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60607503358295745522013-12-24T10:17:11.442+05:302013-12-24T10:17:11.442+05:30గోలి వారికి ధన్యవాదములు. సభకు ముందు గార్దభ ప్రార్థ...గోలి వారికి ధన్యవాదములు. సభకు ముందు గార్దభ ప్రార్థనా గీతము ఘనము! ఘనము! అభినందనలు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62016342523375764042013-12-24T10:14:54.497+05:302013-12-24T10:14:54.497+05:30నిండు సభలోన పాటలు నీలవేణి
కర్ణ పేయమ్ముగా బాడె , ...నిండు సభలోన పాటలు నీలవేణి
కర్ణ పేయమ్ముగా బాడె , గార్దభమ్ము
భీక రంబుగ నఱచెను మోకరిల్లి
యేమి బాధను నొందె నో ? నేమొ కాని
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5603105318814359682013-12-24T09:37:57.772+05:302013-12-24T09:37:57.772+05:30సహదేవుడు గారూ ! బాగుంది...
గాడిదలు జేరెనొకచోట వేడ...సహదేవుడు గారూ ! బాగుంది...

గాడిదలు జేరెనొకచోట వేడుకగను
సభను బెట్టెను ముందుగా సంబరమున
కూరుచున్నవి మెచ్చగా జేరి యొకటి
కర్ణపేయమ్ముగాఁ బాడె గార్దభమ్ము గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90774067786447499632013-12-24T09:32:42.709+05:302013-12-24T09:32:42.709+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53256785806607295522013-12-24T09:32:40.881+05:302013-12-24T09:32:40.881+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58356708153015628032013-12-24T09:05:00.712+05:302013-12-24T09:05:00.712+05:30రక్కసుల యింటి పెండ్లంట! రభస మీరె!
గళములింపారఁ గూయగ...రక్కసుల యింటి పెండ్లంట! రభస మీరె!
గళములింపారఁ గూయగ కాకములట!
గుడ్ల గూబలు రెచ్చియు గొంతు గలప!
కర్ణ పేయమ్ముగా పాడె గార్ద భమ్ము!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.com