tag:blogger.com,1999:blog-6769183920316093900.post5727319404228530554..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: చమత్కార పద్యాలు - 208 (భారత గర్భ రామాయణము)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-29965824032412227642014-06-15T23:23:40.001+05:302014-06-15T23:23:40.001+05:30గురువులకు ప్రణామములు
శ్రమ అనుకోకుండా పద్యాలను నేర...గురువులకు ప్రణామములు
శ్రమ అనుకోకుండా పద్యాలను నేర్పడమే గాక ఇంత మంచి గ్రంధాలను తెలియ జెప్పగల మీ సహృదయానికి కృతజ్ఞతలు అసలివి ఉన్నాయని తెలియని నావంటి అజ్ఞానికి మరింత ఆనందంగా ఉంది రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65934159917418693262014-06-15T21:21:21.300+05:302014-06-15T21:21:21.300+05:30గురువుగారు మంచి సంగతి చెప్పేరు.
గురువుగారు మంచి సంగతి చెప్పేరు.
మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61544761027386004812014-06-15T11:03:02.547+05:302014-06-15T11:03:02.547+05:30రచన గావించె మెప్పుగ రావి పాటి
పద్యమొక్కటే యర్ధముల్...రచన గావించె మెప్పుగ రావి పాటి
పద్యమొక్కటే యర్ధముల్ హృద్య ముగను
భార తంబును రామాయ ణా ర్ధము లవి
యెంత నేర్పది ? పొగడగ సుంత యైన
జాల నేనార్య !నతులను జాల సేతు subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24744662747766125882014-06-15T08:31:01.088+05:302014-06-15T08:31:01.088+05:30అసలిలాటి కావ్యామృతం ఉన్నదని కూడా తెలియని మాకు రోజూ...అసలిలాటి కావ్యామృతం ఉన్నదని కూడా తెలియని మాకు రోజూ ఉగ్గు గిన్నెతో (మొత్తం ఒకేసారి అరిగించుకోలేము కాబట్టి) కొంచెం కొంచెం పడతామంటే ...మహదానందంగాఉన్నది..మీ వాత్సల్యమునకు నమో వాకములు. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61691014076784640572014-06-15T01:49:44.038+05:302014-06-15T01:49:44.038+05:30శుభవార్త. ఇలాంటి కావ్య పరిచయం మన బ్లాగుకు మరింత వన...శుభవార్త. ఇలాంటి కావ్య పరిచయం మన బ్లాగుకు మరింత వన్నె తెస్తుంది. ధన్యవాదాలు, మాస్టారూ.The Otherhttps://www.blogger.com/profile/16567911169596604958noreply@blogger.com