tag:blogger.com,1999:blog-6769183920316093900.post5729085968304100338..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: సమస్య - 4006కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger33125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-31291161167222654992022-03-04T19:11:10.141+05:302022-03-04T19:11:10.141+05:30చిత్తశుద్ధితోకొడుకులుచేయదగిన
ముఖ్యకర్తవ్య మేదన ముద...చిత్తశుద్ధితోకొడుకులుచేయదగిన
ముఖ్యకర్తవ్య మేదన ముదముతోడ
*తల్లికిం తిండి పెట్టుట; దండుగ గద*
కాని పనులను చేసెడి ఖలున కెపుడు

మరొక పూరణ

ఉల్లమునందుభక్తినిల నొప్పుగనుంచుచు నెల్లవేళలం
దొల్లనిమాటలాడకయె యొద్దికగా నొనరించుకార్యమే
*తల్లికిఁ దిండి పెట్టుటయె, ;దండుగ యంచనె నీతిశాస్త్రముల్”*
కల్లలనాడుచున్ సతముగాంచెడిహీనులనాదరించుటన్

డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59536517301203858422022-03-01T14:19:11.051+05:302022-03-01T14:19:11.051+05:30తల్లికిందిండి పెట్టుటయె దండుగ యంచనె నీతిశాస్త్రముల...తల్లికిందిండి పెట్టుటయె దండుగ యంచనె నీతిశాస్త్రముల్
కల్లలు సెప్పు శాస్త్రమును గాంచగనుండుట యుక్తమౌనుగా
దల్లియ నంగదై వమిల దల్లికి కూడును వెట్టకుండుటన్
నుల్లము లేనివానిగను నూహను బొందుచు దూరముంచనౌsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71259870342100627752022-03-01T12:15:18.089+05:302022-03-01T12:15:18.089+05:30తాను దిన్నచో నింకను దార తిన్న
స్వీయ నందను లెల్ల భ...తాను దిన్నచో నింకను దార తిన్న
స్వీయ నందను లెల్ల భుజించిన యది
దండుగ యయిన సత్యమే తప్పకుండఁ
దల్లికిం దిండి పెట్టుట దండుగ గద

ఒల్లదె యిట్టి భూత దయ నుర్విని నెన్నఁడు సజ్జనాళి శో
భిల్లరు గొప్ప వారయినఁ బృథ్విని నింటను బెంచి నట్టి యా
పిల్లికి నెట్టివానికిని వింతగఁ గాదని తన్ను గన్న యా
తల్లికిఁ దిండి పెట్టుటయె దండుగ యంచనె నీతిశాస్త్రముల్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-623609352579156432022-03-01T12:11:02.531+05:302022-03-01T12:11:02.531+05:30తల్లికిం దిండి పెట్టుట దండుగ గద
తల్లి కంటెను మించ...తల్లికిం దిండి పెట్టుట దండుగ గద
తల్లి కంటెను మించిన దైవమెచట
గానరాదార్య!యేమిది కఠిన మనము
తల్లి రక్తమే గదమన తనువు నిండsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40746468406928723622022-03-01T11:58:48.576+05:302022-03-01T11:58:48.576+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60149045955784343602022-03-01T11:58:36.697+05:302022-03-01T11:58:36.697+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61980652242900931222022-03-01T11:58:19.222+05:302022-03-01T11:58:19.222+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8133058003280715742022-03-01T11:57:48.393+05:302022-03-01T11:57:48.393+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47710627621682552832022-03-01T11:57:34.193+05:302022-03-01T11:57:34.193+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18595314234155249982022-03-01T11:57:08.661+05:302022-03-01T11:57:08.661+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80194002917061692462022-03-01T11:56:28.347+05:302022-03-01T11:56:28.347+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57461699131935578412022-03-01T11:56:09.339+05:302022-03-01T11:56:09.339+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35323221436809989422022-03-01T11:55:48.577+05:302022-03-01T11:55:48.577+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-802333534106507572022-03-01T11:55:36.914+05:302022-03-01T11:55:36.914+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64574936349747554292022-03-01T11:55:24.284+05:302022-03-01T11:55:24.284+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30131182406299445432022-03-01T11:54:59.007+05:302022-03-01T11:54:59.007+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42898853213687478972022-03-01T11:54:46.241+05:302022-03-01T11:54:46.241+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37080564907814977342022-03-01T11:54:35.617+05:302022-03-01T11:54:35.617+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదం చివర గణభంగ...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదం చివర గణభంగం. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3457418524527571442022-03-01T09:29:09.552+05:302022-03-01T09:29:09.552+05:30నన్నయ కిచ్చెను నాటి భూనాథుడు
మడులుమాణ్యమ్ములు మర...నన్నయ కిచ్చెను నాటి భూనాథుడు
మడులుమాణ్యమ్ములు మరువ కుండ

తిక్కన కొసగిరి మక్కువ తోడగ్ర
హారము లెన్నియో నాదరించి,

శ్రీనాథుని కిడిరి సిరులను పండించు సేద్యపు భూములన్ చెలిమి తోడ,

కడుపు నిండు నటుల కమ్మ నైనట్టి భో
జనమును తినివారు సంత సముగ

తెలుగు తల్లికి పెట్టితిరి గాదె నిరతము
పుష్టి నొప్పారెడు భోజనమ్ము

నేటి పాలకులెల్ల వేటును వేయుచు
గిద్దెడు బియ్యపు గింజ లైన

మాకిడ కుండిరే, మాడుచుండె కడుపుల్
మాకీ దినములందు మథుర మైన

కావ్య భోజనమే రీతి కన్న తల్లి
కిడెద

శ్వాస నైనను తీయగ జాలనట్టి

( *తల్లికిం దిండి పెట్టుట దండుగ గద)*

యనుచు నొక కవి తెలిపెగా నత్త తోడ

తల్లి = తెలుగు మాత,
అత్త= ఆంగ్ల మాతpks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34133797011036727062022-03-01T07:18:40.492+05:302022-03-01T07:18:40.492+05:30ఆదిభిక్షువువానికినన్నమిచ్చె
నయ్యవారికిదానట్లుయదనని...ఆదిభిక్షువువానికినన్నమిచ్చె
నయ్యవారికిదానట్లుయదననిల్చె
బ్రహ్మనాల్కనదారాడెభారతమ్మ
మువ్వురమ్మలశక్తిగామూలమయిన
తల్లికిం దిండి పెట్టుట దండుగ గద
కొరుప్రోలు రాధాకృష్ణరావుkrkrhttps://www.blogger.com/profile/00200612805198732216noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56920744163574381302022-02-28T23:37:47.114+05:302022-02-28T23:37:47.114+05:30వల్లభ,వల్లభుంగనియు ప్రల్లదమాడుచు నేటినుండి నీ
తల్ల...వల్లభ,వల్లభుంగనియు ప్రల్లదమాడుచు నేటినుండి నీ
తల్లికిఁదిండి పెట్టుటయె దండుగ యంచనె,నీతిశాస్త్ర
ముల్
కొల్లగ వల్లెవేసి తన కోమలి కోపముఁబాపి భర్తయున్
తల్లికిఁదిండి పెట్టుటయె ధర్మమటంచును నచ్చచెప్పెగా.Rama murthyhttps://www.blogger.com/profile/06666382244963228711noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48650094292710946392022-02-28T23:06:57.663+05:302022-02-28T23:06:57.663+05:30కనుల కింపైన రీతిన గడనగలిగి
లెక్కలేనంత పైకమార్జించి...కనుల కింపైన రీతిన గడనగలిగి
లెక్కలేనంత పైకమార్జించి నట్టి
రసిక జనరంజని యగుజారవనితామ
తల్లికిం దిండి పెట్టుట దండుగ గద

మతల్లి = శ్రేష్ఠురాలుM.B.G.TILAKhttps://www.blogger.com/profile/15935244352865181287noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70778730043856566022022-02-28T23:03:16.486+05:302022-02-28T23:03:16.486+05:30పిల్లల బ్రేమతో మిగుల వేదన కోర్చియు
బెంచు దల్లియే
ప...పిల్లల బ్రేమతో మిగుల వేదన కోర్చియు
బెంచు దల్లియే
పిల్లల బాధ్య తౌనుగద ప్రేమగ మర్వక
నెల్లవేళలన్
తల్లికి తిండి బెట్టుటయె, దండగయంచనె నీతి శాస్త్రముల్
తల్లికి యన్నమే యిడని దానవ పుత్రుల
జన్మయిద్ధరన్గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81988914276046664682022-02-28T23:02:07.385+05:302022-02-28T23:02:07.385+05:30తనయులందరికిని తమ ధర్మమెగద
తల్లికిం దిండి పెట్టుట ...తనయులందరికిని తమ ధర్మమెగద
తల్లికిం దిండి పెట్టుట ; దండుగ గద
యెందరుండిన గూడ వారెడలగ , కొన
సాగెడు బతుకునెంచ నేజననికైనsitharamayya solasahttps://www.blogger.com/profile/07903063110862282329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77846654376137659862022-02-28T23:01:26.096+05:302022-02-28T23:01:26.096+05:30పిల్లలమేలుకోరుకొను పెన్నిధులీభువి తల్లులన్న, కో
కొ...పిల్లలమేలుకోరుకొను పెన్నిధులీభువి తల్లులన్న, కో
కొల్లలు తల్లడంబులను గూడ సహించు రుణంబు దీర్చుటా
తల్లికిఁ దిండి పెట్టుటయె, దండుగ యంచనె నీతిశాస్త్రముల్
తల్లినలక్ష్యపెట్టు దురితాత్ములజన్మము నిశ్చయమ్ముగాఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.com