tag:blogger.com,1999:blog-6769183920316093900.post5776894057571168567..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3134 (శుష్కకార్యము...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger78125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-14565268088283380952019-09-17T18:32:42.994+05:302019-09-17T18:32:42.994+05:30నా ప్రయత్నం :
భార్యామణి పండితుడైన పతికి బాధ్యత గుర...నా ప్రయత్నం :
భార్యామణి పండితుడైన పతికి బాధ్యత గుర్తుచేస్తూ...

తేటగీతి
పుస్తకావిష్కరణములఁ బొద్దు పుచ్చి
మీరు వెచ్చించినదిచాలు మేలుకొనుడు
పెళ్లిఁ జేయంగఁ పెద్దలైరి పిల్ల, లింక
శుష్కకార్యము పుస్తకావిష్కరణము.

మత్తేభవిక్రీడితము
ఘనులై వ్యాకరణాంచితమ్ముగ మహా గ్రంధాలనే గూర్చి ము
ద్రణ చేయించెడు పోషకుల్ దొరకరై ద్రవ్యమ్ము వెచ్చించ మి
మ్మనలేకుంటి మహాశయా!సవపు కల్యాణాల యోచించినన్
వినుమా! వ్యర్థమె సుమ్ము పుస్తకము నావిష్కారమున్ జేయఁగన్

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14370803899438708162019-09-17T06:33:29.433+05:302019-09-17T06:33:29.433+05:30..............🌻శంకరాభరణం🌻...............
........................🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య 🤷♀....................
శుష్క కార్యము పుస్తకావిష్కరణము

సందర్భము: సులభము

పరతత్వ సంబంధ భావనా మకరంద
పూర్ణ పుష్పము బోలు పొత్త మొకటి..
జాతీయ చైతన్య జాగృతి గుణగణ్య
మూలమైనట్టిదౌ పొత్త మొకటి..
జననీ జనక గురు ముని దేవ ఋణ భార
మోచక మైనట్టి పొత్త మొకటి..
పాప సంహారక పుణ్య సంపాదక
పూత మనం దగు పొత్త మొకటి..
భుక్తినో ముక్తినో గూర్చు పొత్త మొకటి..
పుడమి బ్రతుకు ధన్య మొనర్చు పొత్త మొకటి..
దాని వెలయించు కార్యము కానె కాదు
శుష్క కార్యము.. పుస్తకావిష్కరణము

✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
16.9.19
-----------------------------------------------------------వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44555426283134409252019-09-17T06:17:22.868+05:302019-09-17T06:17:22.868+05:30తేటగీతి:
శుష్క కార్యమనగ మీరు సొక్కి సోలి
ముష...తేటగీతి:
శుష్క కార్యమనగ మీరు సొక్కి సోలి
ముష్కరు వలే నరక జెట్ల ముప్పు గాదె
పుష్కలముగ దిరిగి నాట పున్నె మేగ
"శుష్క కార్యము" పుస్తకావిష్కరణము
Dr H Varalakshmihttps://www.blogger.com/profile/04906783414303541273noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17738521903340345212019-09-16T20:21:40.841+05:302019-09-16T20:21:40.841+05:30నిష్కపటి యైన సత్కవిని వలదంచు
పుష్కలముగ ధనము గోరి ప...నిష్కపటి యైన సత్కవిని వలదంచు
పుష్కలముగ ధనము గోరి పొరలు వారి
దుష్కరంబగు రచనల దొరలి యాడ
శుష్కకార్యము పుస్తకావిష్కరణముSuryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68624972605108517832019-09-16T19:40:45.122+05:302019-09-16T19:40:45.122+05:30రసికులందరు ఆశించు రచనలెన్నొ
చాటువల్లిరి కవులంత చ...రసికులందరు ఆశించు రచనలెన్నొ
చాటువల్లిరి కవులంత చతురముగను
అంత శృంగార మొలికించ నాశపడని
శుష్క కార్యముపుస్తకావిష్కరణము
purushothamarao ravelahttps://www.blogger.com/profile/02579936586334013963noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21368819651189175542019-09-16T19:16:46.248+05:302019-09-16T19:16:46.248+05:30సొగసుగత్తెల సరసన సోయగముగ
కవిగ శ్రీనాధు రచియించె కా...సొగసుగత్తెల సరసన సోయగముగ
కవిగ శ్రీనాధు రచియించె కావ్యములను
అట్టి శృంగారసీమల నంటుకొనని
శుష్క కార్యము పుస్తకావిష్కరణము purushothamarao ravelahttps://www.blogger.com/profile/02579936586334013963noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18761022669249822882019-09-16T17:31:06.937+05:302019-09-16T17:31:06.937+05:30గురువు గారికి నమస్సులు
పరుల చరితను మాటాడుట పరమ హేయ...గురువు గారికి నమస్సులు
పరుల చరితను మాటాడుట పరమ హేయ
శుష్కకార్యము,పుస్తకావిష్కరణము
కంది శంకర గురువుల కళల సొబగు
సాహితీ సంభ్రమమునకు సమయ మిదియు.పంచరత్నం వెంకట నారాయణ రావుhttps://www.blogger.com/profile/07340425774655696265noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42872853367027823272019-09-16T17:26:45.024+05:302019-09-16T17:26:45.024+05:30మీరిచ్చిన కితాబుకు ధన్యవాదములు🙏మీరిచ్చిన కితాబుకు ధన్యవాదములు🙏Yajneshhttps://www.blogger.com/profile/13514915102715332904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-183225948387754772019-09-16T17:25:55.478+05:302019-09-16T17:25:55.478+05:30తెనుగే వద్దని యాంగ్లభాష యొకటే ధీటైన దంచున్ జనుల్
...తెనుగే వద్దని యాంగ్లభాష యొకటే ధీటైన దంచున్ జనుల్
వినియోగించక మాతృభాషనిల నిర్వీర్యమ్ము నేచేసిరే
జనులెవ్వండును గోరకున్న నిక నీ సాహిత్యమే యేలరా
వినుమా వ్యర్థమె సుమ్ము పుస్తకము నావిష్కారమున్ జేయఁగన్విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63080705816737178022019-09-16T17:01:12.549+05:302019-09-16T17:01:12.549+05:30అనుమానంబిసుమంతలేదు మనకున్ ఆనంద మందించ నే
డనివార్యం...అనుమానంబిసుమంతలేదు మనకున్ ఆనంద మందించ నే
డనివార్యంబుగపొత్తముంజదువగానావశ్యకంబేమిలే
దనుమాటన్ ప్రతిసాఫ్టుఫోనుతనలోనందించు నుద్గ్రంధముల్
వినుమా వ్యర్థమె సుమ్ము పుస్తకము నావిష్కారమున్ జేయఁగన్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83724475185857590812019-09-16T16:34:06.409+05:302019-09-16T16:34:06.409+05:30కనుమా వాణిని గట్టిగాదలచికన్ కావ్యాంశమున్ దెల్పగా
...కనుమా వాణిని గట్టిగాదలచికన్ కావ్యాంశమున్ దెల్పగా
ఘనమౌ కార్యము చేసినావనుచు నా గ్రంధంబుతా మెచ్చగా!
ధనమా ఖర్చులుబెట్టుటెందులకు ఈ ? ధాత్రిన్సదా గొప్పగా
వినుమా వ్యర్ధమె సుమ్ము, పుస్తకము నావిష్కారమున్ జేయగన్. purushothamarao ravelahttps://www.blogger.com/profile/02579936586334013963noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65636004491529327392019-09-16T16:30:31.397+05:302019-09-16T16:30:31.397+05:30గురువర్యులిద్దరికీ ధన్యవాద ప్రణామ శతములు.గురువర్యులిద్దరికీ ధన్యవాద ప్రణామ శతములు.కళ్ళే నరసింహంhttps://www.blogger.com/profile/16193790963062719928noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1802129251299382372019-09-16T15:54:27.588+05:302019-09-16T15:54:27.588+05:30వినుమా వ్యర్ధమెసుమ్ము పుస్తకమునావిష్కారమున్జేయగన్ ...వినుమా వ్యర్ధమెసుమ్ము పుస్తకమునావిష్కారమున్జేయగన్
వినువాడుండడు నొక్కడచ్చటను వేవేలంజనంబుండినన్
జనువన్బల్కితి నిట్లుగా నిచట యీశానేవాచాలనే
గనుచోనట్లనిగోపమున్గొనుచు బక్కాగానుశిక్షించుమా
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27550380111034803032019-09-16T14:41:11.700+05:302019-09-16T14:41:11.700+05:30తేటగీతి:
వృక్షముల గొట్టి బెంచక వృద్ధి యగున
యాంత్ర...తేటగీతి:
వృక్షముల గొట్టి బెంచక వృద్ధి యగున
యాంత్రిక యుగమాయెను గద యాత నేల
జదువరికిని సమయమేది జదువఁ దెఱచి
"శుష్క కార్యము" పుస్తకావిష్కరణము

గూగులమ్మ నడుగ యది గురుతు జేయు
కానరానిదేది నిచట గనుల ముందు
విలువ సమయము బెంచగ విహిత మందు
"శుష్క కార్యము" పుస్తకావిష్కరణము

వ్రాసిరే సత్కవులు విష్ణు పదము బొగిడి
బోయ వాల్మీకి రాముని బోధ జేసె
నిజము దెలుప నెంచిరి వారు నిక్క ముగను
"శుష్క కార్యము" పుస్తకావిష్కరణము
Dr H Varalakshmihttps://www.blogger.com/profile/04906783414303541273noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33191346121000864322019-09-16T14:06:37.587+05:302019-09-16T14:06:37.587+05:30పఠనమందు రుచియెలేని వారిఁబిలచి
సురుచి పూర్ణ కావ్యమ...పఠనమందు రుచియెలేని వారిఁబిలచి
సురుచి పూర్ణ కావ్యములను పరిచయమ్ము
చేయ ముళ్లపై కూర్చొను చేష్ట చూడ
శుష్క కార్యము పుస్తకావిష్కరణము TVSRK ACHARYULUhttps://www.blogger.com/profile/01074139335072427027noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9894130440631857642019-09-16T14:00:18.769+05:302019-09-16T14:00:18.769+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Dr H Varalakshmihttps://www.blogger.com/profile/04906783414303541273noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1960519991271631422019-09-16T13:40:18.351+05:302019-09-16T13:40:18.351+05:30తప్పుల తడక తోడ శతకము వ్రాసి
ముద్ర ణమ్మును చేయుట మూ...తప్పుల తడక తోడ శతకము వ్రాసి
ముద్ర ణమ్మును చేయుట మూర్ఖ తనమె
దానికై వ్యయపరచుట ద్రవ్యము నిల
శుష్క కార్యము,పుస్తకావిష్కరణము
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83872573940596471642019-09-16T13:35:54.977+05:302019-09-16T13:35:54.977+05:30మంచి గ్రంథమ్ము నకుమించి మహిని గలదె
హితము గూర్చున...మంచి గ్రంథమ్ము నకుమించి మహిని గలదె

హితము గూర్చునది జనుల కేది యైన?

నట్టి పుణ్య కార్యము గననెట్టు లౌను

శుష్కకార్యము పుస్తకావిష్కరణము ?

పుస్తకావిష్కరణ సందర్భంగా శ్రీ గుండు మధుసూదన్ గారికి శుభాభినందనలు, శుభాకాంక్షలతో.gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64392551115424462602019-09-16T12:23:40.313+05:302019-09-16T12:23:40.313+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70548286240303543972019-09-16T12:20:44.973+05:302019-09-16T12:20:44.973+05:30మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20580253611470777882019-09-16T12:19:39.147+05:302019-09-16T12:19:39.147+05:30చక్కని పూరణ. అభినందనలు చక్కని పూరణ. అభినందనలు కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33768187138447388862019-09-16T12:18:58.851+05:302019-09-16T12:18:58.851+05:30మీ పూరణ బాగున్నది అభినందనలు మీ పూరణ బాగున్నది అభినందనలు కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90826984037831252442019-09-16T12:18:37.387+05:302019-09-16T12:18:37.387+05:30మీ పూరణ బాగున్నది అభినందనలు మీ పూరణ బాగున్నది అభినందనలు కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17772037850213916932019-09-16T11:46:22.003+05:302019-09-16T11:46:22.003+05:30
హోసూరు లో కలుద్దాం ఫోటో తీసుకుంటాం
టాం టాం టాం :...
హోసూరు లో కలుద్దాం ఫోటో తీసుకుంటాం
టాం టాం టాం :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-107870614520931822019-09-16T11:44:00.304+05:302019-09-16T11:44:00.304+05:30
అదురహో !
జిలేబి
అదురహో !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.com