tag:blogger.com,1999:blog-6769183920316093900.post5799065515960016387..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం - 36కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-65417552362250483892022-01-12T10:13:41.396+05:302022-01-12T10:13:41.396+05:30భారతీయ ఘనత పంచగా పెంచగా
భాష మాధురిమల భాసురముగ
పెంచ...భారతీయ ఘనత పంచగా పెంచగా
భాష మాధురిమల భాసురముగ
పెంచ లేక నేడు పెనుబూత మైనట్లు,
ప్రెస్సు మీడియాలు తుస్సుమనెను
acharya yugandhar astro guruhttps://www.blogger.com/profile/01284143928177658817noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85329900495643374542022-01-12T10:12:53.294+05:302022-01-12T10:12:53.294+05:30ఇంటిలోన స్పీడుయింటరునెట్టుండు
సెల్లుఫోనువార్తచెవుల...ఇంటిలోన స్పీడుయింటరునెట్టుండు
సెల్లుఫోనువార్తచెవులజేరు
నెట్టురాజ్యమేలనేడుతిరుగులేక,
ప్రెస్సు మీడియాలు తుస్సుమనెనుacharya yugandhar astro guruhttps://www.blogger.com/profile/01284143928177658817noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10352692101833792062011-06-30T10:00:46.248+05:302011-06-30T10:00:46.248+05:30అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !
...అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !
01అ)

ప్రళయ మందు చచ్చు - ప్రజలందరంచును
పెద్ద వార్త లొచ్చె - పేప రందు !
బుస్సు మన్న నీటి - బురద పాముల రీతి
ప్రెస్సు మీడియాలు - తుస్సు మనెను !
_____________________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41535253568790871282011-06-30T09:55:30.407+05:302011-06-30T09:55:30.407+05:30శాస్త్రీజీ ! నిజమే సుమా ! ధన్యవాదములు !శాస్త్రీజీ ! నిజమే సుమా ! ధన్యవాదములు !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64391505786900047972011-06-30T09:01:20.911+05:302011-06-30T09:01:20.911+05:30కిశోర్ జీ ! 'ప్రళయ మొచ్చి' ... 'ఒ'...కిశోర్ జీ ! 'ప్రళయ మొచ్చి' ... 'ఒ' ఇంకా మిమ్మల్ని వదలలేదండీ !గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27765371969911581172011-06-30T08:45:06.390+05:302011-06-30T08:45:06.390+05:30అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !
...అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !
01)

ప్రళయ మొచ్చి చచ్చు - ప్రజలందరంచును
పెద్ద వార్త లొచ్చె - పేప రందు !
బుస్సు మన్న నీటి - బురద పాముల రీతి
ప్రెస్సు మీడియాలు - తుస్సు మనెను !
_____________________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7536045676529510702010-07-13T06:37:13.921+05:302010-07-13T06:37:13.921+05:30చదువరి గారూ,
చక్కని పూరణ పంపారు. అభినందనలు.
నేను ...చదువరి గారూ,
చక్కని పూరణ పంపారు. అభినందనలు.
నేను మనసులో ఒక విషయాన్ని ఊహించుకొని ఈ సమస్య సిద్ధం చేసాను. ఆచార్య ఫణీంద్ర గారు అదే భావంతో పూరణ పంపారు. సరే .. ఆ విషయాన్ని వదులుకొని మరో విషయాంతో నా పూరణ వ్రాసుకున్నాను. సరిగ్గా అలాటి భావంతో మీరు పద్యం వ్రాసారు. నా పద్యం కంటే మీరు వ్రాసిందే ఉచితంగా ఉంది. అందుకే నా పూరణను ఇవ్వడం లేదు. ఇస్తే చూసినవాళ్ళు నేను మీ పద్యాన్ని "కాపీ" కొట్టానని కచ్చితంగా అనుకొనే అవకాశం ఉంది.
ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28388245826254439282010-07-12T17:54:05.215+05:302010-07-12T17:54:05.215+05:30వాడు గెలుచుననిరి వీడు ఓడుననిరి
అన్ని కల్ల లాయె నెన...వాడు గెలుచుననిరి వీడు ఓడుననిరి
అన్ని కల్ల లాయె నెన్నికలల
బుస్సుమన్న పొంగు ఉస్సురనుచు కుంగ
ప్రెస్సు మీడియాలు తుస్సుమనెనుచదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45684938540560371462010-07-12T17:18:01.379+05:302010-07-12T17:18:01.379+05:30జిగురు సత్యనారాయణ గారూ,
మంచి పూరణ. ధన్యవాదాలు. రెం...జిగురు సత్యనారాయణ గారూ,
మంచి పూరణ. ధన్యవాదాలు. రెండవపాదంలో "విలువలకు" బదులుగ "విలువులకు" అని టైపాటు జరిగింది. గమనించండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63520413756944832182010-07-12T16:11:40.531+05:302010-07-12T16:11:40.531+05:30వార్తఁ జెప్ప కుండ వ్యాఖ్యలు జేయుచు
విలువులకు నిలు...వార్తఁ జెప్ప కుండ వ్యాఖ్యలు జేయుచు
విలువులకు నిలువుగ శిలువ వేయ
జనులు మీడియాను చడమడ తిట్టగ
ప్రెస్సు మీడియాలు తుస్సుమనెను!!జిగురు సత్యనారాయణhttps://www.blogger.com/profile/11199021725691113494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58224555028612665322010-07-12T14:49:30.120+05:302010-07-12T14:49:30.120+05:30డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
అద్భుతమైన పూరణ. ధన్యవాదాల...డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
అద్భుతమైన పూరణ. ధన్యవాదాలు. సరిగ్గా నేను ఊహించిన విషయాన్నే మీరు ఎన్నుకొని సమస్యను పూరించారు. నేను మరో విషయం ఆలోచించాలి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-270050802123737222010-07-12T12:05:08.193+05:302010-07-12T12:05:08.193+05:30'కలి యుగాంత'మనుచు గందరగోళంబు
సృష్టి జేసి, ...'కలి యుగాంత'మనుచు గందరగోళంబు
సృష్టి జేసి, ప్రెస్సు చెప్పె సోది!
అట్టి రోజు వచ్చి, హాయిగా గతియించె -
ప్రెస్సు మీడియాలు తుస్సుమనెను!డా.ఆచార్య ఫణీంద్రhttps://www.blogger.com/profile/04276910577942432419noreply@blogger.com