tag:blogger.com,1999:blog-6769183920316093900.post5801382810021833156..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2535 (మది మెచ్చిన సుందరాంగి...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger87125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-53309301756940653252017-12-04T06:57:40.770+05:302017-12-04T06:57:40.770+05:30వరప్రసాద్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. వరప్రసాద్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44348123205135427202017-12-03T21:05:41.760+05:302017-12-03T21:05:41.760+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15202499882288195972017-12-03T20:54:20.247+05:302017-12-03T20:54:20.247+05:30మొన్న టి ఆర్ యస్ నాయకుడు భార్యను కొట్టుట పై
మది న...మొన్న టి ఆర్ యస్ నాయకుడు భార్యను కొట్టుట పై
మది నిండిన కలుషము,నా
మది మెచ్చిన సుందరాగి మర్కట మయ్యెన్
గుది గొన్న కోపమున తా
చదివెను తన స్ధాయి మరచి సన్నాసి వలెన్. Anonymoushttps://www.blogger.com/profile/02127293795894068530noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83938846705121828192017-12-03T20:20:23.400+05:302017-12-03T20:20:23.400+05:30డా. ఉమాదేవి గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినంద...డా. ఉమాదేవి గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27213991343208904792017-12-03T20:19:41.939+05:302017-12-03T20:19:41.939+05:30వెంకట నారాయణ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందన...వెంకట నారాయణ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'యదనిండా'...?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65646674746893212712017-12-03T18:13:45.656+05:302017-12-03T18:13:45.656+05:30👌👌👌
"వాత్సాపుల" = "వ్హాట్సప్పుల...👌👌👌

"వాత్సాపుల" = "వ్హాట్సప్పుల"G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49117442608162338742017-12-03T17:58:13.862+05:302017-12-03T17:58:13.862+05:30
నాదో ఉడతా భక్తి స
భాదరణల గాంచినట్టి పద్యము లన్నో...

నాదో ఉడతా భక్తి స
భాదరణల గాంచినట్టి పద్యము లన్నో
మాదిరి వాత్సాపుల నుం
డీ దిగుమతి జేయగన్ చిడిముడి జిలేబీ :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37990339145081839232017-12-03T17:50:56.554+05:302017-12-03T17:50:56.554+05:30నల్లని భామయు బదులుగా చామన చాయగ చదువ ప్రార్థన.నల్లని భామయు బదులుగా చామన చాయగ చదువ ప్రార్థన.పంచరత్నం వెంకట నారాయణ రావుhttps://www.blogger.com/profile/07340425774655696265noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13983657096587954222017-12-03T17:48:54.833+05:302017-12-03T17:48:54.833+05:30
ఎదలో నిలిచిన ప్రేయసి
ముదమారగ తన్ను గాంచి మోదంబం...

ఎదలో నిలిచిన ప్రేయసి

ముదమారగ తన్ను గాంచి మోదంబందన్

హృదయేశ్వరి యెటులున్నను

మది మెచ్చిన సుందరాగి మర్కట మయ్యెన్.

మధువును గ్రోలిన వానికి

మది మెచ్చిన సుందరాగి మర్కట మయ్యెన్

వదలక వెంటబడి తిరిగి

పదపదె విసిగింప చెంప పగులం గొట్టెన్.

సదమల మతితో చేరిన

మది మెచ్చిన సుందరాగి మర్కట మయ్యెన్

వదలని మోహము చూపగ

సొదయనుకొనుచుపరిగెత్తె సుందరు డపుడే.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43000002343785308642017-12-03T17:45:44.853+05:302017-12-03T17:45:44.853+05:30గురువు గారికి నమస్సులు.
సుదతిన్ నల్లని భామయు
యదని...గురువు గారికి నమస్సులు.
సుదతిన్ నల్లని భామయు
యదనిండా మమత పొంగె యశ్వoతునికిన్.
మదనాo కితుడై, కలలో
మది మెచ్చిన సుందరాంగి మర్కట మయ్యెన్.

పంచరత్నం వెంకట నారాయణ రావుhttps://www.blogger.com/profile/07340425774655696265noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3167806102473205452017-12-03T17:40:14.244+05:302017-12-03T17:40:14.244+05:30
గదయిత్నువు - ప్రేమికుడు కామికుడు
అదవద వెంటనే వెన...
గదయిత్నువు - ప్రేమికుడు కామికుడు
అదవద వెంటనే వెనువెంటనే

ఆంధ్రభారతి ఉవాచ

సావేజిత
జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27942456786328378912017-12-03T17:29:29.225+05:302017-12-03T17:29:29.225+05:30కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3218508174743085632017-12-03T17:24:57.883+05:302017-12-03T17:24:57.883+05:30🙏🙏🙏
...నాదో ఉడతా భక్తి...🙏🙏🙏

...నాదో ఉడతా భక్తి...G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78397932050120799072017-12-03T17:11:29.458+05:302017-12-03T17:11:29.458+05:30అది వడ్డాది కళాత్మక
ముదితను బోలఁగ భ్రమపడి పుస్తెన...అది వడ్డాది కళాత్మక
ముదితను బోలఁగ భ్రమపడి పుస్తెను కట్టన్
కదురుగ నిలువదు నా దరి
మది మెచ్చిన సుందరాంగి మర్కట మయ్యెన్Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68471786928810418252017-12-03T15:04:04.359+05:302017-12-03T15:04:04.359+05:30శ్రీ శాస్త్రి గారూ.. అంత పెద్ద మాట ఎందుకండీ.? రేపు...శ్రీ శాస్త్రి గారూ.. అంత పెద్ద మాట ఎందుకండీ.? రేపు నా పద్యానికి వారి పేరు పెడితే సరిపోయేది కదా.. అంతా సాహితీ మిత్రులం.. ఇటువంటివి సామాన్యమే.. అందునా మీరు మా పద్యాలను పంపిస్తూ నిస్వార్థంగా సరస్వతీ సమారాధన చేస్తున్నారు.. మీకు ధన్యవాదాలు..... మురళీకృష్ణ మైలవరపు మురళీకృష్ణ.. వెంకటగిరిhttps://www.blogger.com/profile/14441885561732668741noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63976786576426434312017-12-03T13:54:12.757+05:302017-12-03T13:54:12.757+05:30మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43022914575028873032017-12-03T13:53:43.076+05:302017-12-03T13:53:43.076+05:30ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55239025706164982072017-12-03T13:42:32.404+05:302017-12-03T13:42:32.404+05:30పదవులపై మమకారము
వదలక ప్రత్యర్థి వైపు పరుగులు బెట్...పదవులపై మమకారము
వదలక ప్రత్యర్థి వైపు పరుగులు బెట్టెన్
వదలెను సొమ్ములు నాశలు
మది మెచ్చిన సుందరాగి మర్కట మయ్యెన్.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6276411700287263652017-12-03T13:03:20.585+05:302017-12-03T13:03:20.585+05:30🙏 ధన్యోస్మి గురుదేవా 🙏🙏 ధన్యోస్మి గురుదేవా 🙏గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52530255993150751872017-12-03T12:46:57.216+05:302017-12-03T12:46:57.216+05:30కదలని శిల్పపుటందము
చదువరి,నేర్పరిగ మంచిచైతన్య నిధి...కదలని శిల్పపుటందము
చదువరి,నేర్పరిగ మంచిచైతన్య నిధిన్
అదనపు కట్నము గోరగ?
మదిమెచ్చిన సుందరాంగి మర్కట మయ్యెన్|
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13319215180154198692017-12-03T12:32:27.074+05:302017-12-03T12:32:27.074+05:30గురుదేవులకు పద నమస్కారములు . కొత్త android cell ...గురుదేవులకు పద నమస్కారములు . కొత్త android cell కొన్నాను . trail కోసము ప0 పి0 స్తున్నాను క్షమి౦చాలి.gurumoorthyhttps://www.blogger.com/profile/16950885140153966552noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78965093481856226822017-12-03T12:30:53.469+05:302017-12-03T12:30:53.469+05:30గురుదేవులకు పద నమస్కారములు . కొత్త android cell ...గురుదేవులకు పద నమస్కారములు . కొత్త android cell కొన్నాను . trail కోసము ప0 పి0 స్తున్నాను క్షమి౦చాలి.gurumoorthyhttps://www.blogger.com/profile/16950885140153966552noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66079306458920977792017-12-03T11:42:03.907+05:302017-12-03T11:42:03.907+05:30అన్నపరెడ్డి వారూ,
మేకప్ లేకుండా చూస్తే అంతే కదా!
బ...అన్నపరెడ్డి వారూ,
మేకప్ లేకుండా చూస్తే అంతే కదా!
బాగున్నది మీ పూరణ. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68740514024370136532017-12-03T11:41:16.134+05:302017-12-03T11:41:16.134+05:30సహదేవుడు గారూ,
మాయాబజారు ప్రస్తావనతో మీ పూరణ చక్కగ...సహదేవుడు గారూ,
మాయాబజారు ప్రస్తావనతో మీ పూరణ చక్కగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14154628112642753792017-12-03T11:40:08.310+05:302017-12-03T11:40:08.310+05:30కామేశ్వర రావు గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభి...కామేశ్వర రావు గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలు. సవరించాను.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com