tag:blogger.com,1999:blog-6769183920316093900.post5821989314772728385..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: పద్య రచన – 585 (మద్యపానము)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger15125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-61427722053234284852014-05-03T17:50:58.544+05:302014-05-03T17:50:58.544+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగు...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

సహదేవుడు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

శైలజ గారూ,
మంచి పద్యాన్ని వ్రాశారు. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34217086255277791542014-05-03T11:39:31.498+05:302014-05-03T11:39:31.498+05:30మత్తున కలవాటు పడిన
విత్తము గోల్పడు బ్రతుకున వేదన ద...మత్తున కలవాటు పడిన
విత్తము గోల్పడు బ్రతుకున వేదన దెచ్చున్
సత్తువ నీయని మద్యపు
బొత్తును విడనాడకున్న పొందరు సుఖమున్sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73961411051175360312014-05-03T11:29:03.136+05:302014-05-03T11:29:03.136+05:30మద్యము ముట్టనిదే యే
గద్యముఁ బద్యముఁ దొరలని కవులన్ ...మద్యము ముట్టనిదే యే
గద్యముఁ బద్యముఁ దొరలని కవులన్ జూడన్
సోద్యము గాదే? మదిలో
విద్యల తల్లిని దలచిన విబుధులు కారే?గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82092195253133663942014-05-03T10:43:22.638+05:302014-05-03T10:43:22.638+05:30భాద్యతలు లేని కొందరు బ్రతుకు నంత
మందు త్రాగుచు సత...భాద్యతలు లేని కొందరు బ్రతుకు నంత
మందు త్రాగుచు సతతము విందులందు
మునిగి తేలుచు నుండిరి పనిని వీడి
కూల్చు చుండిరి కొంపలా కోర్కె తీర

A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29719297736714402992014-05-03T09:58:59.475+05:302014-05-03T09:58:59.475+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభి...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20169528557177985312014-05-03T09:40:55.184+05:302014-05-03T09:40:55.184+05:30మద్య పానము చేయకు మామ ! నీవు
మద్య పానము వలనన మతియ ...మద్య పానము చేయకు మామ ! నీవు
మద్య పానము వలనన మతియ చెడును
చిల్లు పడునయ్య ! నీ గుండె చివర కికను
విగత జీవులు నగుదురు వేగముగను

subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65563067805952951792014-05-03T09:11:36.916+05:302014-05-03T09:11:36.916+05:30విద్యను గలిగియు కొందరు
విద్యయె లేనట్టి వారు వివరమ...విద్యను గలిగియు కొందరు
విద్యయె లేనట్టి వారు వివరమె లేకన్
మద్యపు బానిస లగుదురు
చోద్యమె మద్యమ్మునందు చొప్పడెనేదో ! గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63745936022786895052014-05-03T07:33:13.225+05:302014-05-03T07:33:13.225+05:30గురువులకు నమస్కా రములు
మనం సాధారణంగా దేనికైనా &q...గురువులకు నమస్కా రములు
మనం సాధారణంగా దేనికైనా " ఇది ఇలాజరగడం తధ్యం " అంటా, కదా అందుకని అలా వ్రాయ వచ్చు నని అనుకున్నాను పొరబడితే ఏ ముంది మన్నించడమే మరి
" రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15307423980249971962014-05-03T07:31:51.229+05:302014-05-03T07:31:51.229+05:30పండిత నేమాని వారూ,
ధన్యవాదాలు. అది దోషమే క్రింది ...పండిత నేమాని వారూ,
ధన్యవాదాలు. అది దోషమే క్రింది విధంగా సవరిస్తున్నాను...
“పద్యరచన మొక్క వ్యాసంగమై....”కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39003473673562408662014-05-03T07:23:12.787+05:302014-05-03T07:23:12.787+05:30శ్రీ శంకరయ్య గారూ! శుభాశీస్సులు.
మీ పద్యము బాగుగ న...శ్రీ శంకరయ్య గారూ! శుభాశీస్సులు.
మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
ఇష్ట వ్యాసంగము అనుచోట గణములను ఒకమారు చూడండి. స్వస్తి. Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34544180251072178322014-05-03T06:20:18.178+05:302014-05-03T06:20:18.178+05:30పండిత నేమాని వారూ,
మద్యపానరతుడు లయ తప్పే విధానాన్...పండిత నేమాని వారూ,
మద్యపానరతుడు లయ తప్పే విధానాన్ని చక్కని లయతో కూడిన పద్యంలో చెప్పారు. అభినందనలు.

రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో ‘తద్యము’ అన్నారు. అలాంటి పదం లేదు. అది తథ్యమునకు వికృతి అనుకున్నారా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35579239694194129832014-05-03T05:39:46.470+05:302014-05-03T05:39:46.470+05:30 జిలేబీ గారి భావానికి నా పద్యరూపం.....
పద్... జిలేబీ గారి భావానికి నా పద్యరూపం.....

పద్యరచన మిష్టవ్యాసంగమై కావ్య
రచనఁ జేయ రండు రసికులార!
మద్యపానమువలె మత్తిల్లఁ జేయు నీ (e)
మాధ్యమందు గలదు మధురిమమ్ము.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73805613931464108902014-05-03T05:25:16.929+05:302014-05-03T05:25:16.929+05:30
పద్య రచన ఇష్ట ప్రణయమై
చేతుము రారండీ మిత్రులారా...
పద్య రచన ఇష్ట ప్రణయమై
చేతుము రారండీ మిత్రులారా
e-పద్య రచన మద్య పానము
ఇచ్చు e-మాధ్య నిధిధ్యాసము !!

శుభోదయం
జిలేబి

Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70064721838782884902014-05-03T04:07:01.979+05:302014-05-03T04:07:01.979+05:30మధ్యము సేవించిన తరి
హృద్యముగా నుండు ననుచు హృదయము ...మధ్యము సేవించిన తరి
హృద్యముగా నుండు ననుచు హృదయము నందున్
తద్యము తూటులు బడునట
చోద్యము గాదనగ నిజము జూడగ తెలియున్ రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68745559520673344902014-05-03T02:57:10.454+05:302014-05-03T02:57:10.454+05:30మందు మందని మందబుద్ధులు మత్తు పొందుచు మత్తునే
విందు...మందు మందని మందబుద్ధులు మత్తు పొందుచు మత్తునే
విందు విందని పొంగుచుందురు వెర్రి వేషము వేయుచున్
మందు కాదది విందు కాదది మాన ప్రాణహరమ్మురా
మందు వీడుము విందు వీడుము మద్యపానము మానురా
Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.com