tag:blogger.com,1999:blog-6769183920316093900.post5865783070921906787..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 4416కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger28125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-44314623141940374622023-05-10T09:10:32.619+05:302023-05-10T09:10:32.619+05:30జనకునిసభలోనెల్లరు సంతసాన
మురిసి దీవించుచుండగపుడమియ...జనకునిసభలోనెల్లరు సంతసాన
మురిసి దీవించుచుండగపుడమియందు
రామచంద్రుని తోబాటు రయముగాను
నన్నదమ్ములు దంపతులైరికనగ
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62306245277946904532023-05-09T12:22:52.737+05:302023-05-09T12:22:52.737+05:30పూను కొనినాటకమునకు పురుషులంత
స్త్రీ ల పాత్రలు పు...పూను కొనినాటకమునకు పురుషులంత
స్త్రీ ల పాత్రలు పురుషులు చేసినంత
వింత లుసరదాలకదియె వేదికవగ
నన్నదమ్ములు దంపతు లైరి కనఁగ.

శేషాద్రి సోమయాజులుhttps://www.blogger.com/profile/05889695359518640757noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46225838328446583692023-05-09T11:21:43.690+05:302023-05-09T11:21:43.690+05:30కలువవిప్పారెకొలనులోకాంతికలిమి
పంకజంబునుపరువంపుపాటబ...కలువవిప్పారెకొలనులోకాంతికలిమి
పంకజంబునుపరువంపుపాటబాడె
చలువవేడిమిసాకగాసైచిమురియ
అన్నదమ్ములుదంపతులైరికనగBMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46610140606966183552023-05-09T10:19:35.150+05:302023-05-09T10:19:35.150+05:30తే॥ అన్నదమ్ములు వరులైరి యచట కుదిరె
నొక్క యక్క చెల్...తే॥ అన్నదమ్ములు వరులైరి యచట కుదిరె
నొక్క యక్క చెల్లెండ్రతోఁ జక్కఁ గాను
బెండ్లి వైభవము ముగియఁ బెద్దలెదుట
నన్నదమ్ములు దంపతులైరి కనఁగ

మత్త॥ అన్నదమ్ములు కోరి మెచ్చిరి యంగనామణు లిద్దరిన్
అన్న మెచ్చిన నారి చెల్లెలు నప్సరేయని తమ్ముడున్
గన్నతోడనె మెచ్చఁ గాను సగౌరవమ్ముగఁ బెండ్లిలో
యన్న దమ్ములు వేడ్క దంపతు లైరి లోకులు మెచ్చఁగన్రామబ్రహ్మం పెనుకొండhttps://www.blogger.com/profile/06914779589304196874noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11941039902440419272023-05-09T08:30:59.949+05:302023-05-09T08:30:59.949+05:30అన్నదమ్ములు దంపతు లైరి కనఁగ
అక్కచెల్లెండ్రలవివాహ మ...అన్నదమ్ములు దంపతు లైరి కనఁగ
అక్కచెల్లెండ్రలవివాహ మాడి సూవె
Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12156945179052578052023-05-09T07:25:32.743+05:302023-05-09T07:25:32.743+05:30మిన్నయైన కుటుంబమందున మేలునే తలపోయుచున్
కన్నవారలు స...మిన్నయైన కుటుంబమందున మేలునే తలపోయుచున్
కన్నవారలు సమ్మతింపగ గౌరవించుచు పుత్రులన్
పన్నుగానొక యింటిబిడ్డల పాణి పీడన జేయగా
నన్నదమ్ములు వేడ్క దంపతు లైరి లోకులు మెచ్చఁగన్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66286125138163258992023-05-09T06:46:49.194+05:302023-05-09T06:46:49.194+05:30యక్షగానమునందువేసిరియన్న
దమ్ములు వేషముల్
లక్షణంబుగ ...యక్షగానమునందువేసిరియన్న
దమ్ములు వేషముల్
లక్షణంబుగ నన్నవేసెను రాము
వేషము ప్రేమతో
ప్రేక్ష కావళి సంతసిల్లగ వేసె
దమ్ముడు సీతగా
అన్నదమ్ములు వేడ్క దంపుతులైరి
లోకుల మెచ్చగన్
గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17216672881310800762023-05-09T05:43:44.076+05:302023-05-09T05:43:44.076+05:30కన్నవారలు గతియించ కన్నులనిడి
పెంచిరామెను సోదరుల్ ప...కన్నవారలు గతియించ కన్నులనిడి
పెంచిరామెను సోదరుల్ ప్రేమమీర
యుక్తవయసున గూర్చఁగ నొకనిఁ బతిగ
నన్నదమ్ములు, దంపతు లైరి కనఁగఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12068418217360963312023-05-08T23:59:10.937+05:302023-05-08T23:59:10.937+05:30కవల సోదరు లిద్దరు కలసి మెలసి
కవల సోదరీ మణులను గాంచ...కవల సోదరు లిద్దరు కలసి మెలసి
కవల సోదరీ మణులను గాంచి రచట
ఒక్క లగ్నము నందున నక్క చెలెలు
నన్నదమ్ములు దంపతు లైరి కనఁగ

కన్నుకుట్టును సుందరాంగులఁ గాంచినంతనె స్త్రీలకున్
వన్నెచిన్నెల కన్నెలన్ గన వచ్చి రిద్దరు సోదరుల్
కన్నవారలు ప్రోత్సహించగ కన్నె లిద్దరి జోడుగా
నన్నదమ్ములు వేడ్క దంపతు లైరి లోకులు మెచ్చఁగన్M.B.G.TILAKhttps://www.blogger.com/profile/15935244352865181287noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69787996697884192632023-05-08T23:08:43.191+05:302023-05-08T23:08:43.191+05:30కన్నవారలు లేనిలోటునుఁ గాననీయక గోముగా
కన్నులందిడి స...కన్నవారలు లేనిలోటునుఁ గాననీయక గోముగా
కన్నులందిడి సాకిరామెను కందనీయక పాదముల్
కన్నె ప్రాయమునందు గూర్చఁగ కంతునిన్ తన కాంతుఁగా
నన్నదమ్ములు, వేడ్క దంపతు లైరి లోకులు మెచ్చఁగన్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18940791430548472132023-05-08T23:07:49.660+05:302023-05-08T23:07:49.660+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64720292526561382662023-05-08T23:07:25.607+05:302023-05-08T23:07:25.607+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9993998897916443432023-05-08T23:07:12.770+05:302023-05-08T23:07:12.770+05:30ప్రాస ?ప్రాస ?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7850462941765001162023-05-08T23:06:50.443+05:302023-05-08T23:06:50.443+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80713987720101165062023-05-08T23:06:35.655+05:302023-05-08T23:06:35.655+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66545459507799604762023-05-08T23:06:21.988+05:302023-05-08T23:06:21.988+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69670888044376084452023-05-08T23:06:08.316+05:302023-05-08T23:06:08.316+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65867303909455898972023-05-08T23:05:45.832+05:302023-05-08T23:05:45.832+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22543752204081245852023-05-08T23:05:33.510+05:302023-05-08T23:05:33.510+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7417299758157982862023-05-08T22:59:09.864+05:302023-05-08T22:59:09.864+05:30క్రొవ్విడి వెంకట రాజారావు:
సుగుణ గుణముల పెంపొంది...క్రొవ్విడి వెంకట రాజారావు:

సుగుణ గుణముల పెంపొంది సొబగు మించి
రన్నదమ్ములు; దంపతులైరి కనగ
నందు పెద్దవాడును సీతయను వనితయు
పెద్దల సముఖమందున పేర్మితోడ.

ఉన్నతమ్మగు శీలసంపదనొంది వెల్గిరి కీర్తితో
నన్నదమ్ములు; వేడ్క దంపతులైరి లోకులు మెచ్చగన్
మిన్నయౌ సరిదీవెనల్ గొని మేలురీతిని యన్నయే
వన్నెమీఱిన కోమలాంగిని పట్టి మోదము నొందగా!
Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53163088837150628192023-05-08T22:20:44.315+05:302023-05-08T22:20:44.315+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కరణం రాజే శ్వర రావుhttps://www.blogger.com/profile/16919634889714228106noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29866225431962198852023-05-08T22:20:43.501+05:302023-05-08T22:20:43.501+05:30పెద్ద వాడు ధరించెను భీముడు గను
చిన్న వాడు హిడంబి ...పెద్ద వాడు ధరించెను భీముడు గను
చిన్న వాడు హిడంబి గ జేసె నటన
నాలు మగలుగ గాంచియు నని రి లోకు
లన్న దమ్ములు దంపతులైరి కనగకరణం రాజే శ్వర రావుhttps://www.blogger.com/profile/16919634889714228106noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71865130498792561452023-05-08T22:18:38.427+05:302023-05-08T22:18:38.427+05:30యక్షగానమునందు వేసిరి యన్న
దమ్ములు వింతగా
లక్షణంబుగ...యక్షగానమునందు వేసిరి యన్న
దమ్ములు వింతగా
లక్షణంబుగ నన్నవేసెను రాము వేషము
ప్రేమతో
దక్షతాయుతడైన తమ్ముడు దాల్చె
జానకి వేషమున్
అన్నదమ్ములు వేడ్క దంపుతులైరి
లోకుల మెచ్చగన్గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82496293358242010142023-05-08T22:13:29.902+05:302023-05-08T22:13:29.902+05:30అందరు పురుషులె నటించు హద్దు గలుగు
నాటక గణము వేసిన ...అందరు పురుషులె నటించు హద్దు గలుగు
నాటక గణము వేసిన నాటకమున
దమ్ముడె తన భార్యగ పాత్ర దాల్చినంత
నన్నదమ్ములు దంపతు లైరి కనఁగsitharamayya solasahttps://www.blogger.com/profile/07903063110862282329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64561002903967726462023-05-08T22:06:20.438+05:302023-05-08T22:06:20.438+05:30
మిన్నయౌ బహుమాన మొక్కటి మెత్తువంచును తెచ్చినా
మన్...
మిన్నయౌ బహుమాన మొక్కటి మెత్తువంచును తెచ్చినా
మన్నమాటల నాలకించుచు నమ్మకుంతియె పల్కెనే
యన్నదమ్ములు పంచుకొమ్మని యామె యానతి గృష్ణతో
నన్నదమ్ములు వేడ్క దంపతు లైరి లోకులు మెచ్చఁగన్.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.com