tag:blogger.com,1999:blog-6769183920316093900.post5867328517480584942..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్య – 2383 (రాధికాప్రియుండు...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger57125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-2808195052731513192018-12-11T16:46:56.662+05:302018-12-11T16:46:56.662+05:30నావల కాదయా విరుపునాశ్రయ మొందక పూరణమ్మిడన్,...
చావు...నావల కాదయా విరుపునాశ్రయ మొందక పూరణమ్మిడన్,...
చావును కోరినన్ ఘనుడు జానకి చోరుడు మూర్ఖవర్యుడా
రావణుఁడే కదా;...వలచి రాధిక మెచ్చు ప్రియుండు సూడఁగన్
గోవుల కాచుచున్ మురిసి కోకలు దోచిన కృష్ణుడే కదా!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5008424898895500712017-06-12T21:01:19.950+05:302017-06-12T21:01:19.950+05:30క్రొవ్విడి వెంకట రాజారావు:
ద్వాపరమ్మునందు వ్రజమో...క్రొవ్విడి వెంకట రాజారావు:

ద్వాపరమ్మునందు వ్రజమోహనుండయ్యె
రాధికా ప్రియుండు; రావణుండు
ధరణిజ ప్రియుడైన దాశరధి సతిని
సడపి నతని చేత చావు నొందె

క్రొవ్విడి వెంకట రాజారావు:

ద్వాపరమ్మునందు వ్రజమోహనుండయ్యె
రాధికా ప్రియుండు; రావణుండు
ధరణిజ ప్రియుడైన దాశరధి సతిని
సడపి నతని చేత చావు నొందె

క్రొవ్విడి వెంకట రాజారావు:

ద్వాపరమ్మునందు వ్రజమోహనుండయ్యె
రాధికా ప్రియుండు; రావణుండు
ధరణిజ ప్రియుడైన దాశరధి సతిని
సడపి నతని చేత చావు నొందె

Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32914824882516780172017-06-12T20:25:40.273+05:302017-06-12T20:25:40.273+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30877708332573729672017-06-12T20:21:06.697+05:302017-06-12T20:21:06.697+05:30సీతాదేవి గారూ,
మీ పూరణ ప్రశంసింపదగినదే. 'అధిక...సీతాదేవి గారూ,
మీ పూరణ ప్రశంసింపదగినదే. 'అధిక+అప్రియుడు = అధికాప్రియుడు' అవుతుంది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27559453543949526782017-06-12T20:17:16.159+05:302017-06-12T20:17:16.159+05:30సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35411830502742445272017-06-12T20:16:35.272+05:302017-06-12T20:16:35.272+05:30శైలజ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.శైలజ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26282824650868542122017-06-12T20:11:16.484+05:302017-06-12T20:11:16.484+05:30సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి...సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33956854914178469692017-06-12T20:10:24.577+05:302017-06-12T20:10:24.577+05:30కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్న...కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73727776787321986112017-06-12T20:05:40.156+05:302017-06-12T20:05:40.156+05:30శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60870876110316189002017-06-12T20:04:34.579+05:302017-06-12T20:04:34.579+05:30'పాక్(నిర్మలం, పవిత్రం)+మయ...' ఇక్కడ '...'పాక్(నిర్మలం, పవిత్రం)+మయ...' ఇక్కడ 'పాక్' అన్నది పారసీక పదం. దానిని మయతో సంధి చేయరాదు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37400958896520775182017-06-12T15:27:18.230+05:302017-06-12T15:27:18.230+05:30
లంకనేలువాడు లావణ్యలోలుడు
నలువ వంశ వరుడు నల్లకలువ

లంకనేలువాడు లావణ్యలోలుడు
నలువ వంశ వరుడు నల్లకలువ
మయుని యల్లుడతడు మాయావి గాక సు
రాధికా ప్రియుండు రావణుండు

సుర+అధిక ప్రియుండు = సురాధికా ప్రియుండు= మద్యపానము నందధికా సక్తిగలవాడుseethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64030155941239920502017-06-12T12:55:45.281+05:302017-06-12T12:55:45.281+05:30జీవము పోసి పాత్రలకు జేయన ప్రేక్షక మోదమందగన్
దీవెనల...జీవము పోసి పాత్రలకు జేయన ప్రేక్షక మోదమందగన్
దీవెనలంది రంగమున దేలుచు నిన్నటి నాటకమ్ములో
రావణుఁడే కదా! వలచి రాధిక మెచ్చు ప్రియుండు సూడఁగన్
దైవమె భూమికిన్ దిగు విధమ్మునటించెను నేడు కృష్ణుడై! గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37084599792136463372017-06-12T12:48:56.301+05:302017-06-12T12:48:56.301+05:30గురువుగారి పద్యముల ప్రేరణతో...
రాధికా ప్రియుండు, ...గురువుగారి పద్యముల ప్రేరణతో...

రాధికా ప్రియుండు, రావణుండు, హనుమ
లక్ష్మణుండు, సీత రాఘవుండు
చంద్రధరుడు, సతిని చాక్పీసు తోనద్భు
తముగ గీచె నచట తౌలికుండు!!!

sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23390274742023315322017-06-12T12:45:24.394+05:302017-06-12T12:45:24.394+05:30గురుదేవులకు ధన్యవాదములు
పాజ్ఞ్మయ =నిర్మలమయమైన
...గురుదేవులకు ధన్యవాదములు

పాజ్ఞ్మయ =నిర్మలమయమైన

చిజ్ఙ్ముఖ = రంధ్రములు గల పరదా ముందరిగుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28342981992140876022017-06-12T12:02:51.483+05:302017-06-12T12:02:51.483+05:30గురువుగారు ..ఈరోజు బ్లాగులో మధుర పద్యజలధారలు కురిప...గురువుగారు ..ఈరోజు బ్లాగులో మధుర పద్యజలధారలు కురిపించారు...ప్రణామములు...
sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25588311500665898532017-06-12T11:56:21.940+05:302017-06-12T11:56:21.940+05:30నల్లదేవర హరి నవనీత చోరుడు
రాధికా ప్రియుండు, రావణుం...నల్లదేవర హరి నవనీత చోరుడు
రాధికా ప్రియుండు, రావణుండు
మధురభాషిణియగు మండోదరీపతి
లంకపాలకునిగ రహిని గాంచె!!!sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37209885732642396382017-06-12T11:31:38.285+05:302017-06-12T11:31:38.285+05:30ద్వాపరయుగమందు వన్నెకెక్కెను సుమ్ము
రాధికాప్రియుండు...ద్వాపరయుగమందు వన్నెకెక్కెను సుమ్ము
రాధికాప్రియుండు, రావణుండు
జానకిజెరబట్టి హీనమతినితాను
లంకచరితమార్చె రయముగాను
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72899090008893953372017-06-12T11:17:19.709+05:302017-06-12T11:17:19.709+05:30సేవలతోడ తాను శశిశేఖరు మెప్పును బొందెఁ బ్రీతితో
రావ...సేవలతోడ తాను శశిశేఖరు మెప్పును బొందెఁ బ్రీతితో
రావణుఁడే కదా, వలచి రాధిక మెచ్చు ప్రియుండు సూడఁగన్
దేవకి గర్భమందునను తేజముతోడ జనించె భూమిపై
కావగ దీనమానవుల కావర దైత్యులనుండి కృష్ణుడై
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40383377099583049802017-06-12T11:17:02.439+05:302017-06-12T11:17:02.439+05:30కృష్ణుఁ దా వలచెను విష్ణువే యంచును
విష్ణు వయ్యె నపు...కృష్ణుఁ దా వలచెను విష్ణువే యంచును
విష్ణు వయ్యె నపుడు కృష్ణ వర్ణ
రాముడని యెఱుంగు రమణి రాధా సతి
రాధికాప్రియుండు రావణుండు

[రాధికా + అప్రియుండు = రాధికాప్రియుండు]

పావన బంధ మయ్యది వివాహము నాడక యున్న నేమి సం
భావిత మెల్ల వారలకుఁ బార్థుని సారధి వాసుదేవుడే
దేవుఁడు సాత్వతీయుని వధించె వడిన్, శిశుపాలుఁ డన్న యా
రావణుఁడే కదా, వలచి రాధిక మెచ్చు ప్రియుండు సూడఁగన్
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29719600179979679492017-06-12T11:12:56.978+05:302017-06-12T11:12:56.978+05:30వైరమైననేమి వదలక శ్రీరామ
నామ జపము జేసె నసురవరుడు
రా...వైరమైననేమి వదలక శ్రీరామ
నామ జపము జేసె నసురవరుడు
రాముడగుచు నేను రాజిల్లు వేళ నో
రాధికా! ప్రియుండు రావణుండుఅమరవాది రాజశేఖర శర్మhttps://www.blogger.com/profile/00379598470745018886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34040276301801603412017-06-12T10:59:20.832+05:302017-06-12T10:59:20.832+05:307)
ఇంటిగోడకు గల వెన్నియో పటములు
రాధికాప్రియుండు, ర...7)
ఇంటిగోడకు గల వెన్నియో పటములు
రాధికాప్రియుండు, రావణుండు
సీత నపహరించు చిత్రమ్ము, గీతను
బోధ సేయు కృష్ణు పుణ్యమూర్తి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51943599578738884922017-06-12T10:54:17.135+05:302017-06-12T10:54:17.135+05:30సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2582926641321971202017-06-12T10:51:54.429+05:302017-06-12T10:51:54.429+05:30సహదేవుడు గారూ,
మీ ప్రయత్నం ప్రశంసనీయం. కాని '...సహదేవుడు గారూ,
మీ ప్రయత్నం ప్రశంసనీయం. కాని 'పాఙ్మయ... చిఙ్ముఖ'...?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52461911084174027982017-06-12T10:49:58.860+05:302017-06-12T10:49:58.860+05:30గోలి వారూ,
అద్భుతమైన పూరణ. అభినందనలు.
"వదలక...గోలి వారూ,
అద్భుతమైన పూరణ. అభినందనలు.
"వదలక యెన్నేళ్ళు" అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80052198132443799132017-06-12T10:48:49.704+05:302017-06-12T10:48:49.704+05:30మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com