tag:blogger.com,1999:blog-6769183920316093900.post5885334860150889600..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణము - 1660 (పరమశివునితో లక్ష్మియుఁ బవ్వళించె)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger31125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-39503630225948161582015-04-29T18:01:32.638+05:302015-04-29T18:01:32.638+05:30గురుదేవులకు ధన్యవాదములు.
సవరించిన నిన్నటి పద్యం:
...గురుదేవులకు ధన్యవాదములు.
సవరించిన నిన్నటి పద్యం:
అన్నము,సార, నోట్లడిగి యాశగ నోట్లను వేయుచుండఁ! దా
మెన్నికలందుగెల్చిమన యేలికలై సిరి దోచకుందురే?
ఖిన్నులమై దగా పడఁగ గేలిగ నవ్వెడు రాక్షసాళితో
'అన్నమొ రామచంద్ర'యని యందరు చచ్చిన? రామ! రాజ్యమే?
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54295282823509449242015-04-28T22:55:01.529+05:302015-04-28T22:55:01.529+05:30అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
మీ కాళహస్తీశ్వర స్తుత...అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
మీ కాళహస్తీశ్వర స్తుతి బాగుంది. అభినందనలు.
‘మత్సరము గాల్చి’ అన్నచోట గణదోషం. ‘మత్సరముం గాల్చి’ అనండి. అదే పాదంలో ‘వెలిగించు’లో అనుస్వారం టైప్ కాలేదు.

చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
సమస్యను భృగుమహర్షి వృత్తాంతంతో ముడి పెట్టిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
‘రామా! ఇదీ ఒక రాజ్యమే’ అంటూ చక్కని విరుపుతో నిన్నటి సమస్యకు మీ పూరణ బాగుంది. అభినందనలు.

మంద పీతాంబర్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.

మాజేటి సుమలత గారూ,
బహుకాల దర్శనం! మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40065201308827892772015-04-28T22:38:22.181+05:302015-04-28T22:38:22.181+05:30గొల్లత యవతారంబెత్తి గొలువ హరిని
భువికి దిగివచ్చె బ...గొల్లత యవతారంబెత్తి గొలువ హరిని
భువికి దిగివచ్చె బ్రహ్మతో బుట్ట కడకు
పరమ శివునితో లక్ష్మియుఁ, బవ్వళించె
పన్నగ శయను డచ్చట బాల ద్రాగిSumalatha Majetihttps://www.blogger.com/profile/06416806857228754171noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75522856644808153912015-04-28T21:29:43.120+05:302015-04-28T21:29:43.120+05:30నిన్నటి సమస్యాపూరణం :
అన్నము,సార, నోట్లడిగి యాశగ న...నిన్నటి సమస్యాపూరణం :
అన్నము,సార, నోట్లడిగి యాశగ నోట్లను వేయుచుండఁ! దా
మెన్నికలందుగెల్చిమన యేలికలై సిరి దోచగ నెంచకుందురే?
ఖిన్నులమై దగా పడఁగ గేలిగ నవ్వెడు రాక్షసాళితో
'అన్నమొ రామచంద్ర'యని యందరు చచ్చిన? రామ! రాజ్యమే?

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15423326077027953502015-04-28T20:16:57.386+05:302015-04-28T20:16:57.386+05:30అంబు జాసనుతో వాణి ,నద్రి సుతయు
పరమ శివునితో ,లక్ష...అంబు జాసనుతో వాణి ,నద్రి సుతయు
పరమ శివునితో ,లక్ష్మియు బవ్వళించె
కమల నాభుని వక్షాన సుమము కరణి
సృష్టికేప్రేమ తత్వమ్ము స్పష్టమయ్యె !!!మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29974083134664897372015-04-28T20:01:40.862+05:302015-04-28T20:01:40.862+05:30సృష్టిఁ జేయుచు మరచిన ద్రష్టఁ గాంచి
యాలయమ్ములు పూజల...సృష్టిఁ జేయుచు మరచిన ద్రష్టఁ గాంచి
యాలయమ్ములు పూజలు నాగు ననియె!
నాట్య మాడుచుఁ జూడని నర్తనమున
ధరణి లింగమై పొమ్మని పరుషమాడె
ఫరమశివునితో! ,లక్ష్మియుఁ బవ్వలించె
హరి హృదయముపై గానక, మురియు చుండ
పొగరుగన్ దన్నె శ్రీహరిన్ భృగుమహర్షి!
పాద సేవల నలరించి యాదరించ
యజ్ఞ ఫలమందు యోగ్యుడు హరియెననియె! గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-442788092104274762015-04-28T19:21:48.366+05:302015-04-28T19:21:48.366+05:30శివుని గుడిలోన నిదురించ?చిత్ర మైన
కలయె|ప్రేమించి ప...శివుని గుడిలోన నిదురించ?చిత్ర మైన
కలయె|ప్రేమించి పెళ్ళాడు విలువ వరుడు
పరమశివునితో లక్ష్మియు పవ్వళించె
మనసు మాంగల్య మైనట్టి మరపు నందు
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19727849837122046642015-04-28T18:54:56.304+05:302015-04-28T18:54:56.304+05:30లక్ష్మి..ఓ త్రాగుబోతు భార్య:-
మందు త్రాగిన తనభర్త...లక్ష్మి..ఓ త్రాగుబోతు భార్య:-

మందు త్రాగిన తనభర్త మంచ మందు
వ్రాలి పోవగ తనకేమి పాలుపోక
చిత్తమందలి బాధను చెప్పుకొనెను
పరమశివునితో - లక్ష్మియుఁ బవ్వళించెచంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83335544163108618162015-04-28T18:31:56.953+05:302015-04-28T18:31:56.953+05:30ఆటవెలదిలో మూడవ చరణం గణం తప్పింది
నెత్తిన బెట్టితి...ఆటవెలదిలో మూడవ చరణం గణం తప్పింది
నెత్తిన బెట్టితి అని ఉండాలి.
క్షమించ ప్రార్థన యనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తిhttps://www.blogger.com/profile/10000000153578301420noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76990105197641560672015-04-28T18:27:18.050+05:302015-04-28T18:27:18.050+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.యనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తిhttps://www.blogger.com/profile/10000000153578301420noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22278212794209594782015-04-28T16:52:59.817+05:302015-04-28T16:52:59.817+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.యనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తిhttps://www.blogger.com/profile/10000000153578301420noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84364500433248966922015-04-28T16:51:45.729+05:302015-04-28T16:51:45.729+05:30భక్తి తత్పరతతో భక్తి మత్సరులై
కనలు...భక్తి తత్పరతతో భక్తి మత్సరులై
కనలు భోగకరుల కరుణ జూపి
ఆలూత నేతను యాహుతి గావించి
శ్రీధామ మరయగ జేసినావు
బోయకు నీవేమి బోధించి నాడవో
భక్తి బంధముల నిన్ బట్టి నాడు
మత్సరము గాల్చి మాకును యెరుకను
గలిగించి వెలిగిచు కరుణ తోడ
ఆ.వె
శత్రు షట్క తతిని శాసించి సాధించి
ఆఖరి పురుషార్థ మందు కొనగ
నీచరణ రజమును నెత్తి నిడితి
ఆదుకొనవె కాళహస్తి నాథ
యనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తిhttps://www.blogger.com/profile/10000000153578301420noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37659808353370315292015-04-28T16:13:56.817+05:302015-04-28T16:13:56.817+05:30నాగరాజు రవీందర్ గారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభ...నాగరాజు రవీందర్ గారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
(అన్నట్టు... ఈమధ్య నల్లులు ఎక్కడా కనిపించడం లేదు!)

శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

పల్లా నరేంద్ర గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ సుదీర్ఘపూరణ బాగున్నది. అభినందనలు.
‘ఒకసతి’ అన్నప్పుడు యడాగమం రాదు.

కె. ఈశ్వరప్ప గారూ,
పరమశివం అనే యువకునితో లక్ష్మి అనే అమ్మాయి పెళ్ళి చక్కగా జరిపించారు. బాగుంది పూరణ. అభినందనలు.
‘ప్రియును కంటివెంట’ అన్నప్పుడు గణదోషం. ‘ప్రియుని కన్నులవెంట’ అనండి.

కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘ప్రియుడు+ఐన’ అన్నప్పుడు సంధి నిత్యం. అక్కడ ‘ప్రియతముడగు’ అనండి.

గుండు మధుసూదన్ గారూ,
మీ రెండు పూరణలు చాలా బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47764270279353221992015-04-28T15:10:11.520+05:302015-04-28T15:10:11.520+05:30మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్రబృందమ...మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్రబృందమునకు వందనములు...

మొదటి పూరణము:

(హరిహరాద్వైతముంగూర్చి యిద్దఱు పండితులు తర్కించు సందర్భము)

శివుఁ డనఁగ "శుభముల నొసంగి వరము లిడి
కాచువాఁ"డన, హరిహరుల్ గారె సములు?
"పరమశివునితో లక్ష్మియుఁ బవ్వళించె"
ననిన, "హరితోడఁ బవళించె" ననుట కాదె?

రెండవ పూరణము:

బ్రహ్మతోఁ గూడియును సరస్వతియుఁ బోయె!
వఱలు కైలాసగిరిఁ జేరెఁ బార్వతియునుఁ
బరమశివునితో! లక్ష్మియుఁ బవ్వళించెఁ
బాలమున్నీటను హృదయేశ్వరునితోడ!

మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40226251271686205102015-04-28T14:41:41.005+05:302015-04-28T14:41:41.005+05:30బ్యాంకు యుద్యోగి లక్ష్మిని పరమశివుడు
పెండ్లియాడెను...బ్యాంకు యుద్యోగి లక్ష్మిని పరమశివుడు
పెండ్లియాడెను తొలి రేయిప్రియుడు యైన
పరమశివునితో లక్ష్మియు పవ్వళించె
పూలుపరచిన సెజ్జపైముదము మీర Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40839607105358660432015-04-28T14:24:30.439+05:302015-04-28T14:24:30.439+05:30పువ్వుల నవ్వులు పుట్టించి శివుడేమొ|
---------వన్నె...పువ్వుల నవ్వులు పుట్టించి శివుడేమొ|
---------వన్నెలు వేయుటే నొప్పుకొనగ
వన్నె చిన్నెల పూలు వయ్యారి జడజేర?
---------ప్రియుని కంటి వెంట ప్రీతినంట
ప్రేమవంతుగజేర్చి ప్రియురాలి మోజులో
----------కష్టించి పనిజేసి కలిమి బెంచ|
లక్ష్మి లక్ష్యాలచే లాభాలు బండంగ?
-----------పెద్దలొప్పిన పెళ్లి –విలువ లుంచ|
అందరాశీస్సు లందిన సుంద రాంగి
మెచ్చి శివునితొ బంధమే నచ్చెగాన
శివునియాజ్ఞగ పెళ్ళాడి సిగ్గు-జెరుప?
పరమశివునితో లక్ష్మియు పవ్వళించె.
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12292227912943530522015-04-28T14:23:07.346+05:302015-04-28T14:23:07.346+05:30విశ్వమందున్నట్టి వివిధజీవులకు నే
కష్టముల్ రానీ క ...విశ్వమందున్నట్టి వివిధజీవులకు నే
కష్టముల్ రానీ క గాతువీవు
రెండు కన్నులుమూసి నిండు ధ్యానమ్ముతో
సకలకార్యములకు సాక్షి వీవు
యొకసతి నెత్తి పై నొకసతి దేహాన
నునిచి యా మదనుని నుసిని జేసి
అమలినశ్రింగార మమరగ సతులను
జనుల సేమ మరయ పనుపు సేతు
వలసితివి, సురలకు పని యప్పగించ
వలయు, విశ్రాంతి నీ కవసర మనె హరిి
పరమ శివునితో,లక్ష్మియు, పవ్వళించె
ను కరములు హరి పదసీమను తలవాల్చి Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90118237555992855262015-04-28T14:10:47.014+05:302015-04-28T14:10:47.014+05:30గౌరి కొలువు దీరెను మరి గౌరవముగ
పరమశివునితో, లక్ష్...గౌరి కొలువు దీరెను మరి గౌరవముగ
పరమశివునితో, లక్ష్మియుఁ బవ్వళించె
నరహరితొ పాల సంద్రమునను హరిహరు
లిరువురును చేరిరో మామలిళ్ళ సతముpalla narendrahttps://www.blogger.com/profile/07734966291584325589noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69224525779671389282015-04-28T14:05:42.866+05:302015-04-28T14:05:42.866+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2734588528624872152015-04-28T12:46:07.431+05:302015-04-28T12:46:07.431+05:30 కె,యస్,గురుమూర్తి ఆచారి గారి పూరణ
భళిరె చిత్రమౌ న... కె,యస్,గురుమూర్తి ఆచారి గారి పూరణ
భళిరె చిత్రమౌ నాచిత్ర పటము నందు
కనెడు మన దిష్టి కోణమ్ముననుసరించి
లక్ష్మితోపవళించు నారాయణుండు
గౌరితో నుండు హరుడును గానుపించు
యేటవాలుగా మనము వీక్షింప నరరె
పరమశివునితో లక్ష్మియు పవ్వళించెAnonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63070987616909335452015-04-28T11:31:36.546+05:302015-04-28T11:31:36.546+05:30వెండి కొండపై కొలువుండె నిండుగ సతి
పరమశివునితో, లక్...వెండి కొండపై కొలువుండె నిండుగ సతి
పరమశివునితో, లక్ష్మియు పవ్వళించె
పద్మ నాబునితో శేష పాన్పు పైన
భక్త జనులను గాచుచు బడలికగను!!!sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24437216068079027362015-04-28T10:36:34.202+05:302015-04-28T10:36:34.202+05:30పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభిన...పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44477338651954270532015-04-28T10:20:08.508+05:302015-04-28T10:20:08.508+05:30బంధ మెక్కువ నాకుగా బరగె నార్య !
పరమ శివునితో , లక...బంధ మెక్కువ నాకుగా బరగె నార్య !
పరమ శివునితో , లక్ష్మియు బవ్వళించె
పాల సంద్రాన విష్ణువు పార్శ్వ మునన
వంద నంబులు సేతును వారి కెపుడు subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20148804155604243612015-04-28T10:15:59.442+05:302015-04-28T10:15:59.442+05:30అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
నిజమేనండోయ్.. టైపాటు ...అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
నిజమేనండోయ్.. టైపాటు ఎంతటి అపార్థానికి దారి తీసింది! సవరించాను. ధన్యవాదాలు.

భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81259836677644618282015-04-28T09:54:34.547+05:302015-04-28T09:54:34.547+05:30భాగవతుల కృష్ణారావు గారి పూరణ
సృష్టికే యంకితం బయ్...భాగవతుల కృష్ణారావు గారి పూరణ

సృష్టికే యంకితం బయ్యె సృష్టికర్త
విద్య నేర్పగ భగవతి వెడలె భువికి
కదలె వెనువెంట ప్రియముగ గంగకూడ
పరమ శివునితో; లక్ష్మియు పవ్వళించె
పార్వతికి తోడు పాన్పు పై నోర్వలేక
జీవ రాశుల గననేగ శ్రీధరుండుAnonymoushttps://www.blogger.com/profile/16277436277622720037noreply@blogger.com