tag:blogger.com,1999:blog-6769183920316093900.post5887319974363504257..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 1859 (లంగా లేకున్న వలదు)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger34125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-29914638289516230302019-11-23T09:32:54.197+05:302019-11-23T09:32:54.197+05:30మంగా! జాగ్రత! పిల్లా!
నంగాగా నుండరాదు నగలన్నిటితో...మంగా! జాగ్రత! పిల్లా!
నంగాగా నుండరాదు నగలన్నిటితో
బంగరు బొమ్మకు చీరయు
లంగా లేకున్న వలదు లక్ష్మీ పూజల్!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80439227161260152072015-11-19T21:11:05.430+05:302015-11-19T21:11:05.430+05:30కవిమిత్రులారా,
ఈనాటి సమస్యాపూరణలలో ఒక విషయం ప్రస్త...కవిమిత్రులారా,
ఈనాటి సమస్యాపూరణలలో ఒక విషయం ప్రస్తావించవలసి ఉన్నది. కొందరి పద్యాలలో వారు ప్రయోగించిన వ్యావహారిక పదాలకు సవరణలను సూచించాను. కాని పూరణలకు అనుకూలించిన పదాలు ‘పదిలంగా, బలంగా, విమలంగా, కుశలంగా, అనుకూలంగా’ అనేవి వ్యావహారిక పదాలు. కవివరేణ్యులు డా. విష్ణునందన్ గారు ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకువచ్చారు. అంతకంటె గత్యంతరం లేదనుకొని ఆ పూరణలు బాగున్నవి అన్నానే కాని ఊకదంపుడు గారి ‘వ్రాలంగా’, గురుమూర్తి ఆచారి గారి ‘క్రాలంగా’ ప్రయోగాలు సాధువులు. పదిలంగా మొదలైన ప్రయోగాల విషయంలో హెచ్చరించకుంటే అవి సాధుప్రయోగాలే అనుకునే ప్రమాదం ఉంది కనుక తెలియజేస్తున్నాను. గమనించండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76179997707742449212015-11-19T18:36:54.674+05:302015-11-19T18:36:54.674+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66800550325011099182015-11-19T18:26:45.739+05:302015-11-19T18:26:45.739+05:30రంగని గొలువ మనసు పది
లంగా లేకున్న వలదు లక్ష్మీ పూ...రంగని గొలువ మనసు పది
లంగా లేకున్న వలదు లక్ష్మీ పూజల్
ముంగిట ముమ్మూర్తుల నిడి
దొంగగ సంపదల బొంద తుదకగు జైలే
Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76310277499531592052015-11-19T17:41:05.113+05:302015-11-19T17:41:05.113+05:30గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందన...గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64835997342470282812015-11-19T17:40:20.647+05:302015-11-19T17:40:20.647+05:30ఊకదంపుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.ఊకదంపుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79993670409132032902015-11-19T17:39:37.987+05:302015-11-19T17:39:37.987+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభి...కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
రెండవపూరణ మొదటిపాదంలో గణదోషం. ‘బంగారు వంటి భక్తియు’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82635814335844726372015-11-19T17:36:17.496+05:302015-11-19T17:36:17.496+05:30గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభి...గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘పొలతుల మదిలో’ అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23648200196840333552015-11-19T17:35:07.044+05:302015-11-19T17:35:07.044+05:30పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభిన...పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవపాదంలో గణదోషం. ‘రక్తిని గనగా| నంగనల మనమ్ములు విమ|లంగా...’ అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30821584323198924852015-11-19T17:31:47.280+05:302015-11-19T17:31:47.280+05:30పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అ...పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6871683090964590212015-11-19T17:30:59.473+05:302015-11-19T17:30:59.473+05:30ఆంజనేయ శర్మ గారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభినంద...ఆంజనేయ శర్మ గారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50272980142777203502015-11-19T17:29:32.423+05:302015-11-19T17:29:32.423+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75691196372461250422015-11-19T17:28:26.695+05:302015-11-19T17:28:26.695+05:30శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘నిష్ఠ’ ...శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘నిష్ఠ’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66174417052201440582015-11-19T17:26:43.293+05:302015-11-19T17:26:43.293+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభిన...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63464235084565883372015-11-19T17:25:53.376+05:302015-11-19T17:25:53.376+05:30జిలేబీ గారూ,
మీ భావానికి నా పద్యరూపం....
అంగపు వ...జిలేబీ గారూ,
మీ భావానికి నా పద్యరూపం....

అంగపు వస్త్రము లేక చ
నంగఁ జనదు తిరుమలేశు నాగారము, చ
క్కంగా వసనంబులు పది
లంగా లేకున్న వలదు లక్ష్మీపూజల్.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61128978516760890622015-11-19T17:11:59.892+05:302015-11-19T17:11:59.892+05:30ఆంజనేయ శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.ఆంజనేయ శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25887631947580271892015-11-19T17:11:19.339+05:302015-11-19T17:11:19.339+05:30డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభిన...డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75055931435577630452015-11-19T17:10:15.572+05:302015-11-19T17:10:15.572+05:30రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు....రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89113860678276333542015-11-19T17:09:36.417+05:302015-11-19T17:09:36.417+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16020984737823607242015-11-19T17:04:34.421+05:302015-11-19T17:04:34.421+05:30* గు రు మూ ర్తి ఆ చా రి * గారి అన్నారు....
{నేను ...* గు రు మూ ర్తి ఆ చా రి * గారి అన్నారు....

{నేను పద్యము లో " ల౦ గా " తో సహా " లు౦ గీ " కూడ చేర్చాను లక్ష్మి యను నామెను స౦బోధి౦చి ఆమె తల్లి ఈవిధ౦గా నీతి బోధి౦చినది :-- లక్మీ ! పతి సేవ లేని పూజలు వలదు }
బ౦గారము వ౦టి గుణమె
సి౦గారము ; మగువకు పతి సేవ యికన్ జా
లు౦ గీలక మది లో గ్రా
ల౦గా లేకున్న , వలదు లక్ష్మీ ! పూజల్

{కీలకము = మర్మము , శ క్తి , బీజ మ౦త్రము ; లో = మదిలో ; గ్రాల౦గా లేకున్న. = ప్రకాశి౦చ లేక యున్న}కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73266863329058999552015-11-19T13:46:51.587+05:302015-11-19T13:46:51.587+05:30అంగన్యాసాదులు చే
యంగ సరియె? శ్రీపదాంబుజాశ్రితులై స...అంగన్యాసాదులు చే
యంగ సరియె? శ్రీపదాంబుజాశ్రితులై సా
ష్టాంగవిధి భక్తితో వ్రా
లంగా లేకున్న వలదు లక్ష్మీపూజల్.ఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38446785070916391372015-11-19T13:10:05.071+05:302015-11-19T13:10:05.071+05:30పొంగారు భక్తి భావన
సింగారమునందుపూలు-సిరిమల్లియలై
బ...పొంగారు భక్తి భావన
సింగారమునందుపూలు-సిరిమల్లియలై
బంగారముగా-ననుకూ
లంగా లేకున్న వలదు లక్ష్మీపూజల్.
2.బంగారమువంటి భక్తియు
సింగారమునింపు మనసు సిద్డతచేతన్
పొంగెడి నుత్సాహంబుబ
లంగా లేకున్న వలదు లక్ష్మీపూజల్
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38989784605742642792015-11-19T12:33:38.473+05:302015-11-19T12:33:38.473+05:30బంగారు నగలు మెడలో
పొంగారగ వేసుకొనిన పొలతులు మదిల...బంగారు నగలు మెడలో
పొంగారగ వేసుకొనిన పొలతులు మదిలో
మంగళకరమౌ భక్తి బ
లంగా లేకున్న వలదు లక్ష్మీ పూజల్.
గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49908775474272601602015-11-19T12:13:28.383+05:302015-11-19T12:13:28.383+05:30బంగరు వన్నెల గూడిన
రంగని సతియైన యా మె రక్తిని జూ...బంగరు వన్నెల గూడిన
రంగని సతియైన యా మె రక్తిని జూడ
న్నంగన లారా !మీ మన సులువిమ
లంగా లేకున్న వలదు లక్ష్మీ పూజల్ subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78180839198406929932015-11-19T12:12:17.674+05:302015-11-19T12:12:17.674+05:30మంగళదాయి రమా దే
వింగని మ్రొక్కవలె భక్తిఁ బ్రియముగ ...మంగళదాయి రమా దే
వింగని మ్రొక్కవలె భక్తిఁ బ్రియముగ మరియె
భ్భంగిని శ్రద్దయు భక్తి బ
లంగా లేకున్న వలదు లక్ష్మీ పూజల్.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.com