tag:blogger.com,1999:blog-6769183920316093900.post5915283534098555774..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2615 (భారత యుద్ధరంగమున...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger60125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-50032093860692046182019-01-17T21:50:45.792+05:302019-01-17T21:50:45.792+05:30కోరిక తీరగా మురిసి క్రోధము మీరగ పోరెనయ్యరో
భారత య...కోరిక తీరగా మురిసి క్రోధము మీరగ పోరెనయ్యరో
భారత యుద్ధరంగమునఁ బార్థునిఁ గర్ణుఁడు;..చంపెఁ గ్రుద్ధుఁడై
దారుణ రీతినర్జునుడు ధర్మము వీడుచు నంగరాజునే...
వీరులు దున్మిరే కినిసి భీరుల వోలుచు పాపమెంచకేG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15508155743726519602018-03-05T05:01:47.944+05:302018-03-05T05:01:47.944+05:30నిజమేనండీ శ్రీ విట్టుబాబు గారూ! ఒక వ్యక్తి (ధర్మ ప...నిజమేనండీ శ్రీ విట్టుబాబు గారూ! ఒక వ్యక్తి (ధర్మ పక్షపాతి ) అని అన్నాను మీరు సూచించినట్లు శ్రీకృష్ణుడు అని అనియుండవచ్చునండీ. చక్కని సూచన చేసిన మీకు ధన్యవాదాలండీ. Kota Rajasekharhttps://www.blogger.com/profile/12720627768111925366noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52427040267737164552018-03-04T22:51:54.661+05:302018-03-04T22:51:54.661+05:30........సమస్య
భారతాజిలోఁ గర్ణుండు పార్థ...
........సమస్య
భారతాజిలోఁ గర్ణుండు పార్థుఁ జంపె
3 వ పూరణము:--

సందర్భము: కష్టపడి సంపాదించిన దానితో జీవితం గడపడం సుఖ శాంతుల నిస్తుంది. ఏమాత్రం కష్టపడకుండా రాత్రికి
రాత్రే కోటీశ్వరులై పోవా లనే ఆలోచన సృష్టి ధర్మానికే విరుద్ధమైనది. తెలివి తేటలకు నిదర్శన మనుకోవచ్చు గాని సుఖ శాంతులను సమూలంగా హరింపజేసేది. చివరకు కష్టంలోనే కూల ద్రోసేది. విద్యాధికు లంతా విస్మరించరాని అంశ మిది. ప్రాజ్ఞుల జీవితానుభవ మిది.
రారాజు దుర్యోధనుడు కన్న కల చిట్ట చివరకు విఫలమే అయింది. అదేమంటే
"భారత యుద్ధంలో కర్ణుడు పార్థుని వధించడం."
పాండవులలో అర్జునుడు శివుని మెప్పించి పాశుపతాస్త్రాన్ని సంపాదించుకున్నాడు. అన్న దమ్ములకంటె యెక్కువగా కృష్ణుని సాహచర్యాన్ని సంపాదించుకున్నాడు. హరి హరుల యనుగ్రహా న్నీవిధంగా పొందగలిగినాడు.
అందువల్ల అర్జును న్నొకణ్ణి నిర్మూలించ గలిగితే పాండవుల పని ఐపోయినట్టే అని భావించి ప్రత్యేకంగా దృష్టి పెట్టాడు రారాజు. అర్జునునికి ప్రత్యర్థిగా కర్ణుని చేరదీసి ఆదరించి అంగరాజ్యా న్నిచ్చి అతని ప్రేమకు పాత్రు డయ్యాడు. కాని అతని కుండే అనేకములైన లోపాలవల్ల దుర్యోధనుని కల చెదరిపోయింది.

వసుధలో కష్టపడకుండ వచ్చునట్టి

తిండి దిని కన్న కల దారి తీయు నెపుడు

కష్ట పడుటకే!.. రారాజు కల యిదె కద!

"భారతాజిలోఁ గర్ణుండు పార్థుఁ జంపె.."

🖋~డా.వెలుదండ సత్యనారాయణ
వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7290695396038711702018-03-04T22:38:16.526+05:302018-03-04T22:38:16.526+05:30ఉత్పలమాల
పారక కాకరూపకము భార్గవ రాముని శాపతీవ్రతన్,...ఉత్పలమాల
పారక కాకరూపకము భార్గవ రాముని శాపతీవ్రతన్,
పారుని, పృథ్వి కోపములు, వాసవు మోసపు టెత్తులొక్కటై
సారథి శల్యుడేమరచ చావఁగ కర్ణుడుఁ! బల్కనేల నే
భారత యుద్ధరంగమునఁ బార్థునిఁ గర్ణుఁడు చంపెఁ గ్రుద్ధుఁడై?గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31215164118479136712018-03-04T19:50:56.887+05:302018-03-04T19:50:56.887+05:30సర్వ సైన్యాధిపతిగ దా శక్తిజూపె
భారతాజిలో కర్ణుండు;...సర్వ సైన్యాధిపతిగ దా శక్తిజూపె
భారతాజిలో కర్ణుండు; పార్ధు జంపె
నాతనిని శాపవశమున యస్త్రవిద్య
మరచి హీనబలుండైన మాత్రయందు!seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12716794349107902122018-03-04T19:41:51.608+05:302018-03-04T19:41:51.608+05:30మిత్రులందఱకు నమస్సులు!
(2)
(తనను పాండవ పక్షమునఁ జ...మిత్రులందఱకు నమస్సులు!

(2)
(తనను పాండవ పక్షమునఁ జేరుమన్న కుంతీదేవితోఁ గర్ణుండు పలికిన సందర్భము)

"భారతాజినిఁ గర్ణుండు పార్థుఁ జంపె
ననియొ; కర్ణునిఁ బార్థుఁడే యనినిఁ జంపె
ననియొ విందు! వెట్లైన నీ కైదువుఱగు
నందనులె యుంద్రు 'పంచపాండవు' లనఁగను!"

మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60909098043025415902018-03-04T19:11:19.138+05:302018-03-04T19:11:19.138+05:30ప్రయత్నం బాగున్నది.
అయితే తేటగీతిలో సాగవలసిన పద్యం...ప్రయత్నం బాగున్నది.
అయితే తేటగీతిలో సాగవలసిన పద్యం- మొదటి రెండు పాదాలు కంద పద్యంవలె సాగినవి. శుభాభినందనలు.

తొలగించుమారెళ్ళ వామన కుమార్https://www.blogger.com/profile/09759135254323945713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65071661726367820502018-03-04T19:09:54.661+05:302018-03-04T19:09:54.661+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.మారెళ్ళ వామన కుమార్https://www.blogger.com/profile/09759135254323945713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24895867146358657642018-03-04T18:41:28.325+05:302018-03-04T18:41:28.325+05:30"భారతాజిలోఁ గర్ణుండు పార్థుఁ జంపె"
నన్న ..."భారతాజిలోఁ గర్ణుండు పార్థుఁ జంపె"
నన్న కీర్తికన్నను మించి నాశ యేది?
యనుచు తన మిత్రునకు కర్ణు డభయ మిచ్చి
తుదకు తానె గూలె ననిని దోర్బలుండు.gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29211425565434308022018-03-04T18:04:39.792+05:302018-03-04T18:04:39.792+05:30కారణ కారకుండు నగు కారణ జన్ముడు సంధిజేయగన్
జేరగ హస్...కారణ కారకుండు నగు కారణ జన్ముడు సంధిజేయగన్
జేరగ హస్తినాపురము శీఘ్రము బల్కె సుయోధనుండు హుం
కారము జేసి, యాదవులు కాలము నందున నిట్లు బల్కరే
భారత యుద్ధరంగమునఁ బార్థునిఁ గర్ణుఁడు చంపెఁ గ్రుద్ధుఁడైఫణి కుమార్ తాతాhttps://www.blogger.com/profile/01754540960400361371noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60270682925735136702018-03-04T17:52:43.410+05:302018-03-04T17:52:43.410+05:30భారతాజిలో గర్ణుండు,పార్థు జంపె
రధిక బలవంతు లైనట్టి...భారతాజిలో గర్ణుండు,పార్థు జంపె
రధిక బలవంతు లైనట్టిరక్షక భటు
లెదురు బడగానె శస్త్రాస్త్ర పదునుబెట్టి
రక్త మడుగున జేర్చిరియుక్తముగను|
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10113559351272477562018-03-04T17:42:10.720+05:302018-03-04T17:42:10.720+05:30సవరించిన పద్యం!!
"భారతాజిలోఁ గర్ణుండు పార్థు...సవరించిన పద్యం!!

"భారతాజిలోఁ గర్ణుండు పార్థుఁ జంపె"
దనని ప్రతిన బూనెను గాని దప్పదు విధి!
కవచ కుండలంబులు పోగ కాంతి బోయె
శల్య సారథ్యమె కడకు శాపమాయె
పరశురాముని శాపంబె పదును దేలె
ఒక్క శస్త్రము దెలియక నొంటరాయె
నా పుడమి శాప భారంబు నతని గూల్చె
అర్జునుడె జంపె గర్ణుని న్నస్త్రవిధిని!!విట్టుబాబుhttps://www.blogger.com/profile/13725531732461044471noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43905065751544068082018-03-04T17:35:37.487+05:302018-03-04T17:35:37.487+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46113114220696084502018-03-04T17:34:10.769+05:302018-03-04T17:34:10.769+05:30ఘోర రణాంతరంగణ విఘూర్ణ కిరత్సముదర్చిరుగృడై
వీరగతిన్...ఘోర రణాంతరంగణ విఘూర్ణ కిరత్సముదర్చిరుగృడై
వీరగతిన్ గమించి పటు భీషణుడట్లు కలంచుచుండగా
భారత యుద్ధ రంగమున బార్థుని గర్ణుడు, చంపె గ్రుద్ధుడై
ధీర ధనంజయుండు కటు తీవ్ర శరాళి సుయోధనాప్తునిన్
కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3535291136607025862018-03-04T16:50:53.493+05:302018-03-04T16:50:53.493+05:30మిత్రులందఱకు నమస్సులు!
(భారత యుద్ధ రంగమున నర్జును...మిత్రులందఱకు నమస్సులు!

(భారత యుద్ధ రంగమున నర్జునుని యుద్ధానివర్తితశపథులైన సంశప్తకులడ్డగించిన తరుణమునఁ, గర్ణుఁడు పద్మవ్యూహ భేదకుఁడైన యభిమన్యుని నేమియుఁ జేయఁజాలక, క్రోధమున నతని యశ్వములలో నొకదానినిఁ జంపిన సందర్భము)

ఘోరతరాశుగమ్ములనుఁ గ్రూరమనస్కతఁ బార్థుఁడేయ, గం
భీర పరిగ్రహవ్రతులు, వీర సుశర్మ సమాహ్వయాదులుం
జేరియు నడ్డగించిరి విశిష్ట చతుర్విధసైన్యయుక్తమౌ
భారత యుద్ధరంగమునఁ బార్థునిఁ; గర్ణుఁడు చంపెఁ గ్రుద్ధుఁడై
మారిగ మాఱి తాను నభిమన్యుని యశ్వము నొక్కదానినిన్!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72589634924267725832018-03-04T16:44:05.019+05:302018-03-04T16:44:05.019+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34744680008735278682018-03-04T16:39:41.741+05:302018-03-04T16:39:41.741+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6744075132309070932018-03-04T16:39:07.069+05:302018-03-04T16:39:07.069+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79844086141229285782018-03-04T15:16:42.487+05:302018-03-04T15:16:42.487+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33185028261387200302018-03-04T15:09:31.846+05:302018-03-04T15:09:31.846+05:30తేటగీతి
తాను యుద్ధభూమిని లేని తరుణమెంచి
దుష్ట దుర్...తేటగీతి
తాను యుద్ధభూమిని లేని తరుణమెంచి
దుష్ట దుర్యోధనుని తోడ దునిమి తనయుఁ
జిమ్ముచు విషమ్ము మానసికమ్ము గాను
భారతాజిలోఁ గర్ణుండు పార్థుఁ జంపె!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52245984524484785262018-03-04T15:09:13.046+05:302018-03-04T15:09:13.046+05:30'మృచ్ఛకటికం' నాయకుడు. శకారుడి బావగారి రాజ్...'మృచ్ఛకటికం' నాయకుడు. శకారుడి బావగారి రాజ్యంలో సద్బ్రాహ్మణుడు. :)విట్టుబాబుhttps://www.blogger.com/profile/13725531732461044471noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44372620085004384432018-03-04T14:29:06.734+05:302018-03-04T14:29:06.734+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.విట్టుబాబుhttps://www.blogger.com/profile/13725531732461044471noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1464782485116569142018-03-04T14:27:52.837+05:302018-03-04T14:27:52.837+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45179586645529048882018-03-04T14:20:47.087+05:302018-03-04T14:20:47.087+05:30............సమస్య
భారతాజిలోఁ గర్ణుం...............సమస్య
భారతాజిలోఁ గర్ణుండు పార్థుఁ జంపె

సందర్భము: దుర్యోధనుడు కురుసభలో యుద్ధారంభంలో యోధుల నుద్దేశించి ప్రసంగిస్తూ ఇలా అంటున్నాడు..

"వీనులకు విందుగా నాకు వినబడవలె

నొక్క శుభవార్త దిక్కులు పిక్కటిల్ల"

ననె సుయోధను, "డే వార్త?"
యని, రత డనె..

"భారతాజిలోఁ గర్ణుండు పార్థుఁ జంపె"..

2 వ పూరణము:---

సందర్భము: దుర్యోధను డొక రోజు మధ్యాహ్నం సుష్టుగా సాపాటు చేసి మెల్లగా ఊయల మంచంమీద మేను వాల్చాడు. చిన్న కునుకు తీస్తూ రాబోయే మహా సంగ్రామం గురించి ఆలోచిస్తున్నాడు. చనువు గలిగిన అతని మేనకోడలు అనగా దుస్సల కూతురు వచ్చి వెనుక జేరి, వీవన చేబూని, యిలా.. ఆలపించ సాగినది.
"భారత యుద్ధంలో కర్ణుడు అర్జునుని చంపాడు. నేను భీముని చంపాను అని పగతో కూడిన కలలో.. పగటి కలలో కంటూ వున్నావే! ఈశ్వరేచ్ఛ నెఱుగక గాలిమేడలు కట్టుతూ వున్నావే! "

మొత్తానికి ఆ అమ్మాయి పాట విన్న తర్వాతనే...

"పగటి కలలు కంటున్న మామయ్యా!
గాలి మేడ లెన్నొ నువ్వు కట్టా వయ్యా!"

అని ఒక సినీ గీత రచయిత వ్రాసినాడేమో!

షడ్రసోపేతంబు సాపాటు గావించి,
మేలైన తూగు టుయ్యాల నెక్కి,
కునుకు దీసెడు సుయోధనుని జేరిన మేన
కోడలు వీవన గొనుచు బాడె..
"గాలి మేడ ల వెన్నొ కట్టుచు నుంటివో!
మామయ్య! కూలుట మరచినావు..
పగల కలలొ లేక పగటి కలలొ గాని
మామయ్య! కనుచుంటి వేమొ! నీవు

భారతాజిలోఁ గర్ణుండు పార్థుఁ జంపె,
నేను భీమునిఁ జంపితి, నిక్క మనుచు;...
ఈశ్వరేచ్ఛ య దేమియో యెఱుగ లేవు...
శాశ్వత సుఖైక సాధన సలుపలేవు..."

🖋~డా.వెలుదండ సత్యనారాయణ
వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46501110531673096772018-03-04T14:01:13.889+05:302018-03-04T14:01:13.889+05:30గు రు మూ ర్తి ఆ చా రి
,,,,,,,,,,,,,,,,,,,,,,,,...గు రు మూ ర్తి ఆ చా రి

శ్రీ కృష్ణ రాయభారము :-----

" భారతయుధ్ధరంగమున బార్థుని గర్ణుడు జంపె గ్రుద్ధుడై

వీరలు లెక్కయే " యనుచు వీగకు స్వప్నము లో సుయోధనా |

వీరుడ నేనె యంచు నడిబీరము లాడెడు సూతపుత్రునిన్

దూరముగా నటుంచి , విడు దుర్మద పూర్ణ రణాభిలాషయున్ |

సారధి నౌచు ఫల్గుణుని స్యందన మందున నేను కూర్చొనన్ ,

మారుతి కేతనంబు పయినన్ గదలాడ , జయింప నింక నె

వ్వారికి శక్య మౌను కురువంశపతీ | యని మాన కున్నచో

క్రూరుని దుస్ససేను పెను రొమ్ము పగిల్చుచు గ్రోలి నెత్తురున్ ,

భూరి గదాభిఘాతమున ముక్క లొనర్చు త్వదూరు యుగ్మమున్

మారుతి " | యం చనియె మాధవు డప్పుడు రాయబారియై

{ అడిబీరము = పౌరుష విహీన ప్రగల్బము ;

మారుతి = హనుమంతుడు , భీముడు }gurumoorthyhttps://www.blogger.com/profile/16950885140153966552noreply@blogger.com