tag:blogger.com,1999:blog-6769183920316093900.post5917081420430427271..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: పద్య రచన - 362 (గోరంత దీపము)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-71824123199220175562013-06-04T21:19:47.237+05:302013-06-04T21:19:47.237+05:30
గోరంత దీపమ్ము కొండలకు వెలుగు,
మా చంటి ...

గోరంత దీపమ్ము కొండలకు వెలుగు,
మా చంటి పాపాయి మా కళ్ళ వెలుగు ,
ఇల్లాలి చిరునవ్వు ఇంటికే వెలుగు ,
మెరయు నా జాబిల్లి మింటికే వెలుగు. కమనీయంhttps://www.blogger.com/profile/17703776208582314356noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57584839624108318252013-06-04T19:58:48.073+05:302013-06-04T19:58:48.073+05:30గురువులకు ధన్య వాదములు
ఒకసారి అంధ్ర జ్యోతి వారు ద...గురువులకు ధన్య వాదములు
ఒకసారి అంధ్ర జ్యోతి వారు దీపావళి ప్రత్యేక సంచికలో నా కవితకి బహుమతి నిచ్చారు .దాన్ని కిట్టించి వ్రాసాను . ఆకవిత సరదాకి మాత్రమే

" త్వమేవాహం "

కోటి దివ్వెల కాంతి నువ్వు
కటిక చీకటి భ్రాంతి నేను
ఒక్క క్షణం నీ హృదిలో
మక్కువతో [ గా ] వెలగ నిస్తె
దివ్వె దివ్వెకు వెలుగు నేనై
మలిగి పోతా నిజము నమ్ము !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64045092223537125662013-06-04T18:48:41.009+05:302013-06-04T18:48:41.009+05:30పండిత నేమాని వారూ,
గోరంత దీపాన్ని గురించి కొండంత ...పండిత నేమాని వారూ,
గోరంత దీపాన్ని గురించి కొండంత భావాన్ని తెలియజేసారు. అభినందనలు, ధన్యవాదాలు.

రాజేశ్వరి అక్కయ్యా,
మంచి పద్యాన్ని చెప్పారు. అభినందనలు.
‘ఇస్తె’ అని గ్రామ్య పదాన్ని ఉపయోగించారు.

లక్ష్మీదేవి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

సబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45991362926856882272013-06-04T14:27:36.983+05:302013-06-04T14:27:36.983+05:30గోరంత దీ ప మయ్యది
ఆరని యా జ్యోతి వెలుగు లాశలు దీ...గోరంత దీ ప మయ్యది
ఆరని యా జ్యోతి వెలుగు లాశలు దీర్చున్
ఊరూరి దేవళం బున
గోరంత లె వెలుగు చుండు గొండంత లుగన్
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48913574285807703942013-06-04T10:03:19.853+05:302013-06-04T10:03:19.853+05:30దీపము గోరంత నిలిచి
పాపపు దేహమునుఁ గాచు- భగవంతుండా
...దీపము గోరంత నిలిచి
పాపపు దేహమునుఁ గాచు- భగవంతుండా
రూపమున నెల్ల వారల
నీ పగిది జవమునొసగుచు నెక్కుడు కృపతోన్.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73073401861878599592013-06-04T09:54:13.314+05:302013-06-04T09:54:13.314+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50633596606684496872013-06-04T08:39:40.742+05:302013-06-04T08:39:40.742+05:30చిక్కటి చీకటి భ్రాంతిని
చిక్కక తొలగించు నొక్క చ...చిక్కటి చీకటి భ్రాంతిని
చిక్కక తొలగించు నొక్క చిరు దీపమ్మే !
ఒక్క క్షణం నీదు మదిని
మక్కువగా వెలగ నిస్తె మలిగెద నేనై !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24243763246565951422013-06-04T08:28:36.862+05:302013-06-04T08:28:36.862+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5938919358204336082013-06-04T06:59:35.041+05:302013-06-04T06:59:35.041+05:30మానస లోచనమ్ములకు మాత్రమె గోచరమౌను లెస్సగా
ధ్యానమొన...మానస లోచనమ్ములకు మాత్రమె గోచరమౌను లెస్సగా
ధ్యానమొనర్చు యోగులకు తత్త్వ మయాంచిత దీప మాత్మగా
నేనదె యన్న భావనయె నిత్యము గల్గెడునట్టి వారి వి
జ్ఞానమె దీపమై జగతి కాంతుల నింపును, బాపు మాయలన్ Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.com