tag:blogger.com,1999:blog-6769183920316093900.post5937055631315542522..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: పద్యరచన - 1038కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger41125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-10967042155877156132019-11-14T20:56:23.245+05:302019-11-14T20:56:23.245+05:30
గాడిద మాలచ్చి :)
కలయో వైష్ణవమాయయొ
ములుగుని బంగా...
గాడిద మాలచ్చి :)

కలయో వైష్ణవమాయయొ
ములుగుని బంగారమెల్ల ముద్దుగ చేరెన్
తలపండిన ఆసామియె
తెలుపగ గర్దభపు పాల తెవ్వన బిజినెస్ :)

జిలేబి
Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39267556414439988602019-11-14T20:04:11.048+05:302019-11-14T20:04:11.048+05:30కలయో వైష్ణవమాయయొ
గలభా జేయుచు నిటునటు కలబడు రాహుల్ ...కలయో వైష్ణవమాయయొ
గలభా జేయుచు నిటునటు కలబడు రాహుల్
ములుగక నసుగక గొణుగక
తెలియని చోటున కరిగెను త్రిప్పట తీరన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71364277020892968162018-08-17T00:17:10.773+05:302018-08-17T00:17:10.773+05:30
కలయో వైష్ణవమాయయొ
తెలిసీ తెలియక జిలేబి తెలుగున నే...

కలయో వైష్ణవమాయయొ
తెలిసీ తెలియక జిలేబి తెలుగున నేర్వన్
జల జల రాలెను కందం
బులు పంచదశపు జగమున బుధుల తల తినన్ :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76260613173490048412018-08-16T13:32:38.392+05:302018-08-16T13:32:38.392+05:30కలయో వైష్ణవమాయయొ
తిలకించగ నెల క్రితమిది తెలియక నెచ...కలయో వైష్ణవమాయయొ
తిలకించగ నెల క్రితమిది తెలియక నెచటో
నిలలో కానగ రాకయె
కిలకిల నవ్వుచును నేడు కేరింతలిడెన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87518029361751919622015-10-19T22:47:04.198+05:302015-10-19T22:47:04.198+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు....కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53222692898721341012015-10-19T22:45:01.982+05:302015-10-19T22:45:01.982+05:30గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభ...గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8487375125923343342015-10-19T22:43:53.172+05:302015-10-19T22:43:53.172+05:30డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యం బాగున్నది. అభి...డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు, ధన్యవాదాలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66717107007314621692015-10-19T22:42:36.830+05:302015-10-19T22:42:36.830+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్న...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71396859966643564942015-10-19T20:12:15.186+05:302015-10-19T20:12:15.186+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80942837868719992132015-10-19T20:05:03.182+05:302015-10-19T20:05:03.182+05:30కలయో వైష్ణవ మాయయో కలిమిసంకల్పాలసంతోషమో
విలువల్గూర్...కలయో వైష్ణవ మాయయో కలిమిసంకల్పాలసంతోషమో
విలువల్గూర్చెడి విద్దెబుద్దులను నిర్వీర్యాన బోధించుచున్
మలినంబంటిన మానవత్వమును సన్మానించి పోషించుచున్
నిలలో దానవ మార్గముల్ వెదుక ?సాన్నిధ్యాన సంస్కారమా?
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86674115702379374832015-10-19T19:52:06.706+05:302015-10-19T19:52:06.706+05:30కలయో వైష్ణవ మాయయో తెలుగు నాకాంక్షించు మామంత్రులే
క...కలయో వైష్ణవ మాయయో తెలుగు నాకాంక్షించు మామంత్రులే
కలువన్ సంతస మాయెగా ప్రజకు సంకల్పంబు లీరీతిగా
విలువై విశ్వము మెచ్చు రీతిగను ప్రావీణ్యాన సాదింపుగా
నిలుపంగా అమరావతీ నగరమే నిల్పేటి సంధర్బమున్.
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43108495618294941182015-10-19T19:51:11.009+05:302015-10-19T19:51:11.009+05:30కలయో వైష్ణవ మాయయో తెలుగు నాకాంక్షించు మామంత్రులే
క...కలయో వైష్ణవ మాయయో తెలుగు నాకాంక్షించు మామంత్రులే
కలువన్ సంతస మాయెగా ప్రజకు సంకల్పంబు లీరీతిగా
విలువై విశ్వము మెచ్చు రీతిగను ప్రావీణ్యాన సాదింపుగా
నిలుపంగా అమరావతీ నగరమే నిల్పేటి సంధర్బమున్.
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2045774180556522992015-10-19T19:33:08.259+05:302015-10-19T19:33:08.259+05:30కలయో వైష్ణవ మాయయొ
అలుకను విడి కలసి కొనిరి యాత్మీయత...కలయో వైష్ణవ మాయయొ
అలుకను విడి కలసి కొనిరి యాత్మీయతతో
ఇల చంద్రులు సంతోషము
కలుగును రాష్ట్రాల వృద్ధి కడు వేగమునన్.

గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85431797481702567382015-10-19T18:49:36.200+05:302015-10-19T18:49:36.200+05:30కలయో వైష్ణవ మాయయొ
తెలియగ జాలనయితినిట తిప్పలు బడినన...కలయో వైష్ణవ మాయయొ
తెలియగ జాలనయితినిట తిప్పలు బడినన్
నలవడని పద్య రచనం
బలవోకగ గుదురు చుండె నబ్బుర మయ్యెన్.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59622269939180098892015-10-19T18:26:42.768+05:302015-10-19T18:26:42.768+05:30కలయో! వైష్ణవ మాయయొ!
తలుపులు విడిపోగ జైలు దాటించె, ...కలయో! వైష్ణవ మాయయొ!
తలుపులు విడిపోగ జైలు దాటించె, నదీ
జలములు దారినొసంగగ
తెలవారకముందరె వసుదేవుఁడు కొమరున్!
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11603702094222862142015-10-19T17:32:47.419+05:302015-10-19T17:32:47.419+05:30గుండు మధుసూదన్ గారూ,
మీ పద్యం అద్భుతమైన పద్యాన్ని...గుండు మధుసూదన్ గారూ,
మీ పద్యం అద్భుతమైన పద్యాన్ని అందించారు. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13995714124486776202015-10-19T15:29:53.853+05:302015-10-19T15:29:53.853+05:30మిత్రులందఱకు నమస్సులు!
(పౌండ్రకవాసుదేవుని చెఱలో మ...మిత్రులందఱకు నమస్సులు!

(పౌండ్రకవాసుదేవుని చెఱలో మ్రగ్గెడి తనను విడిపించుటకై యేతెంచిన శ్రీకృష్ణునిం జూచిన కుచేలుని యానందాతిరేకత)

"కలయో? వైష్ణవ మాయయో? పర మనః కాంక్షార్థమో? తథ్యమో?
కలఁతం గుర్తిడ లేక యుంటినొ? శుభైకాత్ముండనో? సన్మహో
జ్జ్వలుఁడై కృష్ణుఁడు స్నిగ్థ రూపసిగ, మత్సంకల్ప సంధాయియై,
చలితోద్వర్తిత నర్తితుండు నగుచున్ సాక్షాత్కరించెన్, ఘనా
కులితవ్యాపిత మానసుండనగు నాకున్ బంధముల్ ద్రెంపఁగన్!!"
మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42185284964260536312015-10-19T15:19:42.775+05:302015-10-19T15:19:42.775+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు....కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘విద్దెబుద్దులను’ అనండి. ‘మన్నించేటి’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6265662030411205112015-10-19T14:49:23.979+05:302015-10-19T14:49:23.979+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10106929536294402672015-10-19T14:44:11.470+05:302015-10-19T14:44:11.470+05:30కలయో వైష్ణవమాయయొ
పలురీతుల ప్రకృతిభామ పార్వతియై యీ
...కలయో వైష్ణవమాయయొ
పలురీతుల ప్రకృతిభామ పార్వతియై యీ
యిలలో గుడిలో నవరా
త్రులలోన మనోజ్ఞ భంగిఁ దోచుట నిజమే?(టైపాటు సవరించాను మాష్టారు)చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66404727067648438132015-10-19T14:42:20.047+05:302015-10-19T14:42:20.047+05:30పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ పద్యాలు బాగున్నవి...పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51402090020024495782015-10-19T14:39:12.325+05:302015-10-19T14:39:12.325+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగు...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22684095074774120712015-10-19T14:36:36.748+05:302015-10-19T14:36:36.748+05:30చంద్రమౌళి రామారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినంద...చంద్రమౌళి రామారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘...దోచుట నజమే’...?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87499489359340060542015-10-19T14:35:30.416+05:302015-10-19T14:35:30.416+05:30కలయో వైష్ణవమాయ యొక్కటగునో గాకౌర వింతన్ బృహ
న్నలసార...కలయో వైష్ణవమాయ యొక్కటగునో గాకౌర వింతన్ బృహ
న్నలసారధ్యము వీడి ధన్వియయి బాణౌఘమ్ములన్ ధార్తరా
ష్ట్రుల గాంగేయ సమేతులం బఱచె నుగ్రుండై రణోత్సాహి గా
కిల రానున్న మహారణంబునకు సంకేతంబు గాకుండునే
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3281996303237876852015-10-19T14:28:38.228+05:302015-10-19T14:28:38.228+05:30పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభి...పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com