tag:blogger.com,1999:blog-6769183920316093900.post5957199523018375809..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం - 541 (పనిపాటులు లేనివాఁడె)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger41125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-79482956711442113062019-06-08T20:47:14.785+05:302019-06-08T20:47:14.785+05:30కన లేకయె నున్మాదము
వినకయె బంధువుల మాట వీడక వెర్రి...కన లేకయె నున్మాదము
వినకయె బంధువుల మాట వీడక వెర్రిన్
శనియౌ విరతిని చిమ్మగ
పనిపాటులు లేనివాఁడె పద్యము లల్లున్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35825557899444466332017-06-13T23:06:52.703+05:302017-06-13T23:06:52.703+05:30కనివిని యెరుగని పుణ్యమొ
పని పాటుల మధ్యనుండి పదముల...కనివిని యెరుగని పుణ్యమొ
పని పాటుల మధ్యనుండి పదములు ప్రాసల్
మనమున కూర్చుచు వేరొక
పనిపాటులు లేనివాఁడె పద్యము లల్లున్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83929621457241603762011-11-29T10:55:52.628+05:302011-11-29T10:55:52.628+05:30ఘనమగు కళలను దెలియక
ధనమె ప్రధానము గబ్రతుకు గడపె...ఘనమగు కళలను దెలియక
ధనమె ప్రధానము గబ్రతుకు గడపెడు వారల్
అనుచుందురు మందమతులు
పనిపాటలు లేని వాడె పద్యము లల్లున్.కమనీయంhttps://www.blogger.com/profile/17703776208582314356noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7150857936248657142011-11-28T14:57:19.994+05:302011-11-28T14:57:19.994+05:30మనతెలుగు చంద్రశేఖరులకు ధన్యవాదాలు.మనతెలుగు చంద్రశేఖరులకు ధన్యవాదాలు.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62064569001087320322011-11-28T01:54:27.496+05:302011-11-28T01:54:27.496+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.మన తెలుగుhttps://www.blogger.com/profile/09911300491594822390noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78894873677546963332011-11-28T01:51:42.511+05:302011-11-28T01:51:42.511+05:30చంద్రశేఖర్:
మిత్రుల సౌలభ్యం కోసం, నాదగ్గరున్న పుస్...చంద్రశేఖర్:
మిత్రుల సౌలభ్యం కోసం, నాదగ్గరున్న పుస్తకం నుంచి:
1. శరజ్జ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం
వరత్రాస త్రాణ స్ఫటిక ఘుటికా పుస్తక కరాం
సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే
మధు క్షీర ద్రాక్షా మధురిమ ధురీణాః ఫణితయః
చం. శరదమలేందు చంద్రికల ఛాయయు, చంద్రవిభూష శీర్షమున్
తరళకరమ్ములన్ స్ఫటిక దామ వరాభయ పుస్తకమ్ములున్
దరిసెన మిచ్చునట్లు నిను ధ్యానము చేసి నమస్కరించినన్
నిరతము గల్గదే మధువునిండిన ద్రాక్షల క్షీరవాక్కులున్.

2. కవీంద్రాణాం చేతః కమలవన బాలాతప రుచిం
భజంతే యే సంతః కతిచిదరుణా మేవ భవతీం
విరించి ప్రేయస్యా స్తరుణ తర శృంగారలహరీ
గభీరాభిర్ వాగ్భిర్ విదధతి సతాం రంజనమమీ
చం. వరకవి మానసమ్ములను పద్మవనమ్ములపట్ల బాలభా
స్కర కర కాంతివౌ యరుణగా నినుగొల్చెడి సజ్జనుల్ సదా
సరసిజ సూతి కాంతయగు శారద దివ్యగభీర మాధురీ
తరుణతరార్థ వాక్కుల బుధ ప్రజరంజన మీయరే యిలన్.

3. సవిత్రీభిర్వాచాం శశిమణి శిలాభంగ రుచిభిర్
వశిన్యాద్యాభిస్త్వాం సహ జనని సంచింత యతియః
సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిర్
వచోభిర్ వాగ్దేవీ వదన కమలామోద మధురై:
మ. శశిరత్న ద్యుతులొప్పుచున్ మధుర వాక్సంపత్తి గల్గించు నీ
వశినీ మున్నగు శక్తులన్ గలిపి యంబా! నిన్ను ధ్యానించు వా
డసమానంబగు కావ్యకర్తయగునో నాభారతీ వక్త్రసా
రససౌగంధ మనోహరార్థ పద సామ్రాజ్య ప్రభాధీశుడై.మన తెలుగుhttps://www.blogger.com/profile/09911300491594822390noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18246035058673105672011-11-28T01:23:16.564+05:302011-11-28T01:23:16.564+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.మన తెలుగుhttps://www.blogger.com/profile/09911300491594822390noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58072903330192111932011-11-27T23:04:35.273+05:302011-11-27T23:04:35.273+05:30"కు" గురించి పండితుల వారి వ్యాఖ్యను గమని..."కు" గురించి పండితుల వారి వ్యాఖ్యను గమనించి నా పూరణలో ఉన్న "కు" ను గూడా మార్చి, మొత్తం పూరణనే మార్చి వ్రాశాను. పండితులవారికి ధన్యవాదాలు.
అందరి పూరణలూ ప్రశంసాపూర్వకముగా నున్నవి.
గురువు గారి మనము ప్రశాంతత పొందుచున్నందుకు సంతోషము.
మూర్తిగారు, ధన్యవాదములు.

మన పలుకుల యందము నెఱు
గునె? పరభాషల నడకల గొప్పల గనుచున్
మనలను నిందింతురకట!
"పనిపాటులు లేనివాఁడె పద్యము లల్లున్."

కనగా కలరిట పద్య
మ్మును మనమందున మరింత మురిపెము తోడన్
విని మెచ్చువారును " కనుడు
ఘనమగు భాషాభిమాన కవనమ్మ"నుచున్.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57152568469586958552011-11-27T22:42:36.830+05:302011-11-27T22:42:36.830+05:30శ్యామలీయం గారూ, విశ్వనాధ వారి స్మరణ ఈ సందర్భంలో సమ...శ్యామలీయం గారూ, విశ్వనాధ వారి స్మరణ ఈ సందర్భంలో సముచితము. వారు వరలక్ష్మీశతకం వ్రాసిన సందర్భంలో అన్న మాటలవి. ఎక్కువ వ్రాయలేనుగానీ, ఇటీవలి కాలంలో పూర్వకవులతో పోల్చదగిన మహాకవులు విశ్వనాధ వారు.మన తెలుగుhttps://www.blogger.com/profile/09911300491594822390noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33842288250605066132011-11-27T22:17:11.677+05:302011-11-27T22:17:11.677+05:30అయ్యా రాజారావు గారు!
మీ పద్యములో తలపుకు వచ్చెన్ అన...అయ్యా రాజారావు గారు!
మీ పద్యములో తలపుకు వచ్చెన్ అనే వాడుక ఏమీ బాగులేదు. ఉకార ఋకారాల తరువాత కు వాడరాదు. నకు అని వాడాలి. మీ పద్యమును సవరిస్తే తలపించె జుమీ / తలపించె నహో అంటే సరిపోతుంది. పరిశీలించండి.pandita nemani(google)noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3960655812568399412011-11-27T22:00:11.679+05:302011-11-27T22:00:11.679+05:30విశ్వనాథవారొక చోట అంటారూ, కవి జన్మం యెంత ఘోరం. వాడ...విశ్వనాథవారొక చోట అంటారూ, కవి జన్మం యెంత ఘోరం. వాడికి వేరే పనీ పాటా లేదు. వాడు చివరకు యేదైనా దుస్సంఘటనలో పడి యుండి కూడా పద్యాలల్లుతూ ఉంటాడూ. సరిగా గుర్తు లేదు. ఇటువంటి వాక్క్యాలే. ఆ రకంగా సమస్య సరియే గదా!శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73183963571779278902011-11-27T21:55:55.940+05:302011-11-27T21:55:55.940+05:30శంకరయ్య గారూ, ఈమధ్య మనశ్శాంతిని కరువు చేసిన సమస్యన...శంకరయ్య గారూ, ఈమధ్య మనశ్శాంతిని కరువు చేసిన సమస్యనుండి బయటపడుతున్నా నన్నారు. చాలా చాలా ఆనందం కలిగింది. భగవత్కృప మీకు పుష్కలంగా లభించు గాక.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14981251120419459712011-11-27T21:48:36.745+05:302011-11-27T21:48:36.745+05:30నమస్కారములు
అందరి పద్యములు అలరించు చున్నవి
------...నమస్కారములు
అందరి పద్యములు అలరించు చున్నవి

మనమున పొంగిన భావము
ఘనముగ తా తెలుప గోరి ఘటియిం చంగన్ !
వనమున సొగసులు గాంచుచు
పని పాటలు లేని వాడె పద్యము లల్లున్ !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68231846234365871402011-11-27T21:45:09.138+05:302011-11-27T21:45:09.138+05:30ఏమా వాగ్ధాటి భళా !
శ్యామల రావాశు పద్య సంభాషణముల్
...ఏమా వాగ్ధాటి భళా !
శ్యామల రావాశు పద్య సంభాషణముల్
చామంతి విరులు కట్టిన
దామమ్ములు, పరిమళాలు తలపుకు వచ్చెన్

సుజన-సృజనరాజారావుnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11520949891495266652011-11-27T21:43:11.535+05:302011-11-27T21:43:11.535+05:30కవిమిత్రులకు వందనాలు.
మొన్న ఒక ఫంక్షన్ లో చాలా రోజ...కవిమిత్రులకు వందనాలు.
మొన్న ఒక ఫంక్షన్ లో చాలా రోజుల తర్వాత కలిసిన బంధువు "రిటైర్ అయ్యావు కదా! ఇప్పు డేం చేస్తున్నావ్?" అని అడిగాడు. నేను సమాధానం చెప్పేలోగా ప్రక్కనే ఉన్న మా బావగారు "ఏముందీ? పనిపాటలు లేక బ్లాగులో పద్యాలు రాసుకుంటున్నాడు" అన్నాడు నన్ను ఆట పట్టించడానికి. నేను "బావా! నువ్వన్న మాటనే సమస్యగా ఇస్తాను. ఎలాంటి స్పందన వస్తుందో చూడు" అన్నాను.
నా నమ్మకాన్ని నిజం చేస్తూ మిత్రులు చక్కని పూరణలు ఇచ్చారు. అందరికీ అభినందనలు, ధన్యవాదాలు.
డిసెంబర్ 1 వరకు మీ పూరణలపై స్పందించలేక పోతున్నందుకు మీరు నన్ను క్షమించాలి. ఆరోజుతో ఈమధ్య నాకు మనశ్శాంతిని కరువు చేసిన సమస్యనుండి బయటపడుతున్నాను. ఆ తర్వాత ద్విగుణీకృత ఉత్సాహంతో బ్లాగును నిర్వహిస్తాను.
నేమాని వారూ, శ్యామలీయం గారూ, ఇంకా కొందరు మిత్రులు పూరణలపై స్పందిస్తున్నారు. గుణదోష విచారణ చేస్తున్నారు. అందుకు వారికి ధన్యవాదాలు. నా పరిస్థితిని అర్థం చేసికొని సహకరించవలసిందిగా మనవి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83666143379372686482011-11-27T21:21:21.949+05:302011-11-27T21:21:21.949+05:30అయ్యా! మిస్సన్న గారూ!
శివానందలహరి మరియు సౌందర్య లహ...అయ్యా! మిస్సన్న గారూ!
శివానందలహరి మరియు సౌందర్య లహరి అనే శతక కావ్యాలు శంకరాచార్యుల వారి రచనలలో కవిత్వ పరంగా ఎంతో ప్రాముఖ్యమును గన్నవి. మీరు మంచి పుస్తకములను కొనండి. చదవండి. ఆనందించండి.Pandita Nemaninoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87765223812130317602011-11-27T21:16:42.251+05:302011-11-27T21:16:42.251+05:30పై వ్యాఖ్యలో కొన్ని టైపు తప్పులు దొరలినవి. అవి మీ...పై వ్యాఖ్యలో కొన్ని టైపు తప్పులు దొరలినవి. అవి మీరు సరిజేసుకోగలరు.pandita nemani(google)noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53229642553931699432011-11-27T21:13:48.918+05:302011-11-27T21:13:48.918+05:30మిత్రులరా!
ఈ నాటి సమస్య కొంచెము ఇబ్బంది గా ఉనా భావ...మిత్రులరా!
ఈ నాటి సమస్య కొంచెము ఇబ్బంది గా ఉనా భావముతో ఉన్నది. కాని అందరు చక్కని భావములతో పూరణలు చేసేరు. ఇప్పటికే కొందరు తమ భావములను/ప్రశంసలను తెలియ జేసేరు. సంతోషము.

చాలామంది ఉత్సాహముతో పాల్గొన్నారు. అందరి పద్యాలలో మునుపటికంటె కొంచెము మెరుగు కనిపించినది. ముఖ్యముగా నుగాగము, యడాగమము దోషములు లేవు. నడక బాగుపడినది.

అందరికి మరొకమరు అభినందనలు. స్వస్తి.Pandita Nemaninoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61071335239478749192011-11-27T21:01:33.711+05:302011-11-27T21:01:33.711+05:30ఊదం గారి స్ఫూర్తితో ............
కనుగొని సుకర ప్రా...ఊదం గారి స్ఫూర్తితో ............
కనుగొని సుకర ప్రాసల
ననయము సద్యతుల గూర్చి యనువౌ శయ్యన్
విన సొంపుగ పల్కగ త-
ప్పని పాటులు లేనివాఁడె పద్యము లల్లున్.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20912791529868827212011-11-27T20:52:22.060+05:302011-11-27T20:52:22.060+05:30నేమాని పండితార్యా ! నా బోటి సంస్కృత జ్ఞాన హీనునిక...నేమాని పండితార్యా ! నా బోటి సంస్కృత జ్ఞాన హీనునికి
శ్లోకముల నర్థము చేసుకొనుట దుష్కరము.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37668297107894763922011-11-27T20:43:31.679+05:302011-11-27T20:43:31.679+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44581170601800811972011-11-27T20:35:26.346+05:302011-11-27T20:35:26.346+05:30నేను సౌందర్య లహరిలోని శ్లోకములు పైన వ్రాసిన వాటిలో...నేను సౌందర్య లహరిలోని శ్లోకములు పైన వ్రాసిన వాటిలో 2వ పద్యములో 3వ పాదములో చివర శృంగారలహరి అనుటకు బదులు శ్రంగాలహరి అని పొరపాటుదొరలినది.శృంగారలహరి అని గ్రహించగలరు.pandita nemani(google)noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26659386251378532472011-11-27T20:14:32.424+05:302011-11-27T20:14:32.424+05:30పనిగొని పూరణ చేయద
మనుకొని మొదలిడెడు లోన మరి నాకీ ల...పనిగొని పూరణ చేయద
మనుకొని మొదలిడెడు లోన మరి నాకీ లో
వున నింటి పని తగిలినది
పనిపాటులు లేనివాఁడె పద్యము లల్లున్.

మనకేదీ తీరికి యని
యనుకొని పనులన్ని జేసి యటు పిమ్మట యీ
దినపు సమస్యను జూడగ
పనిపాటులు లేనివాఁడె పద్యము లల్లున్.

అనుటకు నింకేమున్నది
వినిపించగ నేమి నెపము వెదుకక తేల్గు
ట్టిన దొంగరీతి నుండిన
మన కెంతయు మంచి దనుచు మది నెంచెడు లోన్

మునుకొని యుదయంబుననే
మన చేతుల తీట గిలికె మాటలు కొన్నిం
టిని యన్నదియును గ్రహియిం
పునకుం వెస వచ్చె దొరకి పోయితి నకటా

వినుడీ కవి యాశువుగం
తన పద్యవృష్షినుర్వి తడపును స్వేఛ్ఛన్
ననుబోటి వాడు వేరుగ
పనిపాటులు లేనివాఁడె పద్యము లల్లున్.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35389006696116569902011-11-27T20:10:31.750+05:302011-11-27T20:10:31.750+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17431416550654078242011-11-27T17:59:48.557+05:302011-11-27T17:59:48.557+05:30నాఊహ:
మనకవి తిక్కన వినెనీ
“పనిపాటులు లేనివాఁడె పద్...నాఊహ:
మనకవి తిక్కన వినెనీ
“పనిపాటులు లేనివాఁడె పద్యము లల్లున్”
యను మాటలాన కతలఁచె
కన పరిభవ మింతకన్నగలదే కవికిన్!మన తెలుగుhttps://www.blogger.com/profile/09911300491594822390noreply@blogger.com