tag:blogger.com,1999:blog-6769183920316093900.post5970654929387015582..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణము - 1679 (మాంసభక్షణచే ద్విజుల్ మాన్యులైరి)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger34125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-45580886864138123062015-05-19T23:14:56.893+05:302015-05-19T23:14:56.893+05:30సవరణకు ధన్యవాదములుసవరణకు ధన్యవాదములుబొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32284374837532413702015-05-19T23:14:14.583+05:302015-05-19T23:14:14.583+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81214808669903981422015-05-19T23:07:11.940+05:302015-05-19T23:07:11.940+05:30గురు దేవులకు నమస్సులు, క్షత్రీయుల నుద్ధేశించి వ్రా...గురు దేవులకు నమస్సులు, క్షత్రీయుల నుద్ధేశించి వ్రాసిన పూరణ యని గమనించ మనవి.బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-92037679809201143062015-05-19T23:03:39.726+05:302015-05-19T23:03:39.726+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20058870046897816802015-05-19T21:51:25.204+05:302015-05-19T21:51:25.204+05:30గుండు మధుసూదన్ గారూ,
ధన్యవాదాలు.
మీ రెండవ పూరణ బా...గుండు మధుసూదన్ గారూ,
ధన్యవాదాలు.
మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20414319791175199952015-05-19T21:36:05.539+05:302015-05-19T21:36:05.539+05:30నా రెండవ పూరణము:
యజ్ఞపశువును బలియిచ్చి, యట్టి మాం...నా రెండవ పూరణము:

యజ్ఞపశువును బలియిచ్చి, యట్టి మాంస
మునుఁ దినం దామసులకిడి, భుక్తులుగ నొ
నర్పఁ, దద్యజ్ఞఫలదపుం దామస కృత
మాంస భక్షణచే, ద్విజుల్ మాన్యులైరి!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58012761499882434022015-05-19T21:27:23.495+05:302015-05-19T21:27:23.495+05:30శంకరయ్యగారూ,
పిరాట్లవారికి మీరిచ్చిన సమాధానమే నా ...శంకరయ్యగారూ,

పిరాట్లవారికి మీరిచ్చిన సమాధానమే నా సమాధానము!

అట్లే, మీ పూరణమును నే నీ యుదయాన గమనించనేలేదు. ఇంతకు మునుపే చూచితిని. బాగున్నది మీ పూరణము. అభినందనలు.మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56376998679515657022015-05-19T21:22:16.764+05:302015-05-19T21:22:16.764+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65028095937427714942015-05-19T18:16:38.253+05:302015-05-19T18:16:38.253+05:30బొడ్డు శంకరయ్య గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
...బొడ్డు శంకరయ్య గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
మూడవపాదంలో గణదోషం. ‘పరాక్రమములఁ’ అనండి.
కాని పూరణ విషయమె సమర్థనీయంగా లేదు. బలపరాక్రమాలకోసం బ్రాహ్మణులు మాంసం తిన్నారా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64647448693292899412015-05-19T17:47:31.025+05:302015-05-19T17:47:31.025+05:30గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యం :
పిండి వం...గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యం :
పిండి వంటల విందులు ప్రియముఁగాదు
కోడి కూరలు వేపుల్లు కూర్చ మనగ
బిడ్డ పెళ్లికి వచ్చిన దొడ్డ వారు
మేటి యాహ్వానితులలోని మిత్ర వరుల
మాంసభక్షణముచే, ద్విజుల్ మాన్యు లైరి!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12861710580414811212015-05-19T17:38:37.327+05:302015-05-19T17:38:37.327+05:30రాజ్యలక్ష్మిని గాపాడ రణముజేయ
ప్రజల సంక్షేమము కొరకు...రాజ్యలక్ష్మిని గాపాడ రణముజేయ
ప్రజల సంక్షేమము కొరకు పనులు జేయ
బాహుబలపరాక్రమముఁ బడయగోరి
మాంస భక్షణచే ద్విజుల్ మాన్యులైరి!బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38439229189451238072015-05-19T17:33:16.238+05:302015-05-19T17:33:16.238+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నద...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తన కుమారుని పెళ్ళిలో బ్రాహ్మణేతరులకోసం ప్రత్యేకంగా మాంసంతో విందుభోజనం పెట్టించిన ఒక బ్రాహ్మణ మిత్రుడు నాకు తెలుసు.
‘భోజనం’ అని వ్యావకారికాన్ని ప్రయోగించారు. ‘పిండివంటల విందులు ప్రియము గాదు’ అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10742539855713440412015-05-19T17:23:40.262+05:302015-05-19T17:23:40.262+05:30పిండి వంటల భోజనం ప్రియముఁగాదు
కోడి కూరలు వేపుల్లు ...పిండి వంటల భోజనం ప్రియముఁగాదు
కోడి కూరలు వేపుల్లు కూర్చ మనగ
బిడ్డ పెళ్లికి వచ్చిన దొడ్డ వారు
మేటి యాహ్వానితులలోని మిత్ర వరుల
మాంసభక్షణముచే, ద్విజుల్ మాన్యు లైరి!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1744437927618456022015-05-19T17:19:58.204+05:302015-05-19T17:19:58.204+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభి...కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
రెండవపూరణలో ఒక పాదం తక్కువయింది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31004120885573595442015-05-19T17:16:30.652+05:302015-05-19T17:16:30.652+05:301.క్రూర జంతువుల్ బ్రతుకుటక్రొత్త గాదు
మాంస బక్షణచే...1.క్రూర జంతువుల్ బ్రతుకుటక్రొత్త గాదు
మాంస బక్షణచే””|ద్యిజుల్ మాన్యు లైరి
జన్మ కొకసారి,జంద్యమ్ము జతకుమరల
వేసి గాయత్రి మంత్రమ్ము పిలుపు చేత
2.జీవ రక్షణ లేనట్టి భావన లగు
మాంస భక్షణచే|ద్యిజుల్ మాన్యులైరి
జీవహింసను విడనాడ|శ్రేయమొసగ?
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23380492608909669342015-05-19T17:15:44.988+05:302015-05-19T17:15:44.988+05:30పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభిన...పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

పిరాట్ల వేంకట శివరామకృష్ణ ప్రసాద్ గారూ,
పక్షులకు, పాములకు ద్విజ శబ్దం వర్తిస్తుంది. అవి రెండూ మాంసాహారులే. పక్షి, పాములు అంటే ‘ద్విజములు’ అనవలసి ఉంటుంది. కాని ఇక్కడ గరుడుడు, శేషుడు అన్నారు కనుక ‘ద్విజులు’ అన్నారు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కవిశ్రీ సత్తిబాబు గారూ,
సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఒకసారి ప్రచురితమైన వ్యాఖ్యలను సవరించడానికి అవకాశం లేదు. సవరించిన వ్యాఖ్యను ప్రచురించి, అంతకు ముందున్న వ్యాఖ్యను తొలగించడమే మార్గం. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79027767844692458442015-05-19T16:27:08.511+05:302015-05-19T16:27:08.511+05:30నాకు మీ భొగ్ లొ సరిచేయుట తెలియక.. రెండు పర్యాయములు...నాకు మీ భొగ్ లొ సరిచేయుట తెలియక.. రెండు పర్యాయములు ఇబ్బంది పడి.. మూడవసారి ప్రచిరించుట జరిగినది... క్షమించవలెను.
Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74176618016894511162015-05-19T16:22:25.543+05:302015-05-19T16:22:25.543+05:30
క్రీడల కొరకై కండలు దృడము చేయ
మాంస భక్షణ తలపు మీమా...
క్రీడల కొరకై కండలు దృడము చేయ
మాంస భక్షణ తలపు మీమాంస యందు
చిక్కి సాంప్రదా యమునకు చిచ్చు బెట్టి
మాంస, భక్షణ చే ద్విజుల్ మాన్యులైరి
Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42455371189282745692015-05-19T13:33:58.205+05:302015-05-19T13:33:58.205+05:30note: ఇక్కడ మీమాంస అనగా కర్మబ్రహ్మప్రతిపాదక శాస్త్...note: ఇక్కడ మీమాంస అనగా కర్మబ్రహ్మప్రతిపాదక శాస్త్రము ,బ్రహ్మజ్ఞానము,జ్ఞానము,ఆధ్యత్మికవిషయ సంగ్రహము ఇత్యాది జ్ఞాన సంబంధ శాస్త్రసంగ్రహానురక్తులై అటువంటి శాస్త్రభక్షణ పరులైనారు ద్విజులు అన్నఅర్ధంలో వ్రాసాను.దోషములున్న మన్నింపుడు .పిరాట్ల. వేంకట శివరామకృష్ణ ప్రసాదుhttps://www.blogger.com/profile/05296444518707404820noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-354709278341054042015-05-19T13:28:08.485+05:302015-05-19T13:28:08.485+05:30తే.గీ.కర్మ వేదాంత శాస్త్రముగాంచుఘనులు
బ్రహ్మ ...తే.గీ.కర్మ వేదాంత శాస్త్రముగాంచుఘనులు
బ్రహ్మ తత్వము నలరెడి ప్రాభవమున
మాంసభక్షణచే ద్విజుల్ మాన్యులైరి!!
మేలు పలికెడి మీమాంస మేధతోడపిరాట్ల. వేంకట శివరామకృష్ణ ప్రసాదుhttps://www.blogger.com/profile/05296444518707404820noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62882232962111942642015-05-19T12:55:28.005+05:302015-05-19T12:55:28.005+05:30గుండు మధుసూదన్ గారు మీ పద్యం లో వివరం కొంచెం వివర...గుండు మధుసూదన్ గారు మీ పద్యం లో వివరం కొంచెం వివరిస్తారా? పై పాదాలలో చెప్పిన పాత్రలకి కింద సమస్యలో వున్నా మాంస భక్షనకి సంబంధం వివరించగలరు.పిరాట్ల. వేంకట శివరామకృష్ణ ప్రసాదుhttps://www.blogger.com/profile/05296444518707404820noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72098056682122245652015-05-19T12:16:50.963+05:302015-05-19T12:16:50.963+05:30కందిపప్పునుండి గొనుచు కరము శక్తి
జీవ హించను పనిగొన...కందిపప్పునుండి గొనుచు కరము శక్తి
జీవ హించను పనిగొని చేయకుండ
వివిధయజ్ఞములందున వీడినట్టి
మాంస భక్షణచే ద్విజుల్ మాన్యులైరిA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75211028020690496692015-05-19T11:45:08.585+05:302015-05-19T11:45:08.585+05:30మొరటు వారగు దురుగద నరులు భువిని
మాంస భక్షణ చే...మొరటు వారగు దురుగద నరులు భువిని
మాంస భక్షణ చే, ద్విజుల్ మాన్యు లైరి
శాస్త్ర ప ఠ నము వలనన ,చదువు సంధ్య
లొరుల కు గఱపు మూలాన నొజ్జ లగుచు subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82281366130313813422015-05-19T10:37:25.900+05:302015-05-19T10:37:25.900+05:30కవిశీ సత్తిబాబు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనల...కవిశీ సత్తిబాబు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటిపాదంలో యతి, రెండవపాదంలో గణం తప్పాయి. సవరించండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56041660074047357152015-05-19T10:20:38.987+05:302015-05-19T10:20:38.987+05:30ధన్యవాదములు శంకరయ్యగారూ!ధన్యవాదములు శంకరయ్యగారూ!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.com