tag:blogger.com,1999:blog-6769183920316093900.post5995453779145202208..comments2024-03-29T03:49:15.921+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2321 (విషముఁ ద్రాగె హరి...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger68125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-16794688278547647362018-11-29T05:46:44.533+05:302018-11-29T05:46:44.533+05:30శషభిషలన్ని మానుచును శాస్త్రి ప్రభాకరుడెంచి కూర్చుచ...శషభిషలన్ని మానుచును శాస్త్రి ప్రభాకరుడెంచి కూర్చుచున్
విషయములన్ని వ్రాయుచును వెన్నుని గాధలు మొండి జేయుచున్
కషయము వోలు కావ్యమును కైటభ వైరికి నంకితమ్మిడన్
విషమును ద్రాగె మాధవుఁడు విందనుచున్ పరమానురక్తితోన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39465005562160628772017-03-28T22:50:41.161+05:302017-03-28T22:50:41.161+05:30మీ సిస్టమ్ బాగా క్లీన్ చేయాలేమో నండీ.అలాగే డీఫ్రాగ...మీ సిస్టమ్ బాగా క్లీన్ చేయాలేమో నండీ.అలాగే డీఫ్రాగ్మెంటేషన్ కూడా అత్యవసరం కావచ్చును. అలాగే మాల్వేర్ మరియు వైరస్ వంటివి కూడా వెదకి తీసెయ్యాలి. అప్పుడూ బాగా నెమ్మదే ఐతే ఓయస్ రీలోడ్ చేయండి.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2022096037038655062017-03-28T22:29:40.517+05:302017-03-28T22:29:40.517+05:30కవిమిత్రులారా!
ఎందుకో నిన్నటి నుండి నా సిస్టమ్ చాల...కవిమిత్రులారా!
ఎందుకో నిన్నటి నుండి నా సిస్టమ్ చాలా మెల్లగా స్పందిస్తున్నది. ఫైళ్ళు తెరవడానికి, టైపు చేయడానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంటున్నది. మా అబ్బాయి ఉదయం బాగుచేసే ప్రయత్నం చేసాడు. కాని ఫలితం శూన్యం. బ్లాగును తెరవడం, వ్యాఖ్యలను టైప్ చేయడం ఇబ్బంది అవుతున్నది. రేపు ఓ.యస్. మార్చుతానన్నాడు. చూడాలి... తరువాతైనా బాగు పడుతుందేమో?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85667124206153334252017-03-28T22:24:55.709+05:302017-03-28T22:24:55.709+05:30సవరించిన పూరణ బాగున్నది. అభినందనలు.
కాని... రాక్ష...సవరించిన పూరణ బాగున్నది. అభినందనలు.
కాని... రాక్షసి+ఒక్కతి అన్నపుడు యడాగమం వస్తుంది. సంధి లేదు. "రాక్షసాంగనన్" అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16622252265981883452017-03-28T22:23:08.412+05:302017-03-28T22:23:08.412+05:30నిజమే! నాదే పొరపాటు. మన్నించండి.నిజమే! నాదే పొరపాటు. మన్నించండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72260927885473652542017-03-28T22:22:02.559+05:302017-03-28T22:22:02.559+05:30ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందన...ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-389838254957397592017-03-28T22:20:22.711+05:302017-03-28T22:20:22.711+05:30లక్ష్మినారాయణ గారూ,
'విషకుచ చనుబాలు' ప్రయ...లక్ష్మినారాయణ గారూ,
'విషకుచ చనుబాలు' ప్రయోగం విషయంలో తొందరపడి వ్యాఖ్యానించాను. మీరే సరి! మన్నించండి.

కామేశ్వర రావు గారూ,
ధన్యవాదాలు!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19536350898773274762017-03-28T21:50:24.069+05:302017-03-28T21:50:24.069+05:30గురువుగారికి ధన్యవాదములు...మీ సూచన ప్రకారము సవరించ...గురువుగారికి ధన్యవాదములు...మీ సూచన ప్రకారము సవరించిన పద్యము

కసిగల కంసుడంపగ సుగాత్రిగ మారిన రాక్షసొక్కతిన్
ముసిముసి నవ్వుతోడ గనె ముద్దుల కృష్ణుడు వామలోచనిన్
విషయమెఱంగి బాలకుడు భీరువు గుబ్బల లోన దాచినన్
విషమును ద్రాగె మాధవుడు విందనుచున్ పరమాను రక్తితోన్విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49152380752070189402017-03-28T21:07:12.917+05:302017-03-28T21:07:12.917+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. విషకుచ (పూతన) యొ...పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. విషకుచ (పూతన) యొక్క చనుబాలు లో పునరుక్తి లేదు గదా.
విష తో కుచ సమసించింది, చనుబాలు తో కాకుండా యని భావించ వచ్చును కదా. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12200317566823455952017-03-28T20:36:01.236+05:302017-03-28T20:36:01.236+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80152513531243731942017-03-28T20:26:07.242+05:302017-03-28T20:26:07.242+05:30కంది శంకరయ్యగారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు
పోతన... కంది శంకరయ్యగారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు

పోతన భాగవతములోన పద్య పాద మిది గమనించండి
"విషకుచ చను విషముఁ గొనుట విషమే తలపఁన్?"
గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4455787757826225072017-03-28T20:11:33.030+05:302017-03-28T20:11:33.030+05:30.విషము ద్రాగె హరియు విందటంచునునెంచి
పూతనెత్తుగడను ....విషము ద్రాగె హరియు విందటంచునునెంచి
పూతనెత్తుగడను పూర్తి మార్చె|
దైవమున్న చెంత దానవ చేష్టలు
సాగగలవ?ముసురు చావుకొరకె|
2.విషయము గుర్తెరింగి తగువేదనమాన్పగ సాంద్రమందునన్
విషమును ద్రాగె|”మా-ధవుడువిందనుచున్ పరమానురక్తితోన్
ఋషులును మెచ్చు రీతిగను రేపటి దుర్భరమెంచి ధైర్యమున్
కృషియను మార్గ మెంచె తగు కీడును మాన్పెను”పార్వతమ్మనెన్”|
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22580911854746970152017-03-28T19:37:30.514+05:302017-03-28T19:37:30.514+05:30సుబ్బారావు గారూ,
మీ ప్రయత్నం ప్రశంసార్హం. మొదటి పా...సుబ్బారావు గారూ,
మీ ప్రయత్నం ప్రశంసార్హం. మొదటి పాదంలో యతి తప్పింది. పద్యం చివర 'దప్పి గొనంగన్' అన్నచోట గణదోషం.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22760154772036435152017-03-28T19:35:44.593+05:302017-03-28T19:35:44.593+05:30సీతాదేవి గారూ,
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినంద...సీతాదేవి గారూ,
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63258940696150058602017-03-28T19:34:58.144+05:302017-03-28T19:34:58.144+05:30__/\__ __/\__ __/\____/\__ __/\__ __/\__G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3882046988900509832017-03-28T19:34:36.397+05:302017-03-28T19:34:36.397+05:30గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ రెండు పూరణలు బాగున్...గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'కుచ, చను' పునరుక్తి... 'కుచ చనుబాలు' అన్న సమసమూ దుష్టమే. "విషమగు చనుబాలు" అనండి. అలాగే "పూతన చని" అనండి. పూతన+అరిగి = పూతన యరిగి అవుతుంది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18610174380921158832017-03-28T19:29:17.084+05:302017-03-28T19:29:17.084+05:30శైలజ గారూ,
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు....శైలజ గారూ,
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63732928362702381522017-03-28T19:28:30.793+05:302017-03-28T19:28:30.793+05:30విరించి గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు...విరించి గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
స-శ లకు, స-ష లకు ప్రాస ఉంది. కాని శ-ష లకు ప్రాసమైత్రి లేదు. గమనించండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26843796476276146332017-03-28T19:25:38.392+05:302017-03-28T19:25:38.392+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
సమస్య పాదం ఆట...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
సమస్య పాదం ఆటవెలది అయితే మీరు తేటగీతి వ్రాశారు. 'దుష్ట రక్కసి' దుష్టసమాసం. నా సవరణ....

దుష్ట రాక్షసి యిడు దుగ్ధరూపంబైన
విషము ద్రాగె హరియె విందటంచు
పాలతోడ దాని ప్రాణమ్ముల గొనెను
శౌరి తాకగ నది స్వర్గము జనె.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50977388372452233392017-03-28T19:23:46.899+05:302017-03-28T19:23:46.899+05:30ఉషను నడుంగగా బలికె సూ సభయంతయు దేరిజూడగన్
విషమును ...ఉషను నడుంగగా బలికె సూ సభయంతయు దేరిజూడగన్
విషమును ద్రాగె మాధవుడు విందనుచున్పరమాను రక్తితోన్
విషయమ యియ్యదే యిక వివేకము తోడ నజెప్పితిన్సుమా
విషమును ద్రాగె మాధవుడు వేగముగా గను దప్పిగొనంగన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40599511183592045022017-03-28T19:21:33.429+05:302017-03-28T19:21:33.429+05:30వరప్రసాద్ గారూ,
ఎంతకాలానికి బ్లాగులో మీ పలకరింపు? ...వరప్రసాద్ గారూ,
ఎంతకాలానికి బ్లాగులో మీ పలకరింపు? సంతోషం! ధన్యవాదాలు.
మీకు కూడ నూతన సంవత్సర శుభాకాంక్షలు!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81234180510919414242017-03-28T19:19:59.950+05:302017-03-28T19:19:59.950+05:30కామేశ్వర రావు గారూ,
భక్తులచేత పానకాన్ని, త్రాగుబో...కామేశ్వర రావు గారూ,
భక్తులచేత పానకాన్ని, త్రాగుబోతు భర్త చేత విషతుల్యమైన మద్యాన్ని త్రాగించిన మీ రెండు పూరణలు వైవిధ్యంగా, ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21420747474496030802017-03-28T19:18:41.132+05:302017-03-28T19:18:41.132+05:30పొరబాటు మన్నించండి తేట గీతలో మునిగి అట వెలదిని మ...పొరబాటు మన్నించండి తేట గీతలో మునిగి అట వెలదిని మరచినానుAnonymoushttps://www.blogger.com/profile/08341638553753715815noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33806055311028928952017-03-28T19:17:14.051+05:302017-03-28T19:17:14.051+05:30తిమ్మాజీ రావు గారూ,
విరుపుతో మీ పూరణ బాగున్నది. అ...తిమ్మాజీ రావు గారూ,
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1806450501827270732017-03-28T19:16:20.571+05:302017-03-28T19:16:20.571+05:30సుబ్బారావు గారూ,
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభిన...సుబ్బారావు గారూ,
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com