tag:blogger.com,1999:blog-6769183920316093900.post6007053412410951812..comments2024-03-29T09:21:59.990+05:30Comments on శంకరాభరణం: పద్యరచన - 1225కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger23125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-23625002972720578002016-06-27T22:13:13.009+05:302016-06-27T22:13:13.009+05:30ఉమాదేవి గారూ,
మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందన...ఉమాదేవి గారూ,
మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
‘వయసు+అన్న’ అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు. ‘వయ సటన్న బాల్యమె గద’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66441789428528199772016-06-27T22:09:26.269+05:302016-06-27T22:09:26.269+05:30బండినెక్కి సాగు బాలికలను గన
పసిడి వయసు యన్న బాల్య ...బండినెక్కి సాగు బాలికలను గన
పసిడి వయసు యన్న బాల్య మేగ
సాగు చుండె జతకు సాధుగోమాతయు
హాయి గొలుపు చిన్న పయన మిదియే.

2.వర్ష ఋతువు నందువర్షమ్ము కురియగ
దారియంతయు నట తడిసి పోగ
విద్య నేర్వదలచి విధిలేక బాలికల్
బండి నెక్కిరదిగొ బడికి వోవ.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12611167663054833842016-06-27T18:15:34.095+05:302016-06-27T18:15:34.095+05:30పూజ్యులు శంకరయ్య గార్కి వందనములు. ధన్యవాదములు. పూజ్యులు శంకరయ్య గార్కి వందనములు. ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25059254920517498462016-06-27T17:48:15.759+05:302016-06-27T17:48:15.759+05:30ఈశ్వరప్ప గారూ,
కొన్ని సంధిగత దోషాలున్నా మీ పద్యం ...ఈశ్వరప్ప గారూ,
కొన్ని సంధిగత దోషాలున్నా మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘చేతను+ఎడ్ల=చేత నెడ్ల, మరియున్+ఊహల=మరియు నూహల’... ‘వెళ్లు’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4364171578398216212016-06-27T17:46:01.883+05:302016-06-27T17:46:01.883+05:30శైలజ గారూ,
మీ పద్యం ఉత్సాహంగా గంతులు వేస్తూ సాగిం...శైలజ గారూ,
మీ పద్యం ఉత్సాహంగా గంతులు వేస్తూ సాగింది. బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85108938465956219432016-06-27T17:44:46.615+05:302016-06-27T17:44:46.615+05:30అన్నపరెడ్డి వారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.అన్నపరెడ్డి వారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66739130479938919462016-06-27T17:44:12.097+05:302016-06-27T17:44:12.097+05:30ఆంజనేయ శర్మ గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు...ఆంజనేయ శర్మ గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20847331587661060162016-06-27T17:43:35.384+05:302016-06-27T17:43:35.384+05:30సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘...సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘కరువాయె నయ్యవి..’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77952936822289067202016-06-27T17:42:49.812+05:302016-06-27T17:42:49.812+05:30కామేశ్వర రావు గారూ,
మీ పద్యాన్ని చూచిన తర్వాత ఇది...కామేశ్వర రావు గారూ,
మీ పద్యాన్ని చూచిన తర్వాత ఇది గతంలో ఇచ్చిన చిత్రమే అన్న విషయం గుర్తుకు వచ్చింది.
మీ రెండు పద్యాలు మనోహరాలు. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53646769254700106112016-06-27T17:10:10.621+05:302016-06-27T17:10:10.621+05:30పంచగ పైరుగాలి బహుబాధ్యత చేతనుయెడ్లబండిలో
నుంచగ సైక...పంచగ పైరుగాలి బహుబాధ్యత చేతనుయెడ్లబండిలో
నుంచగ సైకిలున్ మరియు,యూహల దేలెడి బాలబాలికల్
పంచనగుంటకన్ నిడగ|ప్రక్కనవెళ్ళెడి గోవువోలెనే
పంచగదారి చింతిడక పంట పొలానికి వెళ్లుమెల్లగా|

Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73425127031132953072016-06-27T16:09:48.902+05:302016-06-27T16:09:48.902+05:30పల్లెటూరి యెడ్లబండి పరుగు దీయు చుండెరా
ఘల్లు ఘల్లు...పల్లెటూరి యెడ్లబండి పరుగు దీయు చుండెరా
ఘల్లు ఘల్లు ఘల్లు మంటు గంటల సడి జేయుచున్
చల్లనైన సందెవేళ చాల మాటలాడుచున్
పిల్లలంత బండి లోన వెళ్ళుచుండి రిండ్లకున్!!!!sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50645423405416682962016-06-27T15:43:24.449+05:302016-06-27T15:43:24.449+05:30పల్లె మార్గమందు చల్లని గాలిలో
నెడ్ల బండి నెక్కి యే...పల్లె మార్గమందు చల్లని గాలిలో
నెడ్ల బండి నెక్కి యేగు చుండ్రి
చీకుచింత లేని చిఱుజీవితమ్ములె
యెంత మధురమొకద యెంచిచూడ
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77973371628878630602016-06-27T15:01:50.241+05:302016-06-27T15:01:50.241+05:30నాటి కాలమందు మేటిగా నిలపైన
నిలిచి నట్టి బండి నిజము...నాటి కాలమందు మేటిగా నిలపైన
నిలిచి నట్టి బండి నిజము గాను
కదులు చుండె నిదియు కాలుష్య మివ్వక
ఇంధనమ్మవసర మిందు లేదు

ఎడ్లు రెండు చాలు నెంతదవ్వైనను
సాగిపోవు నట్టి శకటమదియు
నాటి దొరలు గూడ మేటంచు బొగడిన
వాహనమ్మిది గన బాగు బాగువిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77506148621826159092016-06-27T12:40:18.144+05:302016-06-27T12:40:18.144+05:30ఎడ్ల బండిని జూడగ నింపు గలిగె
పూర్వ మందవి యుండెను ...ఎడ్ల బండిని జూడగ నింపు గలిగె
పూర్వ మందవి యుండెను బుష్కలముగ
నేడు కరువాయె యయ్యవి నిజము గాను
బరగ నాటోలు విరివిగ వచ్చుగతన subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51174844459532558912016-06-27T12:05:12.058+05:302016-06-27T12:05:12.058+05:30గోమాత తోడు రాగన్
గోముగ నూసులు వలికెడు కూనల తోడన్
...గోమాత తోడు రాగన్
గోముగ నూసులు వలికెడు కూనల తోడన్
సామూహిక యానము గన
నా మది యుప్పొంగె ననియన ననృతమగునే

12 మే 2016 పూరణ:
వికటము లాచక్రమ్ములు
శకటము జూడ బహులార్థ సాధక మయ్యెన్
ప్రకటిత దరహా సాస్యులు
సుకుమారుల సహచరులకు శుభ యాత్ర గదా
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10889471385968036582016-06-27T11:21:18.250+05:302016-06-27T11:21:18.250+05:30చారి గారూ,
మీ పద్యం బాగుంది.
‘మాధ్యమము’ను ‘మాధ్య...చారి గారూ,
మీ పద్యం బాగుంది.
‘మాధ్యమము’ను ‘మాధ్యము’ అన్నారు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82093214133852657612016-06-27T11:19:44.653+05:302016-06-27T11:19:44.653+05:30శర్మ గారూ,
మీ పద్యం బాగుంది.
మొదటిపాదంలో ప్రాసయత...శర్మ గారూ,
మీ పద్యం బాగుంది.
మొదటిపాదంలో ప్రాసయతి తప్పింది. ‘హరితకాంతులు పూచిన యట్టి దారి| నేగుచున్నది...’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42916112276151980112016-06-27T11:18:02.597+05:302016-06-27T11:18:02.597+05:30జిలేబీ గారూ,
పద్యం బాగుంది.
‘దొరికెను+ఇంటికి’ అన...జిలేబీ గారూ,
పద్యం బాగుంది.
‘దొరికెను+ఇంటికి’ అన్నపుడు యడాగమం రాదు. ‘బండి దొరికిన దింటికి...’ అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2003487770194749842016-06-27T11:16:43.081+05:302016-06-27T11:16:43.081+05:30సూర్యనారాయణ గారూ,
చక్కని పద్యం. అభినందనలు.సూర్యనారాయణ గారూ,
చక్కని పద్యం. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66149073474989988232016-06-27T08:59:21.054+05:302016-06-27T08:59:21.054+05:30ఆంగ్ల మాద్యమ్ము తనయూరి నందు లేక
పోవు చుండెను రైతిం...ఆంగ్ల మాద్యమ్ము తనయూరి నందు లేక
పోవు చుండెను రైతింక పొలము విడిచి
ప్రాథ మికమున నాంగ్లమ్ము పరిడ విల్ల
పల్లె బడులింక బాగయి ప్రగతి జూపుAnonymoushttps://www.blogger.com/profile/00886982856252671677noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54863281551561099462016-06-27T07:43:19.450+05:302016-06-27T07:43:19.450+05:30హరిత కాంతులు పూచిన దారులందు
నేగు చున్నది శకటము బాగ...హరిత కాంతులు పూచిన దారులందు
నేగు చున్నది శకటము బాగుబాగు
యూరి జనముల దోడ్కొని తీరుతోడ
తోడు సాగెను గోమాత వాడజేర!Sistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42140214926240040002016-06-27T05:14:02.303+05:302016-06-27T05:14:02.303+05:30
బండి దొరికెను యింటికి పరుగు బోవ
తోడు దొరికెను మాట...
బండి దొరికెను యింటికి పరుగు బోవ
తోడు దొరికెను మాటకు దోవ వెంట
గూడ వచ్చెను మావూరి భూరి యావు
చిత్ర కథ యిక చాలించు చిన్నదాన !

సావేజిత
జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44457414370259478482016-06-27T00:37:06.642+05:302016-06-27T00:37:06.642+05:30ఎడ్లబండిపైననెక్కి సాగుచునుండె
చీకుచింతలేమి లేక వార...ఎడ్లబండిపైననెక్కి సాగుచునుండె
చీకుచింతలేమి లేక వారు
పల్లెచేరుకొనగ పైరుగాలుల మధ్య
కబురులాడుకొనుచు కమ్మగానుచంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.com