tag:blogger.com,1999:blog-6769183920316093900.post6024501854131053883..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: పద్యరచన - 621కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-45580272629888564002014-07-27T17:53:59.921+05:302014-07-27T17:53:59.921+05:30దర్పణమునందు పిల్లికి తనదు ముఖము
పులిగ కనిపించ నిజమ...దర్పణమునందు పిల్లికి తనదు ముఖము
పులిగ కనిపించ నిజమెప్డు పొల్లగునొకొ?
తనదు శక్తిని మించెడు తగవు తగద
టంచు తెలిసి మెలగవలెనంద్రు ధరణి.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42677960531154331992014-07-15T21:39:05.413+05:302014-07-15T21:39:05.413+05:30సహదేవుడు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.సహదేవుడు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14701987994406113852014-07-15T20:14:25.055+05:302014-07-15T20:14:25.055+05:30తూల నాడెడు వారల దూల వదలి
తీర వలెనంచు తలపోసి బీరువొ...తూల నాడెడు వారల దూల వదలి
తీర వలెనంచు తలపోసి బీరువొకడు
మోసి వ్యక్తిత్వమును బెంచు పుస్తకంబు
సింహమైతిని యద్దంబు జెప్పె ననియెగుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26720502845696697112014-07-15T15:54:28.388+05:302014-07-15T15:54:28.388+05:30చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభ...చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53694827312985303152014-07-15T10:10:52.627+05:302014-07-15T10:10:52.627+05:30అద్దమందున తన యందమున్ పరికించి
పిల్లి పిల్ల తలచి యు...అద్దమందున తన యందమున్ పరికించి
పిల్లి పిల్ల తలచి యుల్లమందు
హరికి ధీటనుచును మురిసిపోయె, తుదకు
కుక్కతోడ పోరి కూలిపోయెA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46246359556758643892014-07-15T08:14:32.384+05:302014-07-15T08:14:32.384+05:30పిల్లి మనో దర్పణమది
చెల్లును మదిలోననూహ చిత్రము లే...పిల్లి మనో దర్పణమది
చెల్లును మదిలోననూహ చిత్రము లేదే !
పిల్లీ సింహపు చిత్రము
నిల్లిదె లిఖియించె నొక్కడీయూహలతో !
గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53019613125973995052014-07-15T01:29:37.602+05:302014-07-15T01:29:37.602+05:30దర్పణమున గనుచు తనమోము తలచెను
పిల్లి పిల్ల వంటి ప...దర్పణమున గనుచు తనమోము తలచెను
పిల్లి పిల్ల వంటి పిరికివాడు,
సింహమువలెనుంటి సీమనెవరినైన
చిత్తుచేయగలుగు చేవగలదుచంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.com