tag:blogger.com,1999:blog-6769183920316093900.post6026284083664369631..comments2024-03-29T05:33:53.292+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం - 263 (నరసింహుని పూజ చేసె)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-3066213341084686392019-04-19T04:06:29.743+05:302019-04-19T04:06:29.743+05:30నరకము వీడుచు చూడగ
విరివిగ టీవీల లోన ప్రియమగు సిని...నరకము వీడుచు చూడగ
విరివిగ టీవీల లోన ప్రియమగు సినిమాల్
నరలోకమునన్;..పీ. వీ.
నరసింహుని పూజ చేసె నరకాసురుఁడే
G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12275062424037727122017-05-22T22:40:48.864+05:302017-05-22T22:40:48.864+05:30ప్రభాకర శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందన...ప్రభాకర శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75751107807150061082017-05-22T09:43:17.856+05:302017-05-22T09:43:17.856+05:30నరకంబౌ దైన్యతలో
కరవుకు పాలైన భరత ఖండమ్ముకు తా
ప...నరకంబౌ దైన్యతలో
కరవుకు పాలైన భరత ఖండమ్ముకు తా
పరువును దెచ్చిన పీ.వీ.
నరసింహుని పూజ చేసె నరకాసురుఁడే!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68950843240071248282011-03-23T10:24:13.246+05:302011-03-23T10:24:13.246+05:30ధన్యవాదాలండి, మాస్టారూ. నా బుర్ర తినేసిన అనుమానాన్...ధన్యవాదాలండి, మాస్టారూ. నా బుర్ర తినేసిన అనుమానాన్ని చక్కగా వివరించారు. అయితే శబ్ద ధార కోసం "హరిఁజేరపాపుల గణఁబు" అంటే యెట్లా వుంటుంది?చందశేఖర్noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41170869788233021802011-03-23T09:58:20.475+05:302011-03-23T09:58:20.475+05:30చమ్రశేఖర్ గారూ,
మంచి భావంతో పూరించారు. అభినందనలు.
...చమ్రశేఖర్ గారూ,
మంచి భావంతో పూరించారు. అభినందనలు.
"పాపు లిందరొ ... పూజ చేసె" వచనాంతరం ఉంది. "పాప సంఘము" అంటే సరి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49831236118271838052011-03-23T07:59:24.444+05:302011-03-23T07:59:24.444+05:30నరసింహమూర్తి గారూ! ధన్యవాదములు.
సుస్వాగతం.నరసింహమూర్తి గారూ! ధన్యవాదములు.
సుస్వాగతం.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52256058960905110852011-03-23T01:25:57.599+05:302011-03-23T01:25:57.599+05:30హరిఁజేర పాపులెందరొ
నరసింహుని పూజ చేసె,నరకాసురుఁడే...హరిఁజేర పాపులెందరొ
నరసింహుని పూజ చేసె,నరకాసురుఁడే
మరలనరుదెంచి వేడన్
శరణాగతి,యజితుఁడొసఁగు సద్యోముక్తిన్!
మనవి: నరకాసురుడు ఘోరపాపి. భూదేవి ఆతని పాపభారం మోయలేక పుత్రశోకాన్నైనా భరించటానికి సిద్దపడింది. అటువంటి పాపినయినా శరణాగతి వెడితే హరి క్షమించి ముక్తిని ప్రసాదిస్తాడనే భావము.చంద్రశేఖర్noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83393038171263822822011-03-22T22:30:27.865+05:302011-03-22T22:30:27.865+05:30గురువు గారూ కృతజ్ఞతలు. ' సురవందిత ప్రహ్లాదుడు ...గురువు గారూ కృతజ్ఞతలు. ' సురవందిత ప్రహ్లాదుడు ' అంటే ప్ర కి ముందు ఉన్న త గురువయి గణ భంగ మవుతుందేమో కదా, అందుకని చిన్న మార్పు చేసాను

వరసుతుడై ప్రహ్లాదుడు అని.

హనుమచ్చాస్త్రి గారూ మీ బ్లాగుకి అభినందనలు. అప్పుడప్పుడు నేను కూడా కన్ను వేస్తుంటాను.గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56871670033081313722011-03-22T21:55:54.977+05:302011-03-22T21:55:54.977+05:30పీతాంబర్ గారూ! ధన్యవాదములు.పీతాంబర్ గారూ! ధన్యవాదములు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87300720848777545042011-03-22T21:52:16.408+05:302011-03-22T21:52:16.408+05:30శంకరార్యా! ధన్యవాదములు.సవరణలు సూచించినందులకు కృతజ్...శంకరార్యా! ధన్యవాదములు.సవరణలు సూచించినందులకు కృతజ్ఞతలు.
నా పేరు మీద క్లిక్ చేస్తే నాబ్లాగ్ లోకి ప్రవేశించవచ్చు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39813188403977837792011-03-22T21:06:50.017+05:302011-03-22T21:06:50.017+05:30హనుమచ్ఛాస్త్రి గారూ,
మహదానందంగా ఉంది మీరు బ్లాగును...హనుమచ్ఛాస్త్రి గారూ,
మహదానందంగా ఉంది మీరు బ్లాగును ప్రారంభించినందుకు. అయితే బ్లాగు పేరు, అడ్రసు, వివరాలు ఇవ్వలేదు.
మీ పూరణ బాగుంది. కాని "నరరూప + అసురుడు" అన్నప్పుడు యడాగమం రాదు. "నరరూపు డసురుడు" అనీ, అలాగే "నరికే" ను "నరికెడి" అంటే సరి!

పీతాంబర్ గారూ,
అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

నరసింహ మూర్తి గారూ,
మీ పూరణ ప్రశంసార్హంగా ఉంది. అభినందనలు.

మురళీ మోహన్ గారూ,
"నిరంకుశాః కవయః" అని ఇంతకు ముందు చెప్పినట్లు గుర్తు. మీ రేది అనుకుంటే అదే! :-) పద్యరచన ప్రశస్తంగా ఉంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15452365033268509662011-03-22T20:21:06.735+05:302011-03-22T20:21:06.735+05:30శివునికి ఉన్న పేర్లలో పంచాననుడు ఒకటి. సింహాన్ని మన...శివునికి ఉన్న పేర్లలో పంచాననుడు ఒకటి. సింహాన్ని మనం పంచాననము అంటాము. కాబట్టి శివుడినికి సింహుడు అని పిలిచే సాహసం చేస్తున్నాను. తప్పయితే క్షమించ గలరు.

అరయన్ పంచాననుడన
పరమశివుడు, సింహముఁ గన పంచాననమౌ!
పరికించి చూడ నప్పుడొ
నర సింహుని పూజ చేసె నరకాసురుఁడే!mmkodihallihttps://www.blogger.com/profile/00951090252010922292noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39874895293104161572011-03-22T17:54:14.854+05:302011-03-22T17:54:14.854+05:30సుర వందిత ప్రహ్లాదుడు
నరసింహుని పూజ చేసె ;నరకాసుర...సుర వందిత ప్రహ్లాదుడు
నరసింహుని పూజ చేసె ;నరకాసురుడే
పరహింసా తత్వంబున
నర సురలకు హాని గొల్పి నారికి పడియెన్.గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68952026941249879772011-03-22T17:51:59.344+05:302011-03-22T17:51:59.344+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84500687850079965622011-03-22T09:42:59.590+05:302011-03-22T09:42:59.590+05:30శాస్త్రి గారు, మీ పురాణ బాగుంది .బ్లాగును ప్రారంభి...శాస్త్రి గారు, మీ పురాణ బాగుంది .బ్లాగును ప్రారంభిస్తున్న మీకు శుభాకాంక్షలు .

పరికించెనేమొ? హరిలో
నరసింహుని ! పూజచేసె నరకాసురుడే
గిరిజావరు మ్రొక్కి, హరిని
బరిమార్చగ నెంచి ,తుదకు బ్రాణము విడిచెన్!మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20445608312214106362011-03-22T08:09:36.334+05:302011-03-22T08:09:36.334+05:30శంకరార్యులకు
కవి మిత్రులకు
వీక్షకులకు
అందరకు నమ...శంకరార్యులకు
కవి మిత్రులకు
వీక్షకులకు
అందరకు నమస్కారములు.
మీ,మీ స్ఫూర్తి తో నేనొక బ్లాగునారంభించాను.
వీక్షించి, మీ ఆశీస్సులు, సూచనలు,అభిప్రాయములు తెలుపవలసినదిగా మనవి.

నర రూప యసురు డాతడు
నరులను తా డబ్బు కొరకు నరికే ఘనుడే!
నర ఘోష తీర వలెనని
నరసింహుని పూజ చేసె నరకాసురుడే!గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.com