tag:blogger.com,1999:blog-6769183920316093900.post6058668956490953408..comments2024-03-29T09:21:59.990+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణం – 969 (కవిత లల్లు నతఁడు)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger44125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-40558365233646740962013-02-18T06:26:36.403+05:302013-02-18T06:26:36.403+05:30వసంత కిశోర్ గారికి ధన్యవాదములు.
గురూజీ. మీరు చెప్ప...వసంత కిశోర్ గారికి ధన్యవాదములు.
గురూజీ. మీరు చెప్పినట్లు పద్యాన్ని సవరించుకుంటాను.
ఈరోజు సమస్య ఇంకా దారిలో ఉన్నట్లుంది. నాకేమో స్కూలుకు టైమ్ అయిపోతోంది.మారెళ్ళ వామన కుమార్https://www.blogger.com/profile/09759135254323945713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80906971114786523132013-02-18T00:54:37.068+05:302013-02-18T00:54:37.068+05:30ప్రథమ ప్రయత్నంలోనే,
పండిత ప్రశంస లందుకొనే
పూరణలు...ప్రథమ ప్రయత్నంలోనే,
పండిత ప్రశంస లందుకొనే
పూరణలు చేసిన
వామన కుమారున కభినందనలు !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74501479694103530372013-02-18T00:47:01.242+05:302013-02-18T00:47:01.242+05:30అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !
...అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !

ఇద్దరూ వేరు వేరు :

01)

ఋతము పలుకు కృతుల - కృతవిద్యు డొక్కండు
కృతిని గలుగ జేయు - ఋషభ మొకడు
ఇద్దరొక్కరెట్లు?- పద్ధతులవి వేరు
కవిత లల్లు నతఁడు , - కాపురుషుఁడు !

ఋతము = సత్యము
కృతి = కావ్యము,ప్రబంధము, నొప్పించు
కృతవిద్యుడు = పండితుడు
ఋషభము = ఎద్దువసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10159165965680383362013-02-18T00:41:49.257+05:302013-02-18T00:41:49.257+05:30రాజేశ్వరి అక్కయ్య గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభి...రాజేశ్వరి అక్కయ్య గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

కమనీయం గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16798905312852982092013-02-18T00:34:01.975+05:302013-02-18T00:34:01.975+05:30
సుకవి యైన వాడు సొబగైన పదయుక్తి
జనుల హిత...

సుకవి యైన వాడు సొబగైన పదయుక్తి
జనుల హితము గోరి సలుపు రచన
కుకవి విరసమైన క్షుద్రమౌ రచనల
కవిత లల్లు నతడు కాపురుషుడు. కమనీయంhttps://www.blogger.com/profile/17703776208582314356noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90368672073439528402013-02-18T00:12:29.251+05:302013-02-18T00:12:29.251+05:30కల్ల బొల్లి కధలు కలిపించి మురిపించి
చిన్న వారి మన...కల్ల బొల్లి కధలు కలిపించి మురిపించి
చిన్న వారి మనసు చెదర గొట్టి
పిన్న వయసు నందు పెడ ద్రోవ లను బట్టు
కవిత లల్లు నతడు కాపు రుషుడు రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46928815149951897712013-02-17T21:49:16.263+05:302013-02-17T21:49:16.263+05:30మిస్సన్న మహోదయా! నెపొరబడితిని క్షమించండి
మిస్సన్న మహోదయా! నెపొరబడితిని క్షమించండి
తొపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50521093972358641382013-02-17T21:46:05.869+05:302013-02-17T21:46:05.869+05:30మిస్సన్న మహోదయా! ఇదివరలో నాకు జరిగిన ప్రమాదమే ఇక్క...మిస్సన్న మహోదయా! ఇదివరలో నాకు జరిగిన ప్రమాదమే ఇక్కడ జరిగినట్లనిపించుచున్నది. తేట గీతి ఆటవెలది కలసి తేట వెలది అగుచున్నది.1, 3, యతి స్థానాలు చూడ మనవి. భావం అద్భుతం. అభినందనలు.
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ.noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36716141160654487142013-02-17T21:44:22.260+05:302013-02-17T21:44:22.260+05:30మారెళ్ళ వామన్ కుమార్ గారూ,
మీ రెండు సీసపద్యాలూ బాగ...మారెళ్ళ వామన్ కుమార్ గారూ,
మీ రెండు సీసపద్యాలూ బాగున్నవి. ముఖ్యంగా రెండవది ఉత్తమంగా ఉంది. నేమాని వారి మెచ్చుకోలు పొందిన పద్యం అది. అభినందనలు.
మొదటి పద్యంలో "ఆడుతూ పాడుతూ, తాతమ్మనూ, నాన్ననూ" అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. "అడుచు పాడుచు, తాతమ్మను నాన్నను" అంటే సరి.

గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.

మిస్సన్న గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26695465889792391772013-02-17T21:06:10.503+05:302013-02-17T21:06:10.503+05:30కవియె సృష్టి కర్త కవియె దార్శనికుండు
కవియె వాణి బ...కవియె సృష్టి కర్త కవియె దార్శనికుండు
కవియె వాణి బిడ్డ కవియె గురువు
కవిత లల్లు నతడు కాపురుషుడు గూడ
మెచ్చు రీతి ఘనుడు మేదిని గన.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41119763019643945622013-02-17T18:38:30.234+05:302013-02-17T18:38:30.234+05:30భాష, భావ, సృజన బంధురంబైనట్టి
యువత కోరుకొన్ననవత కల...భాష, భావ, సృజన బంధురంబైనట్టి
యువత కోరుకొన్ననవత కలిగి
నట్టి కవిత గాక, నపకృష్ట మైనట్టి
కవిత లల్లువాడు కాపురుషుడు .గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53018433326170123222013-02-17T16:12:33.863+05:302013-02-17T16:12:33.863+05:30జిగురు సత్యనారాయణ గారూ,
మీ పూరణ జాషువాగారి "...జిగురు సత్యనారాయణ గారూ,
మీ పూరణ జాషువాగారి "రాజు-కవి" ఖండికను గుర్తు చేసింది. చాలా బాగుంది. అభినందనలు.

నాగరాజు రవీందర్ గారూ,
క్రమాలంకార పద్ధతిలో మీ తాజా పూరణ బాగుంది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41876015434188480312013-02-17T15:48:36.950+05:302013-02-17T15:48:36.950+05:30ధన్యవాదములు గురువు గారూ,
తప్పుల సంస్కరించితిరి, ...ధన్యవాదములు గురువు గారూ,

తప్పుల సంస్కరించితిరి, ధన్యుడనైతిని వందనంబిదే.
సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/06115142789055308301noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4187978665981507162013-02-17T15:37:02.947+05:302013-02-17T15:37:02.947+05:30శ్రీ వామన కుమార్ గారికి మా యందున్న సదభిప్రాయము మమ్...శ్రీ వామన కుమార్ గారికి మా యందున్న సదభిప్రాయము మమ్ము పులకితులను గావించినది. శుభమస్తు. వారి పద్యము రసవత్తరముగ నున్నది.

ఎవరిని పొగిడితే ఏమగునో లేకుంటే ఏమగునో యని ఇన్నాళ్ళూ మిన్నక ఉంటున్నాను.

"వా వా యటంచు నో వామన! మీ భావ వైఖరిని మిగుల ప్రస్తుతింతు."
స్వస్తి.
Please see a small flaw in your poem's last lines. one laghuvu is to be removed. Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85309882936666098182013-02-17T14:59:38.618+05:302013-02-17T14:59:38.618+05:30కవి యనంగ నెవడు ? వివరింప నెంచగ
పొలము దున్ను నెవడు...కవి యనంగ నెవడు ? వివరింప నెంచగ
పొలము దున్ను నెవడు హలము చేత ?
కినుక యున్న వాని ననవచ్చునా నిట్లు ?
కవిత లల్లు వాడు ; కాపు ; రుషుడు

* రుష = కోపము
Anonymoushttps://www.blogger.com/profile/17900105715195489404noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75832555046796777332013-02-17T14:37:33.487+05:302013-02-17T14:37:33.487+05:30సుకుమార హృదయుండు జూడగ నొక్కఁడు
******కఠిన భావంబుల ...సుకుమార హృదయుండు జూడగ నొక్కఁడు
******కఠిన భావంబుల ఖలుడొకండు
సర్వ హితముఁ గోరు సఛ్చీలుడొక్కఁడు
******స్వార్థమె హెచ్చిన వ్యక్తి యొకఁడు
సృష్ఠింప పూనెడి సున్నితుడొక్కఁడు
******నాశనమొనరింపు నరుడొకండు
ఆత్మ తృప్తి గలిగి యలరుచుండునొకఁడు
******అన్నియుండినను తానలుఁగు నొకఁడు

రసిక భావములకు రారాజునొక్కఁడు
పిసినిగొట్టు తనము పెంచునొకఁడు
వేఱు వేఱు కాదె వివరము జూచిన
కవిత లల్లువాడు, కాపురుషుడు!!జిగురు సత్యనారాయణhttps://www.blogger.com/profile/11199021725691113494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71299202844421238602013-02-17T13:42:15.223+05:302013-02-17T13:42:15.223+05:30సాహిత్యాభిమాని గారికి ధన్యవాదములు. ఇంక పండిత ప్రఖం...సాహిత్యాభిమాని గారికి ధన్యవాదములు. ఇంక పండిత ప్రఖండులు శ్రీ నేమాని వారి ఆశీస్సుల కోసం ఎదురు చూస్తున్నాను.
ఇంట్లో అమ్మ కోప్పడినప్పుడు మనకు తాత్కాలికంగా కోపం వస్తుంది. తరువాత నిజం తెలుసుకొని పశ్చాత్తాప పడతాము. మళ్ళీ అమ్మ దగ్గరికే వెళ్ళి మన సమస్యలు చెప్పుకుంటాము.
నాకు శ్రీ నేమాని వారి సలహాలు మా అమ్మ మాట వంటివే.మారెళ్ళ వామన కుమార్https://www.blogger.com/profile/09759135254323945713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46637166512493244952013-02-17T13:39:48.646+05:302013-02-17T13:39:48.646+05:30నా పద్య రచనా జీవితంలో మొట్టమొదటి సారి నేను వ్రాసిన...నా పద్య రచనా జీవితంలో మొట్టమొదటి సారి నేను వ్రాసిన సీస పద్యములు. గురువుగారి ఆశీస్సు లభించటం నా అదృష్టం.మారెళ్ళ వామన కుమార్https://www.blogger.com/profile/09759135254323945713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34711668031975202282013-02-17T13:06:03.123+05:302013-02-17T13:06:03.123+05:30శంకరార్య! ముద్రారాక్షసాన్ని సవరణ చేస్తూ, మరల ప్రయ...శంకరార్య! ముద్రారాక్షసాన్ని సవరణ చేస్తూ, మరల ప్రయత్నం, అవధరింతురు గాక!

నిక్కము రవిగాంచనిచొ కవి గాంచును
కాన కవిత నిలచె కాలమందు
కాని అల్లిబిల్లి కల్లబొల్లి కతల
కవితలల్లువాడు కాపురుషుడు.తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81370295539691847932013-02-17T12:55:48.408+05:302013-02-17T12:55:48.408+05:30తోపెల్ల వారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
మొదటి ...తోపెల్ల వారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
మొదటి పాదంలో గణదోషం...
"నిక్కము రవిగాంచని యెడల కవి గాంచు" అందామా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88103892403906432112013-02-17T12:51:07.969+05:302013-02-17T12:51:07.969+05:30వామన్ కుమార్ గారూ,
అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినంద...వామన్ కుమార్ గారూ,
అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39256472429436110802013-02-17T12:49:24.087+05:302013-02-17T12:49:24.087+05:30జగతి జాగృతమగు సరళి తెలియువాడు
నడత గతులు దప్పి నడయు...జగతి జాగృతమగు సరళి తెలియువాడు
నడత గతులు దప్పి నడయువాడు
కలసి తిరుగ నేడు కలుషితమైపోమె
కవిత లల్లు వాడు, కాపురుషుడు.

సహదేవుడు గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80260809303494361392013-02-17T12:32:05.833+05:302013-02-17T12:32:05.833+05:30నిక్కము రవిగాంచనిచో కవి గాంచును
కాన కవిత నిలచె కాల...నిక్కము రవిగాంచనిచో కవి గాంచును
కాన కవిత నిలచె కాలమందు
కాని అల్లిబిల్లి కల్లబొల్లి కతల
కవితలల్లువాడు కాపురుషుడు.తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61225886244303463962013-02-17T12:28:07.026+05:302013-02-17T12:28:07.026+05:30మారెళ్ళ వారు ఎంత అద్భుతమైన పూరణ చేశారు ! మన: పూర్...మారెళ్ళ వారు ఎంత అద్భుతమైన పూరణ చేశారు ! మన: పూర్వక అభినందనలు.

సాహిత్యాభిమాని.noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21842173085429804122013-02-17T12:05:00.340+05:302013-02-17T12:05:00.340+05:30స్వర్ణ మంజరులందు, స్వర ఝరీ వనులందు,
కల్లోలముగనుండు...స్వర్ణ మంజరులందు, స్వర ఝరీ వనులందు,
కల్లోలముగనుండు కడలి యందు,
నీటి పుంతల లోన,నెగడు మంటల లోన,
పూదండలోనున్న పూలలోన,
కమనీయముగ బల్కు కైవారముల లోన,
పాల మీగడ లోన, ఫలములోన,
పులకింతలొలికించు పూబోణి ముఖమందు,
పంచ బాణుని చేతి బాణమందు

వివిధ రీతులందు విలువైన కవితలను
చెప్పినంత చేత జీర్ణమగునె ?
నిజము చెప్పువాడు, నిజ జీవితమునందు
కవితల్లువాడు - కాపురుషుడు.మారెళ్ళ వామన కుమార్https://www.blogger.com/profile/09759135254323945713noreply@blogger.com