tag:blogger.com,1999:blog-6769183920316093900.post6070850888111399513..comments2024-03-29T03:49:15.921+05:30Comments on శంకరాభరణం: ప్రత్యేక పద్యాలు (చందస్సులు) - 1కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-75297507765231949622012-05-14T12:52:32.762+05:302012-05-14T12:52:32.762+05:30మాలిని
మహిని నడచి శ్రీరామాఖ్యుగా నిల్చి యెంతో
సహన...మాలిని

మహిని నడచి శ్రీరామాఖ్యుగా నిల్చి యెంతో
సహన గుణము సీతా సాహచర్యంబు తోనే
విహితముగను రామా, వేడి నేర్చేవు దేవా!
మహిమ పొగడ రాదే ,మాదు తప్పెంచనేలా?లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89119271821124940022012-05-13T22:10:59.374+05:302012-05-13T22:10:59.374+05:30రాజేశ్వరి అక్కయ్యా,
నేమాని వారి మార్గదర్శనం మనకు ...రాజేశ్వరి అక్కయ్యా,
నేమాని వారి మార్గదర్శనం మనకు లభించడం మన అదృష్టం. వారికి సర్వదా కృతజ్ఞుణ్ణి!

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
సలక్షణమైన పద్యాన్ని వ్రాసి అలరించారు. అభినందనలు.

కమనీయం గారూ,
చాలా బాగుంది మీ పద్యం. సంతోషం! అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42053866601679419242012-05-13T21:39:41.132+05:302012-05-13T21:39:41.132+05:30భయద దనుజ హారీ ,భావగంభీర మూర్తీ

దయనుదలచి వేగన...భయద దనుజ హారీ ,భావగంభీర మూర్తీ

దయనుదలచి వేగన్ ధారుణీపుత్రి తోడన్ ,
నయముగ నను గావన్ ,నా మొరాలింప రావా
జయము జయము రామా ,సర్వ లోకాభిరామా .కమనీయంhttps://www.blogger.com/profile/17703776208582314356noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55422257206448536792012-05-13T20:51:44.073+05:302012-05-13T20:51:44.073+05:30శ్రీ నేమాని వారికి నమస్సులు. క్రొత్త వృత్తమును నేర...శ్రీ నేమాని వారికి నమస్సులు. క్రొత్త వృత్తమును నేర్పుచున్నందులకు ధన్యవాదములు.
నా చిన్ని ప్రయత్నము మీ బాటలోనే...

జయ జయ రఘు నాధా ! జానకీ లోల రామా!
జయ జయ శుభ నామా!సార్వభౌమా!సుధామా!
జయ జయ మహ నీయా ! శంభుహృద్వందనీయా!
జయ జయ వినుమా ! మా సన్నుతిన్, బ్రోవ రావా!గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35926481513988508642012-05-13T17:03:41.197+05:302012-05-13T17:03:41.197+05:30నమస్కారములు
గురువుల దయ వలన పద్య రచన నేర్చు కోగల ...నమస్కారములు
గురువుల దయ వలన పద్య రచన నేర్చు కోగల అదృష్టం కలిగి నందులకు ఛాలా ఆనందము గా ఉన్నది . గురువులు శ్రీ పండిత నేమాని వారికి , శ్రీ శంకరయ్య గారికీ , కృతజ్ఞతాభి వందనములురాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15657284124891393932012-05-13T10:30:09.611+05:302012-05-13T10:30:09.611+05:30thank you very much sir, we will try to write in t...thank you very much sir, we will try to write in this vrutham.
with regards
varaprasadvaraprasadhttp://www.varprasad.gokulam.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9225592627992506222012-05-13T07:13:16.893+05:302012-05-13T07:13:16.893+05:30మన మిత్రులు ఈ చందస్సును ఉపయోగించి పద్యములను వ్రాస్...మన మిత్రులు ఈ చందస్సును ఉపయోగించి పద్యములను వ్రాస్తారని ఆశిస్తున్నాను. అది యొక క్రొత్త అభ్యాసము అవుతుంది. స్వస్తి.Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.com