tag:blogger.com,1999:blog-6769183920316093900.post6076004704537885065..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2375 (అమ్మా యని శశిధరుఁడు....)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger88125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-87235604831570517742018-12-10T02:37:56.559+05:302018-12-10T02:37:56.559+05:30కమ్మగ చంద్రశేఖరుడు కాంగ్రెసు నోడిచి త్రోసెనంటగా
కు...కమ్మగ చంద్రశేఖరుడు కాంగ్రెసు నోడిచి త్రోసెనంటగా
కుమ్ముచు చంద్రనాయుడికి గూటము నెత్తిన కొట్టెనంటగా
గమ్మున పోయి చూచెదము ఖైరత బాదుకు నందిమీద రా
వమ్మ! యటంచు నిందుధరుఁ డద్రితనూజనుఁ బిల్చె మక్కువన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44401596197714760572017-06-02T22:37:06.655+05:302017-06-02T22:37:06.655+05:30శ్రీ సత్యనారాయణ రెడ్డి గారూ..నమోనమః...... మురళీకృష...శ్రీ సత్యనారాయణ రెడ్డి గారూ..నమోనమః...... మురళీకృష్ణ మైలవరపు మురళీకృష్ణ.. వెంకటగిరిhttps://www.blogger.com/profile/11827218424755891076noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52226026071078571982017-06-02T13:38:24.958+05:302017-06-02T13:38:24.958+05:30రాజేశ్వరి అక్కగారు అస్పత్రి నుంచి డిశ్చార్జి అయి ...రాజేశ్వరి అక్కగారు అస్పత్రి నుంచి డిశ్చార్జి అయి శంకరభరణములోకి అడుగు పెట్టిన శుభ సందర్భములో

హాస్పి టలునుంచి వేంచేసె యక్క గారు,
ఇచ్చి నారుట యొకలిస్టు ఇంటి కొచ్చు
తరుణమున మందు మాత్రలు మర్చి పోక
వారములు పదునాలుగు వాడ మనుచు
అక్కా:
వలదు మాత్రలు మందులు, కలత అసలు
వలదు సోదరీ, మనకంది వారు యిచట
నాడి వైద్యులు, కవిజన నాడి పట్టి
జబ్బు ఏమిటో తేల్చును జంకులేక,
మత్తు మందుల నిపుణులు మాన్య పోచి
రాజు వారు, పద్యములన్ని రమ్య గతిన
సాగి మదికి నిదురనిచ్చు సరస గతిన,
బలము టానిక్కు మిస్సన్న పద్య శైలి,
పద్య తేనియల్ టానిక్కు బలము నిచ్చు ,
శాస్త్రి గారి పద్యములన్ని శ్వాస నీయ
ఏల వెంటిలేటరు మీకు ఎంచి చూడ.
ఫణి కుమారుని పద్యాలు పాల వోలె
స్వస్త తనిడును సతతము శక్తి నిచ్చి,
గుండు వారి పూరణములు గుడ్లు వోలె
పుష్టినిచ్చి మేల్జేయును పొట్ట కెపుడు ,
ఎన్నియో పద్య ఫలములు ఇష్టపడుచు
బ్లాగులోన ఎదురు చూచె , బాధ తీర్చు
కావ్య ధన్వంతురుల యండ కలుగు చుండ
వేరు వైద్యశాల లొలదు, వేగి రముగ
శంకరాభరణము యిచ్చు సంతసమ్ము
Anonymoushttps://www.blogger.com/profile/08341638553753715815noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26670580514003922962017-06-02T09:57:11.059+05:302017-06-02T09:57:11.059+05:30క్రొవ్విడి వెంకట రాజారావు
తమ్ముని దోడ్కొని వచ్చెడ...క్రొవ్విడి వెంకట రాజారావు

తమ్ముని దోడ్కొని వచ్చెడి
కొమ్ములుగలవేలుపు సవ గోమును గూర్చ
న్నిమ్మున వారిని గను గౌ
రమ్మా! యని శశిధరుడు నగాత్మజ బిలిచెన్

Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28918447598703099572017-06-02T06:20:13.174+05:302017-06-02T06:20:13.174+05:30అద్భుతమైన పూరణతో అలరించిన మైలవరపు మురళీ కృష్ణ గారి...అద్భుతమైన పూరణతో అలరించిన మైలవరపు మురళీ కృష్ణ గారికి అభినందనలు.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15236968777221137602017-06-02T06:10:14.600+05:302017-06-02T06:10:14.600+05:30guruvugaaru dhanyavaadalu mee soochana chalaa baag...guruvugaaru dhanyavaadalu mee soochana chalaa baagindi savarinchaanuగండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75947851108539102872017-06-02T04:51:31.602+05:302017-06-02T04:51:31.602+05:30డా.పిట్టా
ఆర్యా ధన్యవాదాలుడా.పిట్టా
ఆర్యా ధన్యవాదాలుMadhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52392638789660542562017-06-02T00:04:14.775+05:302017-06-02T00:04:14.775+05:30శ్రీ కంది శంకరయ్య గారికి... శ్రీ పోచిరాజు కామేశ్వర...శ్రీ కంది శంకరయ్య గారికి... శ్రీ పోచిరాజు కామేశ్వరరావు గారికి... శ్రీ గుండు మధుసూదన్ గారికి నమోవాకములు... ధన్యవాదాలు..... మురళీకృష్ణ మైలవరపు మురళీకృష్ణ.. వెంకటగిరిhttps://www.blogger.com/profile/11827218424755891076noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11186720850298321672017-06-01T23:23:53.588+05:302017-06-01T23:23:53.588+05:30
ఇమ్మహిలో పలన్ జనులు నెల్లరు భక్తి ప్రపత్తుల తోడ న...
ఇమ్మహిలో పలన్ జనులు నెల్లరు భక్తి ప్రపత్తుల తోడ నిన్నిటన్
నెమ్మితొ పూజలన్ విడక నెప్పుడు చేయుచు నుందురట్టిచో
కమ్మగ దీవనల్ యొసగ గాదిలి పుత్రులు వెంటరాగనో
యమ్మ యటంచు నిందుధరుడద్రి తనూజను బిల్చె మక్కువన్.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72558998816466702332017-06-01T23:01:27.878+05:302017-06-01T23:01:27.878+05:30మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
"నీవే య...మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
"నీవే యనుచును" అనండి (రెండవ పూరణలో)కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70906923617127314782017-06-01T22:04:25.483+05:302017-06-01T22:04:25.483+05:30
ఇమ్ముగ పడతులు నిన్నే
నెమ్మనమునతలచి వ్రతము నెమ్మిగ...
ఇమ్ముగ పడతులు నిన్నే
నెమ్మనమునతలచి వ్రతము నెమ్మిగ చేయన్
రమ్మావరమిడ షణ్ముఖు
నమ్మా!యనిశశిధరుడు నగాత్మజ బిలిచెన్.

అమ్మవు నీవే ననుచును
నిమ్ముగ వాయనములిడగ నింతులు నచ్చో
గుమ్మము కడనే కరిముఖు
నమ్మా!యనిశశిధరుడు నగాత్మజ బిలిచెన్.

కమ్మని రాముని నామము
నిమ్మహిలోపల జపింప నేఫలమగునో
నిమ్ముగ దెలిపెద నోగౌ
రమ్మా యనిశశిధరుడు నగాత్మజ బిలిచెన్.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76146449018969273932017-06-01T21:17:43.066+05:302017-06-01T21:17:43.066+05:30ఔను సార్ రెండుసార్లువస్తున్నవిఎందుకో అర్దం కావడంల...ఔను సార్ రెండుసార్లువస్తున్నవిఎందుకో అర్దం కావడంలేదుAnonymoushttps://www.blogger.com/profile/09207102705617944598noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22743858188311648322017-06-01T20:35:56.721+05:302017-06-01T20:35:56.721+05:30గురువుగారూ నమస్సులు. ధన్యవాదములు. గురువుగారూ నమస్సులు. ధన్యవాదములు. ఫణి కుమార్ తాతాhttps://www.blogger.com/profile/01754540960400361371noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42559884512469213752017-06-01T20:01:33.280+05:302017-06-01T20:01:33.280+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87478725347130457122017-06-01T20:01:13.243+05:302017-06-01T20:01:13.243+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మీ పద్యాలు రెండు సార...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మీ పద్యాలు రెండు సార్లు వస్తున్నవి? కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-192299201272757112017-06-01T19:59:42.492+05:302017-06-01T19:59:42.492+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22444929109785961712017-06-01T19:59:15.922+05:302017-06-01T19:59:15.922+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'రాజేంద్రులు+అమ్...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'రాజేంద్రులు+అమ్మహిత...' అని విసంధిగా వ్రాశారు. "కొమ్ములు తిరిగిన నరపతు। లమ్మహిత..." అంటే ఎలా ఉంటుంది?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74260329290537296882017-06-01T19:57:40.981+05:302017-06-01T19:57:40.981+05:30చక్కని పూరణ అభినందనలు. చక్కని పూరణ అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61744274931529203852017-06-01T19:53:57.583+05:302017-06-01T19:53:57.583+05:30మనోహరమైన పూరణ. అభినందనలు.
"...అర్ధభాగ నీమ మ్...మనోహరమైన పూరణ. అభినందనలు.
"...అర్ధభాగ నీమ మ్మిదె..." అర్థం కాలేదు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27026884919711625692017-06-01T19:42:32.717+05:302017-06-01T19:42:32.717+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఏకదంతుని ఏకదంతి అనడం...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఏకదంతుని ఏకదంతి అనడం సందేహమే. ఏకదంతికిన్+అమ్మ... అని విసంధిగా వ్రాయరాదు. "విఘ్నరాజుకే।యమ్మ..." అందామా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56932488838555875752017-06-01T19:38:32.853+05:302017-06-01T19:38:32.853+05:30
పిన్నక నాగేశ్వరరావు.
కొమ్మలు శ్రావణ మందున
నిమ్మ...
పిన్నక నాగేశ్వరరావు.

కొమ్మలు శ్రావణ మందున

నిమ్ముగ పూజలను చేసిరీప్సితములకై

నెమ్మిని వరములనిడ రా

వమ్మా యని శశిధరుడు నగాత్మజ
బిలిచెన్.

సవరణతో.....
*****************************పిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37310598408159609012017-06-01T19:14:36.370+05:302017-06-01T19:14:36.370+05:30కమ్మని భావనల్ తనువు కాకను బెంచగ,నీరజాక్షి నీ
సమ్మత...కమ్మని భావనల్ తనువు కాకను బెంచగ,నీరజాక్షి నీ
సమ్మతి గోరుచున్ సరస సాంద్ర సుధారస మాధురీ విలా
సమ్ముల కౌగిలింతలను శాంతిని బొందగ వేగమింకరా
వమ్మ యటంచు నిందుధరు డద్రితనూజను బిల్చె మక్కువన్Anonymoushttps://www.blogger.com/profile/09207102705617944598noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10162813351607967012017-06-01T18:39:38.508+05:302017-06-01T18:39:38.508+05:30కొమ్ములుగల రాజేంద్రులు
అమ్మహిత ధనుస్సువంచ నడలిరి క...కొమ్ములుగల రాజేంద్రులు
అమ్మహిత ధనుస్సువంచ నడలిరి కానీ
యిమ్మున రాము డడచె జూ
డమ్మా! యని శశిధరుఁడు నగాత్మజఁ బిలిచెన్

గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44113908520417391252017-06-01T18:37:57.022+05:302017-06-01T18:37:57.022+05:30క్రొవ్విడి వెంకట రాజారావు
తమ్ముని దోడ్కొని వచ్చెడ...క్రొవ్విడి వెంకట రాజారావు

తమ్ముని దోడ్కొని వచ్చెడి
కొమ్ములుగలవేలుపు సవ గోమును గూర్చ
న్నిమ్మున వారిని గను గౌ
రమ్మా! యని శశిధరుడు నగాత్మజ బిలిచెన్

Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85088695170341032772017-06-01T18:30:23.754+05:302017-06-01T18:30:23.754+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.com