tag:blogger.com,1999:blog-6769183920316093900.post6101298914735599484..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్య – 1996 (పరసతీగమనము...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger55125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-31045590636016690272018-09-19T16:07:20.212+05:302018-09-19T16:07:20.212+05:30తాపమొందుచుండి తపము జేయుట కన్న
కైటభారి కొలువు పూట ...తాపమొందుచుండి తపము జేయుట కన్న
కైటభారి కొలువు పూట పూట
రమ్యముంగ నొంద రావణాసుర! నీకు
పరసతీగమనము బాగు బాగు!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5923038512268258562016-04-07T23:40:43.585+05:302016-04-07T23:40:43.585+05:30శైలజ గారూ,
ఉత్సాహంలో మీ తాజా పూరణ బాగున్నది. అభినం...శైలజ గారూ,
ఉత్సాహంలో మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74576226991801493592016-04-07T23:39:26.745+05:302016-04-07T23:39:26.745+05:30డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవ...డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
‘బాగు+అనుచు’ను ‘బాగటంచు’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35427839457023128572016-04-07T23:38:16.539+05:302016-04-07T23:38:16.539+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి.
‘బా...కె. ఈశ్వరప్ప గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి.
‘బాగు+అనగ, బాగు+అనెడి, బాగు+అనుచునే’ అన్నపుడు యడాగమం రాదు. ‘బాగనంగ, బాగటంచు, బాగటంచునే’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49769286100917999152016-04-07T23:34:58.231+05:302016-04-07T23:34:58.231+05:30శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66240622129979262702016-04-07T23:34:30.690+05:302016-04-07T23:34:30.690+05:30గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు...గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13120658294192931962016-04-07T23:33:55.857+05:302016-04-07T23:33:55.857+05:30మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2247211279931191992016-04-07T23:33:19.129+05:302016-04-07T23:33:19.129+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
మీ నేటి పూరణ, నిన్నటి పూ...భాగవతుల కృష్ణారావు గారూ,
మీ నేటి పూరణ, నిన్నటి పూరణలు అన్నీ బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40125676371151452012016-04-07T23:31:47.425+05:302016-04-07T23:31:47.425+05:30గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ తాజా పూరణ బాగున్నది...గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48064858735841659712016-04-07T23:30:24.158+05:302016-04-07T23:30:24.158+05:30ఆంజనేయ శర్మ గారూ,
మీ తాజా పూరణ బాగున్నది. అభినందన...ఆంజనేయ శర్మ గారూ,
మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53167317564819581352016-04-07T23:29:41.892+05:302016-04-07T23:29:41.892+05:30పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభిన...పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67965913141494452782016-04-07T23:28:59.069+05:302016-04-07T23:28:59.069+05:30పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అ...పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ప్రస్తుతం పోతన తెలుగు భాగవతం.ఆర్గ్ వారికి భాగవతంలోని ‘దక్షయజ్ఞ’ ఘట్టానికి చెందిన పద్యభావాలను టైపు చేస్తున్నాను. (ఆనారోగ్యం వల్ల పని మందకొడిగా సాగుతున్నది).కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47116359835521166572016-04-07T23:25:37.724+05:302016-04-07T23:25:37.724+05:30పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభిన...పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80322591155307195112016-04-07T23:24:40.628+05:302016-04-07T23:24:40.628+05:30ఆంజనేయ శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.ఆంజనేయ శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86391444819827680192016-04-07T23:23:13.155+05:302016-04-07T23:23:13.155+05:30గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందన...గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59019644876773322222016-04-07T23:22:15.955+05:302016-04-07T23:22:15.955+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభిన...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37542237372236427702016-04-07T23:20:48.461+05:302016-04-07T23:20:48.461+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నద...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81345455195325069322016-04-07T23:19:35.266+05:302016-04-07T23:19:35.266+05:30జిలేబీ గారూ,
మీ ప్రయత్నం ప్రశంసనీయం.
కాని రసతీగ అ...జిలేబీ గారూ,
మీ ప్రయత్నం ప్రశంసనీయం.
కాని రసతీగ అని సమాసం చేయరాదు. ‘బాగు+అని’ అన్నపుడు యడాగమం రాదు. ‘బాగ| టంచు...’ అనండి.
మీ పద్యరచనాభ్యాసంలో చేయూత నివ్వడానికి అందరమూ సిద్ధమే. విజయో౽స్తు!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43869644929397013032016-04-07T23:15:41.802+05:302016-04-07T23:15:41.802+05:30సత్యనారాయణ రెడ్డి గారూ,
మీరు అమెరికా వెళ్ళేలోగా ఒ...సత్యనారాయణ రెడ్డి గారూ,
మీరు అమెరికా వెళ్ళేలోగా ఒకసారి కలవాలనుకున్నాను. మీరు కూడా నా ఆరోగ్యం గురించి బాధపడుతూ ఫిజియో థెరఫీ కోసం మీ దగ్గరకు రమ్మన్నారు. కాని ఆరోగ్యం సహకరించక రాలేకపోయాను. మన్నించండి.
మీ ప్రయాణం సుఖంగా జరగాలని, అమెరికానుండి కూడా బ్లాగులో పద్యాల వ్రాస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. శుభమస్తు!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70830464355082934672016-04-07T23:07:04.035+05:302016-04-07T23:07:04.035+05:30రాజేశ్వరి అక్కయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినంద...రాజేశ్వరి అక్కయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86443991346931453592016-04-07T23:06:08.318+05:302016-04-07T23:06:08.318+05:30మీ పూరణలు ఔత్సాహిక కవులకు మార్గదర్శకాలు.మీ పూరణలు ఔత్సాహిక కవులకు మార్గదర్శకాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76662255166564038762016-04-07T23:05:26.776+05:302016-04-07T23:05:26.776+05:30జిగురు సత్యనారాయణ గారూ,
మీ రెండు పూరణలు వైవిధ్యంగ...జిగురు సత్యనారాయణ గారూ,
మీ రెండు పూరణలు వైవిధ్యంగా ఉండి కవిమిత్రుల ప్రశంసలకు పాత్ర మయ్యాయి. సంతోషం! అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31685945580155488342016-04-07T20:54:17.895+05:302016-04-07T20:54:17.895+05:30ఆలు మగలుఁ గూడి యన్యోన్య దాంపత్య
సుధలఁ బంచు కొనుటె ...ఆలు మగలుఁ గూడి యన్యోన్య దాంపత్య
సుధలఁ బంచు కొనుటె సొగసు భువికి!
చిర్రుబుర్రు లాడ శ్రీమతి కినుక నో
పర, సతీ గమమము బాగు!!బాగు!!!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14831339851426317882016-04-07T18:08:27.993+05:302016-04-07T18:08:27.993+05:30వరము లున్న రావణుండు వనిత వలన జచ్చెరా
ఉరసుడైన కీచకు...వరము లున్న రావణుండు వనిత వలన జచ్చెరా
ఉరసుడైన కీచకుండు నుర్వి వీడి పోయెరా
చరిత లోన రాజరాజు జఱభుడుగను నిల్చెరా
పరసతీ గమనము బాగు బాగు కాదురా ధరన్!!!
sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22065168034284985662016-04-07T17:56:15.868+05:302016-04-07T17:56:15.868+05:30చుప్పనాతియైన శూర్పణఖ పలుకు
లాలకించి నట్టి యసురవరుడ...చుప్పనాతియైన శూర్పణఖ పలుకు
లాలకించి నట్టి యసురవరుడు
తరుణి నపహరించి తలచె మనమునందు
పరసతీగమనము బాగు బాగు

2.పంక్తికంఠుడపుడు భామరూపునుగని
పరసతీగమనము బాగు బాగు
యనుచు దుష్టబుద్ధిఁనతివ నపహరించి
రాము చేత జచ్చె రణము నందు

3.చెడుతలంపులున్న చేటుతప్పదెపుడు
'పరసతీగమనము బాగు బాగు'
యనెడి వాడు పొందు నవని యందు నఘము
తెలిసి మసలుకొమ్ము తెలివి తోడ.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.com