tag:blogger.com,1999:blog-6769183920316093900.post6103935239634023886..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం - 1448 (విప్రులఁ బూజించిన)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger30125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-15409470345316241692019-10-10T21:19:37.058+05:302019-10-10T21:19:37.058+05:30ఏ ప్రతిభయు లేక ధనిక
సుప్రియలకు దాసులగుచు సుండల కొ...ఏ ప్రతిభయు లేక ధనిక
సుప్రియలకు దాసులగుచు సుండల కొరకై
చప్రాసీలగు నకిలీ
విప్రులఁ బూజించిన నపవిత్రులు గారేG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41655773549814946372017-12-08T19:34:02.658+05:302017-12-08T19:34:02.658+05:30అప్రకృతి పలుకులివియౌ
"విప్రులఁ బూజించిన నపవిత...

అప్రకృతి పలుకులివియౌ
"విప్రులఁ బూజించిన నపవిత్రులు గారే"
కప్రపు సాక్షిగ చెప్పితి
నప్రతి సుమ్మీ జిలేబి నమ్మను వలదే !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13357479244245762112017-12-08T19:07:37.595+05:302017-12-08T19:07:37.595+05:30విప్రులు యుగపురుషులపుడు
చప్రాసుల్లవగ నేడు చవటల యె...విప్రులు యుగపురుషులపుడు
చప్రాసుల్లవగ నేడు చవటల యెదుటన్
"కప్రా! శాలువ" నాకను
విప్రులఁ బూజించిన నపవిత్రులు గారే!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33560847806943788272014-06-19T06:12:50.757+05:302014-06-19T06:12:50.757+05:30అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

సహదేవుడ...అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘అప్రయతనము’ ప్రయోగం దోషమే.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32284453024591937652014-06-18T22:38:27.736+05:302014-06-18T22:38:27.736+05:30శ్రీ శంకరయ్య గారు. అవును అది తల్లాభమే కావాలి. నాదే...శ్రీ శంకరయ్య గారు. అవును అది తల్లాభమే కావాలి. నాదే పొరబాటు.
మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళీhttps://www.blogger.com/profile/15215816033038231658noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22112175218616362992014-06-18T22:10:29.654+05:302014-06-18T22:10:29.654+05:30విప్రులము మనది శైవము
విప్రులు ప్రక్కింటివారు వైష్...విప్రులము మనది శైవము
విప్రులు ప్రక్కింటివారు వైష్ణవులంటిన్
ఓప్రమధనాధ మరియా
విప్రుల బూజించిన నపవిత్రులుగారే? గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50350533740950572362014-06-18T21:16:39.211+05:302014-06-18T21:16:39.211+05:30అప్రయతనముగ నైనన్
దాఁప్రవచించ నపురోహితమ్మగు వచనం
బే...అప్రయతనముగ నైనన్
దాఁప్రవచించ నపురోహితమ్మగు వచనం
బే ప్రజ మెత్తురె? నిజమా
విప్రులఁ బూజించినఁ నపవిత్రులు గారే!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54785551144219183552014-06-18T19:50:58.116+05:302014-06-18T19:50:58.116+05:30ప్రప్రధమము నిద్ర విడిచి
సుప్రతిభ నుగలిగి యుండి సూ...ప్రప్రధమము నిద్ర విడిచి
సుప్రతిభ నుగలిగి యుండి సూర్యుని గొలువన్
అప్రతిభు డైన మనుజుడు
విప్రుల బూజించిన నపవిత్రులు గారే రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87938723842574232532014-06-18T19:38:48.861+05:302014-06-18T19:38:48.861+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77353655943840946932014-06-18T18:40:34.954+05:302014-06-18T18:40:34.954+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ తాజా పూరణ చాలా బాగు...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ తాజా పూరణ చాలా బాగుంది.అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84025510035365762552014-06-18T18:25:55.241+05:302014-06-18T18:25:55.241+05:30పూజ్య గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
నాపూరణ చ...పూజ్య గురుదేవులు శంకరయ్య గారికి వందనములు

నాపూరణ చిత్తగించండి :సప్రశ్రయముగపెద్దల
విప్రుల బూజించిన, నపవిత్రులుగా రే
యప్రాచ్యులైన వసుధను
విప్రులె యాచార్యులు గద వినుతించంగన్
.Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16962905370419481392014-06-18T17:50:06.592+05:302014-06-18T17:50:06.592+05:30
నాసందేహము గుర్తించి నందుకు ధన్యవాదములు గురుదేవుల...

నాసందేహము గుర్తించి నందుకు ధన్యవాదములు గురుదేవులు మీరే మన్నించాలిAnonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1159289684427097342014-06-18T16:49:24.820+05:302014-06-18T16:49:24.820+05:30పండిత నేమాని వారూ,
జన్మభూమికి తిరిగి వస్తున్న మీకు...పండిత నేమాని వారూ,
జన్మభూమికి తిరిగి వస్తున్న మీకు హార్దిక స్వాగతం. ఇక్కడి గాలి, నీరు మీకు స్వస్థత చేకూరుస్తాయని నా ప్రగాఢ విశ్వాసం. శుభమస్తు!

కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణలను చదివినప్పుడు సందేహం రాలేదు. మీరు ఒక సందేహాన్ని తెలిపినప్పుడూ గమనించలేదు. మన్నించండి.

సుబ్బారావు గారూ,
నిన్నటి సమస్యకు మీ ఈనాటి పూరణ బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76398389411555341312014-06-18T16:41:00.658+05:302014-06-18T16:41:00.658+05:30కవిమిత్రులు మన్నించాలి.
ఈనాటి సమస్యలో ‘పూజించిన’కు...కవిమిత్రులు మన్నించాలి.
ఈనాటి సమస్యలో ‘పూజించిన’కు బదులు ‘పూచించిన’ అని పొరపాటున టైపయింది. కెంబాయి తిమ్మాజీ రావు గారు చెప్పినా ఆ పొరపాటును గుర్తించలేక పొయాను. ఇప్పుడు నేమాని వారి వ్యాఖ్య చూసి సమస్యను పరిశీలనగా చూస్తే జరిగిన తప్పు తెలిసిపోయింది. సవరించాను.
అయినా మిత్రులంతా దాన్ని పూజించిన అనే భావంతోనే పూరణలు చెప్పరు.
పొరపాటును గుర్తించి నా దృష్టికి తీసుకువచ్చిన తిమ్మాజీరావు గారికి, పండిత నేమాని వారికి ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45899350678610077812014-06-18T16:15:24.003+05:302014-06-18T16:15:24.003+05:30శ్రీ కంది శంకరయ్య గారూ! శుభాశీస్సులు.
ఈ నాటి సమస్య...శ్రీ కంది శంకరయ్య గారూ! శుభాశీస్సులు.
ఈ నాటి సమస్యలో ఒక టైపు పొరపాటు దొరలినది. "బూజించిన" అనుటకు బదులుగా "బూచించిన" అని టైపు పడినది. సరిచేయండి.

నా స్వదేశమునకు తిరుగు ప్రయాణము నేడే. 20వ తేదీ ఉదయము విశాఖ చేరుకొంటాను.

నా శారీరిక స్వాస్థ్యతలో మార్పు లేదు.
స్వస్తి. Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88407803221065400782014-06-18T16:02:42.191+05:302014-06-18T16:02:42.191+05:30 రాముడు రావణుని మెచ్చి రాజ్యమ్మొసగెన్
తామస గుణుడ... రాముడు రావణుని మెచ్చి రాజ్యమ్మొసగెన్

తామస గుణుడే కదమఱి
రాముడు, రావణుని మెచ్చి రాజ్యమ్మొసగె
న్నీ మాట సత్య దూరము
శ్రీ రాముని సేవ జేయ సిరులను నిచ్చున్

kshaminchaali , ninnatidisubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2859307214971465322014-06-18T15:15:25.664+05:302014-06-18T15:15:25.664+05:30తిమ్మాజీ రావు గారూ,
మీ ప్రశ్న నాకర్థం కాలేదు. దయచే...తిమ్మాజీ రావు గారూ,
మీ ప్రశ్న నాకర్థం కాలేదు. దయచేసి వివరించండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86226762312402678702014-06-18T15:09:43.008+05:302014-06-18T15:09:43.008+05:30పూజ్య గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
సమస్యలో”బ...పూజ్య గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
సమస్యలో”బూచించిన” యని” పూరణలు”booజించిన
యని యున్నవి .రెండుపదాలు సమానార్ధకాలేనా ?
వివరించవలెను.లోకో భిన్న రుచి .మీకుఆమోదయొగ్యమైతే చాలు
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49496939538628370682014-06-18T13:59:41.888+05:302014-06-18T13:59:41.888+05:30సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘కతన...సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘కతనా’ అన్నదానిని ‘కతనన్’ అనండి.

కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ ప్రయోగం ప్రశంసింపదగినదే. అభినందనలు. కాని ఇది అందరి ఆమోదాన్ని పొందుతుందా?

గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19375972177042521672014-06-18T13:53:22.751+05:302014-06-18T13:53:22.751+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి పూరణ...
అప్రామ...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి పూరణ...

అప్రామిణుకు లగుదు
ర్విప్రులఁ బూజించిన నపవిత్రులు గారే
యప్రతిహతముగ జదివిన
విప్రుల పూజలు సలిపిన ప్రియములు గలుగున్. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4511343657069661652014-06-18T11:56:01.846+05:302014-06-18T11:56:01.846+05:30విప్రులమని యపవిత్రపు
అప్రతిహతి హీన కార్య మాత్మంభర...విప్రులమని యపవిత్రపు
అప్రతిహతి హీన కార్య మాత్మంభరియై
యప్రమితి లేక జేసెడి
విప్రుల బూజించి ననప విత్రులు గారే
గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66230914775291401502014-06-18T11:21:49.226+05:302014-06-18T11:21:49.226+05:3018,06.2014.సమస్య:విప్రుల బూ చించిన నపవిత్రులు గా...18,06.2014.సమస్య:విప్రుల బూ చించిన నపవిత్రులు గారే
క్షిప్రశ్యేనపువారల?నప్రియమగునెపుడు దేవతార్చనలోనన్?
సుఫ్రాశువాన కుక్కలు విప్రుల బూ చించిన నపవిత్రులు గారే
మరియొక పూరణ:అప్రాచ్యుల పాలనలో విప్రుల నతి హీనపరఛ విజ్ఞులు వారే
అప్రియముగ దూషి౦పగ విప్రుల బూ చించిన నపవిత్రులు? గారే.
పూజ్య గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
సమస్యలో”బూచించిన” యని” పూరణలు” జించిన
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14247966694070035892014-06-18T11:06:42.849+05:302014-06-18T11:06:42.849+05:30కప్రా వాసపు విప్రుడు
సప్రేమను విష్ణు పూజ జరుపుట కత...కప్రా వాసపు విప్రుడు
సప్రేమను విష్ణు పూజ జరుపుట కతనా
విప్రుడు పూజా ర్హు డగున్
విప్రుల పూజించిన నపవిత్రులు గారే !subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60054854738456558712014-06-18T10:46:42.904+05:302014-06-18T10:46:42.904+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10991409917761986182014-06-18T08:59:44.952+05:302014-06-18T08:59:44.952+05:30విప్రుల మని ప్రకటించుచు
ప్రప్రధమముగాగ ధర్మ వర్తన ...విప్రుల మని ప్రకటించుచు
ప్రప్రధమముగాగ ధర్మ వర్తన ముడుగ
న్నప్రామాణికులనదగు
విప్రులఁ బూచించిన నపవిత్రులు గారే.Anonymoushttps://www.blogger.com/profile/01265306473946811385noreply@blogger.com