tag:blogger.com,1999:blog-6769183920316093900.post6105156925367234284..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణం - 570 (త్రాతనే పాముగా నెంచి)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger37125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-21118303177392379402011-12-25T12:51:18.561+05:302011-12-25T12:51:18.561+05:30శంకరార్యా ! ధన్యవాదములు !
వీరుడు --- వీరవరుడు
తనయ...శంకరార్యా ! ధన్యవాదములు !

వీరుడు --- వీరవరుడు
తనయుడు --- తనయ వరుడు
అనే అనుకున్నాను గాని

తనయ = కూతురు అనే అర్థముంది గదా !
అందుచేత నన్ను నేను సమాధాన పరచుకోలేకపోయాను !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82056092362700392952011-12-25T12:20:55.023+05:302011-12-25T12:20:55.023+05:30కిశోర్ జీ కృతజ్ఞతలు. గురువు గారు మీ సందేహము తీర్చా...కిశోర్ జీ కృతజ్ఞతలు. గురువు గారు మీ సందేహము తీర్చారుగా !

శ్రీ పండిత నేమాని అన్నయ్యగారు అనేక దినాలుగా బుఱ్రలో కొలుకుతున్న సందేహాన్ని నివృత్తి చేసారు. వారికి మరోసారి నమస్సులు.గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86140170079677672972011-12-25T09:53:59.215+05:302011-12-25T09:53:59.215+05:30రాజేశ్వరి అక్కయ్యా,
బాగుంది మీ పూరణ. అభినందనలు.

...రాజేశ్వరి అక్కయ్యా,
బాగుంది మీ పూరణ. అభినందనలు.

వసంత కిశోర్ గారూ,
‘తనయ వరుడు’ అన్నప్పుడు ‘కొడుకులలో శ్రేష్ఠుడు’ అనే అర్థాన్ని గ్రహించాలి.
ఇక మీ నాలుగు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45280757206140370432011-12-25T07:31:37.698+05:302011-12-25T07:31:37.698+05:3004)

తల్లి దండ్ర...04)

తల్లి దండ్రుల పూజించు - తప్ప కుండ !
తల్లి దండ్రులు లేకున్న - తనయు డెందు ?
తల్లి దండ్రుల మిన్నగు - దైవ మెచట ?
త్రాతనే పాముగా నెంచి - తరుమఁ దగునె?
_________________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62702996052894464712011-12-25T07:29:18.603+05:302011-12-25T07:29:18.603+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75258766576432930782011-12-25T07:18:23.818+05:302011-12-25T07:18:23.818+05:3003)

తండ్రి వలనన...03)

తండ్రి వలననె ధరణిని - తనయు జన్మ !
తప్పు దారుల బడకుండ - తనయు గాచు
తండ్రియే గద ధరణిపై - దైవ మనిన !
త్రాతనే పాముగా నెంచి - తరుమఁ దగునె?
_________________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87979616941807864872011-12-25T07:10:13.481+05:302011-12-25T07:10:13.481+05:3002)

తల్లి ప్రాణ...02)

తల్లి ప్రాణము ఫణముగా - తనయు గనును
తనదు ప్రేమను పంచిచ్చి - తనయు సాకు
తల్లి యన్నను యిలయందు - దైవ సమము !
త్రాతనే పాముగా నెంచి - తరుమఁ దగునె?
_________________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48365281013921428542011-12-25T06:54:12.908+05:302011-12-25T06:54:12.908+05:30అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !
...అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !

01)

తిండి గింజల మ్రింగును- దీర్ఘ దేహి
దీర్ఘదేహుల మ్రింగును - దీర్ఘరసన
తిండి గింజలు మిగులును - దీని వలన !
త్రాతనే పాముగా నెంచి - తరుమఁ దగునె?
_________________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14369391711926833162011-12-25T06:04:01.732+05:302011-12-25T06:04:01.732+05:30మిత్రులారా!
రేఫ సంయుక్తమైన ఆద్యక్షరములు గలిగిన పదమ...మిత్రులారా!
రేఫ సంయుక్తమైన ఆద్యక్షరములు గలిగిన పదములు పరమైనచో (ప్ర హ్ర మొదలగునవి) అట్టి సమాసములలో (తెలుగులోను, సంస్కృతములోను కూడా) పూర్వ పదము యొక్క చివరి అక్షరము పై దాని ప్రభావము పార్షికముగా మాత్రమే యుండును. రచయిత వీలును బట్టి లఘువు గానయినా లేక గురువుగానైనా వాడుకొనవచ్చును. ఇందు ఎటువంటి సందేహమును అక్కరలేదు.
స్వామి + ద్రోహము అను సమాసములో మి ను గురువుగా కాని లఘువుగా కాని వాడుకొన వచ్చును.Pandita Nemaninoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77225018510495334432011-12-25T05:30:35.918+05:302011-12-25T05:30:35.918+05:30అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !
...అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !

మూర్తీజీ ! చాలా కాలానికి మిత్రులను కరుణించారు !
మీ పూరణ లేని వెలితి రోజూ కనబడుతూనే ఉంది !

"తండ్రి మాటను దల దాల్చు తనయ వరుని" లో
"తనయ వరుడు" అంటే ఏమిటో అర్థం కావడం లేదు!వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45210398511119383752011-12-25T03:38:25.477+05:302011-12-25T03:38:25.477+05:30మన తెలుగు వారికి నమస్కారములు .

"...మన తెలుగు వారికి నమస్కారములు .

"స్వామి ద్రోహము" అని సమాస పూర్వకముగా
ప్రయోగించినచో "మి" గురువు అగును .
అట్లు కాక స్వామి!ద్రోహము జేసితిన్ .......
అని ప్రయోగించిన "మి " లఘు వే అని నా అభి ప్రాయము .subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90739690429705256342011-12-25T01:01:25.417+05:302011-12-25T01:01:25.417+05:30పండితవరేణ్యులకు నమస్సులు - నా పూరణలో మొదట "స...పండితవరేణ్యులకు నమస్సులు - నా పూరణలో మొదట "స్వామి ద్రోహము" అనే పదం నాలుగవ పాదం మొదటలో వేద్దామనుకొన్నాను. కానీ అందులో "మి" గురువుత్వం పొందుతుందేమోనని "స్వజనవంచన" గా మార్చాను. ఈ చర్చ అనంతరం ఇంకా నా సందేహం తీరలేదు. "స్వామిద్రోహం" లో "మి" గురువా లఘువా?మన తెలుగుhttps://www.blogger.com/profile/09911300491594822390noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9792672173324394802011-12-24T22:00:31.463+05:302011-12-24T22:00:31.463+05:30తెలుగు వ్యాకరణకారులు చిన్నయసూరీ, బహుజనపల్లివారూ ప్...తెలుగు వ్యాకరణకారులు చిన్నయసూరీ, బహుజనపల్లివారూ ప్రాధమికంగా కవిత్రయమూ, తరువాత ప్రబంధాలూ ఆధారంగా భాషను ప్రామాణీకరించారు. పోతనగారిని లాక్షణికులు పరిగణనలోనికి తీసుకోలేదు. అయితే ఇదంతా జరిగి ఉన్న వ్యాకరణాలేవో యేర్పడికూడా శతాబ్దికాలం దాటింది. భాషాప్రయోగంలో సహజంగా కొన్ని మార్పులు వచ్చాయి. అసహజంగా మరిన్ని యెక్కువ మార్పులు వచ్చాయి. వ్యాకరణం శిలాశాసనంలా మారిపోతే విస్తృతామోదం పొందిన పదాలూ, పదరూపాలూ కూడా అసాధువులుగానే మిగలిపోతాయి. ఇది గందరగోళానికి దారితీస్తుందనేది హ్రస్వదృష్టితో చెప్పేమాట వ్యాకరణతిరస్కృతికి దారితీస్తుందనేది దూరదృష్టితో చెప్పేమాట. కాబట్టి వ్యాకరణాన్నిగూడా అడపాదడపా సంస్కరించుకుంటూ పోవలసిన అవసరం ఉంది.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15712274045547773632011-12-24T21:49:39.901+05:302011-12-24T21:49:39.901+05:30రేఫసంయుక్తాక్షరమునకు ముందున్న లఘువు గురువగునా?
నా ...రేఫసంయుక్తాక్షరమునకు ముందున్న లఘువు గురువగునా?
నా యొద్ద ఛందః పదకోశము అను పొత్తము కలదు - తెలుగు అకాడెమి వారి ప్రచురణ. అందులోని ఈ వివరణను గమనించండి:

సిద్ధ సమాసములందును, భిన్న పద స్థితి యందును రేఫ సంయుక్తము పరమైనచో పూర్వపదాంత లఘువు పాక్షికముగా గురుత్వమందును. ఉదా: శతతాళఘ్న హ్రదము. హ్ర పరము కాగా ఘ్న గురుత్వమందలేదు. ఈ రేఫకు సంబంధించిన యంశము సంస్కృతాంధ్రములకు, మిగిలినవి ఒక్క తెలుగుకు మాత్రము సంబంధించినవి,Pandita Nemaninoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4392009316724180772011-12-24T21:05:21.953+05:302011-12-24T21:05:21.953+05:30వెండి కొండను దిరిగెడు వేల్పు తోడ
భవుని గళమున నిలచ...వెండి కొండను దిరిగెడు వేల్పు తోడ
భవుని గళమున నిలచిన భాగ్య మనుచు
తక్ష శిలనేలు రాజును దయను వీడి
త్రాతనే పాముగా నెంచి తరుమ దగునె ?రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15117538079769723652011-12-24T20:55:59.694+05:302011-12-24T20:55:59.694+05:30జిగురు సత్యనారాయణ గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. ...జిగురు సత్యనారాయణ గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

వరప్రసాద్ గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64149525818012054412011-12-24T20:47:38.083+05:302011-12-24T20:47:38.083+05:30నేమాని పండితార్యా మీ సూచనను గమనించాను. ధన్యవాదాలు....నేమాని పండితార్యా మీ సూచనను గమనించాను. ధన్యవాదాలు.
గురువుగారూ ధన్యవాదాలు.
శ్యామలీయం గారూ ధన్యవాదాలు.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2332878618780273312011-12-24T20:46:49.470+05:302011-12-24T20:46:49.470+05:30కందుల వరప్రసాద్ గారి పూరణ .....
"త్రాతనే పామ...కందుల వరప్రసాద్ గారి పూరణ .....

"త్రాతనే పాముగా నెంచి తరుమఁ దగునె?"
యన్న చిలిపి కృష్ణునకును "నన్ను వీడి
గోపికలతోడ చిందులు గోపబాలు
న కుచిత మగున యీరేయి నల్లనయ్య!"కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74283651665567770462011-12-24T20:46:02.978+05:302011-12-24T20:46:02.978+05:30గురువు గారూ ధన్యవాదములు. పాదము విఱుపు వలన చూసుకోలే...గురువు గారూ ధన్యవాదములు. పాదము విఱుపు వలన చూసుకోలేదు. మీ పాఠము తర్వాత పద్యాలను సవరిస్తాను.గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46763649343117770302011-12-24T19:05:24.140+05:302011-12-24T19:05:24.140+05:30లీలావతిని చంపఁబూనిన యింద్రునితో నారదుండు పల్కు మాట...లీలావతిని చంపఁబూనిన యింద్రునితో నారదుండు పల్కు మాటలు:-

కమలనాభుని భక్తుడే గర్భమందు
శాత్రవుఁడు కాదితడు ఘన సద్గుణుండు
పంపు నావెంట నీమెను, చంప వలదు
త్రాతనే పాముగా నెంచి తరుమఁ దగునె?జిగురు సత్యనారాయణhttps://www.blogger.com/profile/11199021725691113494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45259129429479757912011-12-24T18:16:59.755+05:302011-12-24T18:16:59.755+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ రెండు పూరణలూ మనోహరంగ...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ రెండు పూరణలూ మనోహరంగా ఉన్నాయి. అభినందనలు.

మిస్సన్న గారూ,
ప్రశస్తమైన పూరణ చెప్పారు. అభినందనలు.
‘చేతువా’ ప్రయోగం గురించి నా చివరి వ్యాఖ్యను చూడండి.

సుబ్బారావు గారూ,
మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
‘ప్రాణములన్ దీయువాడు ... ’పూరణ కూడా బాగుంది.
‘ప్రాణాధారౌ’ అన్నదాన్ని ‘ప్రాణేశుండౌ’ అందాం.

పండిత నేమాని వారూ,
ఉత్తమమైన పూరణ. అభినందనలు.

లక్కాకుల వెంకట రాజారావు గారూ,
మీ పూరణ చక్కగా ఉంది . అభినందనలు.

గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
నిన్ననే మీ గురించి చంద్రశేఖర్ గారిని అడిగాను. మీ గణనయంత్రం స్వస్థత పొందినందుకు సంతోషం.
మీ రెండు పూరణలూ అద్భుతంగా ఉన్నాయి. అభినందనలు.
కానీ ‘ధర్మత్రాత, లోకత్రాత’ అంటే ర్మ, క లు గురువవులౌతాయనుకుంటాను. కొన్ని ప్రత్యేక సందర్భాలలో రేఫసంయుక్తం పూర్వాక్షరాన్ని గురువు చేయదని చింతా వారూ, నేమాని వారూ సెలవిచ్చారు. ఈ విషయమై ఒక సమగ్రపాఠం పెట్టాలి. విషయసంగ్రహణ చేస్తున్నాను.

చంద్రశేఖర్ గారూ,
మీ వ్యాజస్తుతి బాగుంది. అభినందనలు.

మిస్సన్నగారూ,
‘చేతువా’ శబ్ద చర్చలో నేను శ్యామలరావు గారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. దోషాలైనా కొన్ని ప్రయోగాలు జనసామాన్యంలో ప్రచారమై సాధువులనే అనిపిస్తాయి.
ఒక అవధానంలో మేడసాని మోహన్ గారు ‘ఆశువు’ అంశంపై చెప్పిన పద్యం ....
పిండోత్పత్తి విధిన్విషాద గతులన్పెంపారగా చేతువా?
చండాఖండల లోకమండల లసత్సౌందర్య క్రీడా కృతిన్
ఖండింపన్తగనయ్య నేనిపుడు నీ కారుణ్య సంపత్తి బ్ర
హ్మాండవ్యాప్తము నన్ను కావుము విషాదాంభోధి దాటించుమా !
మల్లాది వారి కలంనుండి వచ్చిన ‘గిరిజాకళ్యాణం’లో పార్వతి "ఈశుని దాసుని చేతువా?" అంటుంది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10221410888053943432011-12-24T10:56:00.834+05:302011-12-24T10:56:00.834+05:30ఈ చేతువా అనే మాటగురింవి. చేయుదే అనుట సాధురూపం. క...ఈ చేతువా అనే మాటగురింవి. చేయుదే అనుట సాధురూపం. కాని యిటువంటి ప్రయోగాలు అక్కడక్కడ కనబడుతూనే ఉంటాయి. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రిగారే తమ పుష్ప విలాపంలో 'విరు లన్నియు జాలిగ నోళ్ళు విప్పిమా ప్రాణము తీతువా యనుచు బావురు మన్నవి' అని వ్రాసారు. ఈ తీతువా అనేది కూడా అసాధువే కద. ఈ మధ్యకాలంలో ఒక సారి ప్రసక్తికి వచ్చినట్లు లక్షణబధ్ధత నిర్దేశించే కావ్యాది కృతులలో తప్ప యితర సందర్భాలలో చేతువా, తీతువా వంటి పదాలను పరిమితంగా అంగీకరించవచ్చునేమో.తాడిగడప శ్యామలరావుnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74998488290690620592011-12-24T10:22:47.848+05:302011-12-24T10:22:47.848+05:30రాముని అడవులకు పంపిన కైకేయితో భరతుడు :
మందహాసము వ...రాముని అడవులకు పంపిన కైకేయితో భరతుడు :

మందహాసము వెదజల్లు మహిత గుణుని
తండ్రి మాటను దల దాల్చు తనయ వరుని
సుజన హితుని మునిగణ సుశ్లోక లోక
త్రాతనే పాముగా నెంచి దరుమ దగునె ?గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45911282933225565852011-12-24T10:08:35.154+05:302011-12-24T10:08:35.154+05:30వ్యాజస్తుత్యలంకారముతో:
రాజకీయము లందున రక్తిగట్ట
త్...వ్యాజస్తుత్యలంకారముతో:
రాజకీయము లందున రక్తిగట్ట
త్రాతనే పాముగా నెంచి తరుమఁ దగునె
యనుచు నీతులు పాటించు టనువు గాదు
స్వజన వంచన నీకగు సద్గుణంబు
గురువునకు పంగనామము గుట్టు గాను
పెట్టు పైపైకి యెదిగెద వెట్టులైన!మన తెలుగుhttps://www.blogger.com/profile/09911300491594822390noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10434766478671369112011-12-24T09:58:36.275+05:302011-12-24T09:58:36.275+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.మన తెలుగుhttps://www.blogger.com/profile/09911300491594822390noreply@blogger.com