tag:blogger.com,1999:blog-6769183920316093900.post6125847660317634570..comments2024-03-29T05:33:53.292+05:30Comments on శంకరాభరణం: పద్య రచన - 224కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-21454729592189485612013-01-17T23:23:28.895+05:302013-01-17T23:23:28.895+05:30
కాంచుడీ మన పతాకమ్ము నెగురవేయ
మువ్వన్న...

కాంచుడీ మన పతాకమ్ము నెగురవేయ
మువ్వన్నెలనుగూడి ముచ్చటగును
ధర్మనిరతిజాటు ధర్మచక్రమ్ముతో
దేశీయులకును సందేశమిచ్చు
జాతిగర్వమ్మును జాటిచెప్పుచునుండె
పులకించి హృదయముప్పొంగుచుండ
నరివీరులకు గుండెలదరగొట్టంగ నా
గగనాన రెపరెప యెగురుచుండె

నేడు శాంతికి ,సంధికి నెలవు లేదు
దుష్టవైరి సైన్యమ్ముల దురమునందు
తరిమికొట్టంగ నీ నాడు తరుణమాయె
దేశభక్తులు బారులు తీర్చి రండు.
కమనీయంhttps://www.blogger.com/profile/17703776208582314356noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59060299655193295382013-01-17T22:47:03.874+05:302013-01-17T22:47:03.874+05:30ఆంధ్రదేశంలో మరుగుదొడ్లను శుభ్రపరిచేవారిని పాకీవారన...ఆంధ్రదేశంలో మరుగుదొడ్లను శుభ్రపరిచేవారిని పాకీవారనడం వాడుకలొ ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు ఆ పదం వీరి పరమైంది ! ! ! Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31516623643902854362013-01-17T22:47:03.465+05:302013-01-17T22:47:03.465+05:30ఆంధ్రదేశంలో మరుగుదొడ్లను శుభ్రపరిచేవారిని పాకీవారన...ఆంధ్రదేశంలో మరుగుదొడ్లను శుభ్రపరిచేవారిని పాకీవారనడం వాడుకలొ ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు ఆ పదం వీరి పరమైంది ! ! ! Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64442940681302517912013-01-17T19:13:59.112+05:302013-01-17T19:13:59.112+05:30శ్రీ గోలి శాస్త్రిగారి పూరణాప్రేరణతో
అలుగు టయే యె ...శ్రీ గోలి శాస్త్రిగారి పూరణాప్రేరణతో
అలుగు టయే యె రుంగని మహామ హిమాత్ము లజాత శత్రువుల్
లలుబ హదూరు శాస్త్రియు బలాధి క లేమ ప్రధాని యిందిరా
నలము ల పీకె పాకియు లు హార కులై ప రిగొన్న పీకలన్
తులువ ల తాట దీసెద ము తోడు గ నెంద రియండ యుండగన్.
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61855362285566159572013-01-17T13:31:33.581+05:302013-01-17T13:31:33.581+05:30మూడు రంగుల జెండాను ముచ్చ ట గను
చేత బూనుచు పది మ...మూడు రంగుల జెండాను ముచ్చ ట గను
చేత బూనుచు పది మంది సైనికు లట
జయము బలుకుచు జెండాను చాపి మనకు
సంత సంబును బంచిరి చమువు గణము .
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44990704577050932272013-01-17T10:28:59.139+05:302013-01-17T10:28:59.139+05:30శూరుల గన్న భారతము సుందరమైనది నాదు దేశమీ
వీరుల మ్రొ...శూరుల గన్న భారతము సుందరమైనది నాదు దేశమీ
వీరుల మ్రొక్కి,సంపదలు వేయి శుభమ్ములు వారి పుత్రులన్
జేరగ నీయమంచు జలజేక్షుని పాదము బట్టి వేడెదన్.
వారల నమ్మి యుందుమిక భద్రముగా నిట దేశమందునన్.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31547590274463391102013-01-17T08:47:12.792+05:302013-01-17T08:47:12.792+05:30ప్రాణ ధార వోసి భారత మాతకు
చీర చెరగు కూడ చెదర నీర...ప్రాణ ధార వోసి భారత మాతకు
చీర చెరగు కూడ చెదర నీరు!
రేబవళ్లు కన్ను రెప్పలు మూయరు!
వీర సైనికాళి! వేల నుతులు.

మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48889656262349785902013-01-17T08:42:52.803+05:302013-01-17T08:42:52.803+05:30పాకీ సైనిక ముష్కర
మూకా! మా వారి జంపి మురియుచు నుంట...పాకీ సైనిక ముష్కర
మూకా! మా వారి జంపి మురియుచు నుంటే!
మాకగు తెగువను జూపుచు
మైకము దించేము, భరత మాతా జై! జై! గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71159278198996923782013-01-17T08:41:14.745+05:302013-01-17T08:41:14.745+05:30పాకీ సైనిక ముష్కర
మూకా మా వారి జంపి మురియుచు నుంట...పాకీ సైనిక ముష్కర
మూకా మా వారి జంపి మురియుచు నుంటే
మాకగు తెగువను జూపుచు
మైకము దించేము, భరత మాతా జై! జై! గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80929848136913204192013-01-17T07:42:53.154+05:302013-01-17T07:42:53.154+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.com