tag:blogger.com,1999:blog-6769183920316093900.post6132898573624537473..comments2024-03-28T23:07:12.382+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2514 (భీముఁడు చెలరేగి...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger72125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-56602730092193721162018-12-27T13:37:31.886+05:302018-12-27T13:37:31.886+05:30ఆమెవి చీరలన్నొలువ యత్నము చేసిన శూరుజంపెగా
భీముఁడు...ఆమెవి చీరలన్నొలువ యత్నము చేసిన శూరుజంపెగా
భీముఁడు యుద్ధరంగమున;...భీష్మునిఁ జంపెఁ బరాక్రమోద్ధతిన్
గోముగ పేడినిన్ నిలిపి గొల్లున నేడ్చుచు సవ్యసాచియే...
చీమలు చంపవే ఫణిని చెన్నుగ గూడుచు వేనవేలుగా!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82011963447771657422017-11-09T12:35:56.194+05:302017-11-09T12:35:56.194+05:30 కరణమొకండు వచ్చి యధికారము చక్కగ జేయుచుండె సం
స్కరణ... కరణమొకండు వచ్చి యధికారము చక్కగ జేయుచుండె సం
స్కరణములెన్నొ జేసె నవి కాదని యా నరసింహుపట్ల ధి
క్కరణము జూపి యన్యులకు గౌరవ మీయ నతండు క్రుద్ధుడౌ
కరణము నమ్ము వారలకు గల్గు సుఖమ్ములు ఖచ్చితమ్ముగన్
(ఇక్కడ నేను కరణాన్ని నమ్మేవారు అనే అర్థం లో కాక కరణం ఎవరిని నమ్ముతాడో వారికి సుఖంకలుగుతుందనే అర్థం తో పూరించాను . ఇక్కడ కరణం అంటే పి వి నరసింహా రావు గారు . ఆయన పట్ల అసమ్మతి చూపటం క్షేమం కాదని భావించినట్లు )Dhanikonda Ravi Prasadhttps://www.blogger.com/profile/14028653998309605762noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67027328163600933862017-11-08T22:25:50.401+05:302017-11-08T22:25:50.401+05:30ఫణికుమార్ గారు సమస్యా పాదములోని ప్రతి పదమును పరిశీ...ఫణికుమార్ గారు సమస్యా పాదములోని ప్రతి పదమును పరిశీలించి పరిష్కారమునకు మీ ప్రయత్నము నా కానందము కలుగ జేసినది. అభినందనలు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45512951366901755302017-11-08T20:00:02.194+05:302017-11-08T20:00:02.194+05:30గురువర్యులకు నమస్సులు.
నిన్నటి సమస్యకు నా పూరణను ప...గురువర్యులకు నమస్సులు.
నిన్నటి సమస్యకు నా పూరణను పరిశీలించ ప్రార్థన.
ధన్యవాదములు.

తలచె నాతడిటుల చిన్న తనము నందె,
" చక్కగా నెదుగుచు నంత చదువులోని
మర్మముల కాచి వడబోసి మహిని ఙ్ఞాన
సంపదలు కొల్ల గొట్టెద జనులు మెచ్చ!"
Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40603420311804447752017-11-08T19:34:01.651+05:302017-11-08T19:34:01.651+05:30కాముకుడౌ సింహ బలుని
భీముడు చెలరేగి చంపె! భీష్ము ర...కాముకుడౌ సింహ బలుని
భీముడు చెలరేగి చంపె! భీష్ము రణమున
న్నేమార్చ శిఖండినిగొని
సామీప్యముగా నిలిపిరి చతురిమ తోడన్!Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17192504673639038562017-11-08T19:21:58.476+05:302017-11-08T19:21:58.476+05:30పూజ్యులు కామేశ్వరరావు గారికి వందనములు. భీష్ముడు అం...పూజ్యులు కామేశ్వరరావు గారికి వందనములు. భీష్ముడు అంటే భయంకరుడు అని తెలుసుకున్నాను. ధన్యవాదములు. ఫణి కుమార్ తాతాhttps://www.blogger.com/profile/01754540960400361371noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31378466245941720472017-11-08T19:19:23.728+05:302017-11-08T19:19:23.728+05:30గురువుగారూ నమస్సులు.
అవును గురువుగారూ దానిని గురి...గురువుగారూ నమస్సులు.

అవును గురువుగారూ దానిని గురించే. నేను అర్జునుడు కానీ శిఖండిని కానీ తీసుకుంటే విరుపు లేకుండా ఆఖరి పాదంగా ఉంచి పూరించడానికి పరాక్రమోద్ధతిన్ అడ్డు వచ్చింది. అందువలన కృష్ణుడు అయితేనే సమంజసంగా ఉంటుంది అనిపించి అలా వ్రాసి యున్నాను. ధన్యవాదములు. ఫణి కుమార్ తాతాhttps://www.blogger.com/profile/01754540960400361371noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11110133934307361792017-11-08T19:11:38.734+05:302017-11-08T19:11:38.734+05:30మైలవరపువారి ప్రత్యేక పూరణ
*ప్రత్యేక సమస్యాపూరణం...మైలవరపువారి ప్రత్యేక పూరణ

*ప్రత్యేక సమస్యాపూరణం*

*భీముఁడు యుద్ధరంగమున భీష్మునిఁ జంపెఁ బరాక్రమోద్ధతిన్*!
రామ ! యిదేమి ! ప్రొద్దుటనె వ్రాయుట యెట్టులొ ! భావమెట్టులో !
యేమని పూర్తిజేయగలమిట్టి సమస్యను ? భీష్ముడేడనో ?
భీముడదేడనో ? యనుచు వింతగ జూచుచునున్నయంతలో ,
తాము *ప్రభాకరుల్* తొలుత ధైర్యము జేయగ , *రాజశేఖరుల్*
ప్రేమ రచించిరంతనె, *విరించి జనార్దనులున్* రచింప , నే..
నే మరి *వెన్కనైతినని* యెట్టులొ పూరణజేయ మెచ్చు మీ
ప్రేమకు *వందనమ్ములు* , కవీశ్వరులార ! భవత్ప్రశంసతో
నా మది పొంగిపొర్లెను ! వినమ్రత మ్రొక్కెద *కంది వారికిన్* !
శ్రీమధుపూర్ణ వారిజవిశేష చలద్భ్రమరోపమాన భా..
వామృత పద్యశోభలు వెలార్చిన వారికి *పేరుపేరునన్* !!

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరిG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56972342471034447702017-11-08T18:53:14.577+05:302017-11-08T18:53:14.577+05:30కోమలి యంబ యత్యధిక కోపముతోడఁ బ్రతిజ్ఞఁజేసె సు
త్రామ...కోమలి యంబ యత్యధిక కోపముతోడఁ బ్రతిజ్ఞఁజేసె సు
త్రాముని సూను నండగొని తా మడియించెద భీష్మునంచు నా
రామ ముఖమ్ముకన్గొనుచు మ్రాన్పడ, పార్థుడు దోర్బలమ్మునన్
భీముడు యుద్ధరంగమున, భీష్ముని జంపె బరాక్రమోద్ధతిన్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6993368240234306642017-11-08T18:30:48.063+05:302017-11-08T18:30:48.063+05:30పూజ్యులుశంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.పూజ్యులుశంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26760017464116627512017-11-08T18:25:15.253+05:302017-11-08T18:25:15.253+05:30ప్రొద్దున నుండి కంప్యూటర్ మొరాయించి ఆలస్యం అయింది ...ప్రొద్దున నుండి కంప్యూటర్ మొరాయించి ఆలస్యం అయింది !
ఎట్టకేలకు అమ్మయ్య పంపగలిగాను !seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4838834055506097892017-11-08T18:21:35.645+05:302017-11-08T18:21:35.645+05:30యామునివలె దుశ్శాసను
భీముడు చెలరేగిచంపె, భీష్ము రణ...యామునివలె దుశ్శాసను
భీముడు చెలరేగిచంపె, భీష్ము రణమునన్
కామిత పరలోకగముని
సామము తోడబడవైచె చక్రధరుండే!
(ఇచ్చా మరణము గలవానిని )seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49658024797400159862017-11-08T17:26:58.326+05:302017-11-08T17:26:58.326+05:30"మ యై వైతే నిహతాః పూర్వ మేవ
నిమిత్తమాత్రం భవ..."మ యై వైతే నిహతాః పూర్వ మేవ
నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్
ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ
కర్ణం తథాన్యా నపి యోధవీరాన్"G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1534080313967958892017-11-08T17:26:35.948+05:302017-11-08T17:26:35.948+05:30గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ :
ఓ మనుజేం...గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ :

ఓ మనుజేంద్ర! పాండవుల యోగము మిక్కుట మాయెఁ జూడగన్
సోముని యస్త్రమున్ గొనిన శూరుని ముందట షండుడుండగన్
దా మిడ నస్త్రశస్త్రముల, ధాటిగ పార్థుఁడు ,సవ్యసాచి యా
భీముఁడు యుద్ధరంగమున భీష్మునిఁ జంపెఁ బరాక్రమోద్ధతిన్గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70719121060508919492017-11-08T17:16:13.769+05:302017-11-08T17:16:13.769+05:30"సమస్య। న్నా ముదుసలి..." అనవచ్చు."సమస్య। న్నా ముదుసలి..." అనవచ్చు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61836665122033175202017-11-08T17:15:19.751+05:302017-11-08T17:15:19.751+05:30కృష్ణారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినంద...కృష్ణారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
"సమస్య ల్నో..' అనడం సాధువు కాదు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10976211068973125672017-11-08T17:13:43.270+05:302017-11-08T17:13:43.270+05:30శైలజ గారూ,
మీ రెండు పూరణలు వైవిధ్యంగా చక్కగా ఉన్నవ...శైలజ గారూ,
మీ రెండు పూరణలు వైవిధ్యంగా చక్కగా ఉన్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24066440264734051052017-11-08T17:12:45.452+05:302017-11-08T17:12:45.452+05:30ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనల...ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణ మొదటి పాదంలో గణదోషం. "కాముకుడగు.." అనండి.
రెండవ పూరణలో "వీడి యర్జునుడు" అనండి. 'ఒక'ను 'ఓ' అనరాదు. 'లాగ' అనడం వ్యావహారికం.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62676306920976395472017-11-08T17:10:21.214+05:302017-11-08T17:10:21.214+05:30సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5102782785232391912017-11-08T17:09:32.426+05:302017-11-08T17:09:32.426+05:30పూసపాటి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.పూసపాటి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8473448253773495142017-11-08T17:08:47.264+05:302017-11-08T17:08:47.264+05:30మిస్సన్న గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనల...మిస్సన్న గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76999676685230252592017-11-08T17:07:46.891+05:302017-11-08T17:07:46.891+05:30కామేశ్వర రావు గారూ,
స్వేచ్ఛామరణం వరంగా కలిగిన భీష్...కామేశ్వర రావు గారూ,
స్వేచ్ఛామరణం వరంగా కలిగిన భీష్ముని చంపకున్నా అతని పతనానికి కారకుడు శిఖండిని అడ్డు పెట్టుకున్న అర్జునుడే కదా! అందుకని ఈనాటికి ఇలా కానివ్వండి...కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23315175716899976012017-11-08T17:05:40.129+05:302017-11-08T17:05:40.129+05:30అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
&#...అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కోమల మెయి' దుష్ట సమాసం. "కోమల తనువై" అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38659636311853658162017-11-08T17:04:41.361+05:302017-11-08T17:04:41.361+05:30కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్న...కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80373924698336403012017-11-08T17:03:16.222+05:302017-11-08T17:03:16.222+05:30సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మహరాజ' అనడం సాధువు కాదు. "ఓ మనుజేంద్ర" అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com