tag:blogger.com,1999:blog-6769183920316093900.post6161815922008044613..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2602 (రాముని సుతుఁ డర్జునుండు...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger76125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-39791043444801627932019-01-14T02:59:13.497+05:302019-01-14T02:59:13.497+05:30ఆముని బాలకుండెవడు? ఆ కపికేతను డెవ్వడంటరా?
రాముడు స...ఆముని బాలకుండెవడు? ఆ కపికేతను డెవ్వడంటరా?
రాముడు సేతువున్ నిలిపి లంకను నెవ్వరినెట్లు గెల్చెరా?
రాముని పుత్రుఁడ;...ర్జునుఁడు;...రావణు గెల్చె రణాంగణమ్మునన్...
ధీమతి! పారిపోవికను! తిన్నగ నింటికి వంటజేయుటన్!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35756370157693080062018-03-04T16:13:11.485+05:302018-03-04T16:13:11.485+05:30...........సమస్య
రాముని సుతు డర్జునుండు రావణు గ...
...........సమస్య
రాముని సుతు డర్జునుండు రావణు గెలిచెన్

సందర్భము... నే నీ రోజు ఉదయాన్నే (7.21) బెంగుళూరులోని *మారికాంబ* ఆలయాన్ని సందర్శించాను. ప్రసిద్ధి వహించిన గుడి కాకపోయినా ప్రశాంతతకు వీలైనది. బయట పెద్దదైన ఆవరణ. ఆవరణలో ఇక పక్క సర్ప రూపుడైన సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠ.
ఆలయ దర్శనాలలో ఆశువుగా ఏదో కవితను నివేదించుకోవడం నా కిష్టమైనది కాబట్టి అమ్మవారిని ప్రార్థిస్తూ వుంటే ఈ సమస్య మదిలో మెదలింది.
వెంటనే ఇలా పద్యంగా రూపొందింది.

హే *మారికాంబ!* బ్రతుకున

నేమి సమస్య యది వచ్చి యేచిన నిన్నే

ప్రేమన్ దలచెద... నేటిది..

"రాముని సుతు డర్జునుండు

రావణు గెలిచెన్"

🖋~డా.వెలుదండ

2 వ పూరణము:--

సందర్భము... శ్రీ రాముని కుమారుడైన లవు డొకనాడు ఆంజనేయ స్వామిని ప్రశ్నించాడు "రామునికన్న ముందుగా ఎవరైనా రావణుని జయించినారా.." అని.
అప్పుడు కార్తవీర్యార్జుని చరితము నీ తీరుగా రాముని సుతుడు వింటూ వుండగా ఆంజనేయుడు వివరించినాడు "అర్జునుడు అనగా కార్తవీర్యార్జునుడు రావణుని గెలిచినాడు.." అని.

"రామునికిని మును పెవ?" రన

నా మారుతి కార్తవీర్యు నర్జును చరితం

బీ మాదిరి చెప్పె వినగ

రాముని సుతు, "డర్జునుండు

రావణు గెలిచెన్"

🖋~డా.వెలుదండ సత్యనారాయణ

......మరొక పూరణము:--

.............సమస్య
రాముని పుత్రు డర్జునుడు రావణు గెల్చె
రణాంగణమ్మునన్

సందర్భము... శ్రీ రాముడే పరబ్రహ్మ మని ప్రాజ్ఞు లందురు. రామునిలో ఒక భాగమే మహా మాయ. అది లోకా న్నాడించగలదు. కాని రాముని విశ్వసించి శరణాగతి చెందిన వారికి మాత్రం భయమేమీ లేదు.
ఇది ప్రసిద్ధమై యుండగా మునిని పక్కకు తోసివేసి (స్ఫురింపకుండా చేసి) రాముడే మాయ జేసినాడు. కంచెయే చేను మేసినట్లున్నది.
ఈయబడిన సమస్య చూడండి.
(మాన్యశ్రీ కోట రాజశేఖర్ గారి పూరణ పద్యం చూడండి. మరింత స్పష్టంగా అర్థమౌతుంది.)

రామునిలోనె భాగమయి
రాజిలుచున్నది మాయ కావునన్..
రాముని నమ్ము వారలకు
రాదు భయం బది మాయ నందు; రా
రాముడె మాయ జేసె నవు
రా! మునిఁ బ్రక్కకుఁ ద్రోసివేసె; నిం
కేమిటి కంచె చేను నిటు
లింపుగ మేసె.. సమస్యఁ గాంచుడీ!
"రాముని పుత్రు డర్జునుడు
రావణు గెల్చె రణాంగణమ్మునన్"

🖋~డా.వెలుదండ సత్యనారాయణ
వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59988464492003732142018-02-20T06:18:34.256+05:302018-02-20T06:18:34.256+05:30
భూమిజ వరించె నెవరిని ?
కోమలి యింద్రుని తలవగ కువ...

భూమిజ వరించె నెవరిని ?

కోమలి యింద్రుని తలవగ కువలయమందున్

గోముగా జనించె, రాముడు

రాముని ;సుతుఁ డర్జునుండు ;రావణు గెలిచెన్డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91856644742197832782018-02-19T22:48:41.995+05:302018-02-19T22:48:41.995+05:30Asn Reddy గారు! ఆలస్యంగా స్పందిస్తున్నందుకు మరోలా ...Asn Reddy గారు! ఆలస్యంగా స్పందిస్తున్నందుకు మరోలా అనుకోకండి!చక్కని విరుపుతో కూడిన పూరణ!
అభినందనలు, జేజేలు, జోహార్లు! 💐💐💐👍👌💐💐💐gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47142742160530896812018-02-19T21:57:51.539+05:302018-02-19T21:57:51.539+05:30
Online epaper edition link
http://epaper.ntnews....
Online epaper edition link

http://epaper.ntnews.com/m5/1549603/Warangal-rural/19-February-2018#page/8/1

Cheers
జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12811762966854538542018-02-19T19:59:25.115+05:302018-02-19T19:59:25.115+05:30జిలేబీ గారూ:
రెడ్డిగారి వ్యాసాన్ని నా బ్లాగు: &q...జిలేబీ గారూ:

రెడ్డిగారి వ్యాసాన్ని నా బ్లాగు: "Telangana Animutyam" లో జతపరచితిని.
గత రెండు గంటలలో 30 కి పైగా హిట్లు :)G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28276371016959268492018-02-19T19:51:05.736+05:302018-02-19T19:51:05.736+05:30సందర్భం:- గీతోపదేశ ఘట్టం
అన్వయం:-
రావణము :- ఏడుపు ...సందర్భం:- గీతోపదేశ ఘట్టం
అన్వయం:-
రావణము :- ఏడుపు :- సీదన్తి మమ గాత్రాణి-- అను అర్జునుని రోదన...
బలరాముని సుతుడు అర్జునుడు :- పత్నిమాత మాతృ సమానురాలు.అట్లైన పత్నీ జనకుడు పితృసముడగును...
పైగా, మనకు అల్లుని కొడుకు వలె, కోడలిని కూతురు వలె చూడమనే సంప్రదాయము ఉంది

శ్యామాంగుడు బోధించెను
ఈ మాయావిశ్వరచన ఈశ్వర కృతియని.,
తామసము తొలంగన్, బల
రామునిసుతుఁడర్జునుండు రావణు గెలిచెన్.Venkatesh Prasadhttps://www.blogger.com/profile/07794120453270402780noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57461316176070368312018-02-19T19:32:30.042+05:302018-02-19T19:32:30.042+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Venkatesh Prasadhttps://www.blogger.com/profile/07794120453270402780noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56346718614754858692018-02-19T19:28:53.764+05:302018-02-19T19:28:53.764+05:30
చెన్నుగ శంకరాభరణ సేవగ కందివరుల్ సభాస్థలిన్
మిన్న...

చెన్నుగ శంకరాభరణ సేవగ కందివరుల్ సభాస్థలిన్
మిన్నగ జేయ పూరణల మిక్కిలి సాయము బట్టి తీర్చగన్
సన్నక సన్న పద్ధతిగ సాంకవ మెల్లెడ నద్దుచున్ భళా
అన్నపరెడ్డి గారి అవగాహము అద్భుత మండి శాస్త్రి జీ!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63941718714406307282018-02-19T18:48:51.036+05:302018-02-19T18:48:51.036+05:30
అన్నపరెడ్డి గారి సమీక్ష చాలా బాగుంది !
దాదాపు ...

అన్నపరెడ్డి గారి సమీక్ష చాలా బాగుంది !

దాదాపు 2600 సమస్యా పూరణలు ఒక్కో పూరణలకు అధమ పక్షం 25 (50℅ of current trend in web only ) అనుకుంటే కూడా 2500*25 - 62500 ! A whopping number of solutions !

Cheers to Kandi gaaru and entire team

జిలేబి

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74641982025507401282018-02-19T18:15:00.628+05:302018-02-19T18:15:00.628+05:30సీమను బుట్టుచున్ త్రిపుర సేవన జేయుచు మత్తునుంటివో?...సీమను బుట్టుచున్ త్రిపుర సేవన జేయుచు మత్తునుంటివో?
భామల పొందులో మునిగి భావము గీవము లేక జెప్పితో?
తామస! కల్లు గ్రోలితివొ? తప్పుడు కైతల వాగ నెక్కడోయ్
రాముని పుత్రుఁ డర్జునుఁడు రావణు గెల్చె రణాంగణమ్మునన్?

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11111666388840471232018-02-19T17:54:05.133+05:302018-02-19T17:54:05.133+05:30ఇల్ల...
వ్యాసం పై లింకులో... ఇల్ల...

వ్యాసం పై లింకులో... G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25578069600433980192018-02-19T17:52:52.210+05:302018-02-19T17:52:52.210+05:30ధన్యవాదాలండీ !ధన్యవాదాలండీ !డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ ఎం.ఏ., పి హెచ్.డి.https://www.blogger.com/profile/16873277304521467752noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52413122007712069782018-02-19T17:50:55.088+05:302018-02-19T17:50:55.088+05:30(సవరణ) రావణుని చంపినాడు అని 6 వ వరుసలో ఉన్నది. దా...(సవరణ) రావణుని చంపినాడు అని 6 వ వరుసలో ఉన్నది. దానిని రావణుని గెలిచినాడు అని చదువుకొవలసినదిగా విజ్ఞప్తి. Kota Rajasekharhttps://www.blogger.com/profile/12720627768111925366noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19985556961005932252018-02-19T17:48:22.652+05:302018-02-19T17:48:22.652+05:30
జీపీయెస్ వారు
ఇమేజ్ అలుక్కుపోయిందండీ సరియైనది ప...
జీపీయెస్ వారు

ఇమేజ్ అలుక్కుపోయిందండీ సరియైనది పెట్టండి

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7609916583524576222018-02-19T17:33:40.187+05:302018-02-19T17:33:40.187+05:30👌👌👌👌👌👌G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11436598848444429702018-02-19T17:31:27.404+05:302018-02-19T17:31:27.404+05:30సమస్యాపాదంలో పుత్రుడర్జునుడు
అని గమనించ ప్రార్థనసమస్యాపాదంలో పుత్రుడర్జునుడు
అని గమనించ ప్రార్థనకంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10269626507819227832018-02-19T17:04:08.481+05:302018-02-19T17:04:08.481+05:30చిరు మార్పులతో వ్యాసం ఇచ్చట చదవండి... అన్నపరెడ్డి ...చిరు మార్పులతో వ్యాసం ఇచ్చట చదవండి... అన్నపరెడ్డి వారి కృపతో!:

http://kandishankaraiah.blogspot.in/2018/02/2599.html?m=1G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63356847252281953322018-02-19T16:51:57.813+05:302018-02-19T16:51:57.813+05:30భీమపరాక్రముండు విలువిద్యల నేర్పరి కర్ణుఁ గూల్చె, ...భీమపరాక్రముండు విలువిద్యల నేర్పరి కర్ణుఁ గూల్చె, సు
త్రాముని పుత్రుడర్జునుండు; రావణుఁ గెల్చె రణాంగణమ్మునన్
రాముడు, సీత జాడఁ గని లంకను సత్వర జేరి దైత్యసం
గ్రామవినిర్జితారిభయకారకగర్జితసింహుడుగ్రుడై.
కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31232654041793527362018-02-19T16:48:13.070+05:302018-02-19T16:48:13.070+05:30నేమము తోడఁ జెప్పఁ గమనించితి మీదు పురాణగాధలన్
కాము...నేమము తోడఁ జెప్పఁ గమనించితి మీదు పురాణగాధలన్
కాముడుఁ గుంభకర్ణుడు వికర్ణుడుఁ గర్ణుడు న న్నదమ్ములౌ
భీముడు సోముడున్
పరశురాముడు నాబలరాముడట్లునౌ
రాముని పుత్రు డర్జునుడు రావణుఁ గెల్చె రణాంగణమ్మునన్.కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24702989898842694642018-02-19T16:37:40.209+05:302018-02-19T16:37:40.209+05:30కందం
రామాయణ భారతములు
సామూహికమైన కృతిని చదువుచు నొక...కందం
రామాయణ భారతములు
సామూహికమైన కృతిని చదువుచు నొకడున్
శేముషి కొఱతన్నిట్లనె
"రాముని సుతుఁ డర్జునుండు రావణు గెలిచెన్ "గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13053860002454191122018-02-19T16:34:55.583+05:302018-02-19T16:34:55.583+05:30GPS వారికీ జిలేబి గారికీ ధన్య వాదములు GPS వారికీ జిలేబి గారికీ ధన్య వాదములు రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-953411135399024472018-02-19T16:12:48.184+05:302018-02-19T16:12:48.184+05:30ఓముని రక్షగానిలువ?నోర్పున,మార్పునకూర్పులందునన్
కోమ...ఓముని రక్షగానిలువ?నోర్పున,మార్పునకూర్పులందునన్
కోమలి ప్రేమకై తనదు కోర్కెలమార్కులప్రేరణార్థమై
రాముని పుత్రుడర్జునుడు రావణు గెల్చె రణాంగణమ్మునన్
నామది మెచ్చగాకలకునవ్వులురువ్వ?లేచిరందరున్|
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13362199431255639532018-02-19T16:07:17.466+05:302018-02-19T16:07:17.466+05:30dear sir very blog and very good content
Latest Te...dear sir very blog and very good content
Latest Telugu Cinema Newssamhttps://www.blogger.com/profile/00344067752294251381noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74132503400038403632018-02-19T15:37:15.818+05:302018-02-19T15:37:15.818+05:30మూఁక లో తప్పులేదు. వానరమూక దుష్ట సమాసము. వానర సేన ...మూఁక లో తప్పులేదు. వానరమూక దుష్ట సమాసము. వానర సేన సాధు సమాసము. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.com