tag:blogger.com,1999:blog-6769183920316093900.post6163352705255812736..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: న్యస్తాక్షరి - 15 (రా-వే-పో-వే)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger37125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-6753167059079056772014-11-16T08:34:30.131+05:302014-11-16T08:34:30.131+05:30మిత్రులకు నమస్కృతులు..
నిన్న ప్రయాణంలో వ్యస్తుణ్ణై...మిత్రులకు నమస్కృతులు..
నిన్న ప్రయాణంలో వ్యస్తుణ్ణై ఉండడం వల్ల పూరణల, పద్యాల సమీక్ష చేయలేకపోయాను. మన్నించండి.
నిన్నటి వ్యస్తాక్షరికి చక్కని పూరణలను రచించిన కవిమిత్రులు....
చంద్రమౌళి సూర్యనారాయణ గారికి,
వసంత కిశోర్ గారికి,
పోచిరాజు సుబ్బారావు గారికి,
బి.యస్.యస్. ప్రసాద్ గారికి,
మాజేటి సుమలత గారికి,
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
శైలజ గారికి,
గండూరి లక్ష్మినారాయణ గారికి,
సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారికి,
మల్లెల సోమనాథ శాస్త్రి గారికి,
కెంబాయి తిమ్మాజీ రావు గారికి,
కె. ఈశ్వరప్ప గారికి,
బొడ్డు శంకరయ్య గారికి,
కుసుమ సుదర్శన్ గారికి,
ఆదిత్య గారికి (స్వాగతం పలుకుతూ),
అభినందనలు, ధన్యవాదాలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88887308729017874472014-11-15T23:22:21.813+05:302014-11-15T23:22:21.813+05:30కవిమిత్రులందఱకు నమస్కారములు!
నేఁడు నా యంతర్జాలము ...కవిమిత్రులందఱకు నమస్కారములు!

నేఁడు నా యంతర్జాలము చక్కఁగఁ బనిచేయకపోవుట వలన నేను నా పూరణముం బెట్టుటకును, మిత్రుల పూరణములను సమీక్షించుటకును వీలుకాకపోయినది. మన్నింపఁగలరు.
నాకు జన్మదిన శుభాకాంక్షలను తెలిపిన మిత్రులందఱకునుం గృతజ్ఞతాపూర్వక వందనములు!
స్వస్తి.మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84901680242077237322014-11-15T22:48:33.958+05:302014-11-15T22:48:33.958+05:30గురువు గారికి వందనములు, మా గురువు శ్రీ గండూరి లక్ష...గురువు గారికి వందనములు, మా గురువు శ్రీ గండూరి లక్ష్మీనారాయణ(నేను వారి పాఠశాల శిష్యున్ని) గారు సూచించిన ప్రకారం సవరణతో...

తెమ్మనిరి సభకు నిను రా
వమ్మా! పాంచాలి నీవు వడివడిగను వే
దమ్ములు చాలునికను రా !
సమ్మతితో బింకమొదలి సతివా? రావే!Anonymoushttps://www.blogger.com/profile/11833189947180771741noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53124810169155980472014-11-15T22:45:00.910+05:302014-11-15T22:45:00.910+05:30గురువర్యులు, శ్రీ గుండు మధుసూదన్ గారికి జన్మ దిన శ...గురువర్యులు, శ్రీ గుండు మధుసూదన్ గారికి జన్మ దిన శుభాకాంక్షలు.చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9381342989592287382014-11-15T19:13:57.758+05:302014-11-15T19:13:57.758+05:30ఏమే! అంతటి పొగరా!
నీ మానమునింక గాచు నిక్కము చావే! ...ఏమే! అంతటి పొగరా!
నీ మానమునింక గాచు నిక్కము చావే!
భీముండే రానీ పో
మామాటల కెదురునిల్చి మనగలడటవే!ఆదిత్యhttps://www.blogger.com/profile/10642678415018803622noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26758596062698502312014-11-15T18:26:35.259+05:302014-11-15T18:26:35.259+05:30సుదర్షన్ కుసుమ గారు మీపూరణ బాగుంది.
సుదర్షన్ కుసుమ గారు మీపూరణ బాగుంది.
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41524878448576897902014-11-15T17:55:48.965+05:302014-11-15T17:55:48.965+05:30గురువర్యులు, శ్రీ గుండు మధుసూదన్ గారికి జన్మ దిన శ...గురువర్యులు, శ్రీ గుండు మధుసూదన్ గారికి జన్మ దిన శుభాకాంక్షలు.Anonymoushttps://www.blogger.com/profile/11833189947180771741noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8177825887553804712014-11-15T17:46:52.306+05:302014-11-15T17:46:52.306+05:30గురువు గారికి వందనములు ,గురువా! ఈ సమస్యను పూరించడ...గురువు గారికి వందనములు ,గురువా! ఈ సమస్యను పూరించడం నాకు చాలా కష్టమైంది అయినా.ప్రయత్నం చేసాను. తప్పులున్నచో సవరించ మనవి.

తెమ్మనిరి సభకు నిను రా
వమ్మా! ఓ వదిన గారు వడివడిగను, వే
షమ్ములికను చెల్లవుపో!
రమ్మిక బింకమ్ము వీడి ద్రౌపది రావే!Anonymoushttps://www.blogger.com/profile/11833189947180771741noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32898089297070820472014-11-15T17:01:15.546+05:302014-11-15T17:01:15.546+05:30కవి మిత్రులు శ్రీ గుండు మధుసూదన్ గారి జన్మదినమని ఇ...కవి మిత్రులు శ్రీ గుండు మధుసూదన్ గారి జన్మదినమని ఇప్పుడే చూసాను. వారికి జన్మదిన శుభాకాంక్షలు!బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70342700777540065642014-11-15T16:57:10.451+05:302014-11-15T16:57:10.451+05:30జూదమ్మున నోడిరి రా
పోదము కురురాజ సభకు పోరక రావే
యే...జూదమ్మున నోడిరి రా
పోదము కురురాజ సభకు పోరక రావే
యే దారిక లేదే పో!
వేదిజ నీ వలువలన్ని విప్పెద పదవే!బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72409619428589577702014-11-15T16:40:13.956+05:302014-11-15T16:40:13.956+05:30కవిమిత్రులు శ్రీ గుండు మధుసూదన్ గారికి జన్మ దిన శు...కవిమిత్రులు శ్రీ గుండు మధుసూదన్ గారికి జన్మ దిన శుభాకాంక్షలు. గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15489362584148618072014-11-15T16:25:45.033+05:302014-11-15T16:25:45.033+05:30
కె ఈశ్వరప్ప గారిపూరణ
జూదమునందోడిరి రా
కాద...

కె ఈశ్వరప్ప గారిపూరణ
జూదమునందోడిరి రా
కాదన్నను వదల నిన్ను కదలుము నీవే
వాడిన్చాకు ద్రౌపది పో
నాదము వినరు యెవరుగమనమ్మునపదవే
2.ద్రౌపది పతు లుండిరి,రా
కోపమ్మును మానకున్న కుదురదు నీవే
లోపమునె౦చక నిలు పొ
రాపిన విలువలుడుగునిది రావే పోవే

======Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37106288644764196362014-11-15T16:06:39.571+05:302014-11-15T16:06:39.571+05:30
తిమ్మాజీరావుపూరణ
పూజ్యులు గురుదేవులుశంకరయ్య గా...
తిమ్మాజీరావుపూరణ
పూజ్యులు గురుదేవులుశంకరయ్య గారికి వందనములు
నీ పతు లోడిరి నిను రా
వే పాంచాలీ యటంచు వేణిని గొని ,వే
నూపుచుదుశ్శాసను డనె
నీపోడిమి జూతురు సభ నె౦చక పదవే

======Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19423176421754298802014-11-15T16:00:03.171+05:302014-11-15T16:00:03.171+05:30మల్లెలవారిపూరణలు
ఓ పాంచాలిసభకు రా
నీ పంచ పతులల సే...మల్లెలవారిపూరణలు
ఓ పాంచాలిసభకు రా
నీ పంచ పతులల సేవ లింపైరట వే
తా పొంది రోటమిని పో
మా పాదమ్ములకు మ్రొక్కి మమ్ము కొలువవే
2.పంచ పతులున్నసతి రా
అంచిత పూజితవుగావు నందిడ రావే
పంచను సేవలనిడ పో
ఒంచుచునినువలువలూడ్చినొప్పుగ పదవే
3.మయసభను నవ్వితివి రా
భయమౌ కౌరవసభ నటు పాటు నిడుగు వే
రయమున చీరను విడి పో
నయముగ సభలో కుములుదు నాచే గదవే
4.నయమగు పోరు జరుప రా
భయమయి పాచిక రణమున బడయగ నిను వే
రయమున సభ నణచును పో
ప్రియమగు నీవలువ లూడ్చ భీతిల రావే
5.కుంతీ పుత్ర్హ్లులతో,రా
వంతుగ కౌరవుల నెల్ల భర్తగ గొనవే
ని౦తిరొ గౌరవ మిది పో
వింతయు గాదిదియ పొంద వేవుర నీవే

పూజ్యులు గురుదేవులుశంకరయ్య గారికి వందనములు
నీ పతు లోడిరి నిను రా
వే పాంచాలీ యటంచు వేణిని గొని ,వే
నూపుచుదుశ్శాసను డనె
నీపోడిమి జూతురు సభ నె౦చక పదవే

======Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30202823670214878602014-11-15T14:40:42.817+05:302014-11-15T14:40:42.817+05:30మల్లెలవారిపూరణలు
ఓ పాంచాలిసభకు రా
నీ పంచ పతులల సే...మల్లెలవారిపూరణలు
ఓ పాంచాలిసభకు రా
నీ పంచ పతులల సేవ లింపైరట వే
తా పొంది రోటమిని పో
మా పాదమ్ములకు మ్రొక్కి మమ్ము కొలువవే
2.పంచ పతులున్నసతి రా
అంచిత పూజితవుగావు నందిడ రావే
పంచను సేవలనిడ పో
ఒంచుచునినువలువలూడ్చినొప్పుగ పదవే
3.మయసభను నవ్వితివి రా
భయమౌ కౌరవసభ నటు పాటు నిడుగు వే
రయమున చీరను విడి పో
నయముగ సభలో కుములుదు నాచే గదవే
4.నయమగు పోరు జరుప రా
భయమయి పాచిక రణమున బడయగ నిను వే
రయమున సభ నణచును పో
ప్రియమగు నీవలువ లూడ్చ భీతిల రావే
5.కుంతీ పుత్ర్హ్లులతో,రా
వంతుగ కౌరవుల నెల్ల భర్తగ గొనవే
ని౦తిరొ గౌరవ మిది పో
వింతయు గాదిదియ పొంద వేవుర నీవే

======Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36572025671621023412014-11-15T14:05:26.692+05:302014-11-15T14:05:26.692+05:30ఓసీ ద్రౌపది! వెసరా!
కాసులు రాజ్యంబు నోడి కాంతులు ర...ఓసీ ద్రౌపది! వెసరా!
కాసులు రాజ్యంబు నోడి కాంతులు రావే!
చేసిరి నిను దాసిగ పో!
చేసిన యవమానము సరి చేసెద పదవే!
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30470148398628539302014-11-15T13:48:01.924+05:302014-11-15T13:48:01.924+05:30పాంచాల రాజ సుత! రా
పాంచాలి! కురు సభౕ విభుని వద్దకు...పాంచాల రాజ సుత! రా
పాంచాలి! కురు సభౕ విభుని వద్దకు రావే!
వాంచగ పతులతలలు పో
గాంచెదమే నీ దిసమొల కాంక్షన్ రావే!
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27031044849482445912014-11-15T13:24:50.051+05:302014-11-15T13:24:50.051+05:30వదినా యోడిరి మిము! రా
జదియే నానతి యొసంగె! సభకేగగ వ...వదినా యోడిరి మిము! రా
జదియే నానతి యొసంగె! సభకేగగ వే
డెద, పతు లచ్చట తలపో
సెదరేమౌనో యిటనని శీఘ్రమె పదవే!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34611293236247084252014-11-15T12:41:14.789+05:302014-11-15T12:41:14.789+05:30సంపత్ కుమార్ శాస్త్రి గారికి – తమరి సూచనలకు ధన్యవా...సంపత్ కుమార్ శాస్త్రి గారికి – తమరి సూచనలకు ధన్యవాదాలు. రెండు పద్యములు సవరించటానికి ప్రయత్నిస్తాను.
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3834268130508639002014-11-15T12:27:59.385+05:302014-11-15T12:27:59.385+05:30శ్రీ సత్యనారాయణ రెడ్డిగారికి నమస్సులు.
మీ పద్యముల...శ్రీ సత్యనారాయణ రెడ్డిగారికి నమస్సులు.

మీ పద్యములో స కు శ కు ప్రాస వర్తించదు. అలాగే మీ ఇంకొక పద్యములో
పాంచాలీ - పాంసుల.... ఫ్రాస భంగముసంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/06115142789055308301noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55856203833421413152014-11-15T12:22:49.795+05:302014-11-15T12:22:49.795+05:30తేజమెసంగిన కురురా
రాజుకు బందీవగుచును బ్రతుకఁగరావే
...తేజమెసంగిన కురురా
రాజుకు బందీవగుచును బ్రతుకఁగరావే
నీజీవితబందీ పో
దాజన్మాంతంబు సేవలందించెదవేసంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/06115142789055308301noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64672823286521986512014-11-15T12:12:31.248+05:302014-11-15T12:12:31.248+05:30ఓడిరి నిను పణమున రా!
వేడిన పంచాలి విడువ వేగమె...ఓడిరి నిను పణమున రా!
వేడిన పంచాలి విడువ వేగమె రావే!
నేడే సభలోనను పో
రాడిన నీ వలువలిప్పు వాడను వినవే!గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59212452624921989922014-11-15T12:09:08.266+05:302014-11-15T12:09:08.266+05:30తిరుపతి దేవస్థానం వారు ప్రచురించిన భారతాన్ని నేను...తిరుపతి దేవస్థానం వారు ప్రచురించిన భారతాన్ని నేను పూర్తిగా చదివాను.
"పాంచాలి బంధకి యనంబడు. నిట్టి దాని విగతవస్త్రం జేసి తెచ్చినను ధర్మవిరోదంబు లేదని కర్ణుండు వికర్ణు వచనంబులకు బ్రత్యాఖ్యానంబు చేసిన"
యిక్కడ కర్ణుని రెండవ మొఖం కనబడుతుంది. దుర్యోధనుడు కర్ణుని మాటలను విన్న తరువాత ద్రౌపది వస్త్రాలు లాగి తీసుకో అని ఆజ్ఞా పించాడు.అలా ద్రౌపది నగ్న సౌందర్యాన్ని చూడ ఉసిగొల్పిన వాడు కర్ణుడు.ఈ విధంగా దుష్ట చతుష్టయం జేసిన తప్పులు ఎన్నో ఉన్నాయి.
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53176426923398668422014-11-15T11:39:18.875+05:302014-11-15T11:39:18.875+05:30పాంచాలీ! వెసనిటురా!
పాంసుల! సభలోని పతులవద్దకు పదవే...పాంచాలీ! వెసనిటురా!
పాంసుల! సభలోని పతులవద్దకు పదవే!
వాంచగ నీపతులు తలలఁ
గాంచెదమే నీ దిసమొల కాంక్షన్ రావే!
పాంసుల: ఱంకుటాలు
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73148898749301092912014-11-15T11:29:38.957+05:302014-11-15T11:29:38.957+05:30మాదే విజయము భళిరా!
జూదములో నోడె నిన్ను శుంఠలు గనవే...మాదే విజయము భళిరా!
జూదములో నోడె నిన్ను శుంఠలు గనవే!
వాదనలిక చెల్లవు ఫో!
ఏదీ! నీజుట్టుపట్టి నీడ్చెద పదవే!!!sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.com