tag:blogger.com,1999:blog-6769183920316093900.post6165741620480917060..comments2024-03-29T09:21:59.990+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3666కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger56125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-38090983605447338732021-03-18T20:15:42.842+05:302021-03-18T20:15:42.842+05:30ధన్యవాదములండీధన్యవాదములండీHaranath Rao Chennamsettyhttps://www.blogger.com/profile/06854877377838926150noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82528349717115108972021-03-18T20:14:41.781+05:302021-03-18T20:14:41.781+05:30ధన్యవాదములండీధన్యవాదములండీHaranath Rao Chennamsettyhttps://www.blogger.com/profile/06854877377838926150noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85646518210135797652021-03-18T16:34:05.867+05:302021-03-18T16:34:05.867+05:30మీ యభీష్టము. మీ యభీష్టము. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70954873451193881602021-03-18T16:29:00.944+05:302021-03-18T16:29:00.944+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు. ...పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
మీయభీష్ఠము.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38071454454868952142021-03-18T14:30:01.694+05:302021-03-18T14:30:01.694+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4042700475371329842021-03-18T14:29:04.845+05:302021-03-18T14:29:04.845+05:30'కలతల పొగ'... 'సు! బాంధవుల్' ఎలా వ...'కలతల పొగ'... 'సు! బాంధవుల్' ఎలా వస్తాయండీ మీకిలాంటి వైవిధ్యమైన ఆలోచనలు? ఒక్కొక్కసారి మీ పూరణలను చదివి అశ్చర్యచకితుడనౌతాను. నిజంగా ఈనాటి పూరణలను అందరి పూరణల కంటె ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.
మీరు అంగీకరిస్తే మిమ్మల్ని 'శంకరాభరణం' వాట్సప్ సమూహంలో చేరుస్తాను. ఔత్సాహిక కవులు అందులో ఎక్కువ. మీ పూరణలు వారికి మార్గదర్శకాలవుతాయి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46502670896289024972021-03-18T14:22:03.322+05:302021-03-18T14:22:03.322+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71759684082042105332021-03-18T14:21:44.424+05:302021-03-18T14:21:44.424+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18181520206180658822021-03-18T13:09:35.486+05:302021-03-18T13:09:35.486+05:30కమ్మని వార్తనున్ నుడువ గంపెడునాశనువచ్చువారినిన్
ప...కమ్మని వార్తనున్ నుడువ గంపెడునాశనువచ్చువారినిన్
పొమ్మనిపెట్టినం బొగను ,బోమనువారెకదాసుబాంధవుల్
నిమ్ముగ వచ్చునాపగకునేరికి నష్టము గల్గకుండగా
నమ్మరొ చక్కజేసిరిమ హాత్ములరీతిని గాదెవారలున్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63197502774543464002021-03-18T12:44:39.611+05:302021-03-18T12:44:39.611+05:30జగతినిఁ బరిశీలించినఁ
దగు సాయము సేయ నెంచి తద్దయుఁ ...జగతినిఁ బరిశీలించినఁ
దగు సాయము సేయ నెంచి తద్దయుఁ బ్రీతిన్
రగులుచు నుండఁగఁ గలతలఁ
బొగఁ బెట్టినఁ బోనివారె పో సద్బంధుల్

కిమ్మన కుండ కష్టములు క్రిక్కిరియం గడు నూఱకుండియుం
బమ్మగ సౌఖ్య సంపదలు బంధుల మంచు వచించి గోముగా
రమ్మన కుండ వచ్చి సుకరమ్ముగ నుండుచుఁ బెద్ద కాలమే
పొమ్మని పెట్టినం బొగను బోమను వారె కదా సు! బాంధవుల్

[సు =సుమి]
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50389401953371693952021-03-18T11:55:06.069+05:302021-03-18T11:55:06.069+05:30పగతుర పన్నాగములకు
వగవక తగురీతి మెలిగి పాండుకుమారుల...పగతుర పన్నాగములకు
వగవక తగురీతి మెలిగి పాండుకుమారుల్
సెగ తగిలిన తట్టుకొనిరి
పొగఁ బెట్టినఁ బోనివారె పో సద్బంధుల్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50035168146142911312021-03-18T11:54:26.959+05:302021-03-18T11:54:26.959+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87976447108760196712021-03-18T11:37:32.429+05:302021-03-18T11:37:32.429+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25844359402619037862021-03-18T11:37:10.902+05:302021-03-18T11:37:10.902+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50195866792390897342021-03-18T11:36:21.967+05:302021-03-18T11:36:21.967+05:30మంచి పూరణ. అభినందనలు. మంచి పూరణ. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57829443257358834752021-03-18T11:35:43.379+05:302021-03-18T11:35:43.379+05:30మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69019157280125851262021-03-18T11:33:34.827+05:302021-03-18T11:33:34.827+05:30పగగొని చెడుభాగముగా
బొగబెట్టిన,బోనివారె పోసద్బంధుల్...పగగొని చెడుభాగముగా
బొగబెట్టిన,బోనివారె పోసద్బంధుల్
సుగమంబగురీతిని,హిత
మగుపలు కున్బలికిపగను నంతముగాగన్
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71729464795791341382021-03-18T10:50:49.517+05:302021-03-18T10:50:49.517+05:30నగరాట్సుతతపమునకున్
సెగబెట్టగవచ్చినట్టిశేఖరుశంభుం
డ...నగరాట్సుతతపమునకున్
సెగబెట్టగవచ్చినట్టిశేఖరుశంభుం
డగచాట్లుపడియువదలడు
పోగబెట్టినపోనివారెపోసద్బంధుల్BMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35516698706248338062021-03-18T08:43:04.235+05:302021-03-18T08:43:04.235+05:30నిన్నటి సమస్యకు నా ప్రయత్నము
ప్రాకట ధర్మమూర్తి రఘ...నిన్నటి సమస్యకు నా ప్రయత్నము

ప్రాకట ధర్మమూర్తి రఘురామునితో వనవాస దీక్షకున్
జోకగ నేగ జానకియు సుందర గౌతమి తీరమందునన్
లోకులు మెచ్చఁ బంచవటిలోన వసించిరి; పాండునందనుల్
దాకొననా పవిత్రమగు స్థానము గాంచి నమస్కరించిరే

(దాకొను = సమీపించు అనే భావంలో)Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70891149314334376412021-03-18T08:40:40.825+05:302021-03-18T08:40:40.825+05:30నెమ్మిని చెంత జేరి దమ నేస్తములాపదనున్న వేళలన్
గ్రమ...నెమ్మిని చెంత జేరి దమ నేస్తములాపదనున్న వేళలన్
గ్రమ్మిన చీకటుల్ దొలగ కాగల సాయమొనర్చి శత్రువుల్
పొమ్మని పెట్టినం బొగను బోమనువారె కదా సుబాంధవుల్
వమ్మొనరింపరాశలను పన్నుగ నిల్తురు వెన్నుదన్నుగాSuryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66685768298626783412021-03-18T08:08:27.312+05:302021-03-18T08:08:27.312+05:30టీవీ ధారావాహికల నేపథ్యంలో....
కందం
ధగధగల నింట మూ...టీవీ ధారావాహికల నేపథ్యంలో....

కందం
ధగధగల నింట మూగుచు
బగఁజూపుచు వగలొలుకుచు బంధువులుండన్
దగు ధారావాహికలన్
బొగఁ బెట్టినఁ బోనివారె పో సద్బంధుల్!

ఉత్పలమాల
అమ్మను జంపి నాన్న హృదయంబున పీఠము వైచి దృష్టినిన్
సొమ్ముల పైని నుంచి సుతుఁ జూచుచుఁ బ్రేమ, నిరంతరంబనన్
కమ్మగ దూరదర్శనపు గాథల, టక్కరి చేర్చువారనన్
బొమ్మని పెట్టినం బొగను బోమనువారె కదా సుబాంధవుల్!

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21212355427440941662021-03-18T06:58:33.941+05:302021-03-18T06:58:33.941+05:30🙏🙏G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45797676269131036812021-03-18T06:42:58.371+05:302021-03-18T06:42:58.371+05:30అటులనే, గురుదేవా! ధన్యవాదములు!🙏🙏🙏అటులనే, గురుదేవా! ధన్యవాదములు!🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84126557616683356312021-03-18T05:58:57.437+05:302021-03-18T05:58:57.437+05:30ధన్యవాదములు,సరి చేస్తానుధన్యవాదములు,సరి చేస్తానుchandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53576844872720116622021-03-18T05:49:33.830+05:302021-03-18T05:49:33.830+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com