tag:blogger.com,1999:blog-6769183920316093900.post6178788326116986925..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3144 (ఎంత పండితుండైన...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger121125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-43865592918188729662019-09-27T02:59:56.704+05:302019-09-27T02:59:56.704+05:30పంతముబట్టి దేశమును, భ్రష్టుగజేసిరి పాక్కునేతలే
సాం...పంతముబట్టి దేశమును, భ్రష్టుగజేసిరి పాక్కునేతలే
సాంతము వారికోశములు, సాగిలగాబడె సద్దుజేయకన్
వింతగమారె జీవనము, వీధికినీడ్వగ నుగ్రవాదమే
ఎంతటిపండితుండయిన, నేర్పడదానెఱుగంగ శక్యమే.
purushothamarao ravelahttps://www.blogger.com/profile/02579936586334013963noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32679302993551050232019-09-27T02:53:31.584+05:302019-09-27T02:53:31.584+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.purushothamarao ravelahttps://www.blogger.com/profile/02579936586334013963noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51105214074850454212019-09-26T21:35:12.677+05:302019-09-26T21:35:12.677+05:30ఇందువు = చంద్రుడు, ధేన = నదిఇందువు = చంద్రుడు, ధేన = నదిSitharamayya Solasahttps://www.blogger.com/profile/06107610081658851259noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18950541160564419192019-09-26T21:02:25.146+05:302019-09-26T21:02:25.146+05:30ధన్యవాదములు ధన్యవాదములు BVVHBPrasadaraohttps://www.blogger.com/profile/10646632059623476622noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57304739054903615672019-09-26T20:06:33.352+05:302019-09-26T20:06:33.352+05:30తే.గీ.
భార్య గయ్యాలి తనమున పట్టు విడక
మగని వేధింప ...తే.గీ.
భార్య గయ్యాలి తనమున పట్టు విడక
మగని వేధింప ప్రతిరోజు మాటలనుచు
దైవ నిర్ణయ మనుకొన తనదు విధిని
ఎంత పండితుండైన దా నెఱుఁగ గలడె

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2528565164374250772019-09-26T18:06:57.288+05:302019-09-26T18:06:57.288+05:30సుంతయుబుద్ధిలేదనుచు,సూత్రముజేసిరి లోకమంతయున్
పంతము...సుంతయుబుద్ధిలేదనుచు,సూత్రముజేసిరి లోకమంతయున్
పంతముబట్టి పాక్కునిల, పాపులజేసెను ఉగ్రవాదమే
అంతకు నంతయున్ననుభవించక తప్పున యెప్పుడేనియున్
ఎంతటిపండితుండయిన, నేర్పడదానెఱుగంగ శక్యమే.

[సవరణ పాఠము ధన్యవాదాలతో]
purushothamarao ravelahttps://www.blogger.com/profile/02579936586334013963noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76492264557705212452019-09-26T18:02:17.803+05:302019-09-26T18:02:17.803+05:30శ్రీ గురుభ్యో నమఃశ్రీ గురుభ్యో నమఃKota Rajasekharhttps://www.blogger.com/profile/12720627768111925366noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76421797841830644232019-09-26T18:02:07.930+05:302019-09-26T18:02:07.930+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.purushothamarao ravelahttps://www.blogger.com/profile/02579936586334013963noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67451942509861710872019-09-26T17:32:21.723+05:302019-09-26T17:32:21.723+05:30ఎంతయుజెప్పిజూచినను, యేమియుబుద్ధియెరాదు వారిలో
పంత...ఎంతయుజెప్పిజూచినను, యేమియుబుద్ధియెరాదు వారిలో
పంతముబట్టి దేశమును, పాడుగజేసిరి పాక్కుపాలకుల్
సుంతయు మేధయున్ననిక , శూన్యముజేతుర? శాంతిచర్చలన్
ఎంతటిపండితుండయిన, నేర్పడదానెఱుగంగ శక్యమే.
purushothamarao ravelahttps://www.blogger.com/profile/02579936586334013963noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76067258112570050212019-09-26T17:21:39.266+05:302019-09-26T17:21:39.266+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'..జేసెను + ఉగ్ర...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'..జేసెను + ఉగ్ర.., అంతయున్ + అనుభవించక' అన్నపుడు యడాగమం రాదు, సంధి నిత్యం. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19030405795553041382019-09-26T17:20:11.574+05:302019-09-26T17:20:11.574+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'దారిలో నడచిపోవు...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'దారిలో నడచిపోవుచు.. దారి మధ్యలో నింతలు... బోలుచు నుండగా నయో యెంతటి...' అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90083264796842560182019-09-26T17:18:35.543+05:302019-09-26T17:18:35.543+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ఇందువు, ధేనల...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ఇందువు, ధేనల'?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77305884506195237142019-09-26T17:14:46.177+05:302019-09-26T17:14:46.177+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20077042209145506532019-09-26T17:14:03.189+05:302019-09-26T17:14:03.189+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...బట్టి యాపడతి...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...బట్టి యాపడతి' అనండి. 'చేసెను + ఆమె' అన్నపుడు యడాగమం రాదు. అక్కడ "జేసె వివాహ బంధమున్' అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41003374792101632202019-09-26T17:13:39.790+05:302019-09-26T17:13:39.790+05:30సుంతయుబుద్ధిలేదనుచు,సూత్రముజేసిరి లోకమంతయున్
పంతము...సుంతయుబుద్ధిలేదనుచు,సూత్రముజేసిరి లోకమంతయున్
పంతముబట్టి పాక్కునిల, పాపులజేసెనుయుగ్రవాదమే
అంతకు నంతయున్, యనుభవించక తప్పున యెప్పుడేనియున్
ఎంతటిపండితుండయిన, నేర్పడదానెఱుగంగ శక్యమే.
purushothamarao ravelahttps://www.blogger.com/profile/02579936586334013963noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17980976969453913082019-09-26T17:12:38.660+05:302019-09-26T17:12:38.660+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43370886803400265352019-09-26T17:12:18.468+05:302019-09-26T17:12:18.468+05:30మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'ఎరుగ ...మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'ఎరుగ గలడె' టైపాటు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15397127093764340562019-09-26T17:11:06.479+05:302019-09-26T17:11:06.479+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-92221787739059389812019-09-26T17:07:19.477+05:302019-09-26T17:07:19.477+05:30పుంతలదారినన్నడచిపోవుచునుండగ మార్గమందున
న్నింతలుగన్...పుంతలదారినన్నడచిపోవుచునుండగ మార్గమందున
న్నింతలుగన్నులున్గలిగియింద్రునిబోలుచునుండగామఱి
న్నెంతటి పండీతుండయిననేర్పడదానెఱుగంగ శక్యమే
వింతటిరూపమున్నడరిభీకరశబ్దముగల్గువానినిన్ subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86911298429895584842019-09-26T17:06:10.551+05:302019-09-26T17:06:10.551+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4895912553942989992019-09-26T17:03:38.151+05:302019-09-26T17:03:38.151+05:30ఇందువు పయికి ఎగయుచు నెక్కగలడు
ధేనల గమనమును సరిదిద...ఇందువు పయికి ఎగయుచు నెక్కగలడు
ధేనల గమనమును సరిదిద్ద గలడు
కాగలది గణించుచు చెప్పగలడు గాని
ఎంత పండితుండైనఁ దా నెఱుఁగఁ గలఁడె

తాను = తనకుతాను, oneself ఆం.భా(తనను)
Sitharamayya Solasahttps://www.blogger.com/profile/06107610081658851259noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31656639497488084562019-09-26T16:56:26.784+05:302019-09-26T16:56:26.784+05:30శాంతిని ధర్మమున్నిలుప సాహసమెంతయొ జేసెమోడియే
ప్రాంత...శాంతిని ధర్మమున్నిలుప సాహసమెంతయొ జేసెమోడియే
ప్రాంతము కాశ్మిరమ్మునిక ప్రాభవమందగజేయు యోచనన్
సాంతము పాతచట్టమును సాహసరీతిన రద్దుజేయగన్
ఎంతటిపండితుండయిన నేర్పడదానెఱుగంగ శక్యమే.
purushothamarao ravelahttps://www.blogger.com/profile/02579936586334013963noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34803455053034301922019-09-26T16:43:27.242+05:302019-09-26T16:43:27.242+05:30ధన్యవాదాలు గురువర్యా!
ధన్యవాదాలు గురువర్యా!
purushothamarao ravelahttps://www.blogger.com/profile/02579936586334013963noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21203655713997379012019-09-26T16:39:55.471+05:302019-09-26T16:39:55.471+05:30ఎంత శాస్త్రము జదివిన నేమి ఫలము?
లోక జ్ఞానములేకున...ఎంత శాస్త్రము జదివిన నేమి ఫలము?
లోక జ్ఞానములేకున్న లోపమేను !
మగువ మనసును రంజిల్లు మార్గ ములను
ఎంతపండితుడైన తా నెఱుగ గలడె?
purushothamarao ravelahttps://www.blogger.com/profile/02579936586334013963noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48756568601270247982019-09-26T16:33:32.990+05:302019-09-26T16:33:32.990+05:30కొంతలొ కొంతమేలనుచు కోరివరించెను మేనకోడలున్
పంతముబట...కొంతలొ కొంతమేలనుచు కోరివరించెను మేనకోడలున్
పంతముబట్టి నాపడతి భర్తను బ్రష్టునిజేసె నాపెయే
సుంతయు శాంతిలేదనుచు,శూన్యము జేసెను యామె బంధమున్
ఎంతటిపండితుండయిన నేర్పడదానెఱుగంగ శక్యమే!

purushothamarao ravelahttps://www.blogger.com/profile/02579936586334013963noreply@blogger.com