tag:blogger.com,1999:blog-6769183920316093900.post6182630477139240416..comments2024-03-29T11:49:25.461+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3414కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger64125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-46981917965378516962020-07-01T19:15:32.280+05:302020-07-01T19:15:32.280+05:30ఉ:
సత్రనిషేధమున్ సయిచి శాంతిని గోరి తపంబొనర్చ నో...ఉ:

సత్రనిషేధమున్ సయిచి శాంతిని గోరి తపంబొనర్చ నో
చిత్రము గాదెలోకములు శీఘ్రము నాశము జేయువాడికిన్
ఆత్రము మీర దేవగణ మాసల దీర్చగ నెంచనా రమా
పుత్రిని జంపి శంకరుడు పొందెను పర్వత రాజ పుత్రికన్

సత్రము=యజ్ఞ విశేషము

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59315512145579785302020-07-01T18:53:14.259+05:302020-07-01T18:53:14.259+05:30ధన్యవాదాలండి, సరిచేసుకుంటానుధన్యవాదాలండి, సరిచేసుకుంటానుBMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69735284200392422182020-07-01T16:39:25.766+05:302020-07-01T16:39:25.766+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76738370336283915262020-07-01T14:40:39.972+05:302020-07-01T14:40:39.972+05:30ఆటవెలది
ఆత్రమంది సుర సహాయమడగ వచ్చు
స్థాయినెరుఁగ కు...ఆటవెలది
ఆత్రమంది సుర సహాయమడగ వచ్చు
స్థాయినెరుఁగ కుండ స్థాణువు పయి
చెరకు వింటి సామె? శిక్షనీకన సిరి
పుత్రుఁ జంపి శివుఁడు పొలఁతి నందె

ఉత్పలమాల
ఆత్రము తోడ దేవతలు నందియు రమ్మని కోరుగాక పూ
పత్రములన్ ద్రినేత్రుని తపమ్మునె భంగము జేయు స్థాయియే
చిత్రము గాదె నీ తెగువ! శిక్షయె నీకను నట్లు మాధవీ
పుత్రునిఁ జంపి శంకరుఁడు పొందెను పర్వతరాజ పుత్రికన్
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90636263311342829272020-07-01T14:29:01.257+05:302020-07-01T14:29:01.257+05:30తారకునిబొగరువదల్చుకొఱకు
గారెండవపాదముచదువప్రార్ధనతారకునిబొగరువదల్చుకొఱకు
గారెండవపాదముచదువప్రార్ధనsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77453825884301413002020-07-01T13:58:31.131+05:302020-07-01T13:58:31.131+05:30మిత్రత గౌరి చెంత మిడిమేలపు మాటలు బల్కి టెక్కునన్
చ...మిత్రత గౌరి చెంత మిడిమేలపు మాటలు బల్కి టెక్కునన్
చిత్రపు పూల బాణముల సేయగ శంభుని ధ్యాన భంగమున్
శత్రువటంచు నాగ్రహపు జ్వాలలనా కుసుమాస్త్రు నిందిరా
పుత్రునిఁ జంపి శంకరుఁడు పొందెను పర్వతరాజ పుత్రికన్Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39326313937682789542020-07-01T13:51:27.891+05:302020-07-01T13:51:27.891+05:30తారకాసురుని విదారణ మొనరించు
వీరు డుద్భవించ మారునంప...తారకాసురుని విదారణ మొనరించు
వీరు డుద్భవించ మారునంప
దీక్షభంగమైన దీపరమున విష్ణు
పుత్రుజంపి శివుడు పొలతినందె

మిత్రత,తారకాసురుని మిట్టడగించెడు జోదుజన్మకై
చైత్రరథంబునన్ జనగ శర్వునుమాసతి జోడుగూర్చగా
చిత్రము చిచ్చుకన్నునను చెచ్చర గాల్చుచు నీరజాక్షునిన్
పుత్రునిజంపి శంకరుడు పొందెను పర్వతరాజ పుత్రికన్ seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60607855765671592692020-07-01T13:26:44.508+05:302020-07-01T13:26:44.508+05:30మీ మొదటి పూరణ ప్రశస్తంగా, రెండవ పూరణ ఉత్తమంగా ఉన్న...మీ మొదటి పూరణ ప్రశస్తంగా, రెండవ పూరణ ఉత్తమంగా ఉన్నాయి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35041359723218904722020-07-01T13:25:38.177+05:302020-07-01T13:25:38.177+05:30మీ పూరణ బాగున్నది.
తారాకాసురుని ఉదయమా, కుమారస్వామ...మీ పూరణ బాగున్నది.
తారాకాసురుని ఉదయమా, కుమారస్వామి ఉదయమా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45421805629711598012020-07-01T13:24:54.245+05:302020-07-01T13:24:54.245+05:30మీ పూరణ బాగున్నది. మీ పూరణ బాగున్నది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68915594295096867562020-07-01T13:24:41.110+05:302020-07-01T13:24:41.110+05:30మీ పూరణ బాగున్నది. మీ పూరణ బాగున్నది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50650177968130945432020-07-01T13:24:19.564+05:302020-07-01T13:24:19.564+05:30మీ పూరణ బాగున్నది.
'బాలుడు+ఎపుడు=బాలునెపుడు, ...మీ పూరణ బాగున్నది.
'బాలుడు+ఎపుడు=బాలునెపుడు, ఇచటను+అనుచు=ఇచట ననుచు, తాను+అంతట=తానంతట' అవుతుంది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14859845656364751992020-07-01T13:22:40.093+05:302020-07-01T13:22:40.093+05:30మీ పూరణ బాగున్నది.
'సృష్టి' టైపాటు.మీ పూరణ బాగున్నది.
'సృష్టి' టైపాటు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52078914551795104132020-07-01T13:21:22.491+05:302020-07-01T13:21:22.491+05:30మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72350641736974191462020-07-01T11:43:59.466+05:302020-07-01T11:43:59.466+05:30ద్వార మందు నిలిచి వారించ వీక్షించి
సంభ్రమమ్ము నంద...ద్వార మందు నిలిచి వారించ వీక్షించి
సంభ్రమమ్ము నందు సంశయమ్ము
వీడి చిత్త మందు వేగ నలుఁగుపిండి
పుత్రుఁ జంపి శివుఁడు పొలఁతి నందె

గాత్ర మనో యు తాఖిల జగన్నర సంచయ మోహకార చా
రిత్ర యశో వివర్ధన శరీర మనోజ్ఞ విలాస మూర్తి స
ర్వత్ర జయార్థ మానస నిరాదర ణాంధ సుదర్ప తద్రమా
పుత్రునిఁ జంపి శంకరుఁడు పొందెను బర్వతరాజ పుత్రికన్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41138097550991802412020-07-01T11:20:22.673+05:302020-07-01T11:20:22.673+05:30సురలుపంపనేగెసుమబాణయోధుడు
తారకాసురునియుదయముకొఱకు
తప...సురలుపంపనేగెసుమబాణయోధుడు
తారకాసురునియుదయముకొఱకు
తపముభంగమొనరతలచెడుమానస
పుత్రుజంపిశివుడుపొలతినందెsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55697076283161232322020-07-01T10:59:14.047+05:302020-07-01T10:59:14.047+05:30తల్లి యాజ్ఞ నతడు తలదాల్చి నిలిచి యా
యర్భకుండు...తల్లి యాజ్ఞ నతడు తలదాల్చి నిలిచి యా
యర్భకుండు తన్ను నడ్డగింప
నాగ్రహించి పోరె నయ్యెడ పార్వతీ
పుత్రు జంపి శివుడు పొలతి నందె కరణం రాజే శ్వర రావుhttps://www.blogger.com/profile/16919634889714228106noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53844528200327854102020-07-01T10:56:13.421+05:302020-07-01T10:56:13.421+05:30ఆత్రిపు రాతకుండుకడు నర్థితపమ్మును చేయుచుండ పూ
పత్ర...ఆత్రిపు రాతకుండుకడు నర్థితపమ్మును చేయుచుండ పూ
పత్రములన్ వెసన్ విడిచె ఫాలశశాంకునిపై విలాసి తాన్
నేత్రములున్ తొలంకగను నిండుగఁ గోపము పెచ్చరిల్ల శ్రీ
పుత్రునిఁ జంపి శంకరుఁడు పొందెను పర్వతరాజ పుత్రికన్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53843934762631739282020-07-01T10:46:19.809+05:302020-07-01T10:46:19.809+05:30అందరికీ నమస్సులు 🙏
నా పూరణ యత్నం
*ఆ వె*
నేనెర...అందరికీ నమస్సులు 🙏
నా పూరణ యత్నం

*ఆ వె*

నేనెరుగనితడిని నెవ్వడీ బాలుడు
నెపుడు జూడ లేదు నేనిచటను
యనుచు తలచి తాను యంతట పార్వతి
*"పుత్రుఁ జంపి శివుఁడు పొలఁతి నందె"*

*కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
🙏🙏కళ్యాణ్ చక్రవర్తిhttps://www.blogger.com/profile/11101774722063061051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17012989689291861972020-07-01T10:34:32.226+05:302020-07-01T10:34:32.226+05:30వీడిసతినితానువేదననందుచు
వీరభద్రుస్రుష్టివేగఁజేసె
త...వీడిసతినితానువేదననందుచు
వీరభద్రుస్రుష్టివేగఁజేసె
తపసుఁజేసియపుడుదమననీతినిఁజూపి
పుత్రుఁజంపిశివుఁడుపోలతినందెBMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80811988027811549062020-07-01T10:24:31.570+05:302020-07-01T10:24:31.570+05:30ధన్యవాదములు గురువుగారూ!
పరమశివునితపము భంగపరచుటకై
...ధన్యవాదములు గురువుగారూ!

పరమశివునితపము భంగపరచుటకై
చనియెమన్మథుండుశరములగొని
ఫాల నేత్రవహ్నిఁ బంకజాక్షుడు హరి
పుత్రుఁ జంపి శివుఁడు పొలఁతి నందె
ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72167187048120373892020-07-01T10:16:28.641+05:302020-07-01T10:16:28.641+05:30మైలవరపు వారి పూరణ
చిత్రము పూలు బాణములు., చే విలు...మైలవరపు వారి పూరణ

చిత్రము పూలు బాణములు., చే విలు గాంచ చెఱంకు ముక్క., బల్
చిత్రము తుమ్మెదల్ గుణము., చేసెడి సాహసమా శివయ్యపై!
నేత్రపు చూపు చాలునని నిప్పుల బూదినొనర్చగా రమా
పుత్రుని చంపి శంకరుడు పొందెను పర్వతరాజపుత్రికన్!

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరిG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88171955298787802482020-07-01T10:09:30.070+05:302020-07-01T10:09:30.070+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. మీ రెండు పూరణలు బాగున్నవి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47815473893519160112020-07-01T10:08:51.826+05:302020-07-01T10:08:51.826+05:30మీ పూరణ బాగున్నది. మీ పూరణ బాగున్నది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12509945525715983792020-07-01T10:08:17.161+05:302020-07-01T10:08:17.161+05:30మీ పూరణ బాగున్నది.
మూడవ పాదం చివర 'హరి'?మీ పూరణ బాగున్నది.
మూడవ పాదం చివర 'హరి'?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com