tag:blogger.com,1999:blog-6769183920316093900.post6183659639280549389..comments2024-03-29T05:33:53.292+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం – 1483 (చవట కదా నిన్ను)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger29125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-91148396409261805362017-12-10T20:30:05.349+05:302017-12-10T20:30:05.349+05:30
పవళముల తలచు మనుజుడు
చవట కదా! నిన్నుఁ దలప శంకరపత...

పవళముల తలచు మనుజుడు
చవట కదా! నిన్నుఁ దలప శంకరపత్నీ
శివమయమైన జగత్తున
భవబంధమ్ములను మీరి భవితను గనునే !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4918053695274822032017-12-10T19:49:34.954+05:302017-12-10T19:49:34.954+05:30యువతుల పొందును గోరుచు
నవయౌవనమందు నిన్ను నమ్మని వా...యువతుల పొందును గోరుచు
నవయౌవనమందు నిన్ను నమ్మని వాడై
చివరకు చింతల కోర్వక
చవట కదా నిన్నుఁ దలప శంకరపత్నీ!

బాలస్తావత్ క్రీడాసక్తః తరుణస్తావత్ తరుణీ సక్తః |
వృద్ధస్తావత్ చింతాసక్తః పరే బ్రహ్మణి కో పి న సక్తః ||G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-92011606740591794792017-09-24T05:28:12.125+05:302017-09-24T05:28:12.125+05:30చాలా ఆన౦ద౦గా ఉ౦ది.చాలా ఆన౦ద౦గా ఉ౦ది.K P Harithasahttps://www.blogger.com/profile/07097577308269470968noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80847546160419681112014-07-24T21:11:04.193+05:302014-07-24T21:11:04.193+05:30చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభి...చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

సహదేవుడు గారూ,
నా ఇప్పటి పరిస్థితికి మీ పద్యం అద్దం పట్టినట్లుంది. ఫరవాలేదు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26224247167695103692014-07-24T20:23:30.871+05:302014-07-24T20:23:30.871+05:30మాస్టరుగారూ ! ధన్యవాదములు. మాస్టరుగారూ ! ధన్యవాదములు. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54755089845389830592014-07-24T20:21:11.088+05:302014-07-24T20:21:11.088+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37237017482926192702014-07-24T20:18:04.193+05:302014-07-24T20:18:04.193+05:30గురుదేవులకు ధన్యవాదాలు. సవరించిన పద్యం :
కవులకు కవ...గురుదేవులకు ధన్యవాదాలు. సవరించిన పద్యం :
కవులకు కవనము నేర్పెడు
వివరము లెరిగిన కవివరు వేదన దొలగన్
భువినిన్ శాంతి ప్రసాదిం
చవట కదా! నిన్ను దలఁప శంకర పత్నీ!

గురుదేవులకు శాంతి ప్రసాదించాలని పార్వతీ మాతను నిందించే
ఉద్దేశంతో వ్రాసిన పద్యమే కాని, తమరి వ్యక్తిగత విషయంపై వ్రాసిన పద్యం కాదు. అలా మీకనిపించి వుంటే మన్నించ ప్రార్థన.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46056659557880721612014-07-24T19:31:25.726+05:302014-07-24T19:31:25.726+05:30నవనీతము వంటి హృదయ
వు వరములిడి వెతలయందు బ్రోవగ నీవ...నవనీతము వంటి హృదయ
వు వరములిడి వెతలయందు బ్రోవగ నీవే
యవరోధ మైన గణి యిం
చవట కదా నిన్నుఁ దలప శంకరపత్నీ!చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57352572632109773532014-07-24T19:11:11.050+05:302014-07-24T19:11:11.050+05:30చంద్రమౌళి రామారావు గారూ,
మన్నించాలి. ఆ పూరణ మీ సోద...చంద్రమౌళి రామారావు గారూ,
మన్నించాలి. ఆ పూరణ మీ సోదరుల పూరణ అనుకున్నాను.
చక్కని పూరణ అందించారు. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-824512710096873042014-07-24T19:09:54.027+05:302014-07-24T19:09:54.027+05:30సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

క...సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీరు సవరించిన పూరణ బాగున్నది.
మీ రెండవ పూరణ కూడా బాగుంది. అభినందనలు.

సహదేవుడు గారూ,
ఇదేదో నన్ను ఉద్దేశించిన పూరణలా ఉన్నది. ధన్యవాదాలు.
నా భార్య పేరు శాంతి. కాని ఇంట్లో అశాంతికి, నేనిలా వృద్ధాశ్రమంలో ఉండడానికి ఆమే కారణం.
‘భువినిన్’ అనండి.

మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.

బొడ్డు శంకరయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89165525974593856252014-07-24T18:58:52.851+05:302014-07-24T18:58:52.851+05:30చంద్రమౌళి రామారావు గారి పూరణ :
ఎవరికి కష్టము వచ్చి...చంద్రమౌళి రామారావు గారి పూరణ :
ఎవరికి కష్టము వచ్చిన
నవలీలగ బాపి కాతువట ప్రేమ సుధా
ర్ణవమై పొంగి కలుషముం
చవట కదా నిన్నుఁ దలప శంకరపత్నీ!చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79676814669463021162014-07-24T18:54:30.869+05:302014-07-24T18:54:30.869+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70956524189980482372014-07-24T17:42:36.954+05:302014-07-24T17:42:36.954+05:30మిత్రులు కంది శంకరయ్యగారికి, సుకవి పండిత మిత్రు లం...మిత్రులు కంది శంకరయ్యగారికి, సుకవి పండిత మిత్రు లందఱికిని నమస్సుమాంజలులు.

ప్రవిమల భక్తినిఁ గొని, హై
మవతీ! శాంకరి! భవాని! మాహేశ్వరి! శాం
భవి! గౌరీ! దోసము లెం
చవట కదా, నిన్నుఁ దలఁప శంకర పత్నీ!
మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66258899506798179652014-07-24T17:38:01.087+05:302014-07-24T17:38:01.087+05:30భవ బాధలు బడుచుండెడు
నవలామణులంత ప్రార్థనలఁ రాగముతో
...భవ బాధలు బడుచుండెడు
నవలామణులంత ప్రార్థనలఁ రాగముతో
రవలించిన బాధలు పెం
చవట గదా నిన్ను దలప శంకర పత్నీ!బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7493868266457583882014-07-24T17:28:05.364+05:302014-07-24T17:28:05.364+05:30మల్లెల వారి పూరణలు
శివమని తలపక వనితలు
భవమౌ శ్రావణ...మల్లెల వారి పూరణలు

శివమని తలపక వనితలు
భవమౌ శ్రావణమునందు భర్తల కొఱకై
భువి పూజలిడమి, రక్షిం
చవట గదా నిన్ను దలప శంకర పత్నీ!

భవమగు మంగళ గౌరీ!
"ఎవరైనను పూజలందు నిష్టము లేకుం
డ వరలు, వారిని రక్షిం
చవట గదా నిన్ను దలప శంకర పత్నీ"!

శివునికి నర్ధపు భాగము
భవమని యెంచక, విడిగను భాగ్యము గొనగా
ఎవడటు పూజించు నతడె
చవట గదా! నిన్ను తలప శంకర పత్నీ!

భవమౌ శ్రావణ మంగళ
శివ పత్నీ! పూజలిడక సేమము నిడుదే?
ఎవరిని చల్లగ వీక్షిం
చవట గదా! నిన్ను దలప, శంకర పత్నీ!Anonymoushttps://www.blogger.com/profile/16902040899159879714noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76567068805478380662014-07-24T17:08:58.780+05:302014-07-24T17:08:58.780+05:30నవదుర్గా విజయేశ్వరి
శివశక్తీ లోకజనని శ్రీమాతా భా-...నవదుర్గా విజయేశ్వరి
శివశక్తీ లోకజనని శ్రీమాతా భా-
ర్గవి యన బాములు బాధిం-
చవట కదా నిన్నుఁ దలప శంకరపత్నీ! మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73194754481209201682014-07-24T15:49:55.134+05:302014-07-24T15:49:55.134+05:30పూజ్యులు గురుదేవులు
శంకరయ్య గారికి వందనములు
మరియొ...పూజ్యులు గురుదేవులు
శంకరయ్య గారికి వందనములు
మరియొక పూరణ:శివసాక్షాత్కారమ్మున
భవునాత్మను వేడ మరచి ప్రక్కను గల నీ
ఛవి గోరెను లంకేశుడు
చవట కదా! నిన్ను దలప శంకర పత్నీ!
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43169424550641306972014-07-24T14:58:04.015+05:302014-07-24T14:58:04.015+05:30కవులకు కవనము నేర్పెడు
వివరము లెరిగిన కవివరు వేదన ద...కవులకు కవనము నేర్పెడు
వివరము లెరిగిన కవివరు వేదన దొలగన్
భువినన్ శాంతి ప్రసాదిం
చవట కదా! నిన్ను దలఁప శంకర పత్నీ!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24672288711344411722014-07-24T13:40:02.422+05:302014-07-24T13:40:02.422+05:30పూజ్యులు గురుదేవులు
శంకరయ్య గారికి వందనములు
సవరిం...పూజ్యులు గురుదేవులు
శంకరయ్య గారికి వందనములు
సవరించిన పూరణ
శివుని తపముచే మెప్పి౦
చి వరముగా నతని యాత్మచేకొని వత్తు
న్నవని కనుచు లంకేశుడు
చవట కదా! నిన్ను దలప శంకర పత్నీ

Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55190182828616819432014-07-24T12:58:39.099+05:302014-07-24T12:58:39.099+05:30శివునిం ధర దూరు నతడు
చవట కదా ,నిన్ను దలప శంకర పత్న...శివునిం ధర దూరు నతడు
చవట కదా ,నిన్ను దలప శంకర పత్నీ !
యవిరళ సంపద లిత్తువు
సవినయముగ జెప్పు చుంటి సరియగు మాటన్ subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89642468163638151572014-07-24T11:14:35.308+05:302014-07-24T11:14:35.308+05:30అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

యం.ఆర్....అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

యం.ఆర్. చంద్రమౌళి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘విదూరె’ అనడం కన్నడ సంప్రదాయమా? టైపాటా?

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ ఆలోచనలెప్పుడూ వైవిధ్యంగా ఉంటాయి. పూరణ బాగుంది. అభినందనలు.

రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మంచి భావంతో పూరణ చెప్పారు. అభినందనలు.
రెండవ పాదంలో యతి తప్పింది. ‘మెప్పింన్+చి’ అని నకారానికి యతి కూర్చారు. అది మెప్పించి (మెప్పిఞ్చి). ఞ-న లకు యతిలేదు.

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59051487471547802882014-07-24T10:04:12.868+05:302014-07-24T10:04:12.868+05:30అవనీ జనంబులన్ విడ
చవటగద నిన్నుదలప శంకర పత్నీ
పవలున...అవనీ జనంబులన్ విడ
చవటగద నిన్నుదలప శంకర పత్నీ
పవలును రేయియు నిష్టన్
భవదీయ భజన సలుపుదు పావన జననీA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50980351859495443602014-07-24T09:51:02.842+05:302014-07-24T09:51:02.842+05:30పూజ్యులు గురుదేవులు
శంకరయ్య గారికి వందనములు
శివు...పూజ్యులు గురుదేవులు
శంకరయ్య గారికి వందనములు

శివుని తపముచే మెప్పిన్
చి వరముగా నతని యాత్మనే దెచ్చెద నీ
యవని కనుచు లంకేశుడు
చవట కదా! నిన్ను దలప శంకర పత్నీ
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-92011551325528307072014-07-24T09:40:33.868+05:302014-07-24T09:40:33.868+05:30దివిగల పుష్పము గోరుచు
సవతిని గని యోర్వ లేక సంకట ప...దివిగల పుష్పము గోరుచు
సవతిని గని యోర్వ లేక సంకట పడుచున్
లవమైన పతిని బాధిం
చవట కదా నిన్నుఁ దలప శంకరపత్నీ!Anonymoushttps://www.blogger.com/profile/01265306473946811385noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65959392316382493942014-07-24T09:25:08.296+05:302014-07-24T09:25:08.296+05:30అవనిని ధర్మము నిలుపగ
బవరము జేసియు దనుజుల పరిమార్చి...అవనిని ధర్మము నిలుపగ
బవరము జేసియు దనుజుల పరిమార్చితివో
నవదుర్గా, పాపము లెం
చవట గదా!నిన్ను దలప శంకరపత్నీ!Anonymoushttps://www.blogger.com/profile/12340829234039923960noreply@blogger.com