tag:blogger.com,1999:blog-6769183920316093900.post6186194064595694639..comments2024-03-29T13:30:25.613+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3125 (అజ్ఞానమ్ము వికాస...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger80125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-90569109800099857282019-09-10T16:09:27.446+05:302019-09-10T16:09:27.446+05:30విజ్ఞుల చేరంగ తొలగు
నజ్ఞానము, వికసనమును హ్లాద మొస...విజ్ఞుల చేరంగ తొలగు
నజ్ఞానము, వికసనమును హ్లాద మొసంగున్
ప్రాజ్ఞుల సాంగత్యమొదవ
విజ్ఞానమునబ్బు చుండు విశ్వము నందున్.

ప్రజ్ఞావంతులమంచు గొప్పలనుచెప్పన్ వాసిగాబోదదౌ
నజ్ఞానమ్ము, వికాసదాయకమహో హ్లాదమ్ము పండించెడిన్
విజ్ఞానమ్మదియెంత నేర్చి నను తా విద్యామదంబెక్కకన్
విజ్ఞుండై చరియించుచుండగజనుల్ వేనోళ్ళతో మెత్తురే

డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27774285288051824732019-09-07T20:26:25.402+05:302019-09-07T20:26:25.402+05:30ధన్యవాదములు ధన్యవాదములు BVVHBPrasadaraohttps://www.blogger.com/profile/10646632059623476622noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55965504301440755692019-09-07T18:58:14.867+05:302019-09-07T18:58:14.867+05:30asnreddy
శా: విజ్ఞానమ్మొసగున్ వసుంధర పయిన్ విద్యా...asnreddy

శా: విజ్ఞానమ్మొసగున్ వసుంధర పయిన్ విద్యార్థికభ్యాసమే
సుజ్ఞానాంబుధిలో సతమ్ము చనుచున్ శోధించినన్, బాయగా
నజ్ఞానమ్ము, వికాసదాయక మహో హ్లాదమ్ము పండించెడిన్
ప్రజ్ఞావంతునికిన్ సరస్వతి దయన్ ప్రాప్తించు సత్కారముల్A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22202143544645733402019-09-07T17:32:21.787+05:302019-09-07T17:32:21.787+05:30విజ్ఞులచెంతన వినయము
యజ్ఞములా భావనమున ననవరతమునన్
ప్...విజ్ఞులచెంతన వినయము
యజ్ఞములా భావనమున ననవరతమునన్
ప్రజ్ఞను జూపక యే విన
నజ్ఞానము వికసనమును హ్లాద మొసంగున్!!యెనిశెట్టి గంగా ప్రసాద్https://www.blogger.com/profile/04662717512387055143noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46978726862189022862019-09-07T15:49:50.559+05:302019-09-07T15:49:50.559+05:30
ఓ ఈ వారం చదివారన్న మాట
నెనరుల్స్!
జిలేబి
ఓ ఈ వారం చదివారన్న మాట

నెనరుల్స్!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35343325168272013742019-09-07T14:56:46.468+05:302019-09-07T14:56:46.468+05:30చిక్కెద నద్దములోపల
చక్కగ నుండు భువిన నను చఱచుట నేల...చిక్కెద నద్దములోపల
చక్కగ నుండు భువిన నను చఱచుట నేలో
చుక్కలుగోరాడు పనులఁ
మక్కువ జూపకు కలియుగ మానవుడ వినోV.V. Balakrishnahttps://www.blogger.com/profile/16142971230024090051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-436860105242944122019-09-07T14:35:19.172+05:302019-09-07T14:35:19.172+05:30హా! అంతేగా! గత శనివారం Opening Bats(woman)...ఈ శని...హా! అంతేగా! గత శనివారం Opening Bats(woman)...ఈ శనివారం One Down :)G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55454917980282512702019-09-07T14:28:49.419+05:302019-09-07T14:28:49.419+05:30కం.
ప్రాజ్ఞత నెఱిఁగిన మనుజుడు
విజ్ఞత మేరకు నడచును ...కం.
ప్రాజ్ఞత నెఱిఁగిన మనుజుడు
విజ్ఞత మేరకు నడచును విజయము దిశగన్
ప్రజ్ఞాను నెపుడు కదుపిన
యజ్ఞానము వికసనమును హ్లాద మొసంగున్

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30922192764864074532019-09-07T14:19:39.476+05:302019-09-07T14:19:39.476+05:30అజ్ఞానమ్మదియంధకారసదృశంబందించుగా ఖేదమున్
విజ్ఞానమ్...అజ్ఞానమ్మదియంధకారసదృశంబందించుగా ఖేదమున్
విజ్ఞానమ్మను దివ్వెజేగొనుమువెల్గుల్ విరాజిల్లగన్
సుజ్ఞానమ్మొనగూర్చువిజ్ఞతయు సంశోధించి పోకార్చుతా
నజ్ఞానమ్ము, వికాసదాయకమహో హ్లాదమ్ముఁ బండించెడిన్ ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85983352397150964822019-09-07T14:18:44.445+05:302019-09-07T14:18:44.445+05:30గురువు గారికి నమస్సులు
జిజ్ఞాసన్ యివ్వదు గద
అజ్ఞాన...గురువు గారికి నమస్సులు
జిజ్ఞాసన్ యివ్వదు గద
అజ్ఞానము,వికసనమును హ్లాదమోసంగున్
విజ్ఞాన శోధనల్ ,గుణ
ప్రజ్ఞావంతులు వెలిగిరి పరిశోధకులై.పంచరత్నం వెంకట నారాయణ రావుhttps://www.blogger.com/profile/07340425774655696265noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31968674748952622722019-09-07T14:12:09.614+05:302019-09-07T14:12:09.614+05:30
విక్రముని సిగ్నలు జిలే
బీ క్రమముగ వచ్చునా ? సభీ ...

విక్రముని సిగ్నలు జిలే
బీ క్రమముగ వచ్చునా ? సభీ ఉత్సుక్ హై!
చక్రమ్మిక తిరుగునకొ? ప
రాక్రమము వెలువడునా విరాజిల్లంగన్ ?

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5938759211495390682019-09-07T14:06:49.310+05:302019-09-07T14:06:49.310+05:30
ఎవరండీ వారు ? :)
ఆకాశవాణి విశేషములా ?
జిలేబి...
ఎవరండీ వారు ? :)

ఆకాశవాణి విశేషములా ?

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62230181841839937732019-09-07T14:05:46.733+05:302019-09-07T14:05:46.733+05:30
నెనరుల్స్ పూరణ అంపించి నాము :)
జిలేబి

నెనరుల్స్ పూరణ అంపించి నాము :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89521582863784894492019-09-07T13:26:24.747+05:302019-09-07T13:26:24.747+05:30Ignorance is bliss
If one is unaware of an unpleas...Ignorance is bliss
If one is unaware of an unpleasant fact or situation one cannot be troubled by it.

ప్రాజ్ఞుఁడతండుజ్యోతి
ష్యజ్ఞాన ధురీణుఁడికను సతమతముపడెన్
విజ్ఞాతుఁడఖిలముదెలిసి
నజ్ఞానము వికసనమును హ్లాద మొసంగున్V.V. Balakrishnahttps://www.blogger.com/profile/16142971230024090051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2914482340705790052019-09-07T12:17:52.977+05:302019-09-07T12:17:52.977+05:30అవునండి. ధన్యవాదములు.
యతి నెవ రెవ రెట్లు సాధించ...అవునండి. ధన్యవాదములు.
యతి నెవ రెవ రెట్లు సాధించితిరో చూడాలని విన్నాను. అందులో నన్ని పూరణములు (నాది తక్క) యతి భంగముతోనే యున్నవి!
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36730153041178879632019-09-07T12:11:07.569+05:302019-09-07T12:11:07.569+05:30విజ్ఞానశాస్త్రమందున
ప్రాజ్ఞుడయినను తిథివార వర్జ్యమ...విజ్ఞానశాస్త్రమందున
ప్రాజ్ఞుడయినను తిథివార వర్జ్యము లెరుగన్
విజ్ఞాన రహితునికి గల
అజ్ఞానము వికసనమును హ్లాద మొసంగున్Sitharamayya Solasahttps://www.blogger.com/profile/06107610081658851259noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5243690817660805412019-09-07T12:08:45.998+05:302019-09-07T12:08:45.998+05:30మీ "ప్రాజ్ఞుల్ మెచ్చు..." పద్యము ఈ ఉదయం ...మీ "ప్రాజ్ఞుల్ మెచ్చు..." పద్యము ఈ ఉదయం ఆకాశవాణిలో చదువబడినది

🙏G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30709651089583621562019-09-07T11:49:27.131+05:302019-09-07T11:49:27.131+05:30ప్రజ్ఞా! వీనుల విందుగా వినుమ సంబాదమ్ములన్ దెచ్చు గ...ప్రజ్ఞా! వీనుల విందుగా వినుమ సంబాదమ్ములన్ దెచ్చు గా
నజ్ఞానమ్ము, వికాసదాయకమహో రాగమ్ముపండించెడిన్
సుజ్ఞానమ్మె దృశింప జేయు భువిలోచొక్కంపు మార్గమ్ములన్
ప్రజ్ఞన్ బెంచి విశేష కీర్తినిడు విజ్ఞానమ్ము మవ్వంపుగన్!!!
sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24042869648550623732019-09-07T11:42:23.951+05:302019-09-07T11:42:23.951+05:30అజ్ఞాన ధ్వాంతం బీ
ప్రాజ్ఞ జనులఁ జేర రాదు భగవన్మాయ...అజ్ఞాన ధ్వాంతం బీ
ప్రాజ్ఞ జనులఁ జేర రాదు భగవన్మాయా
సుజ్ఞాన మసాధ్యము తద
నజ్ఞానము వికసనమును హ్లాద మొసంగున్

[అ + అజ్ఞానము = అనజ్ఞానము; అజ్ఞానము లేమి యనగా జ్ఞానము]

“రాగమ్ము పండించెడిన్” పాఠమునకు కూడ వర్తించు నట్లు చేసిన పూరణములు. మొదటిది యాకాశవాణికిఁ బంపగాఁ జదువబడినది.

ప్రాజ్ఞుల్ మెచ్చు కవిత్వ పాటవము పెన్పారంగ వేదాంగ సూ
క్తిజ్ఞానమ్ము తదర్థ భావములు సంకీర్తింప సామర్థ్యమౌ
విజ్ఞానంబు సెలంగ సూరిజన సంవేద్యమ్ము దుష్టార్థ గీ
రజ్ఞానమ్ము వికాస దాయక మహో రాగమ్ము పండించెడిన్

[దుష్టార్థ గీః + అజ్ఞానమ్ము = దుష్టార్థ గీ రజ్ఞానమ్ము: చెడు నర్థము నిచ్చు వచనములు తెలియమి]

ఏ జ్ఞానమ్ము గడించ నేరకయు ద్వేషేర్ష్యాది దౌర్బల్య యు
క్తాజ్ఞాతస్థిత దుర్జనవ్రజ మనో౽ ర్థా శాని శోద్రిక్త చి
త్తజ్ఞాతిద్విష దుర్వివేక మొసఁగుం దాపమ్ము గర్వోత్పతి
త్రజ్ఞానమ్ము వికాసదాయక మహో హ్లాదమ్ముఁ బండించెడిన్

[గర్వ + ఉత్పతితృ + అజ్ఞానమ్ము = గర్వోత్పతి త్రజ్ఞానమ్ము]

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8814452560207940122019-09-07T11:23:06.590+05:302019-09-07T11:23:06.590+05:30అజ్ఞానతిమిరముడుపఁగ
విజ్ఞానపు దీపశిఖను వెలిగించదగున...అజ్ఞానతిమిరముడుపఁగ
విజ్ఞానపు దీపశిఖను వెలిగించదగున్
సుజ్ఞానమొదవగదొలఁగు
నజ్ఞానము, వికసనమును హ్లాదమొసంగున్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68714613234932995622019-09-07T10:55:49.212+05:302019-09-07T10:55:49.212+05:30అజ్ఞానమ్మున వీడువా డనుచు నాయా భేదభావాల నా
ప్రజ్ఞాప...అజ్ఞానమ్మున వీడువా డనుచు నాయా భేదభావాల నా
ప్రజ్ఞాపాటవ మెల్ల చాటుకొని కూపస్థాజిరమ్మైతి నీ
సుజ్ఞానాస్పదమైన గీత జదువన్ శుష్కించె నాలోని యా
యజ్ఞానమ్ము వికాసదాయక మహో హ్లాదమ్ముఁ బండించెడిన్.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58400578289141080192019-09-07T10:48:53.051+05:302019-09-07T10:48:53.051+05:30ప్రధాని ఇస్రోసంచాలకులతో..
కందం
ప్రజ్ఞానమ్మున దిగ...ప్రధాని ఇస్రోసంచాలకులతో..

కందం
ప్రజ్ఞానమ్మున దిగు ను
ద్విగ్నతలన్ చంద్రయాన విఫలత నా శా
స్త్రజ్ఞుల పూనికతో విడు
నజ్ఞానమ్ము, వికసనమును హ్లాద మొసంగున్

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51905195542734168892019-09-07T10:38:27.289+05:302019-09-07T10:38:27.289+05:30ఆశ్చర్యం... జిలేబి గారు ఇంకా రాణీపేటలోనే ఉన్నారట :...ఆశ్చర్యం... జిలేబి గారు ఇంకా రాణీపేటలోనే ఉన్నారట :)G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2984990400879811942019-09-07T10:31:50.284+05:302019-09-07T10:31:50.284+05:30ధన్యవాదాలు గురువు గారూ. తొలగగ నజ్ఞానము అనాలి, పొరప...ధన్యవాదాలు గురువు గారూ. తొలగగ నజ్ఞానము అనాలి, పొరపాటు.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91335000717785653052019-09-07T10:10:02.695+05:302019-09-07T10:10:02.695+05:30ఆకాశవాణి ,హైదరాబాద్ కేంద్రంలో..
సమస్యాపూరణ కార్యక్...
ఆకాశవాణి ,హైదరాబాద్ కేంద్రంలో..
సమస్యాపూరణ కార్యక్రమంలో...
07/09/2019 శనివారం ప్రసారం కాబోతున్న సమస్య

అజ్ఞానమ్ము వికాసదాయక మహో హ్లాదమ్ము పండించెడిన్"*

నా పూరణ.....శార్ధూలము

విజ్ఞాతంబగు జక్కగా నిటుల నీ విశ్వంబు నందెప్పుడున్

విజ్ఞానంబును భూరి యున్న బుధుడున్ వేవేల రాజిల్లడే?

విజ్ఞప్తిన్ గడు జేతు నివ్విధము నావే
దించ మూర్ఖత్వమే

" అజ్ఞానమ్ము వికాసదాయక మహో హ్లాదమ్ము పండించెడిన్ "

-- ఆకుల శాంతి భూషణ్

వనపర్తిAkula shanthi bhushanhttps://www.blogger.com/profile/06630698636720195022noreply@blogger.com