tag:blogger.com,1999:blog-6769183920316093900.post6190066197151892691..comments2024-03-29T03:49:15.921+05:30Comments on శంకరాభరణం: చమత్కార పద్యాలు - 108 (ప్రహేళిక)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-8857663125949305642011-07-22T06:30:57.322+05:302011-07-22T06:30:57.322+05:30శంకరార్యా ! ధన్యవాదములు !
అయ్యో ! మీరంత బాధ పడనవసర...శంకరార్యా ! ధన్యవాదములు !
అయ్యో ! మీరంత బాధ పడనవసరంలేదు !
పొరపాటు మానవ సహజం గదా !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4216689764419849632011-07-22T05:58:15.624+05:302011-07-22T05:58:15.624+05:30వసంత కిశోర్ గారూ,
సవరించాను. ధన్యవాదాలు.
ఎంతమంది స...వసంత కిశోర్ గారూ,
సవరించాను. ధన్యవాదాలు.
ఎంతమంది సమాధానలకోసం ప్రయత్నించి నా తప్పుడు వివరణ వల్ల ప్రయత్నం మానుకున్నారో? క్షంతవ్యుణ్ణి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73458310089487871712011-07-22T05:46:41.297+05:302011-07-22T05:46:41.297+05:30వసంత కిశోర్ గారి సమాధానం
(22-7-2011, 1.50 am)
అంబ...వసంత కిశోర్ గారి సమాధానం
(22-7-2011, 1.50 am)

అంబలి - అలి - బలి-అంబ
గుమ్మడి - గుడి -మడి -గుమ్మ
ఆవాలు - ఆలు - వాలు - ఆవ
పొగడ -పొడ -గడ -పొగకంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42851590845138935392011-07-22T05:44:05.178+05:302011-07-22T05:44:05.178+05:30భమిడిపాటి సూర్యలక్ష్మి గారి సమాధానం
(21-7-2011, 5....భమిడిపాటి సూర్యలక్ష్మి గారి సమాధానం
(21-7-2011, 5.27 pm)

అంబలి ---- అలి, బలి, అంబ.
గుమ్మడి---- గుడి,మడి, గుమ్మ
ఆవాలు---- ఆలు, వాలు, ఆవ.
పొగడ---- పొగ, గడ, పొగ.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4050385430663285542011-07-22T05:42:05.187+05:302011-07-22T05:42:05.187+05:30కోడీహళ్ళి మురళీ మోహన్ గారి సమాధానం
(21-7-2011, 8.0...కోడీహళ్ళి మురళీ మోహన్ గారి సమాధానం
(21-7-2011, 8.07 am)

1.అంబలి - అలి, బలి, అంబ
2.గుమ్మడి - గుడి, మడి, గుమ్మ
3.ఆవాలు - ఆలు, వాలు, ఆవ
4.పొగడ - పొడ, గడ, పొగకంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79868057742752619192011-07-22T05:27:11.297+05:302011-07-22T05:27:11.297+05:30వసంత కిశోర్ గారూ,
మీ సమాధానలన్నీ కరెక్టే. అభినందనల...వసంత కిశోర్ గారూ,
మీ సమాధానలన్నీ కరెక్టే. అభినందనలు.
మీరు చెప్పినట్లే వివరణలో నేను పొరబడ్డాను. సమయానికి పోస్ట్ పెట్టాలనే తొందరలో జరిగిన పొరపాటు అది. మన్నించండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30366428413182827462011-07-21T19:24:31.821+05:302011-07-21T19:24:31.821+05:30కోడీహళ్ళి మురళీ మోహన్ గారూ,
మీ సమాధానలు అన్నీ సరియ...కోడీహళ్ళి మురళీ మోహన్ గారూ,
మీ సమాధానలు అన్నీ సరియైనవే. అభినందనలు.

భమిడిపాటి సూర్యలక్ష్మి గారూ,
బహుకాల దర్శనం!
మీ సమాధానలు అన్నీ సరియైనవే. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com