tag:blogger.com,1999:blog-6769183920316093900.post6196699251031648438..comments2024-03-29T11:49:25.461+05:30Comments on శంకరాభరణం: దత్తపది - 82 (ఈగ-దోమ-పేను-నల్లి)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger36125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-9028850252921296062015-09-29T07:59:22.542+05:302015-09-29T07:59:22.542+05:30కీచకుడు ద్రౌపదితో
కం: నినుగన నీగడియన్ చెలి
వినుమా ...కీచకుడు ద్రౌపదితో
కం: నినుగన నీగడియన్ చెలి
వినుమా నాదోమనవిట వేడుక తోడన్
కనుమా! నా తలపేనున్
నిను నల్లికవోలె జూతు నిక్కము తరుణీ
అల్లిక==పూవు,తెల్లకలువ
పై పద్యంలో మొదటిపాదం తప్పుగా వ్రాశాను.సవరించిన పద్యమిది.
మీ మనస్సు స్థిమితపడాలని మీకు మనోబలం కలగాలని ఆశిస్తున్నాను.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10509207103292680152015-09-28T23:41:50.129+05:302015-09-28T23:41:50.129+05:30ఒకానొక కారణాన మధ్యాహ్నం నుండి నా మనస్సు కల్లోలంగా ...ఒకానొక కారణాన మధ్యాహ్నం నుండి నా మనస్సు కల్లోలంగా ఉంది. ప్రశాంతత కోల్పోయాను. అందువల్ల మీ పూరణలను చదివి వెంట వెంట వ్యాఖ్యానించలేకపోయాను. మన్నించండి.
చక్కని పూరణలు పంపిన...
వేదుల సుభద్ర గారికి,
రాజేశ్వరి అక్కయ్యకు,
భాగవతుల కృష్ణారావు గారికి,
శ్రీపతి శాస్త్రి గారికి,
కె. ఈశ్వరప్ప గారికి,
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారికి,
డా. బల్లూరి ఉమాదేవి గారికి
అభినందనలు, ధన్యవాదాలు.
రేపటి వరకు మనస్సు కాస్త స్తిమితపడితే మీ పద్యాలను సమీక్షిస్తాను.

కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42542984916407784292015-09-28T22:38:14.560+05:302015-09-28T22:38:14.560+05:30కీచకుడు ద్రౌపదితో
కం: నినుగన నోగజ గామిని
వినుమా నా...కీచకుడు ద్రౌపదితో
కం: నినుగన నోగజ గామిని
వినుమా నాదోమనవిట వేడుక తోడన్
కనుమా! నా తలపేనున్
నిను నల్లికవోలె జూతు నిక్కము తరుణీ
అల్లిక==పూవు,తెల్లకలువడా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18722748506310856992015-09-28T21:37:18.155+05:302015-09-28T21:37:18.155+05:30గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యం:
ఈ గజగామిన...గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యం:
ఈ గజగామిని యూర్వశి
కౌగిలి వలదో? మగువ తగనటుల్ దూర
మ్మేగ వెరపే? నునుపు నా
తీగ నడుము నల్లి చెలఁగఁ దేలు నరవరాగుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90816894871471942872015-09-28T19:46:24.739+05:302015-09-28T19:46:24.739+05:30.ఈగమనంబు గుర్తెరిగి నేర్పుగ పాండవ భాగామివ్వకన్
లోగ....ఈగమనంబు గుర్తెరిగి నేర్పుగ పాండవ భాగామివ్వకన్
లోగిలి కష్టబెట్టితిరి లోపము లెంచరు నల్లినట్టివే
ఆగకజేయ బూనిన దయాకర దోమటి చిక్కబోదులే
సాగిన దార్త రాష్ట్ర|అని సర్వవినాశమె పేనును కృష్ణదేల్పెదన్
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72210418266780248082015-09-28T19:15:38.072+05:302015-09-28T19:15:38.072+05:30శ్రీగురుభ్యోనమః
ఘోషయాత్ర సమయమున దుర్యోధనుడు కర్ణు...శ్రీగురుభ్యోనమః

ఘోషయాత్ర సమయమున దుర్యోధనుడు కర్ణునితో చెప్పినట్లుగా భావించి

ఆగక దాడి జేసిరిట నా బల శౌర్య మదెట్టిదో మన
న్నీగతి పాల జేయునని యెట్లు తలంతును ఘోషయాత్రలో
బాగుగ నల్లిరీ వలలు బంధన జేసి రిదేమి చిత్రమో
వేగమె సాగి పోక మునుపే నుసిజేయుము ప్రాణమిత్రమా!శ్రీపతిశాస్త్రిhttps://www.blogger.com/profile/04838627080511331109noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64612546711080263552015-09-28T18:45:27.828+05:302015-09-28T18:45:27.828+05:30బల్ల్ కు బదులు బల్ అని చదువగోరెదను. ఇది అచ్చు తప్ప...బల్ల్ కు బదులు బల్ అని చదువగోరెదను. ఇది అచ్చు తప్పు.
Anonymoushttps://www.blogger.com/profile/16277436277622720037noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9240332847132518002015-09-28T18:35:12.713+05:302015-09-28T18:35:12.713+05:30శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ
ఈగదో మనకిక వై...శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

ఈగదో మనకిక వైరమేల తండ్రి,
మీరు స్నేహమునల్లి బల్ల్ మేలు గూర్చు
టుత్తమంబని మునుపేను నుడివినాడ మనుగడకు చాలునైదూళ్లు మాకటంచు

ఆర్యా! నిన్నటి నా పూరణలో అన్వయలోపం వున్నదేమోనన్న సందేహం వెలిబుచ్చారు. సర్వమత సామరస్యానికి ప్రఖ్యాతి గాంచిన మమ భారతదేశంలో ప్రపంచ ఖ్యాతిగాంచిన శ్రీ ఆబ్దుల్ కలాము వర్యులే,మరల ముస్లిమ్ గా మన దేశంలో జన్మించి కీర్తి నినుమండింప జేయాలని కోరుతూ రహీమ్ వినాయకుని సాగనంపడానికి వచ్చేడనడమే నా పద్యం లోని అంతరార్ధం.Anonymoushttps://www.blogger.com/profile/16277436277622720037noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71109664757498043732015-09-28T18:11:59.940+05:302015-09-28T18:11:59.940+05:30మరొక పూరణ ప్రయత్నించాను గురువుగారు. లక్క ఇంటిని చూ...మరొక పూరణ ప్రయత్నించాను గురువుగారు. లక్క ఇంటిని చూసి అనుమానం తో భీముడు పలికినట్లు. తప్పులు చెప్పగలరు.
తే.గీ
ఇల్లులక్కది, ఆపైనఎచ్చునెయ్యి!
ఈగదోమలెపుడుతిర్గ, ఏమదియని?
మనసునల్లికలిగిశంకమధ్యముడనె
పరులపోనీకనిలిపేను, పదునుగాను!!
Anonymoushttps://www.blogger.com/profile/02254673255122653781noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4854113340093921672015-09-28T17:00:56.460+05:302015-09-28T17:00:56.460+05:30ఈగలు దోమల బాదను
రాగాను రాగములు మరచి రాత్రిం బవలున...ఈగలు దోమల బాదను
రాగాను రాగములు మరచి రాత్రిం బవలున్
భోగపు తలపేను మరచియు
సాగిరి పాండవులు నడవి సహనము నల్లిన్ రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12667152438401986782015-09-28T16:11:59.193+05:302015-09-28T16:11:59.193+05:30గురువుగారికి నమస్కారం. యుద్ధంలో వీరమరణం పొందిన కొడ...గురువుగారికి నమస్కారం. యుద్ధంలో వీరమరణం పొందిన కొడుకు అభిమన్యుని గురించి దుఃఖిస్తున్న అర్జునుని కృష్నుడు అభిమన్యుని వద్దకు తీసుకువెళ్ళినప్పుడు అభిమన్యుడు తండ్రికి భవబంధాలు శరీరానికే గానీ ఆత్మకు లేవని చెప్పే సంధర్భాన్ని సూచిస్తూ రాయాలని రాసిన తేటగీతి పద్యం. మీరు పరిశీలించి తప్పులు తెలుపగలరు.

తే.గీ. వసుధనల్లిదగునుగదవావివరుస
తండ్రియెవరు?యీగనెవరుతనకుబిడ్డ?
మోహమనుతాడుపేనునీమోహనుండు
మహినినలమినదోమహామాయక్రీడ!Anonymoushttps://www.blogger.com/profile/02254673255122653781noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26016564808290755292015-09-28T16:01:40.760+05:302015-09-28T16:01:40.760+05:30ఈగలు దోమలు కొన్ని కోట్ల సంవత్సరాలనుండి ఉన్నాయి. బ...ఈగలు దోమలు కొన్ని కోట్ల సంవత్సరాలనుండి ఉన్నాయి. బొద్దింక ది లివింగ్ ఫాసిల్.Dr.Tekumalla Venkatappaiahhttps://www.blogger.com/profile/02833075568254406691noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52919617090776294172015-09-28T16:01:19.539+05:302015-09-28T16:01:19.539+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Dr.Tekumalla Venkatappaiahhttps://www.blogger.com/profile/02833075568254406691noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79267343062004106072015-09-28T16:00:38.944+05:302015-09-28T16:00:38.944+05:30టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
మీ పద్యాలు బాగున్నవి. ...టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అయితే దత్త పదాలను ఒకే పద్యంలో వ్రాయడం నియమం కదా!

పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ మొదటి పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవపూరనలో సవరణలకు లొంగని దోషాలు ఉన్నాయి.

వసంత కిశోర్ గారూ,
మీ పూరించిన విధానంలో ఏ దోషమూ లేదు. అన్యార్థంలో అని అడగలేదు కనుక మీకా స్వేచ్ఛ ఉంది. నేనేదో సరదాకు వ్యాఖ్యానించాను. మరోలా భావించకండి.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘మజా’ అని అన్యదేశ్యాన్ని వాడారు.
కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33911082282690504802015-09-28T14:22:59.653+05:302015-09-28T14:22:59.653+05:30ఈ గజగామిని యూర్వశి
కౌగిలి వలదో? మజా తగనటుల్ దూర
మ్...ఈ గజగామిని యూర్వశి
కౌగిలి వలదో? మజా తగనటుల్ దూర
మ్మేగ వెరపే? నునుపు నా
తీగ నడుము నల్లి చెలఁగఁ దేలు నరవరా! గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44603820965905304682015-09-28T14:19:52.370+05:302015-09-28T14:19:52.370+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89428655718172055292015-09-28T14:16:20.085+05:302015-09-28T14:16:20.085+05:30శంకరార్యా ! సవరణలకు ధన్యవాదములు !
భారత కాలమునకు అ...శంకరార్యా ! సవరణలకు ధన్యవాదములు !

భారత కాలమునకు అనగా ద్వాపర యుగములో చీమలు దోమలు లేవని
మీరు నిర్ధారణగా చెప్పగలరా
నా పరిమిత ఙ్ఞానానికి తెలిసినంతవరకూ క్రిమి కీటకాదులు మానవుని కన్నా
ముందే ఈ భూమి మీద ఆవిర్భవించినవి
బొద్దింక వయసు కొన్ని కోట్ల సంవత్సరాలైతే
మానవుని వయసు మాత్రం కొన్ని లక్షల సంవత్సరాలేనని చదివిన గుర్తు

ఈ విషయముపై చిన్న చర్చ మన మిత్రులు జరిపితే బావుంటుందేమో

సరే , అన్యార్థంలో మరొక పూరణకు ప్రయత్నిస్తాను
వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23724394438721093412015-09-28T12:51:24.319+05:302015-09-28T12:51:24.319+05:30శ్రీకృష్ణ రాయబార సమయములో ద్రోణుడు సుయోధనునికి చెప్...శ్రీకృష్ణ రాయబార సమయములో ద్రోణుడు సుయోధనునికి చెప్పిన హితము:

ఈగ దయ్యవా రడిగిన నింత పుడమి
కలత జెందిన దోమరి కరము నరుని
మనము విద్యల గఱపేను మరల వాని
గరిమ నల్లిన వ్యూహము గలనె దాట

హాస్యార్ధము: పాండవులు ఏకచక్ర పురమున వసించు సమయములో..
కాకులు చనని వని వదలి
ఏకచకుర పురిని దోమఈగలు కరవన్
భీకర శీతల రాత్రిని
యా కరముల నల్లి పేను లందరి గరచెన్
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63252944257641544842015-09-28T12:42:36.115+05:302015-09-28T12:42:36.115+05:30ఎందరో మహాను భావులు నాకు తోచిన రీతిన
సమయాను భావం వల...ఎందరో మహాను భావులు నాకు తోచిన రీతిన
సమయాను భావం వల్ల ఏదో రాయలన్న తపనచే
రొండు పద్యాలు రాసాను. తప్పులుంటె క్షమించ గలరు.

నల్లి బాధ మనకు నాలుగే నిముషాలు
శకుని దలచి నంత చావు మూడు!
పిల్లి వలెను వచ్చి భీష్ముని నిందించె
కర్ణు డెరుగు శాప కారణాలు

కౌరవాగ్రజుండు కాఠిన్య శీలిర
దోమ రక్త ధార దోచు రీతి!
దుష్ట కార్య నేత దుశ్శాస నుండదె
ఈగ రీతి జనుల నేడిపించె!
Dr.Tekumalla Venkatappaiahhttps://www.blogger.com/profile/02833075568254406691noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71751325334275349902015-09-28T12:29:38.086+05:302015-09-28T12:29:38.086+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
మీ పద్యానికి సవరణ సూచించే సమయంలో కేవలం యతిని చూసాను. అక్కడి ‘దోమ’ను గమనించలేదు.
సవరించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74714625432304673812015-09-28T11:56:01.736+05:302015-09-28T11:56:01.736+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13761989773601011492015-09-28T11:55:51.189+05:302015-09-28T11:55:51.189+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43037424494880995672015-09-28T11:51:36.588+05:302015-09-28T11:51:36.588+05:30గురువు గారికి నమస్కారములు
రాయబారిగా వచ్చిన శ్రీ...గురువు గారికి నమస్కారములు

రాయబారిగా వచ్చిన శ్రీకృష్ణుడు భీముని గురించి సభలొ చెబుతున్నట్టుగా నూహించిన పద్యమిది
పొరపాట్లున్నచొ మన్నించమని మనవి

ఈ గజబలుడొక్కడు చాలడే మదాంధు
మదమణచ, రణమ్ము వలదో మాన్యు లార
పేనుట మరచిన పడతి వేణి నల్లి
పంతమునెరవేర్చు కొనడె వాయుసుతుడు.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2509532505927177652015-09-28T11:18:41.839+05:302015-09-28T11:18:41.839+05:30
జడను బేనుకొ నుమయిక జాయ ! నేను
ఈ గ దాదండ మునవాన...
జడను బేనుకొ నుమయిక జాయ ! నేను
ఈ గ దాదండ మునవాని సాగనంపి
కురుల నల్లి నీ యవియిక గూర్తు ముదము
మంచి గామఱి మనగదో మగువ !యిపుడు subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41507732710013400232015-09-28T10:54:49.674+05:302015-09-28T10:54:49.674+05:30మిత్రులందఱకు నమస్సులు!
(దూతగ వెడలిన శ్రీకృష్ణుఁడు...మిత్రులందఱకు నమస్సులు!

(దూతగ వెడలిన శ్రీకృష్ణుఁడు దుర్యోధనునకు రాఁగల యపాయమునుం గూర్చి యుపదేశించు సందర్భము నిట ననుసంధానించుకొనునది)

ఈఁగల యైదు నూళ్ళనిడి యిప్పుడు సఖ్యతఁ జూపకున్నచోఁ
గాఁగల కార్య మెట్టులునుఁ గాఁకయు మాన దెదో! మహాత్మతన్
దూఁగరు మీరు! కిన్క తగదోయి! యనిన్ గెలు పేను కూర్చి, స
ద్యోగము నల్లి, పాండవుల యోగ్య మహీశులఁ జేతు నత్తఱిన్!
మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.com