tag:blogger.com,1999:blog-6769183920316093900.post6198937653746277022..comments2024-03-29T05:33:53.292+05:30Comments on శంకరాభరణం: ప్రాసభేదాలు - 5కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-83638542646702050002016-02-07T12:07:25.553+05:302016-02-07T12:07:25.553+05:30ఆదిభట్ల కామేశ్వర శర్మ గారు రేఫకూ (ర) శకట రేఫకూ(ఱ) ...ఆదిభట్ల కామేశ్వర శర్మ గారు రేఫకూ (ర) శకట రేఫకూ(ఱ) కు కవి బ్రహ్మ తిక్కన గారే ప్రాస వాడినపుడు సందేహమెందుకు?
"పై ప్రాసభేదాలు కేవలం అవి ఉన్నాయని మీకు పరిచయం చేయడానికే. ఎలాగు ప్రాసభేదాలలో ఉంది కదా అని మీరు అనుసరించవద్దు." అని చెప్పారు కాబట్టి సాధ్యమైనంత వరకు సంశయాత్మక ప్రాసలు వాడవలదని భావము. ఇది నా అభిప్రాయము. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38912809573310955612011-11-23T22:16:30.260+05:302011-11-23T22:16:30.260+05:30ప్రాస మీద మంచి పాఠము చెప్పేరు గురువుగారూ.ప్రాస మీద మంచి పాఠము చెప్పేరు గురువుగారూ.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91680382694440790402011-11-22T18:43:20.460+05:302011-11-22T18:43:20.460+05:30పై పద్యము నాలుగవ పాదమునకు "వంకలు నే జెప్ప ...పై పద్యము నాలుగవ పాదమునకు "వంకలు నే జెప్ప లేను వందన మయ్యా !" అని పాఠాంతరముsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20172169327596685432011-11-22T09:59:54.604+05:302011-11-22T09:59:54.604+05:30శంకరు నాభరణము నే
నంకముగా బెట్టుకొనిన శంకరు సామీ!
...శంకరు నాభరణము నే

నంకముగా బెట్టుకొనిన శంకరు సామీ!

బింకమగు మీదు రచనకు

శంకలు నే జూపలేను సత్యము వినుమా !subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73474507029720956432011-11-22T08:48:22.913+05:302011-11-22T08:48:22.913+05:30శ్రీ శంకరయ్యగారూ
ఓపికగా ఈ పాఠాలను మాకందజేసినందులకు...శ్రీ శంకరయ్యగారూ
ఓపికగా ఈ పాఠాలను మాకందజేసినందులకు ధన్యవాదం.
నాదో చిన్న సందేహం.
అప్పకవీయంలో ప్రాస గురించి చెపుతూ రేఫకూ (ర) శకట రేఫకూ(ఱ) ప్రాస చెల్లదని చెప్పేరు. మీ పాఠంలో ర, ఱ లకు భేదం పాటించడంలేదు కనుక ఆ రెంటికీ ప్రాస వేయవచ్చని ఉంది. భేధం పాఠించకపోతే పాఠించమని చెప్పాలేగానీ వ్యాకరణ నియమాన్నే మార్చెయ్యడం ఎంతవరకు సమంజసం? అలాగే శ, స లకు ప్రాసకుదిర్చిన సందర్భాన్ని సోదాహరణముగా చూపుతూనే ఆ రెంటికీ ప్రాస కుదర్చవద్దు అని అన్నారెందుకు??

దయచేసి వివరించ గలరు.శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62298557139079030752011-11-22T07:59:24.459+05:302011-11-22T07:59:24.459+05:30శంకరార్యా ! చక్కని పాఠానికి ధన్యవాదములు !శంకరార్యా ! చక్కని పాఠానికి ధన్యవాదములు !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37452176015127725672011-11-22T07:46:25.979+05:302011-11-22T07:46:25.979+05:30ప్రయాస గా తలపక ఓపికగా ప్రాసల గురించి సోదాహరణము గా ...ప్రయాస గా తలపక ఓపికగా ప్రాసల గురించి సోదాహరణము గా తెలిపిన మీకు ధన్యవాదములు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.com