tag:blogger.com,1999:blog-6769183920316093900.post6202514169009207559..comments2024-03-29T05:33:53.292+05:30Comments on శంకరాభరణం: దత్తపది - 111 (నేల-నీరు-అగ్గి-గాలి)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger97125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-34004524013026652532017-05-02T09:45:25.282+05:302017-05-02T09:45:25.282+05:30గురువర్యులకు నమస్సులు. ధన్యవాదములు.గురువర్యులకు నమస్సులు. ధన్యవాదములు.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18027113865259508502017-05-02T09:27:34.977+05:302017-05-02T09:27:34.977+05:30-సూచనతో సవరించిన పద్యము
గురుదేవుల సూచనతో సవరిం...-సూచనతో సవరించిన పద్యము

గురుదేవుల సూచనతో సవరించిన పద్యము
విపిన వాసము యవనేల వృథ యటంచు
అగ్గిరీశునకై తపమాచరించి
పాశుపతమును పొందెను ఫల్గునుండు
గాలిపోనీరు ప్రాజ్ఞులు కాలమెపుడుAnonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41956244379428984772017-05-01T21:43:21.934+05:302017-05-01T21:43:21.934+05:30రాజ్ కుమార్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.రాజ్ కుమార్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40751143245973810992017-05-01T21:42:35.168+05:302017-05-01T21:42:35.168+05:30సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19081240351325656492017-05-01T21:41:26.636+05:302017-05-01T21:41:26.636+05:30కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57179506533493765192017-05-01T21:40:38.784+05:302017-05-01T21:40:38.784+05:30కృష్ణ సూర్యకుమార్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందన...కృష్ణ సూర్యకుమార్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23301822629778906022017-05-01T21:16:00.202+05:302017-05-01T21:16:00.202+05:30విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28531812900281065752017-05-01T21:15:05.538+05:302017-05-01T21:15:05.538+05:30శైలజ గారూ,
మీ పూరణ బాగుంది. కాని గాలి తప్ప మిగిలి...శైలజ గారూ,
మీ పూరణ బాగుంది. కాని గాలి తప్ప మిగిలిన దత్త పదాలను స్వార్థంలో వినియోగించారు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55976713573191265412017-05-01T21:13:38.082+05:302017-05-01T21:13:38.082+05:30తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు....తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'గానేల కాకటంచు'...? '...గాలి పోనీరు' అని ఉండాలనుకుంటాను.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59041841005904649042017-05-01T21:10:55.886+05:302017-05-01T21:10:55.886+05:30శిష్ట్లా శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు....శిష్ట్లా శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26643229621540646072017-05-01T20:59:01.666+05:302017-05-01T20:59:01.666+05:30గురువుగారూ నమశ్శతములు.
మురళీకృష్ణ గారూ, సహదేవుడు గ...గురువుగారూ నమశ్శతములు.
మురళీకృష్ణ గారూ, సహదేవుడు గారూ, విజయకుమార్ గారూ ధన్యవాదములు.
మీ మీ పూరణలు కూడా శంకరాభరణములో మణులై ప్రకాశిస్తున్నాయి.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90282349860129357542017-05-01T20:54:44.204+05:302017-05-01T20:54:44.204+05:30“వనీరుహ” అడవిలో పుట్టినదని అర్థము చెప్పుకో వచ్చును...“వనీరుహ” అడవిలో పుట్టినదని అర్థము చెప్పుకో వచ్చును. (“వని” యీకారంత స్త్రీలింగ పదము) కానీ ఇక్కడ యీ అర్థములో “వనీరుహోపమ” అని ధర్మరాజుని సంబోధించుట కవయిత్రి యభిప్రాయము కాదనుకుంటాను. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2593242606630998352017-05-01T20:06:08.325+05:302017-05-01T20:06:08.325+05:30నేల నంచులదాక తా*నేల* దలచి
బంధు,వాహి*నీ రు*ధిరమ్ము ...నేల నంచులదాక తా*నేల* దలచి
బంధు,వాహి*నీ రు*ధిరమ్ము పారు నీరు
జేసెనని *యగ్గి*రి సముడై మేసి యగ్గిఁ
గాలి*తో తన్నె కురుపతి గాలి సుతుడు
rajkumar.madipalli@gmail.comhttps://www.blogger.com/profile/08075467858198834677noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12086387634828150172017-05-01T19:45:02.832+05:302017-05-01T19:45:02.832+05:30డా.పిట్టా
దూరగానేల* దేవుని దోయిలించి
తావకను నీ రు*...డా.పిట్టా
దూరగానేల* దేవుని దోయిలించి
తావకను నీ రు*జలనెన్ను ధార్మికతను
చేరు మునిగాలి*కందు సుస్థిరపు శాంతి
కోరి యగ్గిం*చు హరి కీర్తి గొణగకునికి!Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7831549308998303852017-05-01T19:37:42.729+05:302017-05-01T19:37:42.729+05:30డా.పిట్టా
దూరగనేల* దైవమును దోయిలినిన్ ఘటియింప నేలక...డా.పిట్టా
దూరగనేల* దైవమును దోయిలినిన్ ఘటియింప నేలకో
మీరగనేల ధర్మమును మేలుగ నీరు* జలన్ గణించియున్
గూరిన "యగ్గి"శబ్దమున గొన్న నుపక్రియ(అగ్గిం*చు)నుగ్గడించి సిం
గారపు గోర్కె గోర ,ముని గాలి*కి గాయము వంటి యాపదల్;
మారునె బ్రహ్మ రాతయది,మాయ జగంబిది పిట్ట డాక్టరూ!
ఆర్యా ,ఉత్పల మాలలో తగణమిముడక (..)లలో అగ్గించు లోని అన్యార్థమును గ్రహించినాను.Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1036884458607632032017-05-01T19:03:43.441+05:302017-05-01T19:03:43.441+05:30క్షమించండి తప్పులు దొర్లాయి సరిదిద్దుకుంటాను....క్షమించండి తప్పులు దొర్లాయి సరిదిద్దుకుంటాను.pks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43288493814644899782017-05-01T18:47:56.367+05:302017-05-01T18:47:56.367+05:30హిడింబి భీమసేనునితో..
అగ్గిరి బల భీమా నీ
బుగ్గల సో...హిడింబి భీమసేనునితో..
అగ్గిరి బల భీమా నీ
బుగ్గల సోయగము నేల ముందుంటినిరా
తగ్గను నీ రుంజువదలి
దిగ్గున గాలించు నన్ను దిచ్చరిఁ గానే?గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68193743802855760582017-05-01T18:06:47.095+05:302017-05-01T18:06:47.095+05:30చేయగ నేల కర్మలను చిక్కుట నేల భవాబ్ధి నందునన్
కాయము...చేయగ నేల కర్మలను చిక్కుట నేల భవాబ్ధి నందునన్
కాయము గల్గ జంతువుల కైననుబో యవనీరుహంబులున్
మోయుట కర్మభారఫలమున్ విడనాడునె యగ్గిరీశుకున్?
మాయయె యిజ్జగమ్ము వినుమా విధిగా లిసురుల్ జనుల్ గదా ||
(లిసురు = ఎద్దులబంతిలో చివరి ఎద్దు) Anonymoushttps://www.blogger.com/profile/15804595584493309156noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50765043827598484062017-05-01T18:05:55.311+05:302017-05-01T18:05:55.311+05:30మిస్సన్న గారూ! అత్యద్భుతం మీ సీసం!!!మిస్సన్న గారూ! అత్యద్భుతం మీ సీసం!!!విజయ కుమార్https://www.blogger.com/profile/15642173742755142768noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18583491957827839842017-05-01T18:04:44.920+05:302017-05-01T18:04:44.920+05:30_/\__/\_గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55202816078390548902017-05-01T18:02:36.540+05:302017-05-01T18:02:36.540+05:30గురుదేవులకు ధన్యవాదములు సవరించిన పద్యం
కయ్యమున త...గురుదేవులకు ధన్యవాదములు సవరించిన పద్యం

కయ్యమున తులాభారము
మొయ్యఁగ కృష్ణయ్యఁ దూచి పొందఁగఁ జూడ
న్నొయ్యారి సత్యఁ బోలిన
గయ్యాలిఁ బెండ్లియాడఁగా సుఖమబ్బున్ గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62164517317764498472017-05-01T18:01:41.561+05:302017-05-01T18:01:41.561+05:30మిస్సన్న గారికి నమశ్శతములు..
చక్కని శైలి.. మంచి భ...మిస్సన్న గారికి నమశ్శతములు..
చక్కని శైలి.. మంచి భావం.. పదాలతో విన్యాసం.. అలవోకగా సాగిన ధార.. వెరసి పద్యం
నిరుపమానమైనది... అభినందన పురస్సర అభివాదమంజరులు.... నమోనమః.
... మైలవరపు మురళీకృష్ణ.. వెంకటగిరిhttps://www.blogger.com/profile/14441885561732668741noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22658524341815114152017-05-01T17:21:38.661+05:302017-05-01T17:21:38.661+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
వ...పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
వనరుహము లేక వనేరుహము లు రెండు సాధువులని నా యభిప్రాయము. “వనేరుహము” సప్తమీ తత్పురుషలో అలుక్సమాసముగా పరిగణించ వచ్చును. “జలేచరత్వము” నన్నయామాత్యుని ప్రయోగముంది కదా. వనేచరము, అల్పాన్ముక్తః ; దగ్ధలోకాదభ్రమము అలుక్సమాసములకుదాహరణలు.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69304234305798890372017-05-01T17:10:55.489+05:302017-05-01T17:10:55.489+05:30అగ్గిరిని దాగినన్ కానలందునున్న
బ్రతుకనీరు గాలి...అగ్గిరిని దాగినన్ కానలందునున్న
బ్రతుకనీరు గాలించుచున్ పట్టుకొనెద
రనుచు నజ్ఞాత వాసము కరగినారు
భరత ఖండంబు నేలగా పాండుసుతులు Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56338303911596915202017-05-01T17:05:40.160+05:302017-05-01T17:05:40.160+05:30
కీచకునితో ద్రౌపది సంభాషణము
ఏమి నీ రుజ, నన్న...
కీచకునితో ద్రౌపది సంభాషణము
ఏమి నీ రుజ, నన్నేల ఇట్లు బాధ
పెట్టు చున్నావు, కీచకా, ముట్ట వలదు,
మంచి వినవుగా, లిప్సను త్రుంచు మిపుడె,
అగ్గిరితనయ కరుణతో ఆదు కొనగ
నాదు పతులు గంధర్వులు నన్ను కాచు,
వెడలి పొమ్ము నన్ను విడచి వేగిరముగ
pks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.com