tag:blogger.com,1999:blog-6769183920316093900.post6223269953777325700..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: పద్యరచన - 1223కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger39125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-35297530971202914942018-10-03T17:56:09.181+05:302018-10-03T17:56:09.181+05:30చింత చెట్టు లేని సీమయు సీమయె?
చింత పండు నచ్చు జిహ...చింత చెట్టు లేని సీమయు సీమయె?
చింత పండు నచ్చు జిహ్వ జిహ్వ!
చింత నిడని కాంత చిత్రమై యుండదె?
చింత లేని నరుడు వింత పశువు!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33542949146939037522016-05-17T06:41:10.480+05:302016-05-17T06:41:10.480+05:30మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
మొదటిపద్యంలో ‘చిం...మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
మొదటిపద్యంలో ‘చింతచెట్టు+ఉండ’ అన్నపుడు యడాగమం రాదు.‘చింతచెట్టు గలుగ’ అనండి.
మూడవపద్యంలో ‘పిదప యడిగి’ అనండి.
ఐదవపద్యం మూడవపాదంలో గణ, యతి దోషాలు. సవరించండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-233287879780488882016-05-17T06:37:27.260+05:302016-05-17T06:37:27.260+05:30మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
మొదటిపద్యంలో ‘ధరి...మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
మొదటిపద్యంలో ‘ధరించు నవనినాథుని వోలె’, ‘రక్షణ గల కాయ...’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43290611612661438572016-05-17T06:33:20.210+05:302016-05-17T06:33:20.210+05:30మీ పద్యం బాగున్నది. అభినందనలు.మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87114152608991569312016-05-16T22:20:14.426+05:302016-05-16T22:20:14.426+05:30చింత తీరె గాదె చింత చెట్టును చూడ
అన్నదాత కెంతొ హాయ...చింత తీరె గాదె చింత చెట్టును చూడ
అన్నదాత కెంతొ హాయి కలిగె
కాయలమ్మవచ్చు కాసులు గనవచ్చు
సొంత చెట్టు యున్న చింత తీరు.

2.పనికి రానిదనెడి వస్తువేదియులేదు
చింత చెట్టులోన వింత గనుడు
కాయలున్న నదియు కమ్మని పచ్చడౌ
పాతబడినకొలది 'పవరు'హెచ్చు.

3.పాని పూరిలందు పక్కాగ రసముండు
తిన్న పిదప నడిగి దీని గ్రోలి
యాహ యనని వారు నవనిలో లేరయా
చిటికె లోన మహిమ చెప్పవచ్చు.

4.చింతపండు గుజ్జు చిక్కగా తీయుచు
ఉప్పు కార మేసి ఊరబెట్టి
అన్నమందు కలుప నావురావురనుచు
తినని వారు గలరె దేశమందు.

5.కందికట్టువేసి కమ్మగా వండుచు
చింతపండు రసము చిక్కగాను
యందుకలప త్రాగి త్రేన్చని ప్రజ
లెచట కాన రారు వెదకి చూడ.

డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18409245866102247582016-05-16T22:14:25.366+05:302016-05-16T22:14:25.366+05:30గురువుగారికి నమస్సులు. "రసనము" అనగా బంగా...గురువుగారికి నమస్సులు. "రసనము" అనగా బంగారమే కాకుండగా ఆచార్య జి.ఎన్.రెడ్డి గారి పర్యాయపద నిఘంటువు పేజి 99 నందు " రుచి" అనే అర్థము కూడ వ్రాయబడిఉన్నది. ఆంధ్రభారతి (నిఘంటుశోధన) లో వెదుకగా "రుచి" అన్న అర్థం చూపబడినది. చివరి పద్యంలో నేను చింతచిగురు రసం అనే వ్రాసినాను. మీకు ధన్యవాదములు.తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మhttps://www.blogger.com/profile/07080622432853847541noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37222511888891540522016-05-16T22:10:52.620+05:302016-05-16T22:10:52.620+05:30కవచమును ధరించె డవని నాథునివోలె
గట్టి చిప్పయుండు కా...కవచమును ధరించె డవని నాథునివోలె
గట్టి చిప్పయుండు కాయపైన
పక్వమునకు వచ్చు వరకది రక్షించు
గట్టి రక్షణున్న కాయయదియె.

ధనము లేని యిండ్లు ధరణినుండగవచ్చు
పిల్లలుండనిండ్లు వేలకొలది
చింత లేనియిండ్ల నెంతగా వెదకినన్
కానరావు తెలుగు కల్పమందు

రోటిలోన వేసి రోకటితో దంచి
విత్తులన్ని తీసి వేయవలయు
కారముప్పు పసుపు కలిపినూ రిననుచా
లరుచినివది లించు నద్భుతముగ

పాతచింతకాయ పచ్చడి యంచును
నానుడులను వినని నరుడు లేడు
పాతచింతకెంత ప్రాముఖ్యమో జూడ
తెలుసు కొనర ఘనుడ తెలుగు వాడ

విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79624883489867369572016-05-16T21:02:58.000+05:302016-05-16T21:02:58.000+05:30చింతగలట్టిభీజముల చిక్కులు దీర్చగ పండు నాశతో
పంతమున...చింతగలట్టిభీజముల చిక్కులు దీర్చగ పండు నాశతో
పంతమునందు దీసి మన పప్పున నుప్పుగ వేయునట్లుగా
కొంతయుజేర్చిపిచ్చలను కోవిదు లైనను పారవేయగా
అంతట జాతివృద్దితనకందగనే?చిగురించుచింతతో|
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42368451870586349772016-05-16T20:01:37.453+05:302016-05-16T20:01:37.453+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. తీరు(ను) + చూలా...పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. తీరు(ను) + చూలాలు+ఇంత”కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23923253853021627762016-05-16T19:19:37.342+05:302016-05-16T19:19:37.342+05:30మీ పద్యం బాగున్నది. అభినందనలు.మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61962472983962947142016-05-16T19:18:50.828+05:302016-05-16T19:18:50.828+05:30మీ పద్యం బాగున్నది. అభినందనలు.మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51189808045479471862016-05-16T19:18:09.076+05:302016-05-16T19:18:09.076+05:30మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
మొదటిపద్యంలో ‘చెట...మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
మొదటిపద్యంలో ‘చెట్టు+ఉన్న=చెట్టున్న’ అవుతుంది, యడాగమం రాదు. ‘చింతచెట్టు గలుగ’ అనండి.
మూడవపద్యంలో ‘వారు+అవనిలో=వారవనిలో’ అవుతుంది, నుగాగమం రాదు. ‘వార లవనిలో’ అనండి.
ఐదవపద్యంలో ‘చిక్కగాను+అందు’ అన్నపుడు యడాగమం రాదు. ‘చిక్కగాను | కలుప త్రాగి త్రేన్చగా లేని వారలు | కానరారు వెదుకగా జగమున’ అనండి. (మీ చివరిపాదంలో యతి తప్పింది).కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44604447322899215252016-05-16T19:10:54.654+05:302016-05-16T19:10:54.654+05:30మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56381909886196004482016-05-16T19:10:02.083+05:302016-05-16T19:10:02.083+05:30ఇన్ని రకాల చింతలా? మీ పద్యం బాగున్నది. అభినందనలు.ఇన్ని రకాల చింతలా? మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85757345704509547662016-05-16T19:08:19.344+05:302016-05-16T19:08:19.344+05:30మీ పద్యం బాగున్నది. అభినందనలు.మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71587157407794648322016-05-16T19:03:23.310+05:302016-05-16T19:03:23.310+05:30మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘జూలాలింత’...?మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘జూలాలింత’...?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12179801265630031602016-05-16T19:02:41.037+05:302016-05-16T19:02:41.037+05:30తిరుగు లేని రుచులతోడ తెలుగు వారి
చింత కాయల పచ్చళ...తిరుగు లేని రుచులతోడ తెలుగు వారి
చింత కాయల పచ్చళ్ళు వింత గొలుప,
చింత పండుతో పులిహోర చేయుచుంద్రు!
చింత వీడి చవిగొనుడు చింత పులుపు!Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51314951595994948762016-05-16T19:02:36.630+05:302016-05-16T19:02:36.630+05:30మీ పద్యం బాగున్నది. అభినందనలు.మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28754098202438026232016-05-16T19:02:11.825+05:302016-05-16T19:02:11.825+05:30మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘పొడవుగ+ఉండెను= పొడ...మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘పొడవుగ+ఉండెను= పొడవుగ నుండెను’ అవుతుంది. అక్కడ ‘పొడవుగా నుండె’ అనండి. ‘మహిని’ అనాలి. ‘తిరిక’...?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89798372030235572412016-05-16T17:51:40.551+05:302016-05-16T17:51:40.551+05:30చింత బోటు నొలచి చింతపండును దీసి
వేసి జీలకర్ర, బెల్...చింత బోటు నొలచి చింతపండును దీసి
వేసి జీలకర్ర, బెల్లమందు
నుప్పుఁ గొంత జేర్చి యొక్కింత దంచియు
నోట బెట్ట రుచియె మేటి! మేటి!!

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55390363206207047172016-05-16T16:14:20.223+05:302016-05-16T16:14:20.223+05:30చింత తీరె గాదె చింత చెట్టును చూడ
అన్నదాత కెంతొ హాయ...చింత తీరె గాదె చింత చెట్టును చూడ
అన్నదాత కెంతొ హాయి కలిగె
కాయలమ్మవచ్చు కాసులు గనవచ్చు
సొంత చెట్టు యున్న చింత తీరు.

2.పనికి రానిదనెడి వస్తువేదియులేదు
చింత చెట్టులోన వింత గనుడు
కాయలున్న నదియు కమ్మని పచ్చడౌ
పాతబడినకొలది 'పవరు'హెచ్చు.

3.పాని పూరిలందు పక్కాగ రసముండు
తిన్న పిదప నడిగి దీని గ్రోలి
యాహ యనని వారు నవనిలో లేరయా
చిటికె లోన మహిమ చెప్పవచ్చు.

4.చింతపండు గుజ్జు చిక్కగా తీయుచు
ఉప్పు కార మేసి ఊరబెట్టి
అన్నమందు కలుప నావురావురనుచు
తినని వారు గలరె దేశమందు.

5.కందికట్టువేసి కమ్మగా వండుచు
చింతపండు రసము చిక్కగాను
యందుకలప త్రాగి త్రేన్చని ప్రజ
లెచట కాన రారు వెదకి చూడ.

డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11157973948428502562016-05-16T14:42:25.458+05:302016-05-16T14:42:25.458+05:30చింతకాయ జూడ చిన్నదేయైనను
కాంచినంత నోట పెంచు నూట
పు...చింతకాయ జూడ చిన్నదేయైనను
కాంచినంత నోట పెంచు నూట
పులుపు రుచిని గలిగి బులపాటమే దీర్చు
తెలుగు రుచుల మేటి తెలుసు కొనుము

చింతకాయదెచ్చి చిప్పలోనను వేసి
నీటిలోన కొన్ని నిముషములను
నాన్పి పిదప పిండ నాణ్యమైన పులుసు
బెల్ల ముప్పు కలుప భేషు భేషు

భూరి రుచుల నిచ్చు పుళిహోర నేజేయ
పులుపు తీపి రుచుల పులుసు గాను
బాల లతిగ మెచ్చు పచ్చిపులుసుగాను
చింత చింతదీర్చు సంతసమ్మువిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19958865166370261792016-05-16T14:33:50.678+05:302016-05-16T14:33:50.678+05:30 * గు రు మూ ర్తి ఆ చా రి *
,... * గు రు మూ ర్తి ఆ చా రి *

చి౦త పులుసు లేని రసము చెడును | మరియు

చి౦త సరిగ లేని బ్రతుకు చెదరు | దైవ

చి౦తనము వీడ జన్మ నశి౦చు | కడకు

చి౦త లే నిను కాల్చును ఛితి ¢ బరు౦డ

{ చి౦త సరిగలేని = ఆలోచన. చక్కగలేని ;

దైవ చి౦తనము = దైవ ధ్యానము ;

చి౦తలే కాల్చు = చి౦త కట్టెలే నిన్ను ఛితి పై
కాల్చు
ేgurumoorthyhttps://www.blogger.com/profile/16950885140153966552noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65470795892731741162016-05-16T13:14:33.636+05:302016-05-16T13:14:33.636+05:30సవరణ....3వ పాదంలో....
పంతమూని యొక్క పవమాన సుతుడదే...సవరణ....3వ పాదంలో....
పంతమూని యొక్క పవమాన సుతుడదే.P.suryanarayana raohttps://www.blogger.com/profile/00890387465546466565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7385294550161214272016-05-16T12:51:31.682+05:302016-05-16T12:51:31.682+05:30చింతచెట్టునెక్కి చిగురాకుగోయంగ
వింత యనుభవంబు వెలుగ...చింతచెట్టునెక్కి చిగురాకుగోయంగ
వింత యనుభవంబు వెలుగుజూచె
పంతమూనియొక్క పవమానబంధువే
చెంతజేరినిలువ చిన్నబోతి.P.suryanarayana raohttps://www.blogger.com/profile/00890387465546466565noreply@blogger.com