tag:blogger.com,1999:blog-6769183920316093900.post6241850311388477363..comments2024-03-29T09:21:59.990+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3439కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger45125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-69420348716028906512020-08-03T22:44:02.596+05:302020-08-03T22:44:02.596+05:30ఆరోగ్య మహాభాగ్యమనుచు రొప్పించెన్
మానవుడెన్నటికి త...ఆరోగ్య మహాభాగ్యమనుచు రొప్పించెన్
మానవుడెన్నటికి తలంచు తానారొగ్యమున్
రొక్కమ్ దెచ్పుపెక్కు అనారోగ్యములన్
రోగులు సంపన్నులే కరోనా వలనన్.

-రూపనగుడి రాఘవేంద్ర ప్రసాద్
అనంతపురం,గుంతకల్లు.

పూజ్యనీయులైన గురువులు కవులు సాహితీవేత్తలు
నన్ను మనస్పూర్తిగా క్షమించాలి మీ రోజు వారి సమస్యలు ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుతూ నాకు తెలుగు పై ఉన్న మమకారంతో రాయాలని బుద్ది పుట్టి చందస్సు అలంకారాలు సుడులు తెలుగు గ్రామర్ అస్సలు రాకపోయినా,తొలి ప్రయత్నంగా ఏదో తోచినది వ్రాసాను,అన్ని తప్పులే అని తెలుస్తున్నది అయినా అయ్యవార్లు తప్పైతే తప్పక క్షమిస్తారని
చిన్న ఆశతో....

VIJJIPRASADhttps://www.blogger.com/profile/07394158263028494262noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36100333149227855442020-07-27T18:02:11.464+05:302020-07-27T18:02:11.464+05:30కె.వి.యస్. లక్ష్మి :
రోగము ప్రబలిన వేళల
వేగమె స...కె.వి.యస్. లక్ష్మి :

రోగము ప్రబలిన వేళల
వేగమె సేవలు సలిపెడి వెజ్జుల కరుణన్
రోగము కుదురుచు నుండెడి
రోగులు సంపన్నులే కరోనా వలనన్.
Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45125744789267970462020-07-27T17:24:49.507+05:302020-07-27T17:24:49.507+05:30వేగము విజృంభణము నా
వేగముబెంచగ కరోన విశ్వంబందున్
భో...వేగము విజృంభణము నా
వేగముబెంచగ కరోన విశ్వంబందున్
భోగములన్నియువిడచిన
రోగులు సంపన్నులే కరోనా వలనన్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23752626606559630742020-07-27T16:58:47.845+05:302020-07-27T16:58:47.845+05:30వేగమె విశ్వమంతటను విస్తృతరీతిగ వ్యాప్తినొందు నా
రో...వేగమె విశ్వమంతటను విస్తృతరీతిగ వ్యాప్తినొందు నా
రోగముదెచ్చు కీటకము రోతగ చెంతకు చేరినంతనే
భోగములన్నియున్ విడచి పోరును సల్పెడునట్టి ధీరులౌ
రోగులె భాగ్యవంతులు కరోన కురోగ నియోగమందినన్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51867349010349819002020-07-27T15:24:37.205+05:302020-07-27T15:24:37.205+05:30సమస్య
రోగులె భాగ్యవంతులు కరోన కురోగ నియోగమందినన్
...సమస్య

రోగులె భాగ్యవంతులు కరోన కురోగ నియోగమందినన్

ఉత్పలమాల

రోగముసంక్రమించెను కరోడ్పతివృద్ధులకా కరోన!త
ద్రోగముహెచ్చెపోటుషుగరుండుటచేరుధిరంబునందునన్
బాగయినట్టిరోగితనప్లాస్మనొసంగుచునిల్పెఁబ్రాణముల్
రోగులె భాగ్యవంతులు కరోన కురోగ నియోగమందినన్

గాదిరాజు మధుసూదన రాజు

ఈ కరోనా కష్టకాలములో
ఆరోగ్యభాగ్యమును దక్కించుకొన్నవారే భాగ్యవంతులు అని భావముక్షత్రియ సాహిత్యము గాదిరాజు వారి బ్లాగుhttps://www.blogger.com/profile/12121701681361463485noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45421974434984957032020-07-27T14:09:19.914+05:302020-07-27T14:09:19.914+05:30వీగగయాకరోనభువివిచ్చగడెందము,సంతసంబులౌ
రోగులెభాగ్యవం...వీగగయాకరోనభువివిచ్చగడెందము,సంతసంబులౌ
రోగులెభాగ్యవంతులు,కరోనకురోగనియోగమందినన్
వేగమెవైద్యశాలకునుభీతినిజెందకనేగుచో,నగున్
బాగదితప్పకుండగనుభారతి!నేర్వుముముఖ్యమౌదిగాsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78815109830920333612020-07-27T13:11:52.860+05:302020-07-27T13:11:52.860+05:30వెచ్చములు =మందులు వండుటకు కావలసిన శొంఠి పిప్పళ్ళు ...వెచ్చములు =మందులు వండుటకు కావలసిన శొంఠి పిప్పళ్ళు మొ//chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72363043833725854592020-07-27T13:09:58.817+05:302020-07-27T13:09:58.817+05:30ఉ:
ఏగతి నైన దప్పుకొన యెంచి కరోనను పారదోలనై
వేగమె ...ఉ:

ఏగతి నైన దప్పుకొన యెంచి కరోనను పారదోలనై
వేగమె మార్చి పద్ధతులు వెచ్చము లెంపిక జేసి వాడగన్
బాగగు టేమి !! జాడ్యమును బాపగ తోడగు రక్ష గూర్చగన్
రోగులె భాగ్యవంతులు కరోన కురోగి నియోగ మందునన్

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77938335318557927292020-07-27T13:08:43.524+05:302020-07-27T13:08:43.524+05:30ఆగాంధీహాస్పిటలుపు
రోగులుసంపన్నులే,కరోనావలనన్
రోగు...ఆగాంధీహాస్పిటలుపు
రోగులుసంపన్నులే,కరోనావలనన్
రోగులుగాకనుమిగిలిన
బాగునుగలవారుకూడభయమునమెలగేsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-217552452189996152020-07-27T12:05:43.766+05:302020-07-27T12:05:43.766+05:30తూఁగినఁ దుమ్మిన దగ్గిన
నే గతి నైనను హతవిధి యిది త...తూఁగినఁ దుమ్మిన దగ్గిన
నే గతి నైనను హతవిధి యిది తగులు నహో
యా గిది ధనమా! ధాన్యమ!
రోగులు సంపన్నులే? కరోనా వలనన్

ఏ గతి లంచ మిచ్చిన నహీన విభుత్వ భయ మ్మొసంగినం
దా గతి మార్చ నెంచదు సత మ్మిసు మంతయు భేద ముంచదే
యోగము కల్గి నంతటనె యుక్త కుకీటము పేద లైననున్
రోగులె భాగ్యవంతులు కరోన కురోగ నియోగమందినన్

[ రోగులె భాగ్యవంతులు = భాగ్యవంతులు రోగులె]
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47229305741566601462020-07-27T11:18:29.817+05:302020-07-27T11:18:29.817+05:30వేగిరి భువిలో పలువురు
రోగులు సంపన్నులే కరోనా వలనన్...వేగిరి భువిలో పలువురు
రోగులు సంపన్నులే కరోనా వలనన్
సాగిరి చికిత్స కనుచును
వేగముగా భీతి తోడ వెజ్జుల దరికిన్

డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10146926766694541992020-07-27T10:10:23.381+05:302020-07-27T10:10:23.381+05:30సేవా దృక్పథంతో ఉచిత వైద్యసేవనందించే వైద్యులున్నప్ప...సేవా దృక్పథంతో ఉచిత వైద్యసేవనందించే వైద్యులున్నప్పటికీ కార్పొరేట్ వైద్యశాలల్లోవిపరీత ధనదాహంతో భారీగా రుసుములు వసూలు చేయువారిని దృష్టిలో పెట్టుకుని చేసిన పూరణలు.

కందం
లాగుట నేర్చిన 'వైద్యులు'
సాగించఁగ దోపిడీని సమయస్ఫూర్తిన్
మూగుచు చెల్లింప జడిసి
రోగులె, 'సంపన్నులే' కరోనా వలనన్!

ఉత్పలమాల
లాగుట నేర్చియున్ ధనము లాఘవమొప్పగ స్వార్థ' వైద్యులున్'
రేగుచు లోకమంతట పరిగ్రహమౌచు జనాళిఁ జంప లో
దాగిన ప్రాణభీతి కడుదైన్యతఁ గాసు లొసంగు చుండగన్
రోగులె, 'భాగ్యవంతులు' కరోన కురోగ నియోగమందినన్

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1452695426849297512020-07-27T09:53:39.918+05:302020-07-27T09:53:39.918+05:30ఆగనికరోనదెబ్బకు
ఏగతియోకనగలేకనేడ్వగపేదల్
వేగమెవైద్య...ఆగనికరోనదెబ్బకు
ఏగతియోకనగలేకనేడ్వగపేదల్
వేగమెవైద్యునికోమగల
రోగులుసంపన్నులేకరోనావలనన్BMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13537522725315018622020-07-27T09:44:02.799+05:302020-07-27T09:44:02.799+05:30భోగులుగా మారిరియా
రోగులు సంపన్నులే కరోనా వలనన్
వీగ...భోగులుగా మారిరియా
రోగులు సంపన్నులే కరోనా వలనన్
వీగెనె పల్లెలు చుట్టును
మూగెను పట్నంపు రద్ధి మోమాటములన్. Satyanarayana Tirunaharihttps://www.blogger.com/profile/01789194936695563289noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22162891202070734292020-07-27T09:43:08.335+05:302020-07-27T09:43:08.335+05:30రోగి నయమైన పిమ్మట
రోగనిరోధకపు శక్తి రూఢిగ గలుగన్
స...రోగి నయమైన పిమ్మట
రోగనిరోధకపు శక్తి రూఢిగ గలుగన్
సాగును టీకా ఫలితమె
రోగులు సంపన్నులే కరోనా వలనన్. Satyanarayana Tirunaharihttps://www.blogger.com/profile/01789194936695563289noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40928932547981746152020-07-27T09:39:40.299+05:302020-07-27T09:39:40.299+05:30భోగములంతరించె గన భూవర పామర భేదమెంచకన్
రేగె విషజ్వర...భోగములంతరించె గన భూవర పామర భేదమెంచకన్
రేగె విషజ్వరమ్ము బలురీతుల దిప్పలు వెట్టుచుండగా
దాగి నివేశమందు మరి దారియు గానని వారలెట్టులా
రోగులె భాగ్యవంతులు కరోన కురోగ నియోగమందినన్Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41843468277089614292020-07-27T09:27:10.474+05:302020-07-27T09:27:10.474+05:30రేగ విషక్రిమి వెరవక
నాగుచు గృహమందు నిరత మాధ్యాత్మి...రేగ విషక్రిమి వెరవక
నాగుచు గృహమందు నిరత మాధ్యాత్మికమౌ
యోగము సాధన జేసెడి
రోగులు సంపన్నులే కరోనా వలనన్Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70901870670311915112020-07-27T08:38:22.132+05:302020-07-27T08:38:22.132+05:30ఆగక పంజా విసరగ
మూగగ రోదించు జనులు పొందిరి క...ఆగక పంజా విసరగ
మూగగ రోదించు జనులు పొందిరి కలతల్
ఏగతి పలుకగ వచ్చు ను
రోగులు సంపన్నులే కరోనా వలనన్? కరణం రాజే శ్వర రావుhttps://www.blogger.com/profile/16919634889714228106noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84028156861882194842020-07-27T08:03:11.125+05:302020-07-27T08:03:11.125+05:30భోగములన్ త్యజింపవలె పూర్తిగ, కాదని మూర్ఖచిత్తులై
...భోగములన్ త్యజింపవలె పూర్తిగ, కాదని మూర్ఖచిత్తులై
రాగము పెంచు కున్ననిక రాగల కాలము వారలెల్లరుల్
రోగులె, భాగ్యవంతులు కరోన కురోగ నియోగ మందినన్
వేగమె యోషధీ ధరుల వేడుచు లక్షలు ధారపోతురే.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13624946063871716712020-07-27T07:56:24.636+05:302020-07-27T07:56:24.636+05:30ఆగని మారణ హోమము!
రేగెను భయ, శోక, నాశ,రిక్త మనంబుల్...ఆగని మారణ హోమము!
రేగెను భయ, శోక, నాశ,రిక్త మనంబుల్
సాగెను దైవారాధన!!
రోగులు సంపన్నులే కరోనా వలనన్.BVVHBPrasadaraohttps://www.blogger.com/profile/10646632059623476622noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15923194115990935852020-07-27T07:50:38.745+05:302020-07-27T07:50:38.745+05:30ఆగము చేయుచుండ ప్రజనల్లకరోన రయమ్ముదేశమున్
దాగుచునిం...ఆగము చేయుచుండ ప్రజనల్లకరోన రయమ్ముదేశమున్
దాగుచునిండ్ల లోపలను తల్చుచు నుండిరి చండిఁ గావగన్
త్యాగముచేయ ప్లాస్మగతమారడిపొంది శుభమ్ముగొన్న యా
రోగులె భాగ్యవంతులు కరోన కురోగ నియోగమందినన్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-381852153163498342020-07-27T07:26:14.810+05:302020-07-27T07:26:14.810+05:30సమస్య:
రోగులె భాగ్యవంతులు కరోన కురోగ నియోగమందినన్....సమస్య:
రోగులె భాగ్యవంతులు కరోన కురోగ నియోగమందినన్.
పూరణము:

బాగుగ వృద్ధినొందమన భారత దేశము, చీనిదేశముం
దాగిన యా కరోన యిటు దాపురిలెన్గద, భూతలంబునన్
వేగుచు మానవాళి యిక వేగమె కోలుకొనంగ, దేవుడా!
*రోగులె భాగ్యవంతులు కరోన కురోగ నియోగమందినన్.*

నిన్నటి పూరణము
ఉ.
వంచన చేయవానరుడు వాలిని కేలను నిన్ను చేరెనే
కాంచన కృష్ణసారమును కాండము వేయుచు కల్పుకుంటివే
*వంచన సేయువారల కవారిత మోక్షము మాధవుం డిడున్*
వంచకులంత జేర, నిను పాపమెరుంగని నన్నుగావడే?Yajneshhttps://www.blogger.com/profile/13514915102715332904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86960983276055392092020-07-27T07:16:30.219+05:302020-07-27T07:16:30.219+05:30రోగము రాదిలెందరికి రోగము వచ్చిన మానకుండునా ?
భోగము...రోగము రాదిలెందరికి రోగము వచ్చిన మానకుండునా ?
భోగము నిత్యమై నిలచి భోగిల భాగ్యము నెప్పుడుండునా ?
యోగము కల్గ గర్వపడ కో మనుజా ! దగుధైర్యమూనినా
రోగులె భాగ్యవంతులు కరోన కురోగ నియోగమందినన్"శశిభూషణ సిద్ధాంతి నంద్యాల శ్రీ కొలను భారతి పంచాంగ కర్తhttps://www.blogger.com/profile/14467256418907432950noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1364842850145378282020-07-27T07:08:16.964+05:302020-07-27T07:08:16.964+05:30సాగును యుద్దము లోలో
వేగము రక్షణ వ్యవస్థ విధియై చెల...సాగును యుద్దము లోలో
వేగము రక్షణ వ్యవస్థ విధియై చెలగన్,
ప్రోగుగ ప్లాస్మా గలిగిన
రోగులు సంపన్నులే కరోనా వలనన్
కొరుప్రోలు రాధాకృష్ణరావుkrkrhttps://www.blogger.com/profile/00200612805198732216noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78061487168299431672020-07-27T07:06:56.616+05:302020-07-27T07:06:56.616+05:3027.07.2020
అందరికీ నమస్సులు 🙏🙏
నా పూరణ ప్రయత్నం...27.07.2020
అందరికీ నమస్సులు 🙏🙏

నా పూరణ ప్రయత్నం..

*కం*

వేగముగను వీడక నీ
రోగము నేర్పెను సుబుద్ది లోకము నెల్లన్
సాగిన నిటులను, బుద్ధికి
*"రోగులు సంపన్నులే కరోనా వలనన్"*

*కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
🙏కళ్యాణ్ చక్రవర్తిhttps://www.blogger.com/profile/11101774722063061051noreply@blogger.com