tag:blogger.com,1999:blog-6769183920316093900.post6245630676880228721..comments2024-03-29T07:39:01.532+05:30Comments on శంకరాభరణం: సమస్య - 4260కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger21125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-13549531053307610302022-12-02T08:29:48.012+05:302022-12-02T08:29:48.012+05:30వైణకుడు👍
వైణికుడు X ఈ సమస్య ఆ అవధానంలో నేనే ఇచ్చా...వైణకుడు👍
వైణికుడు X ఈ సమస్య ఆ అవధానంలో నేనే ఇచ్చానుgopihttps://www.blogger.com/profile/04507592690293628935noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34206346686167806552022-11-26T11:43:25.162+05:302022-11-26T11:43:25.162+05:30బాణము సూటిగా వదలి భామగు సీతను బెండ్లి యాడి దా
వై...బాణము సూటిగా వదలి భామగు సీతను బెండ్లి యాడి దా
వైణికుఁ డయ్యె రాఘవుఁడు, వల్లవకాంతల తృష్ణఁ దీర్చఁగన్
వేణువు ధారిగా నిలను బ్రీతిని జన్మము నొంది భక్తు లన్
ద్రాణముఁ జేయుచుం డెగద రాణులు మెచ్చగ నెల్లవేళలన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22829213729691589212022-11-26T10:22:41.227+05:302022-11-26T10:22:41.227+05:30వీణ వోలెను నారించి వింటి నపుఁడు
వైణికుండయ్యె రామ...వీణ వోలెను నారించి వింటి నపుఁడు
వైణికుండయ్యె రాముఁడు, భామినులకు
ధర్మ రక్షణఁ గావించు దైవ మగుచుఁ
బాల నంబును జేసెను బ్రజల నతడుsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68773926581856293832022-11-26T10:07:24.272+05:302022-11-26T10:07:24.272+05:30బాణము చేతబూని వనవాసమునన్ మునివర్యయాగమున్
త్రాణన జే...బాణము చేతబూని వనవాసమునన్ మునివర్యయాగమున్
త్రాణన జేసి నట్టి రఘురాముని మౌనులు కోర కౌగిలిన్
వేణువు దాల్చి దాశరథి, వేడక దీర్చగ ద్వాపరమ్మునన్
వైణికుఁ డయ్యె రాఘవుఁడు వల్లవకాంతల తృష్ణఁ దీర్చఁగన్ కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31900362728421599722022-11-26T08:16:16.703+05:302022-11-26T08:16:16.703+05:30ఉ:పూనగ దృష్ణ తాపసులు మోహనరాగసుధాప్రదాతయౌ
వైణికు డ...ఉ:పూనగ దృష్ణ తాపసులు మోహనరాగసుధాప్రదాతయౌ
వైణికు డయ్యె రాఘవుడు వల్లవ కాంతల తృష్ణ దీర్చగా
వేణువు నూదె కృష్ణు డయి,విజ్ఞులు మౌనులె ద్వాపరమ్మునన్
ప్రాణసమానుడౌ హరికి రాగము పంచిరి గొల్ల భామలై.
(రాముడు ఋషుల పాలిట మోహనరాగ వైణుకు డయ్యాడు.ద్వాపరం లో గొల్లభామల రూపం లో ఉన్న వారికి వేణు గానం వినిపించాడు.)Dhanikonda Ravi Prasadhttps://www.blogger.com/profile/14028653998309605762noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28628249737365747922022-11-26T08:10:39.875+05:302022-11-26T08:10:39.875+05:30సీత యుల్లమున్ వేడుకజేయ నెంచి
వైణికుండయ్యె రాము(డు...సీత యుల్లమున్ వేడుకజేయ నెంచి
వైణికుండయ్యె రాము(డు, భామినులకు
వలువలంకించి వలపుల వాసినీయ
వైణుకుండయ్యె గోపికా వల్లభుండు. నేమాన - Nemanahttps://www.blogger.com/profile/05644971905318212363noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11037842681570623692022-11-26T07:45:49.344+05:302022-11-26T07:45:49.344+05:30తే.గీ:ధర్మ విగ్రహు డను పేర ధరణి నెల్ల
ప్రేమరాగవైణి...తే.గీ:ధర్మ విగ్రహు డను పేర ధరణి నెల్ల
ప్రేమరాగవైణికుడౌచు వినుతి కెక్కి ,
సతిని వీడుట జేసి విషాదరాగ
వైణికుం డయ్యె రాముడు భామినులకు

(రాగాలలో కొన్ని ఆనందాన్ని,ప్రేమభావాన్నీ కల్గిస్తాయి.కొన్ని విషాదభావాన్ని కలిగిస్తాయి.ధర్మ విగ్రహు డని పేరు పొంది ప్రేమరాగాన్ని పలికించిన వైణికుడైన రాముడు సీతని పరిత్యాగం చేసి స్త్రీల మనస్సులలో విషాదరాగాలు పలికించే వైణికు డయ్యాడు.సీతాపరిత్యాగం ఫెమినిస్టులని బాధ పెడుతూనే ఉంది కదా!)Dhanikonda Ravi Prasadhttps://www.blogger.com/profile/14028653998309605762noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5553628845858952112022-11-26T07:45:07.380+05:302022-11-26T07:45:07.380+05:30మరొక పూరణ
బాణముతోడవిల్విరిచి పాణిని పట్టుచు సంతస...మరొక పూరణ

బాణముతోడవిల్విరిచి పాణిని పట్టుచు సంతసమ్ముతో
ప్రాణసముండునయ్యెనట రాజసమొప్పగ సీతకున్ మనో
*వైణికుఁ డయ్యె రాఘవుఁడు వల్లవకాంతల తృష్ణఁ దీర్చఁగన్”
వేణువునూదుచున్ నిలిచె వెన్నుడు తానటమోహనమ్ముగాడా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42748925288389177242022-11-26T07:44:26.358+05:302022-11-26T07:44:26.358+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.నేమాన - Nemanahttps://www.blogger.com/profile/05644971905318212363noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22316335939111054242022-11-26T07:42:43.323+05:302022-11-26T07:42:43.323+05:30
ప్రాణసమమ్ముగా గనుచు పార్థివి పావనుడై చరించి వి
న్...
ప్రాణసమమ్ముగా గనుచు పార్థివి పావనుడై చరించి వి
న్నాణముఁ జూపి దారుణ రణమ్మున రక్కసి మూక దున్మి తాన్
త్రాణము నిచ్చి మిత్రులకు ద్వాపర మందు, మనోవిహారి యై
వైణికుఁ డయ్యె రాఘవుఁడు వల్లవకాంతల తృష్ణఁ దీర్చఁగన్ A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66089473388135185102022-11-26T06:12:37.738+05:302022-11-26T06:12:37.738+05:30జనకుని సభలో నెల్లరు. సన్నుతింప
మానినీమణి జానకి ...జనకుని సభలో నెల్లరు. సన్నుతింప
మానినీమణి జానకి మదిని మీటు
వైణికుండయ్యెరాముడు. భామినులకు
ముదము గూర్చెద్వాపరమున మురహరుండుడా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6364104859293274982022-11-26T05:49:05.431+05:302022-11-26T05:49:05.431+05:30జలక మాడుచును యమునా జలము లందు
వల్లవీ మణులం గూడి ద్...జలక మాడుచును యమునా జలము లందు
వల్లవీ మణులం గూడి ద్వాపరమున
వింతగ బలభద్రుం డట వీణ లేని
వైణికుం డయ్యె రాముఁడు భామినులకు

ప్రాణము సీత రామునకు భామకు రాముఁడె దేవుఁడెన్న నె
క్కోణము నుండి చూచినను గోమలి కెన్నఁడు వింతగాదు తా
ర్కాణము లేల కృష్ణునిగ రామఁడు ద్వాపర మందుఁ బుట్టి తా
వైణికుఁ డయ్యె రాఘవుఁడు వల్లవకాంతల తృష్ణఁ దీర్పఁగన్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7831266433940422222022-11-26T02:44:07.590+05:302022-11-26T02:44:07.590+05:30క్షోణిజ సీతకున్ గలిగె సోయగమొప్పెడు పాణిబంధమే
జాణ మ...క్షోణిజ సీతకున్ గలిగె సోయగమొప్పెడు పాణిబంధమే
జాణ మనోహరాబ్జముఖి జానకి మానసవీణమీటి తా
వైణికుఁ డయ్యె రాఘవుఁడు, వల్లవకాంతల తృష్ణఁ దీర్చఁగన్
వేణువు చేతబూని నును వెచ్చని కౌగిలి నిచ్చెకృష్ణుడేM.B.G.TILAKhttps://www.blogger.com/profile/15935244352865181287noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28617865844569935962022-11-25T23:16:23.989+05:302022-11-25T23:16:23.989+05:30ఉత్పలమాల
ఆణిమెఱుంగు ముత్తెపుటొయారపు గద్దియపైన సీత...ఉత్పలమాల
ఆణిమెఱుంగు ముత్తెపుటొయారపు గద్దియపైన సీత,వి
న్నాణము మీఱ పాడగ ఘనంబుగ మెచ్చియు వచ్చి చెచ్చెరన్
వైణికుఁడయ్యె రాఘవుఁడు;వల్లవ కాంతల తృష్ణ దీర్చగన్
వేణువు నూదె గృష్ణుఁడును వీనులవిందుగ గోకులంబునన్.Rama Murthy Duvvurihttps://www.blogger.com/profile/03862249260243903579noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41611047430761714082022-11-25T22:58:43.338+05:302022-11-25T22:58:43.338+05:30సీత నెచ్చెలుల్ పరికింప శివుని విల్లు
విరిచి కన్నె ...సీత నెచ్చెలుల్ పరికింప శివుని విల్లు
విరిచి కన్నె సీత హృదయవీణ మీటి
వైణికుండయ్యె రాముఁడు భామినుల కు
తూహ లముదీరి వారు సంతోషపడగ
M.B.G.TILAKhttps://www.blogger.com/profile/15935244352865181287noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34761487809563254652022-11-25T22:34:07.994+05:302022-11-25T22:34:07.994+05:30వీణ వాద్యము నందున బ్రీతి గల్గి
సాధన ము జేసి యొక్క...వీణ వాద్యము నందున బ్రీతి గల్గి
సాధన ము జేసి యొక్కడు శక్తి కొలది
వైణికుండయ్యె : రాముడు భామినులకు
మార్గ దర్శ కుం డయ్యె ను మహిని కాదె!కరణం రాజే శ్వర రావుhttps://www.blogger.com/profile/16919634889714228106noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85205256499234158392022-11-25T22:29:10.931+05:302022-11-25T22:29:10.931+05:30
సుందరాకారుని గనగ చోద్య మదియె
బోటి సీత మానసవీణ మీ...
సుందరాకారుని గనగ చోద్య మదియె
బోటి సీత మానసవీణ మీటినట్టి
వైణికుండయ్యె రాముఁడు, భామినులకు
ప్రేమపాత్రుడే సతతమ్ము వెన్నదొంగ.

తూణము నందు బాణములు దోని ధరించిన యస్త్రవిద్యలో
జాణయతండు వానిఁగన జానకి డెందపు వీణ మీటెడిన్
వైణికుఁ డయ్యె రాఘవుఁడు, వల్లవకాంతల తృష్ణఁ దీర్చఁగన్
వేణువు దాల్చినట్టికరి వేల్పుని లీలలనంతమే సుమీ.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27030604934789767772022-11-25T22:05:52.573+05:302022-11-25T22:05:52.573+05:30తేటగీతి
సీతవలె రాము సేవించు చింతగలిగి
గోపికలరూపము ...తేటగీతి
సీతవలె రాము సేవించు చింతగలిగి
గోపికలరూపము ఋషులు గూర్మినొంద
వరము దీర్పఁ గృష్ణుడుగ ద్వాపరమునందు
వైణికుండయ్యె రాముఁడు భామినులకు

ఉత్పలమాల
ప్రాణసమమ్ముగన్ గొలువ రాముని, సీతవలెన్ ఋషీశ్వరుల్
దీనత వేడినన్ వరము దీర్చెద ద్వాపర మందునన్న నా
పూనిక గోపకాంతలుగ పుట్టిరి వారలు కృష్ణమూర్తియై
వైణికుఁ డయ్యె రాఘవుఁడు వల్లవకాంతల తృష్ణఁ దీర్చఁగన్

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24298504325110477062022-11-25T22:02:06.273+05:302022-11-25T22:02:06.273+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3998436302987955172022-11-25T21:36:11.828+05:302022-11-25T21:36:11.828+05:30సీత తీయగ గానము జేయు చుండ
వైణికుండయ్యె రాముఁడు ; భా...సీత తీయగ గానము జేయు చుండ
వైణికుండయ్యె రాముఁడు ; భామినులకు
వాంఛ జనియంచె నటువంటి వరుడు దొరక,
యెవరి భాగ్యమెటులగునో యెవరికెరుకsitharamayya solasahttps://www.blogger.com/profile/07903063110862282329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29004814510677001492022-11-25T21:35:24.054+05:302022-11-25T21:35:24.054+05:30తేటగీతి
ఔర!'మహతి'నిగైకొని నారదుండు
మూడు ల...తేటగీతి
ఔర!'మహతి'నిగైకొని నారదుండు
మూడు లోకాలు తిరుగుచు పాడునట్టి
వైణికుండయ్యె ;రాముఁడు భామినులకు
ధర్మమే రూపుగొన్నట్టి దైవమయ్యె.Rama Murthy Duvvurihttps://www.blogger.com/profile/03862249260243903579noreply@blogger.com