tag:blogger.com,1999:blog-6769183920316093900.post6255999251289347769..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: పద్య రచన – 590 (మోదుగుపూలు)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-35762499617106550042014-05-13T13:15:07.762+05:302014-05-13T13:15:07.762+05:30మోదుగంపు పూలనుమాట ముదమునిచ్చె
మనము నిండెనెన్నియొ భ...మోదుగంపు పూలనుమాట ముదమునిచ్చె
మనము నిండెనెన్నియొ భావమాలికలవి
తోట నిండుగ పువ్వుల తోరణములు
రంగురంగుల గాంచితి రమ్యమలర.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67952077306387970482014-05-08T18:20:46.366+05:302014-05-08T18:20:46.366+05:30మిత్రులారా! శుభాశీస్సులు.
మోదుగు పూవుల గురించి ఈనా...మిత్రులారా! శుభాశీస్సులు.
మోదుగు పూవుల గురించి ఈనాటి పద్యములు అన్నియును బాగుగ నున్నవి.
అభినందనలు.
స్వస్తి. Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91159787142740666072014-05-08T16:06:37.474+05:302014-05-08T16:06:37.474+05:30విరివిగ వనిలో పూచును
పరిమళ మిసుమంత లేని పర్ణార్తవమ...విరివిగ వనిలో పూచును
పరిమళ మిసుమంత లేని పర్ణార్తవముల్
అరుణోదయ వర్ణముగల
విరులివి ముచ్చటగ నున్న విలువే లేదే!
గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9302500130660993952014-05-08T15:10:24.866+05:302014-05-08T15:10:24.866+05:30హోమ గుండము లోనుండు ధూమకేతు
కణము లేరీతి వెల్గునో ...హోమ గుండము లోనుండు ధూమకేతు
కణము లేరీతి వెల్గునో కణకణ మని
య ట్లరుణకాంతితో నొప్పు నవి గనంగ
మోదుగు విరులు ప్రోవుగా పోయ నిచట.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46912938337499664292014-05-08T09:42:30.547+05:302014-05-08T09:42:30.547+05:30కవి మిత్రులకు విన్నపము. బొమ్మను డెస్కు టాపు మీదకు ...కవి మిత్రులకు విన్నపము. బొమ్మను డెస్కు టాపు మీదకు డ్రాగ్ చేస్తే దాని పేరు తెలుస్తుంది.

A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88771981339700385652014-05-08T09:29:24.911+05:302014-05-08T09:29:24.911+05:30
మోదుగ పూలవి జూడుడు
మోదము గలిగించు చుండె మోహన రీతి...
మోదుగ పూలవి జూడుడు
మోదము గలిగించు చుండె మోహన రీతిన్
యాదగిరి గురువు పొలమున
పాదపమును జూడ నేను బ్రమదము గలిగెన్
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6765306019913111372014-05-08T09:21:15.407+05:302014-05-08T09:21:15.407+05:30మోదుగు కుసుమములు చాల మోదము కలి
గించు చున్నవి భక్తి...మోదుగు కుసుమములు చాల మోదము కలి
గించు చున్నవి భక్తిఁ బూజించ శివుని
కామితమ్ముల నిచ్చును కరుణ తోడ
శివుని మల్లెయనిపిలుతు రవని జనులు
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.com