tag:blogger.com,1999:blog-6769183920316093900.post6258280382515278979..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3547కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger53125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-34094843905185569522020-11-18T23:24:50.998+05:302020-11-18T23:24:50.998+05:30ఆర్యా...
ఈ పద్యాలు ఏ భాషలో రాసారు, వాటి భావం కూడా...ఆర్యా...
ఈ పద్యాలు ఏ భాషలో రాసారు, వాటి భావం కూడా చెప్పగలరు..
అన్యధా శరణం నాస్తి... యస్ హన్మంతు..https://www.blogger.com/profile/14415539792092260455noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66580371247319253952020-11-18T22:06:55.716+05:302020-11-18T22:06:55.716+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.యెనిశెట్టి గంగా ప్రసాద్https://www.blogger.com/profile/04662717512387055143noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79882181488352750882020-11-18T21:53:34.303+05:302020-11-18T21:53:34.303+05:30ఢపఢపడప్పుమోతలుగ ఢామ్మని ప్రేలెడి బాంబు శబ్దముల్
చప...ఢపఢపడప్పుమోతలుగ ఢామ్మని ప్రేలెడి బాంబు శబ్దముల్
చపచపచప్పటంచుకడుచక్కగ వెల్గెడు చిచ్చు బుడ్లతో
నెపుడునుదివ్యదీపములనేకమునేడవి మృగ్యమవ్వగా
టపటప ధన్ ధనాధన ఢఢంఢఢ చిట్పట బుస్సు తుస్సు తుస్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30048013860424108502020-11-18T21:44:35.459+05:302020-11-18T21:44:35.459+05:30కం. కపటము నెఱుగని గురువుల
నెపమెంచుతువిద్యన...కం. కపటము నెఱుగని గురువుల
నెపమెంచుతువిద్యనేర్వ నెనరుంచకచెం
ప,పగులగొట్టెను,తనయున్
టపటప ధన్ ధన్ చిటపట ఢంఢంఢడ తుస్.పిరాట్ల. వేంకట శివరామకృష్ణ ప్రసాదుhttps://www.blogger.com/profile/05296444518707404820noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89786340553461249262020-11-18T16:01:51.837+05:302020-11-18T16:01:51.837+05:30చపలత్వమ్మున బల్కగ
ఎపుడైననిషేధమేల యీ పండుగకున్
టపటప...చపలత్వమ్మున బల్కగ
ఎపుడైననిషేధమేల యీ పండుగకున్
టపటపటపాసుకాల్చగ
టపటప ధన్ ధన్ చిటపట ఢంఢంఢడ తుస్!!యెనిశెట్టి గంగా ప్రసాద్https://www.blogger.com/profile/04662717512387055143noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45148410543443970332020-11-18T16:00:39.914+05:302020-11-18T16:00:39.914+05:30కపటమెరుంగని మాన్యుడు
నెపమెన్నడుతానెవరినినిందలువేయం...కపటమెరుంగని మాన్యుడు
నెపమెన్నడుతానెవరినినిందలువేయం
డపుడపుడునొందుకోపము
టపటప ధన్ ధన్ చిటపట ఢంఢంఢడ తుస్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6045320700776475272020-11-18T14:55:14.430+05:302020-11-18T14:55:14.430+05:304వ పాదంలో బస్సు / బుస్సు గా చదువగలరు4వ పాదంలో బస్సు / బుస్సు గా చదువగలరుchandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88654446668443912472020-11-18T13:11:55.631+05:302020-11-18T13:11:55.631+05:30కుపితమనస్కుడెప్పుడునుగోపముతోడనబళ్ళుకొర్కగా
టపటపధన్...కుపితమనస్కుడెప్పుడునుగోపముతోడనబళ్ళుకొర్కగా
టపటపధన్ ధనాధనఢఢంఢఢచిట్పటబుస్సుతుస్సుతున్
టపటపయంచుబేలెడుపటాసునువోలెనురావమొందుచున్
నెపుడునుమంచికాదుగదయీవిధమైనదురావమీయగాsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74548211731081893592020-11-18T12:37:42.404+05:302020-11-18T12:37:42.404+05:30చం:
కపటపు రాజకీయమున కాలును దువ్విన చీను సైన్యమున...చం:

కపటపు రాజకీయమున కాలును దువ్విన చీను సైన్యమున్
నిపతన మొందునట్లు రణ నీతిని నెర్పగ ,దేశ దేశముల్
శపనము సేయ, భారతమె సత్తువ జూపగ మళ్ళి రిట్లుగన్
టపటప ధన్ ధనాధన ఢఢంఢఢ చిట్పట బస్సు తుస్సు తుస్

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14344776473600017852020-11-18T11:53:23.879+05:302020-11-18T11:53:23.879+05:30తపతప యాడించఁగఁ గం
చు పాత్రలో గులక ఱాళ్ల చొప్పయ్యెన...తపతప యాడించఁగఁ గం
చు పాత్రలో గులక ఱాళ్ల చొప్పయ్యెను నీ
దు పలుకులు వికారము లివి
టపటప ధన్ ధన్ చిటపట ఢంఢంఢడ తుస్

రెపరెప లాడ నిండ్ల పయి రివ్వున టెక్కెము లల్ల నల్లనం
దపతప ఱెక్క లూపుచుఁ బతంగము లుబ్బునఁ దిర్గఁ జెల్గఁగన్
"మపద నిసా" స్వరమ్ము లవి మత్తుగఁ గాల్చఁగఁ జిచ్చుబుడ్డులం
డపటప ధన్ ధనాధన ఢఢంఢఢ చిట్పట బుస్సు తుస్సు తుస్

[(సరిగ) మపదనిసా]
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60394615165169973402020-11-18T11:01:46.509+05:302020-11-18T11:01:46.509+05:30కపటపుమాయమాటలనుకాముకచేష్టలకాంతదాసులై
చపలపుబుద్దితోడ...కపటపుమాయమాటలనుకాముకచేష్టలకాంతదాసులై
చపలపుబుద్దితోడుతనుచేనునుమేసెడికంచెవోలెతా
రెపరెపలాడుచున్దిరుగుఱేఁడులదర్పమణంచుడీవిధిన్
టపటపధన్ధనాధనఢఢంఢఢచిట్పటబుస్సుతుస్సుతుస్BMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9519105774360473002020-11-18T10:43:50.583+05:302020-11-18T10:43:50.583+05:30టపటపశబ్దముగలుగుచు
విపరీతపుసద్దుతోడభీతినిగలుగన్
చప...టపటపశబ్దముగలుగుచు
విపరీతపుసద్దుతోడభీతినిగలుగన్
చపలతగాల్చగవినబడె
టపటపధన్ ధన్ చిటపటఢంఢంఢడతుస్ subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85597000136194925062020-11-18T10:37:27.810+05:302020-11-18T10:37:27.810+05:30కపటపువాక్పటుత్వమటకంటకప్రాయముసంకటంబులన్
జపలతచెట్టుప...కపటపువాక్పటుత్వమటకంటకప్రాయముసంకటంబులన్
జపలతచెట్టుపుట్టలకుచయ్యనమ్రొక్కిడినంగనాచియై
నిపుణతరంగరించిబలునిందలమోపియుమొట్టెయిట్టనెన్
*“టపటప ధన్ ధనాధన ఢఢంఢఢ చిట్పట బుస్సు తుస్సు తుస్”*
శంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-824821515169993172020-11-18T10:37:19.675+05:302020-11-18T10:37:19.675+05:30అందరికీ నమస్సులు🙏
18.11.2020
నా పూరణ యత్నం..
*క...అందరికీ నమస్సులు🙏
18.11.2020

నా పూరణ యత్నం..

*కం||*

కపటము నెరుగని పతియొక
జపమొనరించెను గెలువగ జాయను నింటన్
తపనగ సతితో తలపడ
*“టపటప ధన్ ధన్ చిటపట ఢంఢంఢడ తుస్”*

*కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
🙏😀కళ్యాణ్ చక్రవర్తిhttps://www.blogger.com/profile/11101774722063061051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57167980736919423192020-11-18T10:35:54.631+05:302020-11-18T10:35:54.631+05:30అందరికీ నమస్కారం🙏
జపమును జేసి తా జనుల జాగృత బర్చ...అందరికీ నమస్కారం🙏

జపమును జేసి తా జనుల జాగృత బర్చెను నేర్పు జూపగన్
తపమును పట్టె స్మార్టుసిటి తానిక చేసెదనంచు డాబుగన్
నెపముల జూపి ముంచిరిగ నేతలు మారగ రాజధాని యే
*“టపటప ధన్ ధనాధన ఢఢంఢఢ చిట్పట బుస్సు తుస్సు తుస్”*

వాణిశ్రీ నైనాల, విజయవాడవాణిశ్రీ నైనాలhttps://www.blogger.com/profile/06976694292098427166noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5765550315149552582020-11-18T10:20:26.243+05:302020-11-18T10:20:26.243+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కళ్యాణ్ చక్రవర్తిhttps://www.blogger.com/profile/11101774722063061051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56160342808130582052020-11-18T09:48:21.257+05:302020-11-18T09:48:21.257+05:30ఠపటప సీమటపాసులు
కపి చేష్టల బాలలంత కలియన్, వా రా
తప...ఠపటప సీమటపాసులు
కపి చేష్టల బాలలంత కలియన్, వా రా
తపముల బాంబుల గాల్చగ
టపటప ధన్ ధన్ చిటపట ఢంఢం ఢడ తుస్.

Yajneshhttps://www.blogger.com/profile/13514915102715332904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22786818395556524152020-11-18T09:46:16.814+05:302020-11-18T09:46:16.814+05:30కపులన్నియు జేరి యచట
విపరీతపు రభస జేసి వెర్రిగ గెంత...కపులన్నియు జేరి యచట
విపరీతపు రభస జేసి వెర్రిగ గెంతన్
అపుడే పేలెఁ టపాసులు
టపటప ధన్ ధన్ చిటపట ఢంఢంఢడ తుస్Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50821565233809490022020-11-18T08:43:43.960+05:302020-11-18T08:43:43.960+05:30కం.
జపముల్ జేసెడి మునులన్
జపలత్వము తోడ హనుమ సంకటపర...కం.
జపముల్ జేసెడి మునులన్
జపలత్వము తోడ హనుమ సంకటపరిచెన్
కపివరుని రభస జూడగ
టపటప ధన్ ధన్ చిటపట ఢంఢంఢడ తుస్తట్టా శ్రీరామ్https://www.blogger.com/profile/10840289688343357288noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23345039907020720532020-11-18T08:06:40.810+05:302020-11-18T08:06:40.810+05:30నిపుణులబెట్టియోటులనునించిపటాకులకాటపట్టనన్
దపమనరేబవ...నిపుణులబెట్టియోటులనునించిపటాకులకాటపట్టనన్
దపమనరేబవళ్ళువిశదంబుగనేతలుడబ్బుపంచియున్
సఫలతబొందకేయెదవిషాదమునొందసమీక్షయందునన్
*“టపటప ధన్ ధనాధన ఢఢంఢఢ చిట్పట బుస్సు తుస్సు తుస్”*శంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23598163363565935602020-11-18T07:45:56.853+05:302020-11-18T07:45:56.853+05:30ఈనాటి శంకరాభరణం సమస్య
టపటప ధన్ ధన్ చిటపట ఢంఢం ఢఢ ...ఈనాటి శంకరాభరణం సమస్య

టపటప ధన్ ధన్ చిటపట ఢంఢం ఢఢ తుస్

నాపూరణ
(సవరించి)

విపులకు రెండేళ్ళయినను
విపులము గామాటలొచ్చె వివరింపంగా
యెటులీ దీపావళి యన ,
టపటప ధన్ ధన్ చిటపట ఢంఢం ఢఢ తుస్

ఆదిభట్ల సత్యనారాయణఆదిభట్ల సత్యనారాయణhttps://www.blogger.com/profile/08761948885076913662noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37964602396877872582020-11-18T07:44:01.513+05:302020-11-18T07:44:01.513+05:30కపటపు వాగ్దాన ఘనులు
ఉపెన్నికలలందు నోడి యుస్సురుమని...కపటపు వాగ్దాన ఘనులు
ఉపెన్నికలలందు నోడి యుస్సురుమనిరే
విపరీతము చెల్లదెపుడు
టపటప ధన్ ధన్ చిటపట ఢంఢంఢడ తుస్!
Yajneshhttps://www.blogger.com/profile/13514915102715332904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91712228226462618192020-11-18T06:57:26.336+05:302020-11-18T06:57:26.336+05:30తపముయు జేయు మునులణచు
కపటముతో కృష్ణుడు నరకాసురునిన...తపముయు జేయు మునులణచు
కపటముతో కృష్ణుడు నరకాసురునిన్ జం
పె,పుడమినపేలె బాణము
టపటప ధన్ ధన్ చిటపట ఢంఢంఢడ తుస్Bapatla Venkateswara saihttps://www.blogger.com/profile/08234936640049695429noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28572989924032837842020-11-18T06:54:37.602+05:302020-11-18T06:54:37.602+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Bapatla Venkateswara saihttps://www.blogger.com/profile/08234936640049695429noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91281022697858476622020-11-18T06:53:11.964+05:302020-11-18T06:53:11.964+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Bapatla Venkateswara saihttps://www.blogger.com/profile/08234936640049695429noreply@blogger.com